బ్రేకింగ్ న్యూస్
ఎర్రగుడిపాడు ఆలయ ఘటనపై స్పందించిన అధికారులు.. దళితులకు స్వామివారి దర్శనంప్రొద్దుటూరులో TNSF ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ ముగింపులైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలు
Search

TAG

#అన్నామలై

6 articles

ద్రవిడ గడ్డపై అన్నామలై కొత్త రాజకీయ వ్యూహం
తమిళనాడు

ద్రవిడ గడ్డపై అన్నామలై కొత్త రాజకీయ వ్యూహం

తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై, బీజేపీకి రాజీనామా చేసిన తర్వాత కొత్త పార్టీ దిశగా ‘వి ఆర్ ద లీడర్స్’ అనే ప్రత్యేక సంఘం ద్వారా కేడర్ నిర్మాణంపై దృష్టి పెట్టారు. దళపతి విజయ్ విజయాన్ని ఆదర్శంగా తీసుకుని, క్షేత్రస్థాయిలో శిక్షణ పొందిన నాయకులను తయారు చేసి యువత, హిందూ ఓటర్ల మద్దతుతో రాబోయే ఎన్నికల్లో తనదైన రాజకీయ శక్తిగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

9, జూన్ 2026

అన్నామలై–రజినీకాంత్ కొత్త పార్టీ?.. వేడెక్కిన తమిళ రాజకీయాలు
రాజకీయాలు

అన్నామలై–రజినీకాంత్ కొత్త పార్టీ?.. వేడెక్కిన తమిళ రాజకీయాలు

తమిళనాడులో అన్నామలై బీజేపీకి రాజీనామా చేయడం, రజినీకాంత్‌తో కలిసి కొత్త పార్టీ ఏర్పాటు చేస్తారనే వార్తలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. రజినీకాంత్ కుటుంబం ప్రారంభించిన ‘మక్కల్ మడై’ వేదికను రాజకీయ పార్టీగా మార్చి, బీజేపీ కూటమి తరఫున ఎన్నికల బరిలోకి దిగే అవకాశాలపై ఊహాగానాలు వెల్లువెత్తుతుండగా, ఈ వేదిక భవిష్యత్ దిశపై ప్రశ్నలు కొనసాగుతున్నాయి.

8, జూన్ 2026

అన్నామలై కొత్త రాజకీయ ఉద్యమం.. 24 గంటల్లోనే 14.5 లక్షల మంది నమోదు
రాజకీయాలు

అన్నామలై కొత్త రాజకీయ ఉద్యమం.. 24 గంటల్లోనే 14.5 లక్షల మంది నమోదు

తమిళనాడులో బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ప్రారంభించిన ‘వుయ్‌ ద పీపుల్‌’ రాజకీయ ఉద్యమానికి 24 గంటల్లోనే దాదాపు 14.5 లక్షల మంది వెబ్‌సైట్‌ ద్వారా నమోదు కావడంతో రాష్ట్ర రాజకీయాల్లో చర్చలు వేడెక్కాయి. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో స్వతంత్ర వేదికగా ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడమే లక్ష్యమని భావిస్తున్న ఈ ఉద్యమంలో కొందరు బీజేపీ నాయకులు చేరడంపై, వారిని తిరిగి రావాలని కోరుతున్నట్టు రాష్ట్ర అధ్యక్షుడు నాగేంద్రన్‌ తెలిపారు.

7, జూన్ 2026

అన్నామలై కొత్త పార్టీ ..   వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధం  ప్రకటించిన మాజీ బీజేపీ నేత
జాతీయం

అన్నామలై కొత్త పార్టీ .. వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధం ప్రకటించిన మాజీ బీజేపీ నేత

మాజీ ఐపీఎస్ అధికారి అన్నామలై తమిళనాడులో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించి, వచ్చే ఎన్నికల్లో ఈ పార్టీని రంగంలోకి దింపనున్నట్లు స్పష్టం చేశారు. BJP నుంచి రాజీనామా చేసిన ఆయన, ప్రస్తుత పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి అవసరమని, తమిళనాడు అభివృద్ధి, సాధారణ ప్రజల రాజకీయాలకే ప్రాధాన్యం ఇస్తూ కల్ట్ పాలిటిక్స్‌కు దూరంగా ఉండాలని తన లక్ష్యాన్ని వెల్లడించారు.

5, జూన్ 2026

అన్నామలై రాజీనామాకు ఆమోదం   కీలక నిర్ణయం తీసుకున్న బీజేపీ అధిష్టానం  తమిళనాడులో సంచలనం
తమిళనాడు

అన్నామలై రాజీనామాకు ఆమోదం కీలక నిర్ణయం తీసుకున్న బీజేపీ అధిష్టానం తమిళనాడులో సంచలనం

తమిళనాడు బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కె. అన్నామలై పార్టీ పదవికి, బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయగా, దీనికి జాతీయ నాయకత్వం ఆమోదం తెలిపినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. AIADMKతో కూటమి, సీనియర్ నేతలతో విభేదాలు, తన రాజకీయ లక్ష్యాలు బీజేపీలో సాధ్యం కాదనే భావనతోనే ఈ నిర్ణయం తీసుకున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పుడు ఆయన కొత్త పార్టీ స్థాపన, తదుపరి రాజకీయ అడుగులపై ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి.

5, జూన్ 2026

బీజేపీకి  తమిళ నేత అన్నామలై రాజీనామా   సొంత పార్టీ దిశగా అడుగులు?
జాతీయం

బీజేపీకి తమిళ నేత అన్నామలై రాజీనామా సొంత పార్టీ దిశగా అడుగులు?

చెన్నై; తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రంలో బీజేపీకి కీలక నేతగా ఎదిగిన మాజీ తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె. అన్నామలై ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన నిర్ణయం తమిళ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సొంత రాజకీయ పార్టీని ప్రకటించే అవకాశం ఉందన్న ప్రచారం బలంగా వినిపిస్తోంది.

2, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters