బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#కత్తి

13 articles

రూపారెడ్డి హత్య కేసు: ఇద్దరు పదో తరగతి విద్యార్థులే నిందితులు
నేరాలు

రూపారెడ్డి హత్య కేసు: ఇద్దరు పదో తరగతి విద్యార్థులే నిందితులు

నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి నాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసులో ఆమె స్కూల్‌లోనే చదువుతున్న ఇద్దరు పదో తరగతి విద్యార్థులే నిందితులని పోలీసులు నిర్ధారించారు. గంజాయి మత్తు, జల్సాల కోసం డబ్బు అవసరం నేపథ్యంలో రూపారెడ్డి ఇంట్లో చోరీ చేయాలని పథకం వేసి, ఆమెను ఇంట్లోనే 27 సార్లు కత్తితో పొడిచి హత్య చేసి, రూ.2 లక్షలు దోచుకుని Hyderabadలో జల్సాలు చేసినట్లు దర్యాప్తులో బయటపడింది.

20, ఆగ 2026

హైదరాబాద్‌లో యువతి దారుణ హత్య.. ప్రేమికుడే నిందితుడు
నేరాలు

హైదరాబాద్‌లో యువతి దారుణ హత్య.. ప్రేమికుడే నిందితుడు

హైదరాబాద్ బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బిస్మిల్లా కాలనీలో 21 ఏళ్ల రెహానా ను ఆమె ప్రేమికుడు అహ్మద్ అలియాస్ టోటా కత్తితో దాడి చేసి హత్య చేసిన ఘటన కలకలం రేపింది. పెళ్లి విషయంలో తలెత్తిన తగాదా నేపథ్యంలో జరిగిన ఈ హత్యపై కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

19, ఆగ 2026

కుటుంబ కలహాలతో దారుణం: భార్యను కత్తితో నరికి చంపి, పోలీసులకు లొంగిపోయిన భర్త
తెలంగాణ

కుటుంబ కలహాలతో దారుణం: భార్యను కత్తితో నరికి చంపి, పోలీసులకు లొంగిపోయిన భర్త

కుటుంబ కలహాలు ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయి. భార్యాభర్తల మధ్య జరిగిన తీవ్ర ఘర్షణ చివరకు హత్యకు దారితీసిన ఘటన సంగారెడ్డి జిల్లా నాగల్‌గిద్ద మండలం ఇరాక్‌పల్లి గ్రామంలో స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

5, ఆగ 2026

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్..
నేరాలు

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్..

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. అతడికి మరో మహిళతోనూ సన్నిహిత సంబంధాలున్నట్టు పోలీసులు గుర్తించారు.

3, ఆగ 2026

ఎంపీ పప్పు యాదవ్‌పై కత్తితో దాడి..
జాతీయం

ఎంపీ పప్పు యాదవ్‌పై కత్తితో దాడి..

బీహార్‌లోని పూర్ణియా నియోజకవర్గ స్వతంత్ర ఎంపీ రాజేష్ రంజన్ అలియాస్ పప్పు యాదవ్‌పై ఢిల్లీలో దాడి యత్నం తీవ్ర కలకలం రేపింది.

2, ఆగ 2026

కూతురు పెళ్లి కోసం రూ.40 లక్షలు డిమాండ్‌ చేసిన తండ్రి.. కాలేజీలోనే కత్తితో దాడి
నేరాలు

కూతురు పెళ్లి కోసం రూ.40 లక్షలు డిమాండ్‌ చేసిన తండ్రి.. కాలేజీలోనే కత్తితో దాడి

కర్ణాటకలో ఓ షాకింగ్ ఘటన వెలుగుచూసింది. విజయపురకు చెందిన నాగేంద్ర అనే వ్యక్తి తన కూతురిపై కాలేజీ ప్రాంగణంలోనే కత్తితో దాడి చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ దాడిలో కూతురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.

1, ఆగ 2026

సన్‌రైజ్ ప్రీ స్కూల్ నిర్వాహకురాలిని కత్తితో బెదిరింపు కేసు: ఐదుగురు అరెస్ట్
జిల్లా వార్తలు

సన్‌రైజ్ ప్రీ స్కూల్ నిర్వాహకురాలిని కత్తితో బెదిరింపు కేసు: ఐదుగురు అరెస్ట్

కడప తాలూకాలోని సన్‌రైజ్ ప్రీ స్కూల్ నిర్వాహకురాలిని కత్తితో బెదిరించిన కేసులో విద్యార్థి సంఘాల నాయకులు, యూట్యూబర్లతో కలిసి మరో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి నగదు, కత్తిని స్వాధీనం చేసుకున్నారు. స్కూల్ నిర్వహణపై కొనసాగుతున్న వివాదం, సోషల్ మీడియా ప్రచారం నేపథ్యంలో జరిగిన ఈ ఘటనతో విద్యాసంస్థల భద్రత, ఆన్‌లైన్ కార్యకలాపాల ప్రభావంపై చర్చ మొదలైందని, కేసు దర్యాప్తు కొనసాగుతోందని సమాచారం.

28, జులై 2026

సమీర్‌పై కత్తి దాడి కేసు: నలుగురు యువకులు అరెస్టు
జిల్లా వార్తలు

సమీర్‌పై కత్తి దాడి కేసు: నలుగురు యువకులు అరెస్టు

ఆళ్లగడ్డ పాత బస్టాండ్ ప్రాంతంలో సమీర్‌పై కత్తులతో దాడి చేసిన కేసులో నలుగురు యువకులను పోలీసులు జులై 22న అరెస్టు చేసినట్లు డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. నిందితుల వద్ద నుంచి రెండు మోటార్ బైకులు, ఒక కత్తి స్వాధీనం చేసుకుని, ప్రేమ వ్యవహారమే దాడికి కారణమని గుర్తించిన పోలీసులు కేసు దర్యాప్తు కొనసాగిస్తూ నిందితులను కోర్టులో హాజరుపరచనున్నారు.

23, జులై 2026

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం.. పరిస్థితి విషమం
నేరాలు

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం.. పరిస్థితి విషమం

హైదరాబాద్‌లోని జాతీయ పోలీస్ అకాడమీలో తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్‌పై లైంగిక దాడి, వేధింపులకు పాల్పడిన ఘటనలో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం చేసినట్లు సమాచారం. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం అతడికి ఎస్సార్ నగర్‌లోని ఓ ప్రవేట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు తెలిస్తుంది.

20, జులై 2026

మద్యం వ్యసనంపై తగాదా.. కొడుకుని కత్తితో పొడిచిన తండ్రి
నేరాలు

మద్యం వ్యసనంపై తగాదా.. కొడుకుని కత్తితో పొడిచిన తండ్రి

గుంటూరు జిల్లా తెనాలి మండలం నాజరుపేటలో మద్యం వ్యసనం, ఆస్తి వివాదం కారణంగా జరిగిన కుటుంబ కలహం విషాదాంతం అయింది. మద్యం మత్తులో తల్లిదండ్రులను వేధించిన కొడుకుని తండ్రి కత్తితో పొడవడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

16, జులై 2026

అమెరికాలో భారతీయ ముస్లింపై కత్తి దాడి కలకలం
అంతర్జాతీయం

అమెరికాలో భారతీయ ముస్లింపై కత్తి దాడి కలకలం

అమెరికాలో జాతి, మత వివక్ష మరోసారి భయానక రూపం దాల్చింది. ఉటా రాష్ట్రంలోని ఒక షాపింగ్ మాల్‌లో పనిచేస్తున్న భారతీయ ముస్లింను గుర్తు తెలియని వ్యక్తి విచక్షణారహితంగా కత్తితో పొడవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. "మీరు ముస్లిమా?" అని ప్రశ్నించిన ఆ వ్యక్తి, "అవును" అనే సమాధానం వచ్చిన వెంటనే దాడికి దిగడం అక్కడి ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది.

16, జులై 2026

తిరుపతి లో మహిళపై కత్తితో దాడి
జిల్లా వార్తలు

తిరుపతి లో మహిళపై కత్తితో దాడి

తిరుపతి ఏం.ఆర్. పల్లి పంచాయతీ ప్రైమరీ హాస్పిటల్ ఎదుట వైకుంటపురం నివాసి హిమబిందుపై ఆకాశ్ కత్తితో దాడి చేయగా, ఆమె స్వల్ప గాయాలతో రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆర్థిక లావాదేవీల వివాదమే కారణమని ఎస్వీ యూనివర్సిటీ పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించి, ఆకాశ్‌పై కేసు నమోదు చేసి, సీసీ కెమెరా ఫుటేజ్ సహా పలు కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

13, జులై 2026

న్యూయార్క్ పెన్ స్టేషన్ లో కత్తితో దాడి
అంతర్జాతీయం

న్యూయార్క్ పెన్ స్టేషన్ లో కత్తితో దాడి

న్యూయార్క్ పెన్ స్టేషన్లో జరిగిన కత్తి దాడి ఘటనలో ఐదుగురు గాయపడ్డారు. ఒకరికి తీవ్రమైన గాయాలు కాగా, ఇద్దరికి మోస్తరు, మరో ఇద్దరికి స్వల్ప గాయాలు అయ్యాయి. అనుమానితుడిని అమ్ట్రాక్ పోలీస్ అదుపులోకి తీసుకోగా,డోనాల్డ్ ట్రంప్ హాజరుకానున్న న్యూ యార్క్ కానిక్స్ – సాన్ ఆంటోనియో స్పర్స్ NBA ఫైనల్స్ మ్యాచ్ ముందు నగరంలో భద్రతా ఏర్పాట్లు మరింత కట్టుదిట్టం చేసి, దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

8, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters