బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#లీక్‌

24 articles

రిజర్వేషన్ హటావో..  దేశాన్ని కుదిపేస్తున్న కొత్త రచ్చ!
జాతీయం

రిజర్వేషన్ హటావో.. దేశాన్ని కుదిపేస్తున్న కొత్త రచ్చ!

దేశాన్ని కదిలించే ఉద్యమాలు ఎప్పుడూ ఒక్కరోజులో పుట్టవు. అవి నెమ్మదిగా రూపం దిద్దుకుంటాయి. ఒక సంఘటనతో మొదలవుతాయి. మరో ఘటనతో వేగం అందుకుంటాయి. చివరికి దేశమంతా మాట్లాడుకునే చర్చగా మారిపోతాయి.

1, ఆగ 2026

నీట్ పేపర్ లీక్ కేసు: 13 మందిపై చార్జ్‌షీట్‌
జాతీయం

నీట్ పేపర్ లీక్ కేసు: 13 మందిపై చార్జ్‌షీట్‌

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీక్ కేసులో సీబీఐ కీలక ముందడుగు వేసింది. ఈ కేసులో మొత్తం 13 మంది నిందితులపై సీబీఐ చార్జ్‌షీట్ దాఖలు చేసింది. చార్జ్‌షీట్‌లో ఉన్న నిందితుల్లో ముగ్గురు ఎన్‌టీఏ (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) సబ్జెక్ట్ నిపుణులు ఉండటం ప్రాధాన్యం సంతరించుకుంది.

29, జులై 2026

పరీక్షల సంస్కరణ బిల్లుకు మద్దతు ఇస్తాం  : తెరాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్
తెలంగాణ

పరీక్షల సంస్కరణ బిల్లుకు మద్దతు ఇస్తాం : తెరాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్

మంచి ఉద్దేశంతో పరీక్షల సంస్కరణల బిల్లు తీసుకొస్తే బీఆర్ఎస్ మద్దతు ఇచ్చి స్వాగతిస్తుందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పష్టం చేశారు. మంగళవారం న్యూఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. కొత్త బిల్లులు తీసుకురావడానికి ముందు గత తప్పుల నుంచి ఏమి నేర్చుకుందో ప్రజలకు చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.

28, జులై 2026

విద్యార్థులేమైనా ఉగ్రవాదులా?..   అమితాషా సమాధానం చెప్పాలి : ప్రియాంక గాంధీ
జాతీయం

విద్యార్థులేమైనా ఉగ్రవాదులా?.. అమితాషా సమాధానం చెప్పాలి : ప్రియాంక గాంధీ

నీట్ ప్రశ్నపత్రం లీక్, విద్యా వ్యవస్థలో సంస్కరణల కోసం ఆందోళన చేస్తున్న విద్యార్థులపై జరిగిన దమనకాండకు సమాధానం చెప్పాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాని ప్రియాంక గాంధీ డిమాండ్ చేశారు. ఆందోళనలో పాల్గొన్న విద్యార్థులపై దాడి చేయాలని ఎవరు ఆదేశించారని ఆమె సూటిగా ప్రశ్నించారు.

28, జులై 2026

తమిళనాడులో సంచలనం.. : ఉద్యోగాల దందా.. టివికె  నేతల ఆడియో లీక్‌!
తమిళనాడు

తమిళనాడులో సంచలనం.. : ఉద్యోగాల దందా.. టివికె నేతల ఆడియో లీక్‌!

తమిళనాడులో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ముఖ్యమంత్రి విజయ్ ప్రభుత్వాన్ని అవినీతి ఆరోపణలు చుట్టుముట్టాయి. పార్టీ నేతల ఆడియో లీక్ అవ్వడం ఇప్పుడు సీఎం విజయ్‌కు పెద్ద తలనొప్పిగా మారింది.

28, జులై 2026

లోక్‌సభలో యాంటీ- పేపర్ లీక్ బిల్లు  ప్రవేశపెట్టిన కేంద్రం..
జాతీయం

లోక్‌సభలో యాంటీ- పేపర్ లీక్ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్రం..

దేశవ్యాప్తంగా పబ్లిక్ పరీక్షల ప్రశ్నపత్రాల లీక్ ఘటనలపై కేంద్ర ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) చట్టం-2024లో కీలక సవరణలు ప్రతిపాదిస్తూ కేంద్ర ప్రభుత్వం సోమవారం లోక్‌సభలో సవరణ బిల్లును ప్రవేశపెట్టింది.

27, జులై 2026

ధర్మేంద్ర ప్రధాన్‌ను తప్పించాల్సిందేనని రాహుల్ డిమాండ్
జాతీయం

ధర్మేంద్ర ప్రధాన్‌ను తప్పించాల్సిందేనని రాహుల్ డిమాండ్

నీట్‌ పేపర్‌ లీక్‌ వివాదంపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తూ, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. నీట్‌ అవకతవకలతో విద్యార్థుల భవిష్యత్తు అనిశ్చితిలో పడిందని, వారి న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించి, పరీక్షల నిర్వహణలో జరిగిన లోపాలపై సమగ్ర దర్యాప్తు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

25, జులై 2026

పేపర్‌ లీక్‌కు సుదీర్ఘ జైలు.. భారీ జరిమానా..  : కీలక సవరణలకు  సిద్ధమైన కేంద్రం
జాతీయం

పేపర్‌ లీక్‌కు సుదీర్ఘ జైలు.. భారీ జరిమానా.. : కీలక సవరణలకు సిద్ధమైన కేంద్రం

నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీపై కాక్రోచ్‌ జనతా పార్టీ చేపట్టిన ఆందోళనలు ఉద్ధృతమైన నేపథ్యంలో కేంద్రం చర్యలకు ఉపక్రమించింది. లీక్‌లకు (Paper Leak) చెక్‌ పెట్టే అంశంపై శుక్రవారం జరిగే క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకుంటామని స్వయంగా ప్రధాని మోదీ వీడియో ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే.

24, జులై 2026

కేంద్ర విద్యాశాఖ కార్యదర్శి వినీత్‌ జోషి బదిలీ
జాతీయం

కేంద్ర విద్యాశాఖ కార్యదర్శి వినీత్‌ జోషి బదిలీ

నీట్‌ పేపర్‌ లీక్‌ వివాదం, విద్యార్థుల ఆందోళనల వేళ కేంద్ర ప్రభుత్వం ఉన్నత విద్యాశాఖలో కీలక మార్పు చేసింది. ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా ఉన్న వినీత్‌ జోషిని బదిలీ చేసి.. ఆయన స్థానంలో నరేశ్‌ పాల్‌ గంగ్వార్‌ను నియమించింది.

24, జులై 2026

విద్యార్థుల డిమాండ్లకు సంపూర్ణ మద్దతు :  ఇండియా కూటమి కొవ్వొత్తుల ర్యాలీ
జాతీయం

విద్యార్థుల డిమాండ్లకు సంపూర్ణ మద్దతు : ఇండియా కూటమి కొవ్వొత్తుల ర్యాలీ

నీట్‌ పేపర్‌ లీకేజీలో బాధ్యులపై చర్యలు తీసుకోవడంతోపాటు విద్యావ్యవస్థలో సంస్కరణలు చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ దేశవ్యాప్తంగా విద్యార్థులు చేపట్టిన ఆందోళనలకు మద్దతుగా నిలవాలని జాతీయస్థాయిలో విపక్ష కూటమి నిర్ణయించింది.

23, జులై 2026

అప్పట్లో కాంగ్రెస్ నేతలు ఎందుకు రాజీనామా చేయలేదు  : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
జాతీయం

అప్పట్లో కాంగ్రెస్ నేతలు ఎందుకు రాజీనామా చేయలేదు : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పదో తరగతి పేపర్ లీక్ అయిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గుర్తు చేశారు. మరి ముఖ్యమంత్రి పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా ఎందుకు చేయలేదని ఆ పార్టీ నేతలను ఆయన నిలదీశారు.

23, జులై 2026

జులై 24న దేశవ్యాప్త నిరసనలకు సీజేపీ పిలుపు.. హింసలో పాల్గొంటే పాస్‌పోర్ట్‌లు రద్దు? : పోలీస్
జాతీయం

జులై 24న దేశవ్యాప్త నిరసనలకు సీజేపీ పిలుపు.. హింసలో పాల్గొంటే పాస్‌పోర్ట్‌లు రద్దు? : పోలీస్

నీట్‌ పేపర్ లీక్‌కు కేంద్రం బాధ్యత వహించాలంటూ ఉద్యమిస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ జులై 24న దేశవ్యాప్త నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చింది. అయితే సీజేపీ నిరసనల హింసాత్మక ఘటనలపై ఢిల్లీ పోలీసులు కఠిన చర్యలకు సిద్ధమవుతున్నారు. హింసలో పాల్గొన్న వారి పాస్‌పోర్ట్‌లను రద్దు చేసే అవకాశం ఉందని పోలీసు వర్గాలు తెలిపాయి.

23, జులై 2026

చర్చకు మేము సిద్ధం.. రాహుల్ పారిపోతున్నారు.. :  బీజేపీ నేత నితిన్ నబిన్ ఓపెన్ ఛాలెంజ్!
జాతీయం

చర్చకు మేము సిద్ధం.. రాహుల్ పారిపోతున్నారు.. : బీజేపీ నేత నితిన్ నబిన్ ఓపెన్ ఛాలెంజ్!

NEET పరీక్ష వ్యవహారం, పేపర్ లీక్‌ల అంశంపై పార్లమెంట్ వేదికగా ఓపెన్ డిబేట్‌కు సిద్ధమా? అని BJP జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ విపక్షాలకు సవాల్ విసిరారు. సభ ముందుకు వస్తే వారి 'ద్వంద్వ నీతి' బయటపడుతుందనే వెనకడుగు వేస్తున్నారని ఆరోపించారు.

23, జులై 2026

పేపర్‌లీక్‌పై ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు.. ఆందోళనల వేళ ప్రధాని మోదీ బిగ్‌ మెసేజ్‌
జాతీయం

పేపర్‌లీక్‌పై ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు.. ఆందోళనల వేళ ప్రధాని మోదీ బిగ్‌ మెసేజ్‌

నీట్‌ పేపర్ లీక్‌కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ దిల్లీలోని జంతరమంతర్‌ వద్ద మొదలైన నిరసనలు దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నాయి.

23, జులై 2026

నీట్ పేపర్ లీక్ నిరసనల్లో హింస, విద్వేష నినాదాలు ఆందోళనకరం
జాతీయం

నీట్ పేపర్ లీక్ నిరసనల్లో హింస, విద్వేష నినాదాలు ఆందోళనకరం

నీట్ పేపర్ లీక్‌పై ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ నేతృత్వంలో జరుగుతున్న నిరసనలు హింస, విద్వేష నినాదాలతో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీస్తున్నాయి. విద్యార్థుల భవిష్యత్తు, పరీక్షల పారదర్శకత కోసం ప్రారంభమైన ఈ ఉద్యమాన్ని కొంతమంది హింసాత్మక, మత విద్వేష, రాజకీయ ఎజెండాలతో హైజాక్ చేశారని వీడియోలు, సోషల్ మీడియా పోస్టులు సూచిస్తున్నాయి. ప్రధాని, హిందూ మతం, రామ మందిరం, భారత సైన్యం, ఆర్టికల్ 370, UAPA కేసుల నిందితుల విడుదల వంటి అంశాలు ముందుకు రావడం నిరసన అసలు లక్ష్యాన్ని మసకబార్చిందని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

22, జులై 2026

నీట్ ప్రశ్నపత్రం లీక్‌పై చర్చకు సిద్ధం : కేంద్రం వెల్లడి
జాతీయం

నీట్ ప్రశ్నపత్రం లీక్‌పై చర్చకు సిద్ధం : కేంద్రం వెల్లడి

నీట్ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీస్తున్న నేపథ్యంలో, ఈ అంశంపై పార్లమెంట్‌లో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్రం వెల్లడించింది.

22, జులై 2026

ఏపీలో గాడితప్పిన పాలన :  స్కాములు.. అవినీతి.. చట్టాల ఉల్లంఘన సాగుతోంది : వైఎస్‌ జగన్‌
రాజకీయాలు

ఏపీలో గాడితప్పిన పాలన : స్కాములు.. అవినీతి.. చట్టాల ఉల్లంఘన సాగుతోంది : వైఎస్‌ జగన్‌

వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన గురువారం వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. కీలకమైన అంశాలపై ఎంపీలకు ఆయన దిశా నిర్దేశం చేశారు.

16, జులై 2026

జులై 20న పార్లమెంట్ మార్చ్! :  కాక్రోచ్ జనతా పార్టీ సంచలన ప్రకటన..
జాతీయం

జులై 20న పార్లమెంట్ మార్చ్! : కాక్రోచ్ జనతా పార్టీ సంచలన ప్రకటన..

ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద గత 20 రోజులుగా నిరసన తెలుపుతున్న కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) మరో సంచలన నిర్ణయం తీసుకుంది. జూలై 20న పార్లమెంట్ వరకు శాంతియుత పాదయాత్రకు పిలుపునిచ్చింది.

10, జులై 2026

మదనపల్లెలో గ్యాస్‌ సిలిండర్‌ మంటలు.. ఇంటి యజమాని, మెకానిక్‌కు తీవ్ర గాయాలు
జిల్లా వార్తలు

మదనపల్లెలో గ్యాస్‌ సిలిండర్‌ మంటలు.. ఇంటి యజమాని, మెకానిక్‌కు తీవ్ర గాయాలు

మదనపల్లె రామనగర్‌లో గ్యాస్‌ సిలిండర్‌ రిపేర్‌ చేస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగి మెకానిక్‌ ఆయాజ్‌, ఇంటి యజమాని శారద తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు ఇద్దరినీ జిల్లా ఆస్పత్రికి తరలించగా, ఆయాజ్‌ను గాయాలు తీవ్రమై తిరుపతి రుయా ఆస్పత్రికి పంపాలని వైద్యులు సూచించారు. ఘటనపై రెండవ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

21, జూన్ 2026

దిల్లీ జంతర్‌మంతర్‌లో కాక్రోచ్ నిరసన
జాతీయం

దిల్లీ జంతర్‌మంతర్‌లో కాక్రోచ్ నిరసన

దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జంతర్ మంతర్‌ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) ధర్నాకి దిగింది. విద్యా వ్యవస్థలో అక్రమాలు, ప్రశ్నాపత్రాల లీకేజీలు, నిరుద్యోగం వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తోంది.

20, జూన్ 2026

నెక్స్ట్.. వాట్సప్‌నూ బ్యాన్‌ చేస్తారా? : కేంద్రం తీరుపై రాహుల్‌ ఫైర్‌
జాతీయం

నెక్స్ట్.. వాట్సప్‌నూ బ్యాన్‌ చేస్తారా? : కేంద్రం తీరుపై రాహుల్‌ ఫైర్‌

నీట్‌ పునఃపరీక్ష (NEET retest) నేపథ్యంలో ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ ‘టెలిగ్రామ్‌’పై కేంద్రం నిషేధం విధించడాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ (MP Rahul Gandhi) తప్పుబట్టారు. కేంద్రం చర్య దొంగను పట్టుకోవడానికి బదులుగా.. బాధితుడి ఇంటి తలుపునకు తాళం వేయడంలా ఉందంటూ ఎద్దేవా చేశారు.

17, జూన్ 2026

మూత్రం మీద పట్టు కోల్పోతే… సిగ్గుపడక చికిత్స తీసుకోవాలి
ఆరోగ్యం

మూత్రం మీద పట్టు కోల్పోతే… సిగ్గుపడక చికిత్స తీసుకోవాలి

మహిళల్లో దగ్గు, తుమ్ము, బరువులు ఎత్తినప్పుడు లేదా అకస్మాత్తుగా మూత్రం లీక్‌ అవడం వంటి యూరినరీ ఇన్‌కాంటినెన్స్‌ సమస్యలు సాధారణమేనని వైద్యులు చెబుతున్నారు. ప్రసవం, మెనోపాజ్‌, ఒత్తిడి, నాడీ సమస్యలు కారణాలుగా ఉండవచ్చని, కిగిల్‌ వ్యాయామాలు, మందులు, అవసరమైతే స్లింగ్‌ ప్రొసిజర్‌, బొటాక్స్‌ ఇంజెక్షన్లతో గణనీయంగా నియంత్రణ సాధ్యమని, సిగ్గుపడకుండా యూరాలజిస్ట్‌ను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.

17, జూన్ 2026

లాక్‌డౌన్‌లో నీట్‌ యూజీ రీ-ఎగ్జామ్‌ ప్రశ్నపత్ర తయారీదారులు
జాతీయం

లాక్‌డౌన్‌లో నీట్‌ యూజీ రీ-ఎగ్జామ్‌ ప్రశ్నపత్ర తయారీదారులు

నీట్‌ యూజీ 2026 రీ-ఎగ్జామ్‌ ప్రశ్నపత్రాల రూపకల్పనలో పాల్గొన్న నిపుణులను ఎన్‌టీఏ అత్యంత భద్రత కలిగిన రహస్య ప్రాంగణంలో లాక్‌డౌన్‌లో ఉంచి, మొబైల్‌ వంటి కమ్యూనికేషన్‌ పరికరాలన్నింటినీ నిరోధించింది. పేపర్‌ లీక్‌ ఆరోపణల నేపథ్యంలో ప్రశ్నపత్రాల తయారీ నుంచి రవాణా వరకు మల్టీ లేయర్‌ భద్రతా వ్యవస్థ అమలు చేస్తూ, జూన్‌ 21న దేశవ్యాప్తంగా 551 నగరాల్లో రీ-ఎగ్జామ్‌ నిర్వహించనుంది.

8, జూన్ 2026

జంతర్‌మంతర్ వద్ద కాక్రోచ్‌ జనతా పార్టీ నిరసనలు  ఢిల్లీకి చేరుకున్న అభిజీత్ దీప్కే…
జాతీయం

జంతర్‌మంతర్ వద్ద కాక్రోచ్‌ జనతా పార్టీ నిరసనలు ఢిల్లీకి చేరుకున్న అభిజీత్ దీప్కే…

అమెరికా నుంచి ఢిల్లీకి చేరుకున్న సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే, జంతర్ మంతర్ వద్ద శనివారం జరగనున్న నిరసనలో పాల్గొనడానికి భారత్‌కు వచ్చారు. నీట్, సీబీఎస్ఈ తదితర పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ, అవకతవకలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీజేపీ ఈ నిరసనకు పిలుపునిచ్చగా, దీప్కే శాంతియుతంగా, ప్రేమతో ఉద్యమం సాగించాలని మద్దతుదారులకు పిలుపునిచ్చడంతో పాటు ఢిల్లీ పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.

6, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters