బ్రేకింగ్ న్యూస్
ప్రొద్దుటూరులో TNSF ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ ముగింపులైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#అభిజీత్

12 articles

నా సొంతూరికి సర్పంచ్‌ కావడమే కల : అభిజీత్ దీప్కే
జాతీయం

నా సొంతూరికి సర్పంచ్‌ కావడమే కల : అభిజీత్ దీప్కే

నీట్ ప్రశ్నపత్రం లీకేజీ ఆరోపణలపై దేశ రాజధానిలో విద్యార్థి ఉద్యమానికి నాయకత్వం వహించిన సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే తనకు ఎలాంటి రాజకీయ ఆశయాలు లేవని స్పష్టం చేశారు.

3, ఆగ 2026

విద్యార్థులపై వేధింపులు ఆపాలి : సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే
జాతీయం

విద్యార్థులపై వేధింపులు ఆపాలి : సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే

జంతర్‌ మంతర్‌ నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై వేధింపులు, పెల్లెట్‌ తుపాకుల వినియోగాన్ని తక్షణం ఆపాలని కాక్రోచ్‌ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే డిమాండ్‌ చేశారు. విద్యార్థులు ఉగ్రవాదులు కాదని, వారి నిరసన హక్కు రాజ్యాంగబద్ధమని ఆయన పేర్కొంటూ, ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి హానికరమని తన తల్లి అనితా దీప్కే కుటుంబంపై జరిగిన బెదిరింపులను ఉదాహరణగా ప్రస్తావించారు.

30, జులై 2026

దేశవ్యాప్తంగా చర్చకు కేంద్రబిందువైన ‘రిజర్వేషన్ హఠావో ఆందోళన్’
జాతీయం

దేశవ్యాప్తంగా చర్చకు కేంద్రబిందువైన ‘రిజర్వేషన్ హఠావో ఆందోళన్’

కాక్రోచ్ జనతా పార్టీ విజయంతో ప్రేరణ పొందిన ‘రిజర్వేషన్ హఠావో ఆందోళన్’ డిజిటల్ ఉద్యమం కుల ఆధారిత రిజర్వేషన్లు, కుల గణన రద్దు చేయాలని, ప్రతిభ ఆధారిత అవకాశాలు కల్పించాలని కోరుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో 58 లక్షలకుపైగా ఫాలోవర్లున్న ఈ ఖాతా, దివ్యాంగులు, అనాథలు, అమరవీరుల పిల్లలు, ఆర్థికంగా వెనుకబడిన పేదలకు మాత్రమే రిజర్వేషన్లు పరిమితం చేయాలని, “ఒకే దేశం.. ఒకే గుర్తింపు” లక్ష్యంగా ముందుకు సాగుతోంది.

29, జులై 2026

ఇది ఆరంభం మాత్రమే..: అభిజీత్ దీప్కే మరో వీడియో
జాతీయం

ఇది ఆరంభం మాత్రమే..: అభిజీత్ దీప్కే మరో వీడియో

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ప్రజాస్వామ్యానికి విజయమని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే అన్నారు. ఈ ఆందోళనలో అండగా ఉన్న యువత, విద్యార్థులను ఉద్దేశిస్తూ ఒక వీడియో రిలీజ్ చేశారు.

26, జులై 2026

‘‘బొద్దింకతో పెట్టుకోకండి’’ : CJP అభిజీత్ దీప్కే
జాతీయం

‘‘బొద్దింకతో పెట్టుకోకండి’’ : CJP అభిజీత్ దీప్కే

నీట్ పరీక్షల వివాదం మధ్య కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసి, లేఖను ప్రధాని నరేంద్రమోడీకి పంపారు. జంతర్ మంతర్ వద్ద యువత సంబరాలు జరుపుకోగా, SJP ఫౌండర్ అభిజిత్ దీప్కే ఇది ప్రజాస్వామ్యంలో కీలక పరిణామమని వ్యాఖ్యానించారు. కేంద్రం–SJP మూడో విడత చర్చలకు గంటల ముందే వచ్చిన ఈ పరిణామంతో ఆ చర్చల భవితవ్యంపై అనిశ్చితి నెలకొంది.

25, జులై 2026

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వరకు ఉద్యమం కొనసాగుతిందే: CJP స్పష్టం
జాతీయం

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వరకు ఉద్యమం కొనసాగుతిందే: CJP స్పష్టం

నీట్-యూజీ 2026 ప్రశ్నాపత్రం లీక్‌పై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు జంతర్ మంతర్‌లోని తమ నిరసనలను కొనసాగిస్తామని కాక్రోచ్‌ జనతా పార్టీ స్పష్టం చేసింది. సోనం వాంగ్‌చుక్ నిరాహార దీక్ష విరమించినా ఉద్యమం ఆగదని, కేంద్రంతో చర్చలు జరిగినా ప్రధాన్ రాజీనామాపై రాజీ ఉండదని అభిజీత్ దిప్కే తెలిపారు. నిరసనకారులపై కేసులు పెట్టకపోవడం, ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థుల కుటుంబాలకు పరిహారం ఇవ్వడంపై కేంద్రం అంగీకరించిందని ఆయన పేర్కొన్నారు.

24, జులై 2026

ఎవరీ అభిజీత్ దీప్కే?  : ‘కాక్రోచ్ కు నిధులు ఎక్కడివి?.. ‘సీజేపీ’ నిరసనలపై ప్రశ్నలు, అనుమానాలు!
జాతీయం

ఎవరీ అభిజీత్ దీప్కే? : ‘కాక్రోచ్ కు నిధులు ఎక్కడివి?.. ‘సీజేపీ’ నిరసనలపై ప్రశ్నలు, అనుమానాలు!

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సీజేపీ, అభిజీత్ దీప్కే పేర్లు మారుమోగుతున్నాయి. దీప్కే ఇండియాలో అడుగుపెట్టడమే ఆలస్యం.. అతడి కోసం విమానాశ్రయం బయట వేలమంది అభిమానులు సిద్ధంగా ఉన్నారు.

21, జులై 2026

ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత: CJP వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కేపై సిరా దాడి
జాతీయం

ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత: CJP వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కేపై సిరా దాడి

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న నిరసనల మధ్యలో CJP వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కేపై ఓ మహిళ నీలిరంగు సిరా చల్లి, చెంపదెబ్బ కొట్టడానికి ప్రయత్నించడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకోగా, దిప్కే ప్రశాంతంగా స్పందిస్తూ “Blue is my colour.. Jai Bhim!” అని వ్యాఖ్యానించగా, ఈ ఘటనతో జంతర్ మంతర్ ప్రాంతం రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

18, జులై 2026

మా ఉద్యమం ఆగదు.. నిరాహార దీక్షకు దిగిన అభిజీత్‌ దీప్కే
జాతీయం

మా ఉద్యమం ఆగదు.. నిరాహార దీక్షకు దిగిన అభిజీత్‌ దీప్కే

ఢిల్లీలోని జంతర్ మంతర్ మరోసారి ఆందోళనల కేంద్రంగా మారింది. ఇరవై రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ ఆరోగ్యం క్షీణించడంతో ఆయనను ఆస్పత్రికి తరలించిన ఘటన ఉద్యమానికి కొత్త మలుపు తీసుకొచ్చింది.

18, జులై 2026

కాక్రోచ్ ఎవరికీ భయపడదు!
జాతీయం

కాక్రోచ్ ఎవరికీ భయపడదు!

కాక్రోచ్‌ జనతా పార్టీ అధినేత అభిజీత్‌ దీప్కే, పరీక్షల వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వారం రోజుల్లో స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని, లేకపోతే ప్రధాని నరేంద్ర మోదీ ఆయనను పదవి నుంచి తప్పించాలని డిమాండ్‌ చేశారు. ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా వచ్చే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని, జంతర్‌మంతర్‌ ధర్నా కేవలం ట్రయలర్‌ మాత్రమేనని, ఈ ఉద్యమాన్ని త్వరలో జాతీయ స్థాయికి విస్తరించనున్నట్లు ఆయన తెలిపారు.

8, జూన్ 2026

జంతర్‌మంతర్ వద్ద కాక్రోచ్‌ జనతా పార్టీ నిరసనలు  ఢిల్లీకి చేరుకున్న అభిజీత్ దీప్కే…
జాతీయం

జంతర్‌మంతర్ వద్ద కాక్రోచ్‌ జనతా పార్టీ నిరసనలు ఢిల్లీకి చేరుకున్న అభిజీత్ దీప్కే…

అమెరికా నుంచి ఢిల్లీకి చేరుకున్న సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే, జంతర్ మంతర్ వద్ద శనివారం జరగనున్న నిరసనలో పాల్గొనడానికి భారత్‌కు వచ్చారు. నీట్, సీబీఎస్ఈ తదితర పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ, అవకతవకలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీజేపీ ఈ నిరసనకు పిలుపునిచ్చగా, దీప్కే శాంతియుతంగా, ప్రేమతో ఉద్యమం సాగించాలని మద్దతుదారులకు పిలుపునిచ్చడంతో పాటు ఢిల్లీ పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.

6, జూన్ 2026

జూన్ 6 నిరసనకు ముందు సీజేపీ వీడియోపై దుమారం
రాజకీయాలు

జూన్ 6 నిరసనకు ముందు సీజేపీ వీడియోపై దుమారం

జూన్ 6న ఢిల్లీ జంతర్‌మంతర్‌లో జరగనున్న నిరసనకు ముందు CJP మద్దతుదారుడు అమిత్ కుమార్ సింధ్‌ చేసిన వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి వివాదానికి దారితీసింది. నిరసనకారులు పెప్పర్ స్ప్రేలు, కర్రలు వెంట తీసుకురావాలన్న సూచనలు, “ఈసారి హద్దులు దాటుతాం, నేపాల్‌ను నిర్మిస్తాం” అన్నట్లుగా ప్రచారమవుతున్న వ్యాఖ్యలపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే నిరసన శాంతియుతంగానే సాగుతుందని, రాజ్యాంగంపై విశ్వాసం ఉందని స్పష్టం చేసినట్లు సమాచారం.

4, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters