బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#బీజేపీ

46 articles

ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు చేతుల్లోకి అప్పగిస్తున్న బీజేపీ: సీపీఐ విమర్శ
జిల్లా వార్తలు

ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు చేతుల్లోకి అప్పగిస్తున్న బీజేపీ: సీపీఐ విమర్శ

ప్రొద్దుటూరులో CPI నేత గాలి చంద్ర, BJP ప్రభుత్వం ప్రజల ఆస్తైన ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు చేతుల్లోకి అప్పగిస్తూ దేశ ఆర్థిక వ్యవస్థను బలహీనపరుస్తోందని విమర్శించారు. RSS అనుబంధ వ్యక్తులను కీలక రంగాల్లో నియమిస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమం చేపట్టామని, సెప్టెంబర్ 1న "చలో Delhi" కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.

11, ఆగ 2026

ప్రొద్దుటూరులో పోతురాజు గడ్డ వద్ద 108 కలశాల జలాభిషేకం
జిల్లా వార్తలు

ప్రొద్దుటూరులో పోతురాజు గడ్డ వద్ద 108 కలశాల జలాభిషేకం

ప్రొద్దుటూరులో పోతురాజు గడ్డ వద్ద విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో, బీజేపీ మహిళా నాయకురాళ్ల నేతృత్వంలో 108 కలశాల జలాభిషేకం, ప్రత్యేక పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అగస్తేశ్వర స్వామి ఆలయం నుండి మహిళలు 108 కలశాలతో ఊరేగింపుగా బయలుదేరి, పట్టణంలో శాంతి, సౌభాగ్యం, సమృద్ధి వర్షాలు, పంటల పండుగ, ప్రజల ఆయురారోగ్యాల కోసం స్వామివారిని ప్రార్థించారు.

8, ఆగ 2026

బ్రిజ్ భూషణ్ సింగ్‌‌ను నిర్దోషిగా తేల్చిన కోర్టు
క్రీడలు

బ్రిజ్ భూషణ్ సింగ్‌‌ను నిర్దోషిగా తేల్చిన కోర్టు

మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించిన కేసులో మాజీ బీజేపీ ఎంపీ, భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI) మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు భారీ ఊరట లభించింది.

3, ఆగ 2026

బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ సంచలన విజయం : 30 ఏళ్ల బీజేపీ కంచుకోట బద్దలు..
జాతీయం

బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ సంచలన విజయం : 30 ఏళ్ల బీజేపీ కంచుకోట బద్దలు..

జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తొలిసారి ఘన విజయాన్ని అందుకున్నారు. బీహార్‌లోని బంకీపూర్‌లో జరిగిన ఉప ఎన్నికలో సంచలన విజయాన్ని అందుకున్నారు.

3, ఆగ 2026

ఉరవకొండలో ఉద్రిక్తత.. వైసీపీ నేతల అరెస్ట్
రాజకీయాలు

ఉరవకొండలో ఉద్రిక్తత.. వైసీపీ నేతల అరెస్ట్

అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో ఉద్రిక్తత నెలకొంది. ధర్నాకు వస్తున్న మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ను, మాజీ మంత్రి శంకర్ నారాయణ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

3, ఆగ 2026

విపక్ష నేత రాహుల్‌పై సభా హక్కుల నోటీస్‌
జాతీయం

విపక్ష నేత రాహుల్‌పై సభా హక్కుల నోటీస్‌

హోం మంత్రి అమిత్‌షానుద్దేశిస్తూ లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌గాంధీ అనుచిత వ్యాఖ్యలుచేశారంటూ ఆయనపై బీజేపీ ఎంపీ అనురాగ్‌ ఠాకూర్‌ సభా హక్కుల ఉల్లంఘన నోటీస్‌ ఇచ్చారు.

31, జులై 2026

బీజేపీ లో చేరాలని సీజేపీ పార్టీ వ్యవస్థాపకుడికి బెదిరింపులు
జాతీయం

బీజేపీ లో చేరాలని సీజేపీ పార్టీ వ్యవస్థాపకుడికి బెదిరింపులు

కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేకు బీజేపీ నుంచి బెదిరింపులు వచ్చాయని ఆయన తల్లి అనితా దీప్కే ఆరోపించారు. బీజేపీలో చేరకపోతే కుటుంబంపై తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించడంతో, భద్రత దృష్ట్యా కుటుంబం ఛత్రపతి సంభాజీనగర్‌లోని ఇంటిని తాత్కాలికంగా విడిచి కొంకణ్‌లో బంధువుల వద్ద 16 రోజులు ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

30, జులై 2026

రాజ్యసభలో మాటల మంటలు..   నడ్డా.. ఖర్గే మధ్య వాగ్వాదం
జాతీయం

రాజ్యసభలో మాటల మంటలు.. నడ్డా.. ఖర్గే మధ్య వాగ్వాదం

పార్లమెంట్ సమావేశాల సందర్భంగా రాజ్యసభలో నేతల మాటల మధ్య మాటల యుద్ధం నడిచింది. బీజేపీ ఎంపీ జేపీ నడ్డా, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.

29, జులై 2026

కేంద్ర విద్యాశాఖ మంత్రిపై రాహుల్ గాంధీ ఘాటు వ్యాఖ్యలు
జాతీయం

కేంద్ర విద్యాశాఖ మంత్రిపై రాహుల్ గాంధీ ఘాటు వ్యాఖ్యలు

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ప్రహ్లాద్ జోషి అత్యంత నీచమైన ప్రవర్తన కలిగిన వ్యక్తి అంటూ రాహుల్ మండిపడ్డారు.

28, జులై 2026

విద్యార్థులకు  ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాల్సిందే: ఎంపీ రాహుల్ గాంధీ
జాతీయం

విద్యార్థులకు ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాల్సిందే: ఎంపీ రాహుల్ గాంధీ

విద్యార్థులపై కాల్పులు, లాఠీఛార్జీలు, కేసులు నమోదు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. దేశవ్యాప్తంగా నిరసనలు చేపడుతున్న విద్యార్థులపై అణచివేత ధోరణి సరికాదని హితవుపలికారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెడుతూ కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

27, జులై 2026

చర్చకు మేము సిద్ధం.. రాహుల్ పారిపోతున్నారు.. :  బీజేపీ నేత నితిన్ నబిన్ ఓపెన్ ఛాలెంజ్!
జాతీయం

చర్చకు మేము సిద్ధం.. రాహుల్ పారిపోతున్నారు.. : బీజేపీ నేత నితిన్ నబిన్ ఓపెన్ ఛాలెంజ్!

NEET పరీక్ష వ్యవహారం, పేపర్ లీక్‌ల అంశంపై పార్లమెంట్ వేదికగా ఓపెన్ డిబేట్‌కు సిద్ధమా? అని BJP జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ విపక్షాలకు సవాల్ విసిరారు. సభ ముందుకు వస్తే వారి 'ద్వంద్వ నీతి' బయటపడుతుందనే వెనకడుగు వేస్తున్నారని ఆరోపించారు.

23, జులై 2026

గాంధీ భవన్ ముట్టడిలో ఉద్రిక్తత: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అరెస్ట్
రాజకీయాలు

గాంధీ భవన్ ముట్టడిలో ఉద్రిక్తత: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అరెస్ట్

హైదరాబాద్ నాంపల్లిలో గాంధీ భవన్ ముట్టడి ప్రయత్నం సందర్భంగా బీజేపీ ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చెలరేగి, రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావుతో పాటు పలువురు నాయకులను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు వార్తతో బీజేపీ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలపడంతో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడి, సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

22, జులై 2026

డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు? స్పష్టతలేని కేంద్రం, దక్షిణాదిపై ఆందోళనలు
తమిళనాడు

డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు? స్పష్టతలేని కేంద్రం, దక్షిణాదిపై ఆందోళనలు

డీలిమిటేషన్ బిల్లుపై డీఎంకే వైఖరి స్పష్టంగా లేకపోవడంతో, ఆ పార్టీ మద్దతు ఇస్తుందా అనే ప్రశ్న చర్చనీయాంశంగా మారింది. కేంద్రం నుంచి ఇంకా స్పష్టమైన ప్రతిపాదన రాలేదని డీఎంకే చెబుతూనే, అన్ని రాష్ట్రాల్లో లోక్‌సభ స్థానాలను 50 శాతం మేర సమానంగా పెంచితే సానుకూలంగా పరిశీలించవచ్చని పార్టీ వర్గాలు సూచిస్తున్నాయి.

19, జులై 2026

పోలవరం మైలేజీ కోసం బీజేపీ పాట్లు?:   ముఖ్య నేతలంతా ర్యాలీగా ప్రాజెక్ట్‌ సందర్శన
రాజకీయాలు

పోలవరం మైలేజీ కోసం బీజేపీ పాట్లు?: ముఖ్య నేతలంతా ర్యాలీగా ప్రాజెక్ట్‌ సందర్శన

ఏపీ బీజేపీ మైలేజ్‌ పాలిటిక్స్ మొదలుపెట్టిందా? పోలవరం ప్రాజెక్ట్‌ను కాషాయవరంగా మార్చుకోవాలనుకుంటోందా? ప్రాజెక్ట్‌ నిర్మాణం కొలిక్కి వస్తున్న దశలో ఆ పార్టీ లీడర్స్‌ స్వరం సవరించుకోవడం, కేంద్ర ప్రభుత్వ సహకారం గురించి మైక్‌ల ముందు చెప్పడం అందులో భాగమేమా? పోలవరం మైలేజ్‌ విషయంలో కాషాయ వ్యూహం ఎలా ఉంది? చుట్టూ మొదలైన కొత్త రాజకీయం ఏంటి?

17, జులై 2026

కదిరిలో భవన నిర్మాణ కార్మికుల స్థలాల అక్రమాలపై బీజేపీ ఆందోళన
జిల్లా వార్తలు

కదిరిలో భవన నిర్మాణ కార్మికుల స్థలాల అక్రమాలపై బీజేపీ ఆందోళన

కదిరి మున్సిపల్ పరిధిలో భవన నిర్మాణ కార్మికుల స్థలాల కేటాయింపులో జరిగిన అక్రమాలపై బీజేపీ నేతృత్వంలో కార్మికులు, సంఘ నాయకులు భారీ నిరసన చేపట్టి RDOకు వినతిపత్రం సమర్పించారు. దాదాపు 500 మంది కార్మికులు, మరణించిన 40 మంది కుటుంబాల స్థలాలను దళారులు, కొందరు అధికారులు అక్రమంగా కబ్జా చేశారని ఆరోపిస్తూ బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అసలైన లబ్ధిదారులకు స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేయగా, RDO నిష్పక్షపాత విచారణకు హామీ ఇచ్చారు.

17, జులై 2026

‘వందే మాతరం’ను అవమానిస్తే జైలుకే.. :  కేంద్రం కీలక బిల్లు సిద్ధం
జాతీయం

‘వందే మాతరం’ను అవమానిస్తే జైలుకే.. : కేంద్రం కీలక బిల్లు సిద్ధం

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ కీలక బిల్లు తీసుకురానుంది. దీనికి సంబంధించిన జాబితాను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. జాతీయ గౌరవానికి అవమానాల నివారణ (సవరణ) బిల్లు, 2026 బిల్లు ద్వారా జాతీయ గీతం ‘‘వందేమాతరం’’ ఆలాపనను అవమానించడం లేదా అడ్డుకోవడాన్ని శిక్షార్హమైన నేరంగా ప్రకటించాలని కేంద్రం ప్రతిపాదిస్తోంది.

17, జులై 2026

డీలిమిటేషన్ కు మద్దతు ఇస్తాం.. : శివసేన(యూబీటీ)
జాతీయం

డీలిమిటేషన్ కు మద్దతు ఇస్తాం.. : శివసేన(యూబీటీ)

ఇన్నాళ్లు బిల్లుకు మద్దతు ఇవ్వమని భీష్మించుకుని ఉన్న ఉద్ధవ్ ఠాక్రేకు చెందిన శివసేన(యూబీటీ) ఇప్పుడు యూటర్న్ తీసుకుంది. ఆ పార్టీ ఎంపీ సంజయ్ రైత్ మాట్లాడుతూ.. డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వొచ్చని చెప్పారు.

16, జులై 2026

గోదావరి జలాలతో రాయలసీమకు శాశ్వత పరిష్కారం: మంత్రి సత్య కుమార్
రాజకీయాలు

గోదావరి జలాలతో రాయలసీమకు శాశ్వత పరిష్కారం: మంత్రి సత్య కుమార్

రాయలసీమ కరవు నివారణకు గోదావరి జలాలు శాశ్వత పరిష్కారమని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు.

16, జులై 2026

ఇండియా కూటమికి షాక్! : డీలిమిటేషన్ బిల్లుకు ఎన్సీపీ సపోర్ట్..
జాతీయం

ఇండియా కూటమికి షాక్! : డీలిమిటేషన్ బిల్లుకు ఎన్సీపీ సపోర్ట్..

ఈ వర్షాకాల సమావేశాల్లో ఎన్డీయే సర్కార్ మరోసారి నియోజకవర్గాల పునర్విభజన బిల్లు(డీలిమిటేషన్ బిల్లు)ను తీసుకురావాలని చూస్తోంది. అయితే, ఈ నేపథ్యంలో బీజేపీకి అనూహ్య మద్దతు లభిస్తోంది.

15, జులై 2026

సింగరేణిని కేసీఆర్ ఓటు బ్యాంకుగా చూశారు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
తెలంగాణ

సింగరేణిని కేసీఆర్ ఓటు బ్యాంకుగా చూశారు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

సింగరేణికి నైనీ కోల్ బ్లాక్ కేటాయించిన ప్రధాని నరేంద్ర మోదీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. సింగరేణిని అప్పుడు బీఆర్‌ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ దోచుకుంటున్నాయని ఆరోపించారు. సోమవారం కొత్తగూడెం క్లబ్‌లో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సింగరేణి భరోసా యాత్ర కార్యక్రమానికి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

13, జులై 2026

గోవిందం పల్లి బీజేపీ కాలనీలో దారుణ హత్య
జిల్లా వార్తలు

గోవిందం పల్లి బీజేపీ కాలనీలో దారుణ హత్య

గోవిందం పల్లి పంచాయతీ బీజేపీ కాలనీలో వ్యక్తిగత విభేదాల నేపథ్యంలో నాగరాజు అనే వ్యక్తిని అతని స్నేహితుడు సురేష్ కత్తితో దాడి చేసి హత్య చేసిన ఘటన స్థానికుల్లో భయాందోళనకు దారితీసింది. మద్యం సేవిస్తున్న సమయంలో పాత కక్షలు ప్రస్తావనకు రావడంతో వాగ్వాదం తీవ్రరూపం దాల్చి హత్యకు దారి తీసిందని పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న సురేష్ కోసం గాలింపు కొనసాగుతుండగా, పూర్తి దర్యాప్తు అనంతరం ఘటనకు సంబంధించిన అన్ని కోణాలను వెలికితీస్తామని పోలీసులు పేర్కొన్నారు.

5, జులై 2026

తెలుగు రాష్ట్రాలకు కేంద్రమంత్రి పదవులు!
జాతీయం

తెలుగు రాష్ట్రాలకు కేంద్రమంత్రి పదవులు!

కేంద్ర మంత్రివర్గం లో తెలుగు రాష్ట్రాలకు మరింత ప్రాధాన్యం దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. ఏపీ నుంచి ప్రస్తుతం ఉన్న ముగ్గురు కేంద్ర మంత్రులకు తోడు త్వరలో మరో మంత్రి పదవి దక్కనుండగా, తెలంగాణ బీజేపీ నుంచి ప్రస్తుతం ఉన్న ఇద్దరు కేంద్ర మంత్రులకు తోడు మరొకరికి అవకాశం కల్పించేందుకు బీ జె పీ అధిష్టానం యోచిస్తున్నట్లు సమాచారం.

28, జూన్ 2026

సీఎం సువేందును కట్టడి చేయండి..   : భారత్‌కు బంగ్లాదేశ్ ఎంపీ విజ్ఞప్తి
జాతీయం

సీఎం సువేందును కట్టడి చేయండి.. : భారత్‌కు బంగ్లాదేశ్ ఎంపీ విజ్ఞప్తి

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి వ్యాఖ్యలు, నిర్ణయాలు భారత్–బంగ్లాదేశ్ సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపవచ్చని బంగ్లాదేశ్ బీఎన్పీ ఎంపీ గులాం మహహ్మద్ సిరాజ్ పార్లమెంట్‌లో ఆందోళన వ్యక్తం చేశారు. ఆయనను నియంత్రించాలని భారత్‌ను కోరుతూ, ఇరుదేశాల సున్నిత సంబంధాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని సూచించారు.

25, జూన్ 2026

కేంద్ర మంత్రి కురియన్ రాజీనామా.. రాష్ట్రపతి ముర్ము ఆమోదం!
జాతీయం

కేంద్ర మంత్రి కురియన్ రాజీనామా.. రాష్ట్రపతి ముర్ము ఆమోదం!

కేంద్ర మంత్రి జార్జ్ కురియన్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజ్యసభ సభ్యత్వ పదవీకాలం ముగియడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

23, జూన్ 2026

బీజేపీ కుట్రలు ప్రజలకు తెలియాలి :మీనాక్షి నటరాజన్‌
జాతీయం

బీజేపీ కుట్రలు ప్రజలకు తెలియాలి :మీనాక్షి నటరాజన్‌

బీజేపీ కుట్రల్ని ప్రజలకు తెలియజెప్పేందుకే తన పోరాటమని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకురాలు మీనాక్షి నటరాజన్‌ అన్నారు. తన రాజ్యసభ నామినేషన్‌ తిరస్కరణలో కాంగ్రెస్‌ నేతల పాత్ర లేదని, కావాలనే బీజేపీ అబద్ధాలు సృష్టించిందని ఆమె ఆరోపించారు.

21, జూన్ 2026

ఉత్తరప్రదేశ్‌కు పాకిన ఫిరాయింపులు : అమిత్ షాతో ఎస్పీ ఎంపీ భేటీ!..
జాతీయం

ఉత్తరప్రదేశ్‌కు పాకిన ఫిరాయింపులు : అమిత్ షాతో ఎస్పీ ఎంపీ భేటీ!..

ప్రస్తుతం దేశంలో ఫిరాయింపు రాజకీయాలు నడుస్తున్నాయి. తొలుత పశ్చిమ బెంగాల్‌తో మొదలైన ఫిరాయింపులు మహారాష్ట్రకు వచ్చాయి. ఇప్పుడు అక్కడ నుంచి ఉత్తరప్రదేశ్‌కు పాకింది. సమాజ్‌వాదీ పార్టీలో భారీ చీలిక జరగవచ్చని సంకేతాలు వెలువడుతున్నాయి.

21, జూన్ 2026

సమాజ్‌వాదీ పార్టీలో రాజకీయ అలజడి.. బీజేపీ వైపు చూస్తోన్న ఎంపీలు!
జాతీయం

సమాజ్‌వాదీ పార్టీలో రాజకీయ అలజడి.. బీజేపీ వైపు చూస్తోన్న ఎంపీలు!

దేశంలో ప్రస్తుతం ఫిరాయింపు రాజకీయాలు నడుస్తున్నాయి. మొన్నటికి మొన్న పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ నుంచి భారీ చీలిక జరిగింది. అనంతరం మహారాష్ట్రలో ఉద్ధవ్ థాక్రేకు చెందిన ఎంపీలు షిండే వర్గంలో చేరేందుకు రెడీ అయ్యారు. ఇప్పుడు తాజాగా ఉత్తరప్రదేశ్ వంతు వచ్చింది. యూపీలో కూడా సమాజ్‌వాదీ పార్టీ నుంచి భారీ చీలిక జరగబోతుందని వార్తలు వస్తున్నాయి.

17, జూన్ 2026

వాహన మిత్ర నిధులు వెంటనే విడుదల చేయాలి
జిల్లా వార్తలు

వాహన మిత్ర నిధులు వెంటనే విడుదల చేయాలి

రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే వాహన మిత్ర కింద నిధులు విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ కార్మిక విభాగం జిల్లా చైర్మన్ దాసరి శ్రీనివాసులు, కాంగ్రెస్ పార్టీ కడప అసెంబ్లీ కోఆర్డినేటర్ బండి జకరయ్య, కడప నగర చైర్మన్ షామీర్ హుస్సేన్ డిమాండ్ చేశారు.

15, జూన్ 2026

యువత రాజకీయాల్లోకి రావాలి : పీవీయన్ మాధవ్
ఆంధ్రప్రదేశ్

యువత రాజకీయాల్లోకి రావాలి : పీవీయన్ మాధవ్

బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పీవీయన్ మాధవ్ రాష్ట్ర రాజకీయాల్లో అమ్మాయిలు, యువత చురుకుగా ముందుకు రావాలని, 25 ఏళ్ల లోపు ఉన్న అమ్మాయిలు తప్పకుండా రాజకీయాల్లోకి వచ్చి రాణించాలని ఆకాంక్షించారు. రాష్ట్ర అభివృద్ధి, కేంద్ర పథకాల ప్రచారం, విపక్షాల దుష్ప్రచారాలకు ప్రతిస్పందనలో యువత కీలక పాత్ర పోషించాలని, పెరుగుతున్న పెట్టుబడులు, పరిశ్రమల నేపథ్యంలో ముఖ్యంగా అమ్మాయిలు నాయకత్వ బాధ్యతలు స్వీకరించాలని ఆయన అభిప్రాయపడ్డారు.

14, జూన్ 2026

రేవంత్–మోదీ సాన్నిహిత్యం: కాంగ్రెస్‌లో చీలిక, తెలంగాణలో బీజేపీకి లాభం?
తెలంగాణ

రేవంత్–మోదీ సాన్నిహిత్యం: కాంగ్రెస్‌లో చీలిక, తెలంగాణలో బీజేపీకి లాభం?

తెలంగాణలో బీజేపీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ–ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాన్నిహిత్య ప్రచారాన్ని వ్యూహాత్మకంగా వినియోగిస్తున్నారనే విశ్లేషణ వెలువడుతోంది. రేవంత్–మోదీ ఫోటో, మీనాక్షీ నాటరాజన్ కేసు, బీఆర్ఎస్ నేతల విమర్శలు, సోషల్ మీడియాలో చర్చలతో ఈ వాదన బలపడుతోంది. రేవంత్‌ను టార్గెట్ చేసి కాంగ్రెస్‌లో విభేదాల విత్తనాలు చల్లడం ద్వారా 2028లో బీజేపీ ఎదుగుదల లక్ష్యంగా పెట్టుకున్నట్టు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

12, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters