బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#శ్రేయాస్

6 articles

విజయం తర్వాత శ్రేయాస్ అయ్యర్ మీడియా తో  సమావేశం
క్రీడలు

విజయం తర్వాత శ్రేయాస్ అయ్యర్ మీడియా తో సమావేశం

జింబాబ్వేపై రెండో టీ20లో భారత్ 90 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించి, మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. 219 పరుగులు చేసిన భారత్ తరఫున ఇషాన్ కిషన్, తిలక్ వర్మలు అద్భుతంగా రాణించగా, అభిషేక్ శర్మ, యష్ ఠాకూర్, ప్రిన్స్ యాదవ్ బౌలింగ్‌లో మెరిశారు. ఈ సమిష్టి ప్రదర్శనపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సంతృప్తి వ్యక్తం చేస్తూ, గాయపడ్డ ఆటగాడి కారణంగా చివరి మ్యాచ్‌లో జట్టు కాంబినేషన్‌లో మార్పులు ఉండొచ్చని సూచించారు.

26, జులై 2026

సూర్యకుమార్‌కు టీమిండియా అవకాశముంది... : బీసీసీఐ
క్రీడలు

సూర్యకుమార్‌కు టీమిండియా అవకాశముంది... : బీసీసీఐ

టీ20 ప్రపంచకప్ విజేత సూర్యకుమార్ యాదవ్‌ను టీమిండియా నుంచి తప్పించినప్పటికీ, అతనికి తలుపులు పూర్తిగా మూసుకుపోలేదని BCCI వర్గాలు స్పష్టం చేశాయి. దేశవాళీ క్రికెట్‌లో రంజీ, సయ్యద్ ముష్తాఖ్ అలీ , విజయ్ హజారే టోర్నీల్లో నిలకడగా రాణిస్తే తిరిగి జట్టులోకి రావడానికి అర్హత సాధిస్తాడని సూచించాయి. ఇదిలా ఉండగా ఇంగ్లాండ్ తో మూడు మ్యాచ్‌ల ODI సిరీస్‌కు విరాట్ కోహ్లీ , రోహిత్ శర్మ , జస్ప్రీత్ బుమ్రాహ్ తిరిగి జట్టులోకి చేరుతున్నారు.

14, జులై 2026

కల్తీపై ప్రశ్నలు లేవనెత్తనున్న ‘ది ఇండియా స్టోరీ’
టాలీవుడ్

కల్తీపై ప్రశ్నలు లేవనెత్తనున్న ‘ది ఇండియా స్టోరీ’

నిత్యావసర సరకులు, పాలు తదితరాల్లో కల్తీ, నాణ్యతలేమి వంటి సమస్యలను నేపథ్యంగా తీసుకుని రూపొందిన ‘ది ఇండియా స్టోరీ’ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. కాజల్‌ ప్రధాన పాత్రలో, చెట్టన్‌ డీకే దర్శకత్వంలో రూపొందిన ఈ కోర్టు రూమ్‌ డ్రామా టీజర్‌, పోస్టర్లకు ఇప్పటికే మంచి స్పందన లభించగా, విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రచార కార్యక్రమాలను చిత్రబృందం మరింత వేగవంతం చేసింది.

10, జులై 2026

ఐర్లాండ్‌తో రెండో టీ20 ఈరోజే.. అసలు సత్తా చూపాల్సిన భారత్‌
క్రీడలు

ఐర్లాండ్‌తో రెండో టీ20 ఈరోజే.. అసలు సత్తా చూపాల్సిన భారత్‌

ఐర్లాండ్‌తో తొలి టీ20లో టీం ఇండియా ఆశ్చర్యకరంగా ఓడి, రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో కీలకమైన రెండో టీ20ను ఈరోజు బెల్‌ఫాస్ట్‌లో ఆడనుంది. శ్రేయాస్ ఇయర్ నాయకత్వంలో టాప్‌ ఆర్డర్‌ విఫలం, ప్రసాద్ కృష్ణ బౌలింగ్‌లో తేలిపోవడం భారత్‌ పరాజయానికి కారణమయ్యాయి. రెండో మ్యాచ్‌లో జట్టు కూర్పులో మార్పులు చేసి, బౌలింగ్‌ దాడిని బలోపేతం చేస్తేనే సిరీస్‌ను సమం చేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

28, జూన్ 2026

సూర్యకుమార్ యాదవ్ భావోద్వేగం.. కొత్త కెప్టెన్ శ్రేయస్‌కు పూర్తి మద్దతు
క్రికెట్

సూర్యకుమార్ యాదవ్ భావోద్వేగం.. కొత్త కెప్టెన్ శ్రేయస్‌కు పూర్తి మద్దతు

టీమిండియా టీ20 కెప్టెన్‌గా ఉన్న సూర్యకుమార్ యాదవ్‌ను BCCI హఠాత్తుగా తప్పించి, శ్రేయస్ అయ్యర్‌ను కొత్త కెప్టెన్‌గా నియమించింది. ప్రపంచకప్ సహా అనేక విజయాలు సాధించిన తర్వాత వచ్చిన ఈ నిర్ణయం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కెప్టెన్సీ కోల్పోవడం బాధగా ఉన్నప్పటికీ, దేశం కోసం ఆడటమే తనకు ముఖ్యమని, కొత్త కెప్టెన్ శ్రేయస్‌కు పూర్తి మద్దతు ఇస్తానని సూర్యకుమార్ తన స్పందనలో తెలిపినట్లు సమాచారం.

6, జూన్ 2026

సూర్యకుమార్ కెప్టెన్సీపై గుసగుసలు: రోహిత్ తొలగింపే నిజమైన షాక్‌ అని కైఫ్ వ్యాఖ్య
క్రికెట్

సూర్యకుమార్ కెప్టెన్సీపై గుసగుసలు: రోహిత్ తొలగింపే నిజమైన షాక్‌ అని కైఫ్ వ్యాఖ్య

టీ20 వరల్డ్‌కప్ గెలిపించిన సూర్యకుమార్ యాదవ్‌ను టీ20 కెప్టెన్సీ నుంచి తప్పించనున్నారనే వార్తలు తనను ఆశ్చర్యపరచలేదని, కానీ రోహిత్ శర్మను ODI కెప్టెన్సీ నుంచి తొలగించినప్పుడు మాత్రం షాక్‌కు గురయ్యానని మొహమ్మద్ కైఫ్ అన్నారు. రోహిత్‌తో పోలిస్తే ఇది చిన్న నిర్ణయమని, ట్రోఫీలు గెలిపించిన సూర్యకుమార్‌కు ఫామ్ కాస్త తగ్గిందని మాత్రమే కెప్టెన్సీ తీసేయడం సరైంది కాదని, అతనికి మరిన్ని అవకాశాలు ఇవ్వాలని అభిప్రాయపడ్డారు.

6, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters