బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#క్షిపణులు

10 articles

గల్ఫ్‌లో ఏఐ డేటా సెంటర్లపై ఇరాన్ దాడులు: యుద్ధ వ్యూహంలో కొత్త మలుపు
అంతర్జాతీయం

గల్ఫ్‌లో ఏఐ డేటా సెంటర్లపై ఇరాన్ దాడులు: యుద్ధ వ్యూహంలో కొత్త మలుపు

ఇరాన్–అమెరికా ఉద్రిక్తతల మధ్య గల్ఫ్ ప్రాంతంలోని ఏఐ డేటా సెంటర్లు కొత్త లక్ష్యాలుగా మారడం ప్రపంచ ఆర్థిక, భద్రతా వ్యవస్థలకు ఆందోళన కలిగిస్తోంది. Amazon Web Services సహా పలు కేంద్రాలపై ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులు జరిపినట్లు సీఎన్‌ఎన్ నివేదిక వెల్లడించింది. గల్ఫ్ దేశాలు ట్రిలియన్ల డాలర్ల ఏఐ పెట్టుబడులు కొనసాగిస్తున్నప్పటికీ, పెరుగుతున్న ముప్పులు, బీమా ఖర్చులు పెట్టుబడిదారుల నమ్మకాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

5, ఆగ 2026

ఇరాన్ డ్రోన్ దాడులు:అమెరికా యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయని ఐఆర్‌జీసీ వాదన
అంతర్జాతీయం

ఇరాన్ డ్రోన్ దాడులు:అమెరికా యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయని ఐఆర్‌జీసీ వాదన

జోర్డాన్‌లోని అమెరికా సైనిక లక్ష్యాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు జరిపినట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ప్రకటిస్తూ, పలు యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయని వాదించింది. అయితే జోర్డాన్ తమ గగనతలంలోకి వచ్చిన మూడు ఇరాన్ క్షిపణులను కూల్చివేసినట్లు, ఎలాంటి నష్టం జరగలేదని తెలిపింది. ఈ పరస్పర దాడులతో అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగి, మధ్యప్రాచ్య భద్రతా పరిస్థితులు, ఇంధన సరఫరాలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

17, జులై 2026

సౌదీ అభా విమానాశ్రయంపై హూతీల క్షిపణి, డ్రోన్‌ దాడులు
అంతర్జాతీయం

సౌదీ అభా విమానాశ్రయంపై హూతీల క్షిపణి, డ్రోన్‌ దాడులు

సనా విమానాశ్రయ రన్‌వేపై యెమెన్‌ ప్రభుత్వ బాంబు దాడి తర్వాత ప్రతీకారంగా ఇరాన్‌ మద్దతు ఉన్న హూతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియాలోని అభా అంతర్జాతీయ విమానాశ్రయంపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేశారు. కొన్ని క్షిపణులు విమానాశ్రయ పరిధిలో పడటంతో మంటలు చెలరేగగా, ఈ పరిణామాలు సౌదీ–హూతీ ఘర్షణలను మళ్లీ తీవ్రతరం చేసి పశ్చిమాసియా ప్రాంతీయ భద్రతపై ఆందోళనలను పెంచుతున్నాయి.

14, జులై 2026

పశ్చిమాసియాలో మళ్లీ  ఉద్రిక్తతలు : అమెరికా–ఇరాన్‌ మధ్య యుద్ధ వాతావరణం
అంతర్జాతీయం

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు : అమెరికా–ఇరాన్‌ మధ్య యుద్ధ వాతావరణం

పశ్చిమాసియాలో అమెరికా–ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ భగ్గుమన్నాయి. హర్మూజ్‌ జలసంధిలో వాణిజ్య నౌకలపై దాడులకు ప్రతిస్పందనగా అమెరికా ఇరాన్‌ రక్షణ వ్యవస్థలపై వైమానిక దాడులు జరపగా, ప్రతీకారంగా ఇరాన్‌ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ బహ్రెయిన్‌, కువైట్‌లోని 85 అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసింది. యుద్ధం ముగింపు కోసం అవగాహన ఒప్పందం ఉన్నప్పటికీ తాజా పరిణామాలు గల్ఫ్‌ భద్రత, ఇంధన సరఫరాలపై ఆందోళనలు పెంచుతున్నాయి.

8, జులై 2026

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం మళ్లీ తీవ్రరూపం
అంతర్జాతీయం

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం మళ్లీ తీవ్రరూపం

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం మళ్లీ తీవ్రరూపం దాల్చింది. ఉక్రెయిన్‌ చమురుశుద్ధి కార్మాగారాలపై వరుస దాడులు కొనసాగించడంతో రష్యాలో ఇంధన కొరత ఏర్పడగా, దీనికి ప్రతిస్పందనగా రష్యా కీవ్‌ సహా పలు నగరాలపై క్షిపణులు, డ్రోన్లతో భారీ దాడులు జరిపింది. ఇరుపక్షాలు పరస్పరం కీలక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడం వల్ల సాధారణ ప్రజల జీవితం మరింత క్లిష్టమవుతోందని అంతర్జాతీయ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

2, జులై 2026

పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధం .. అమెరికా స్థావరాలపై ఇరాన్ ఆపరేషన్..
అంతర్జాతీయం

పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధం .. అమెరికా స్థావరాలపై ఇరాన్ ఆపరేషన్..

పశ్చిమాసియాలో యుద్ధం మళ్లీ మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. శాంతి ఒప్పందం కుదురుతున్న దశలో అమెరికా-ఇరాన్‌లు పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. వరుసగా రెండో రోజు కూడా ఇరాన్‌పై అమెరికా వైమానిక దాడులు చేసింది.

28, జూన్ 2026

శత్రు బాలిస్టిక్‌ క్షిపణులకు చెక్‌ – బీఎండీ ఫేజ్‌–2 పరీక్ష విజయవంతం
జాతీయం

శత్రు బాలిస్టిక్‌ క్షిపణులకు చెక్‌ – బీఎండీ ఫేజ్‌–2 పరీక్ష విజయవంతం

శత్రుదేశాలు ప్రయోగించిన బాలిస్టిక్‌ ఖండాంతర క్షిపణులను 5వేల కిలోమీటర్ల దూరంలోనే అడ్డుకొని ధ్వంసం చేసే ‘బాలిస్టిక్‌ మిస్సైల్‌ డిఫెన్స్‌ (బీఎండీ) ఫేజ్‌-2’ వ్యవస్థను మన డీఆర్‌డీవో విజయవంతంగా పరీక్షించింది. డీఆర్‌డీవో పరీక్షించినవాటిలో రెండు తదుపరి తరం ఇంటర్‌సెప్టర్‌ క్షిపణులు ఉండగా.. మరొకటి నేవల్‌ యాంటీ షిప్‌ క్షిపణి. ఒడిశా తీరంలోని ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ రేంజ్‌ నుంచి జూన్‌ 10, 11 తేదీల్లో ఈ పరీక్షలను నిర్వహించారు.

14, జూన్ 2026

ట్రంప్ చెప్పింది నిజం కాదు.. ఇరాన్ మండిపాటు..
అంతర్జాతీయం

ట్రంప్ చెప్పింది నిజం కాదు.. ఇరాన్ మండిపాటు..

ఇరాన్‌పై అమెరికా వైమానిక దాడులు చేయటంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఇరాన్ నాయకులు తనకు నేరుగా ఫోన్ చేశారని ట్రంప్ తెలిపారు. ఇరాన్‌పై దాడులను ఆపాలని వారు కోరినట్లు వెల్లడించారు. అయితే ‘ట్రంప్, టెహ్రాన్ నాయకుల మధ్య ఎలాంటి సంప్రదింపులు జరగలేదు. ట్రంప్ చెప్పింది పచ్చి అబద్ధం. మేము అమెరికాకు సైన్యంతోనే సమాధానం చెబుతాము’ అని స్పష్టం చేసింది.

11, జూన్ 2026

హోర్ముజ్‌ మూసివేత: అమెరికా దాడులు..  ఇరాన్‌ ప్రతిదాడులతో ఉద్రిక్తతలు
అంతర్జాతీయం

హోర్ముజ్‌ మూసివేత: అమెరికా దాడులు.. ఇరాన్‌ ప్రతిదాడులతో ఉద్రిక్తతలు

ఇరాన్‌పై అమెరికా వైమానిక దాడులు, హోర్ముజ్‌ జలసంధి మూసివేత ప్రకటనతో ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చాయి. అమెరికా ఎయిర్‌బేస్‌లపై ఇరాన్‌ ప్రతిదాడులు జరుపుతుండగా, హోర్ముజ్‌ ప్రాంతంలో విదేశీ నౌకలపై దాడుల్లో భారతీయ నావికులు కూడా ప్రమాదంలో పడుతున్నారు. తాజా దాడుల్లో ముగ్గురు భారతీయులు గల్లంతయ్యారు, 21 మందిని రక్షించినట్లు సమాచారం.

11, జూన్ 2026

ఇరాన్‌ సైనిక స్థావరాలపై ఇజ్రాయెల్‌ భారీ వైమానిక దాడులు
అంతర్జాతీయం

ఇరాన్‌ సైనిక స్థావరాలపై ఇజ్రాయెల్‌ భారీ వైమానిక దాడులు

ఇరాన్‌–ఇజ్రాయెల్‌ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ భగ్గుమన్నాయి. లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులకు ప్రతీకారంగా ఇరాన్‌ క్షిపణి దాడులు జరపగా, డోనాల్డ్ ట్రంప్ ఇరాన్‌, ఇజ్రాయెల్‌లను ప్రతిదాడులు ఆపి శాంతి చర్చలకు రావాలని సూచించినా,ఇస్రేల్ డిఫెన్స్ ఫోర్సెస్ సోమవారం ఉదయం నుంచే ఇరాన్‌లోని పలు సైనిక స్థావరాలపై వైమానిక దాడులు జరపడంతో పశ్చిమాసియాలో యుద్ధ భయం మరింతగా పెరిగింది.

8, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters