బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#పాక్

58 articles

భారత్‌తో టీ20 సిరీస్‌కు ఆఫ్ఘనిస్తాన్ జట్టు ప్రకటించిన ACB
క్రీడలు

భారత్‌తో టీ20 సిరీస్‌కు ఆఫ్ఘనిస్తాన్ జట్టు ప్రకటించిన ACB

ఆఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు భారత్‌తో సెప్టెంబర్ 13 నుంచి 17 వరకు న్యూఢిల్లీలో జరగనున్న మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌కు జట్టును ప్రకటించింది. ఇబ్రహీం జద్రాన్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించగా, గాయంతో దూరంగా ఉన్న నవీన్-ఉల్-హక్, గుల్బదిన్ నైబ్ తిరిగి జట్టులోకి వచ్చారు. నూర్ రహ్మాన్‌కు తొలి అవకాశం లభించగా, రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రెహమాన్, మహ్మద్ నబీ వంటి కీలక స్పిన్నర్లు జట్టులో కొనసాగుతున్నారు.

25, ఆగ 2026

వెస్టిండీస్‌పై ఘన విజయం సాధించిన పాకిస్థాన్‌
క్రీడలు

వెస్టిండీస్‌పై ఘన విజయం సాధించిన పాకిస్థాన్‌

పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌లో జరిగిన రెండో టెస్టులో పాకిస్థాన్‌ వెస్టిండీస్‌పై 8 వికెట్ల తేడాతో గెలిచి రెండు టెస్టుల సిరీస్‌ను 1-1తో డ్రాగా ముగించింది. తొలి ఇన్నింగ్స్‌లో అబ్దుల్లా షఫీక్‌ శతకంతో పాక్‌ 43 పరుగుల ఆధిక్యం సాధించగా, సాజిద్‌ ఖాన్‌, అలీ ఉస్మాన్‌ తలా నాలుగు వికెట్లు తీసి వెస్టిండీస్‌ను రెండో ఇన్నింగ్స్‌లో 117 పరుగులకు ఆలౌట్‌ చేశారు. 75 పరుగుల లక్ష్యాన్ని షఫీక్‌, బాబర్‌ అజామ్‌ అజేయ ఇన్నింగ్స్‌తో సులభంగా ఛేదించగా, షఫీక్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచాడు.

6, ఆగ 2026

ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి అరెస్ట్‌పై అసెంబ్లీ బులిటెన్ విడుదల
జిల్లా వార్తలు

ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి అరెస్ట్‌పై అసెంబ్లీ బులిటెన్ విడుదల

కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షిని ఆగస్టు 2 తెల్లవారుజామున చిప్పగిరిలోని ఆయన నివాసంలో పోలీసులు అరెస్టు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ శాసనసభ కార్యదర్శి జనరల్ కార్యాలయం విడుదల చేసిన ప్రత్యేక బులిటెన్‌లో వెల్లడించారు. చిప్పగిరి పోలీస్ స్టేషన్‌లో నమోదైన క్రైమ్ నంబర్లు 37/2026, 38/2026 కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఆయనపై భారతీయ న్యాయ సంహిత, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేసి, మొత్తం 34 మందిపై చర్యలు తీసుకుని, ఇప్పటికే 16 మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు బులిటెన్‌లో పేర్కొన్నారు.

5, ఆగ 2026

పాక్‌లో ఆత్మాహుతి దాడి.. 14 మంది దుర్మరణం
అంతర్జాతీయం

పాక్‌లో ఆత్మాహుతి దాడి.. 14 మంది దుర్మరణం

పాక్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో ఆదివారం జరిగిన ఆత్మాహుతి దాడిలో 14 మంది చనిపోయినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది.

3, ఆగ 2026

జంతర్ మంతర్ లో విధ్వంసానికి పాక్ ప్లాన్?
జాతీయం

జంతర్ మంతర్ లో విధ్వంసానికి పాక్ ప్లాన్?

పశ్చిమ బెంగాల్‌లో స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్) పోలీసులు భారీ ఉగ్రకుట్రను భగ్నం చేశారు. పాకిస్థాన్‌కు చెందిన జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్న హమిమ్ మండల్ అనే ఉగ్రవాద అనుమానితుడిని తూర్పు బర్ధమాన్ జిల్లాలో అరెస్ట్ చేశారు.

2, ఆగ 2026

వైసీపీ ఎమ్మెల్యే విరుపాక్షి అరెస్ట్.. చిప్పగిరిలో టెన్షన్..
రాజకీయాలు

వైసీపీ ఎమ్మెల్యే విరుపాక్షి అరెస్ట్.. చిప్పగిరిలో టెన్షన్..

వైసీపీ ఎమ్మెల్యే విరుపాక్షిని కర్నూలు జిల్లాలోని చిప్పగిరిలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే విరుపాక్షితో పాటు ఆయన తనయుడు చంద్ర, పలువురు వైసీపీ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం.

2, ఆగ 2026

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. ఆగస్టు 6న కీలక సమావేశం..
రాజకీయాలు

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. ఆగస్టు 6న కీలక సమావేశం..

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తును వేగవంతం చేశాయి. ఎన్నికలకు సంసిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే అధికారులకు స్పష్టమైన సంకేతాలు అందించారు.

1, ఆగ 2026

పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉద్రిక్తతలు తీవ్రం
అంతర్జాతీయం

పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉద్రిక్తతలు తీవ్రం

పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో ప్రజలు ప్రభుత్వం, సైన్యం దమనకాండకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగిస్తుండగా, భద్రతా బలగాల కాల్పుల్లో ఇప్పటివరకు 80 మందికి పైగా మృతి చెందినట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో పాక్ ప్రభుత్వం నిర్వహించబోయే ఎన్నికలను PoK ప్రజలు బహిష్కరిస్తుండగా, గతంలో ముజాహిదీన్‌లుగా తయారు చేసిన శక్తులే ఇప్పుడు పాక్‌కు సవాలుగా మారాయని రాణా సనావుల్లా వ్యాఖ్యలు ఆ ప్రాంతంలో సంక్షోభం మరింత తీవ్రమైందని సూచిస్తున్నాయి.

29, జులై 2026

అనంతపురంలో హృదయ విదారక ఘటన: పసికందును కాలువలో పడేసిన నానమ్మ
జిల్లా వార్తలు

అనంతపురంలో హృదయ విదారక ఘటన: పసికందును కాలువలో పడేసిన నానమ్మ

అనంతపురం జీజీహెచ్‌లో 58 రోజుల పసికందును ఆమె నానమ్మ సత్యమ్మ పై అంతస్తు నుంచి కాలువలో పడేసిన ఘటన సంచలనం రేపింది. కాలువలో ఉన్న ఖాళీ ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లపై పడటంతో శిశువు ప్రాణాపాయం తప్పి, ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై అనంతపురం టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి, నానమ్మను అదుపులోకి తీసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

29, జులై 2026

పీఓకే నిరసనకారులు భారత్‌ వంటి శత్రువులే.. వారిని చంపడం తప్పులేదు..: పాక్‌ మంత్రి
అంతర్జాతీయం

పీఓకే నిరసనకారులు భారత్‌ వంటి శత్రువులే.. వారిని చంపడం తప్పులేదు..: పాక్‌ మంత్రి

పాకిస్థాన్‌ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్‌ మరోసారి భారత్‌పై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. తమ దేశానికి వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చి నిరసన చేసేవారు భారత్‌ వంటి శత్రువులేనని ప్రేలాపనలు చేశారు.

29, జులై 2026

అయోధ్య కేసులో .. రెండు వారాల్లో రిపోర్ట్ ఇవ్వాలి: సుప్రీంకోర్టు
జాతీయం

అయోధ్య కేసులో .. రెండు వారాల్లో రిపోర్ట్ ఇవ్వాలి: సుప్రీంకోర్టు

అయోధ్య రామమందిర విరాళాల చోరీ ఆరోపణల సంబంధిత కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. కేసు దర్యాప్తు పారదర్శకంగా, సమగ్రంగా చేపట్టేందుకు సిట్‌లో ఫోరెన్సిక్ ఆడిటర్‌ను తప్పనిసరిగా చేర్చాలని ఉత్తర్వులిచ్చింది.

27, జులై 2026

పాక్‌కు ఊహకందని రీతిలో బదులిస్తాం  : రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
జాతీయం

పాక్‌కు ఊహకందని రీతిలో బదులిస్తాం : రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్

కార్గిల్ విజయ్ దివస్ 27వ వార్షికోత్సవం సందర్భంగా లడఖ్‌లోని ద్రాస్ సెక్టార్‌లో ఉన్న కార్గిల్ యుద్ధ స్మారక స్థూకం వద్ద దేశ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్మీ చీఫ్ జనరల్ ధిరాజ్ సేత్ ఘనంగా నివాళులర్పించారు.

26, జులై 2026

ఐరాసను ప్రశ్నించిన భారత్
జాతీయం

ఐరాసను ప్రశ్నించిన భారత్

పీఓకేలో పాకిస్థాన్ కొనసాగిస్తున్న మానవ హక్కుల ఉల్లంఘనలపై ఐరాస మౌనాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. పీఓకే ప్రజలు అణచివేత, నిర్బంధం, హింసలకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తూ, ఐరాస తక్షణ చర్యలు తీసుకుని పాకిస్థాన్‌పై ఒత్తిడి తీసుకువచ్చి అక్కడి ప్రజలకు న్యాయం, స్వేచ్ఛ, భద్రత కల్పించాలని భారత్ డిమాండ్ చేసింది.

24, జులై 2026

జింబాబ్వేపై తొలి టీ20లో భారత్ ఘన విజయం
క్రీడలు

జింబాబ్వేపై తొలి టీ20లో భారత్ ఘన విజయం

జింబాబ్వేతో హరారేలో జరిగిన తొలి టీ20లో భారత్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్‌లో 1-0 ఆధిక్యం దక్కించుకుంది. జింబాబ్వే 20 ఓవర్లలో 125 పరుగులు చేయగా, టీమ్ఇండియా లక్ష్యాన్ని 13.2 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. శ్రేయస్ అయ్యర్‌కు ఇది టీ20 సారథ్యంగా తొలి విజయం కాగా, బ్యాటింగ్, బౌలింగ్‌లో మెరిసిన మయాంక్ యాదవ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.

24, జులై 2026

భారత్, రుమేనియా దౌత్య సంబంధాలు బలోపేతం!
అంతర్జాతీయం

భారత్, రుమేనియా దౌత్య సంబంధాలు బలోపేతం!

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రుమేనియా పర్యటన ఫలప్రదమైంది. ఇరు దేశాల మధ్య ఆర్థిక సహకారాన్ని బలోపేతం చేస్తూ మూడేళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలని ఇరు దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి.

24, జులై 2026

ఇరాన్‌పై దాడులు.. చర్చలపై ఆసక్తి లేదన్న ట్రంప్
అంతర్జాతీయం

ఇరాన్‌పై దాడులు.. చర్చలపై ఆసక్తి లేదన్న ట్రంప్

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇరాన్‌పై అమెరికా సైన్యం వరుసగా 11వ రాత్రి కూడా వైమానిక దాడులు నిర్వహించింది. హోర్ముజ్ జలసంధిపై ఆధిపత్య పోరాటం కోసం ఇరు దేశాలు దాడులకు దిగుతున్నాయి.

22, జులై 2026

రోహిత్ శర్మ రిటైర్మెంట్ ఫస్ట్ రియాక్షన్ : “ దాంతో నాకేం సంబంధం”
క్రీడలు

రోహిత్ శర్మ రిటైర్మెంట్ ఫస్ట్ రియాక్షన్ : “ దాంతో నాకేం సంబంధం”

లండన్‌లో Lord's‌లో జరగబోయే మూడో వన్డే ముందు రోహిత్ శర్మ రిటైర్మెంట్ పుకార్లు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో “బయట ఏం జరుగుతుందో దాంతో మనకేం సంబంధం” అన్న రోహిత్ వ్యాఖ్యతో, అతని రిటైర్మెంట్ వార్తలు పుకార్లేనని అభిమానులు భావిస్తున్నారు. Gill కెప్టెన్సీ స్వీకరించినప్పటికీ, ODIల్లో రోహిత్ సీనియర్ బ్యాటర్‌గా ఇండియా ప్రణాళికల్లో కీలక సభ్యుడిగానే కొనసాగుతున్నాడు.

19, జులై 2026

పాక్‌లో 5వ రాష్ట్రంగా గిల్గిట్-బాల్టిస్తాన్‌ ప్రయత్నం..
అంతర్జాతీయం

పాక్‌లో 5వ రాష్ట్రంగా గిల్గిట్-బాల్టిస్తాన్‌ ప్రయత్నం..

పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని గిల్గిట్-బాల్టిస్తాన్‌కు తాత్కాలిక ప్రావిన్స్ హోదా ఇవ్వాలని అక్కడి అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించింది. దీతో పాకిస్తాన్‌లో ఐదో ప్రావిన్స్‌గా రాజ్యాంగంలో చేర్చే దిశగా అడుగు పడగా, దీనిని భారత్ తన జమ్మూ కాశ్మీర్, లడఖ్‌పై సార్వభౌమాధికారానికి సవాలుగా చూస్తోంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ప్రభుత్వ అణచివేతకు వ్యతిరేక నిరసనల నడుమ ఈ చర్య రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది.

17, జులై 2026

పీఓకేలో రక్తపాతం.. పాక్ బలగాల కాల్పుల్లో ఆరుగురు మృతి
అంతర్జాతీయం

పీఓకేలో రక్తపాతం.. పాక్ బలగాల కాల్పుల్లో ఆరుగురు మృతి

పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రావల్ కోట్ ప్రాంతంలో పాక్ భద్రతా బలగాల కాల్పుల్లో ఆరుగురు సాధారణ పౌరులు మరణించినట్లు తెలుస్తోంది. ఈ ఘటన అక్కడి స్థానికుల్లో మరింత ఆగ్రహాన్ని పెంచింది.

15, జులై 2026

బిగ్‌బాష్ లీగ్ షెడ్యూల్ విడుదల : డిసెంబర్ 12న చెన్నైలో తొలి మ్యాచ్..
క్రీడలు

బిగ్‌బాష్ లీగ్ షెడ్యూల్ విడుదల : డిసెంబర్ 12న చెన్నైలో తొలి మ్యాచ్..

క్రికెట్ చరిత్రలోనే తొలిసారిగా భారత గడ్డపై విదేశీ టోర్నీకి సంబంధించిన తొలి మ్యాచ్ జరగనుంది. 2026-2027 సీజన్‌కు సంబంధించిన బీబీఎల్ పూర్తి షెడ్యూల్‌ను ఆసీస్ క్రికెట్ బోర్డు విడుదల చేసింది.

14, జులై 2026

ఆసీస్ ‘బిగ్‌బాష్‌’కు  చెన్నై చేపాక్ వేదిక : అధికారికంగా ప్రకటించిన ప్రధాని మోదీ
క్రీడలు

ఆసీస్ ‘బిగ్‌బాష్‌’కు చెన్నై చేపాక్ వేదిక : అధికారికంగా ప్రకటించిన ప్రధాని మోదీ

ఆస్ట్రేలియాలో అతిపెద్ద టీ20 టోర్నీ బిగ్‌బాష్‌ లీగ్‌. ఈ బీబీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఆసీస్ బయట మ్యాచ్‌లు జరగలేదు. తొలిసారి బీబీఎల్ 2026-27 సీజన్‌ మొదటి మ్యాచ్‌కు చెన్నై ఆతిథ్యం ఇవ్వనుంది.

10, జులై 2026

న్యూజిలాండ్‌లో ప్రధాని మోదీ పర్యటనకు సిద్ధం
జాతీయం

న్యూజిలాండ్‌లో ప్రధాని మోదీ పర్యటనకు సిద్ధం

న్యూజిలాండ్‌లో రెండు రోజుల పర్యటనకు నేడు చేరుకోనున్న ప్రధాని నరేంద్ర మోదీ సందర్శనకు ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, వాణిజ్య సహకార విస్తరణ పరంగా ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది. దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత జరుగుతున్న ఈ పర్యటనలో ఎఫ్‌టీఏ, వ్యవసాయం, పాల ఉత్పత్తులు, విద్య, పర్యాటకం, ఐటి, స్టార్టప్ రంగాల్లో సహకారం, ఇండో–పసిఫిక్ స్థిరత్వం, వాతావరణ మార్పు వంటి అంశాలపై కీలక చర్చలు జరగనున్నాయి.

10, జులై 2026

ఆస్ట్రేలియా పర్యటనలో ప్రధాని మోదీ కీలక భేటీలు
జాతీయం

ఆస్ట్రేలియా పర్యటనలో ప్రధాని మోదీ కీలక భేటీలు

ఆస్ట్రేలియా పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ, ఆ దేశ ప్రధాని ఆంథనీ అల్బనీస్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపి రక్షణ, వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, విద్య, క్రీడా రంగాల్లో భాగస్వామ్యాన్ని బలోపేతం చేయాలని నిర్ణయించారు. ఇండో–పసిఫిక్ ప్రాంత స్థిరత్వం, సముద్ర భద్రత, స్టార్టప్ లు, ఉన్నత విద్య, క్రీడా సహకారం, ప్రవాస భారతీయుల పాత్ర వంటి అంశాలపై చర్చలు జరగగా, ఈ పర్యటన భారత్–ఆస్ట్రేలియా వ్యూహాత్మక భాగస్వామ్యానికి కొత్త దిశనిస్తుందని అధికారిక వర్గాలు భావిస్తున్నాయి.

9, జులై 2026

ప్రధాని మోదీకి ఇండోనేషియా అత్యున్నత పౌర పురస్కారం
జాతీయం

ప్రధాని మోదీకి ఇండోనేషియా అత్యున్నత పౌర పురస్కారం

ఇండోనేషియా అత్యున్నత పౌర పురస్కారం ‘బింటాంగ్ ఆదిపుర్ణ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ఇండోనేషియా’ను ప్రధాని నరేంద్ర మోదీకి ప్రదానం చేశారు. ఈ పర్యటనలో రక్షణ, వాణిజ్యం, సాంకేతికత, ఆరోగ్యం, సాంస్కృతిక రంగాల్లో కీలక ఒప్పందాలు కుదిరి, రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపడిన అభివృద్ధిగా విశ్లేషకులు భావిస్తున్నారు.

8, జులై 2026

మాగోక్ సైన్స్ పార్క్‌ను సందర్శించిన మంత్రి నారా లోకేశ్‌
రాజకీయాలు

మాగోక్ సైన్స్ పార్క్‌ను సందర్శించిన మంత్రి నారా లోకేశ్‌

దక్షిణ కొరియాలోని సియోల్‌లో మాగోక్ సైన్స్ పార్క్‌ను సందర్శించిన మంత్రి నారా లోకేశ్‌ హ్యుందాయ్ మోబిస్, ఎల్జీ, శాంసంగ్‌ వంటి సంస్థలతో సమావేశమై ఆంధ్రప్రదేశ్‌లో డిస్‌ప్లే ఫ్యాబ్‌, ఏఐ-రెడీ హైపర్‌స్కేల్‌ డేటా సెంటర్లు, కన్స్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ క్లస్టర్లు ఏర్పాటు చేయాలని కోరారు. శాంసంగ్‌ పెట్టుబడులను విస్తరించేందుకు ప్రత్యేక శాంసంగ్‌ సిటీ, అమరావతి క్వాంటం వ్యాలీలో ఆర్‌అండ్‌డీ విభాగం స్థాపన ప్రతిపాదనలు చేసి, ఏపీని గ్లోబల్‌ టెక్నాలజీ, తయారీ కేంద్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యాన్ని అధికారులకు వివరించారు.

7, జులై 2026

సింధు జలాల ఇవ్వకుంటే యుద్ధమే!  ..రంకెలేస్తున్న పాక్
అంతర్జాతీయం

సింధు జలాల ఇవ్వకుంటే యుద్ధమే! ..రంకెలేస్తున్న పాక్

సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన భారత నిర్ణయంపై పాకిస్తాన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, నీటి ప్రవాహాన్ని ఆపడం లేదా మళ్లించడం యుద్ధ చర్యగా పరిగణిస్తామని NSC, సైన్యం హెచ్చరిస్తున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిచర్యగా ఒప్పందం నిలిపివేత, సింధు బేసిన్‌లో భారత్ వేగంగా జలవిద్యుత్ ప్రాజెక్టులు ముందుకు తీసుకెళ్తుండటం, వ్యవసాయం పూర్తిగా సింధు నదిపై ఆధారపడిన పాకిస్తాన్‌లో భయాందోళనలను మరింత పెంచుతోంది.

7, జులై 2026

ఇండోనేసియాకు భారత ‘బ్రహ్మాస్త్రం’ బ్రహ్మోస్‌.. మోదీ పర్యటనలో కీలక రక్షణ ఒప్పందం
అంతర్జాతీయం

ఇండోనేసియాకు భారత ‘బ్రహ్మాస్త్రం’ బ్రహ్మోస్‌.. మోదీ పర్యటనలో కీలక రక్షణ ఒప్పందం

భారత్‌ రూపొందించిన బ్రహ్మోస్‌, అస్త్ర క్షిపణుల కొనుగోలుకు ఇండోనేసియా అంగీకరించగా, జకార్తాలో ప్రధాని నరేంద్ర మోదీ, అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో సమావేశంలో కీలక రక్షణ ఒప్పందం కుదిరింది. క్రిటికల్‌ మినరల్స్‌, సముద్ర భద్రత, సబాంగ్‌ పోర్ట్‌ అభివృద్ధి, ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల తయారీ వంటి రంగాల్లో సహకారానికి ఒప్పందాలు కుదిరి, ద్వైపాక్షిక సంబంధాలు కొత్త దశలోకి ప్రవేశించాయి.

7, జులై 2026

ప్లీజ్ మాకు సాయం చేయండి..  : భారత్‌ను వేడుకుంటున్న పాక్ ఆక్రమిత కాశ్మీరీలు
అంతర్జాతీయం

ప్లీజ్ మాకు సాయం చేయండి.. : భారత్‌ను వేడుకుంటున్న పాక్ ఆక్రమిత కాశ్మీరీలు

పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీ్ర్(పీఓకే)లో భారీ నిరసనలు కొనసాగుతున్నాయి. పాకిస్తాన్ అణచివేతకు నిరసనగా అక్కడి ప్రజలు ఉద్యమిస్తున్నారు. రోజురోజుకు ఈ ఉద్యమం తీవ్రమవుతోంది. 26 రోజులుగా ప్రజలు పాక్ ప్రభుత్వం, సైన్యానికి వ్యతిరేకంగా తిరగబడుతున్నారు.

7, జులై 2026

ఆస్ట్రేలియా టూర్‌ ముందు మోడీకి బెదిరింపులు..   ఫేస్‌బుక్ ఐడీ ఎక్కడదంటే..!
అంతర్జాతీయం

ఆస్ట్రేలియా టూర్‌ ముందు మోడీకి బెదిరింపులు.. ఫేస్‌బుక్ ఐడీ ఎక్కడదంటే..!

ప్రధాని మోడీ ఆస్ట్రేలియా పర్యటనకు ముందు బెదిరింపులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. మోడీని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో హత్య బెదిరింపు రావడంతో ఆస్ట్రేలియా అధికారులు అప్రమత్తమయ్యారు.

5, జులై 2026

6 నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల పర్యటన
జాతీయం

6 నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల పర్యటన

ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం నుంచి 11వ తేదీ వరకు ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లను సందర్శించే మూడు దేశాల పర్యటనకు బయలుదేరుతున్నారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భారత్‌ పాత్రను బలోపేతం చేయడం, వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, సముద్ర భద్రత, ఆర్థిక భాగస్వామ్యం వంటి అంశాలపై ఆయా దేశాల అగ్రనేతలతో ద్వైపాక్షిక చర్చలు జరిపి సంబంధాలను కొత్త స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేయనున్నారు.

5, జులై 2026

We Are Hiring – Anchors + Copywriters