బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#వెనెజువెలా

8 articles

వెనెజువెలాలోకు రూ.63వేల కోట్ల నష్టం
అంతర్జాతీయం

వెనెజువెలాలోకు రూ.63వేల కోట్ల నష్టం

వెనెజువెలాలో ఇటీవల సంభవించిన 7.2, 7.5 తీవ్రతల జంట భూకంపాల తర్వాత శుక్రవారం మరోసారి 4.9 తీవ్రతతో భూమి కంపించింది. వందలాది భవనాలు కూలిపోవడంతో వేలాదిమంది శిథిలాల కింద చిక్కుకుపోయారు, రెస్క్యూ చర్యలు మందగించాయి. ఐక్యరాజ్యసమితి అంచనా ప్రకారం ప్రత్యక్ష నష్టం 6.7 బిలియన్‌ డాలర్లు, అంటే సుమారు రూ.63వేల కోట్లకు చేరగా, ఇప్పటికే పేదరికం, ఆర్థిక సంక్షోభంతో ఉన్న దేశంలో మానవతా సహాయం అవసరం మరింత పెరిగే అవకాశం ఉంది.

27, జూన్ 2026

వెనెజువెలా భయానకం : 50 వేల మంది ఆచూకీ గల్లంతు!
అంతర్జాతీయం

వెనెజువెలా భయానకం : 50 వేల మంది ఆచూకీ గల్లంతు!

వెనెజువెలాను వణికించిన జంట భూకంపాల విధ్వంసం రోజురోజుకూ భయానకంగా మారుతోంది. నాలుగు రోజులు గడిచినా శిథిలాల కింద చిక్కుకున్న వేలాది మంది కోసం సహాయక బృందాలు ఇంకా గాలిస్తూనే ఉన్నాయి. ఇదే సమయంలో వరుస ఆఫ్టర్‌షాక్‌లు(వరుస ప్రకంపనలు.. తాజాగా 4.9 తీవ్రత) నమోదవుతుండటంతో బాధితుల్లో భయం మరింత పెరుగుతోంది. ఇప్పటివరకు మృతుల సంఖ్య 920కి చేరగా, మరో 50 వేల మందికిపైగా ఆచూకీ తెలియడం లేదని నివేదికలు చెబుతున్నాయి. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

27, జూన్ 2026

వెనెజువెలా భూకంప దుర్ఘటనకు భారత్‌ అండగా ‘ఆపరేషన్‌ అమిస్టాడ్‌’
జాతీయం

వెనెజువెలా భూకంప దుర్ఘటనకు భారత్‌ అండగా ‘ఆపరేషన్‌ అమిస్టాడ్‌’

వెనెజువెలాలో వరుస భూకంపాలతో భారీ ప్రాణ, ఆస్తి నష్టం సంభవించడంతో భారత్‌ అత్యవసర సహాయ చర్యగా ‘ఆపరేషన్‌ అమిస్టాడ్‌’ను ప్రారంభించింది. రెండు C17 విమానాల ద్వారా 35 టన్నులకు పైగా సహాయక సామగ్రి, ఫీల్డ్‌ హాస్పిటల్‌ యూనిట్‌, BHISHM Cubes మొబైల్‌ ఆసుపత్రి టెంట్లు, ఔషధాలు, వైద్య పరికరాలు పంపుతోంది. ఈ ఆపరేషన్‌ రెండు దేశాల మధ్య స్నేహ సంబంధాలను ప్రతిబింబిస్తున్నదని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

26, జూన్ 2026

వెనెజువెలా జంట భూకంపాలు.. 40వేల మంది గల్లంతు
అంతర్జాతీయం

వెనెజువెలా జంట భూకంపాలు.. 40వేల మంది గల్లంతు

వెనెజువెలాలో సెకన్ల వ్యవధిలో సంభవించిన రెండు భారీ భూకంపాల వల్ల కనీసం 235 మంది మృతి, 4,300 మంది గాయాలు కాగా, దాదాపు 40వేల మంది గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. రాజధాని కారకాస్‌తో పాటు లా గువేరా నగరంలో వందలాది భవనాలు కూలిపోగా, శిథిలాల తొలగింపు, చిక్కుకున్న వారి రక్షణకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా సహా పలు దేశాలు భారీ మానవతా సాయం, సహాయక బృందాలను పంపేందుకు సిద్ధమవుతున్నాయి.

26, జూన్ 2026

వెనెజువెలా భూకంపాలకు క్షణాల ముందే గూగుల్‌ అలర్ట్‌ . నెటిజన్ల స్క్రీన్‌షాట్ల వైరల్‌
అంతర్జాతీయం

వెనెజువెలా భూకంపాలకు క్షణాల ముందే గూగుల్‌ అలర్ట్‌ . నెటిజన్ల స్క్రీన్‌షాట్ల వైరల్‌

వెనెజువెలాలో వరుసగా సంభవించిన భారీ భూకంపాలకు క్షణాల ముందే గూగుల్‌ ఆండ్రాయిడ్‌ ఎర్త్‌క్వేక్‌ అలర్ట్‌ సిస్టమ్‌ ద్వారా అనేక స్మార్ట్‌ఫోన్లకు హెచ్చరికలు వెళ్లినట్టు నెటిజన్లు స్క్రీన్‌షాట్లతో వెల్లడిస్తున్నారు. ఫోన్లలోని యాక్సిలరోమీటర్‌ సెన్సార్‌ భూమి ప్రైమరీ వేవ్స్‌ను గుర్తించి గూగుల్‌ సర్వర్లకు పంపడంతో, సెకండరీ వేవ్స్‌ చేరుకునేలోపే అలర్ట్‌లు పంపే వీలుంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ ఫీచర్‌ ప్రపంచవ్యాప్తంగా, భారత్‌లోనూ ఆండ్రాయిడ్‌ 5 పై వెర్షన్లలో అందుబాటులో ఉంది.

25, జూన్ 2026

వెనెజువెలాకు  అండగా ఉంటాం: ప్రధాని మోదీ
జాతీయం

వెనెజువెలాకు అండగా ఉంటాం: ప్రధాని మోదీ

వెనెజువెలా ప్రకృతి విలయంపై ప్రధాని మోదీ తీవ్ర విచారం వ్యక్తంచేశారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు.

25, జూన్ 2026

భూకంపాల ధాటికి వణికిన వెనెజువెలా : భారీగా మరణాలు : యూఎస్‌జీఎస్‌
అంతర్జాతీయం

భూకంపాల ధాటికి వణికిన వెనెజువెలా : భారీగా మరణాలు : యూఎస్‌జీఎస్‌

వెనెజువెలా భూకంపాల ధాటికి చిగురుటాకులా వణికింది. 39 సెకన్ల వ్యవధిలోనే రెండు భారీ భూకంపాలు సంభవించి తీవ్ర విధ్వంసాన్ని సృష్టించాయి. మృతుల సంఖ్య 10వేల నుంచి లక్ష వరకు ఉండవచ్చు’’ అని యూఎస్ జియోలాజికల్ సర్వే (USGS) వెల్లడించింది.

25, జూన్ 2026

పుట్టపర్తి చేరుకున్న వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్‌
జిల్లా వార్తలు

పుట్టపర్తి చేరుకున్న వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్‌

వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ శనివారం సాయంత్రం ప్రత్యేక విమానంలో పుట్టపర్తి చేరుకోగా, సత్యసాయి ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్‌.జె. రత్నాకర్, ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, జిల్లా కలెక్టర్, ఎస్పీ తదితరులు ఘన స్వాగతం పలికారు. ఆమె పర్యటనను దృష్టిలో పెట్టుకుని విమానాశ్రయం నుంచి పట్టణం వరకు భద్రత కట్టుదిట్టం చేయగా, సత్యసాయి సంబంధిత ప్రదేశాల సందర్శనపై పూర్తి షెడ్యూల్‌ను ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.

7, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters