బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#పులివెందులలో

12 articles

పులివెందులలో ఈడీ సోదాలు ముగింపు, కీలక పత్రాలు స్వాధీనం
జిల్లా వార్తలు

పులివెందులలో ఈడీ సోదాలు ముగింపు, కీలక పత్రాలు స్వాధీనం

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఆర్థిక లావాదేవీల దర్యాప్తు నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పులివెందులలో ఆరు గంటలకు పైగా సోదాలు నిర్వహించి కీలక పత్రాలు, రికార్డులు స్వాధీనం చేసుకుంది. వైఎస్ అవినాష్‌రెడ్డి, దేవిరెడ్డి శంకర్‌రెడ్డి కుటుంబాలు, దస్తగిరి, సునీల్ యాదవ్, ఎర్ర గంగిరెడ్డి ఇళ్లలో జరిగిన ఈ సోదాల తర్వాత కేసు దర్యాప్తు మరింత లోతుగా సాగే అవకాశం ఉందని అధికార వర్గాలు సూచిస్తున్నాయి.

21, ఆగ 2026

మాజీ సీఎం జగన్ పెదనాన్న ఆనందరెడ్డి మృతి.. నేడు అంత్యక్రియలు
జిల్లా వార్తలు

మాజీ సీఎం జగన్ పెదనాన్న ఆనందరెడ్డి మృతి.. నేడు అంత్యక్రియలు

వైఎస్ ఫ్యామిలీలో విషాదం చోటుచేసుకుంది. వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పెద్దనాన్న ఆనంద రెడ్డి (85) అనారోగ్యంతో మృతిచెందారు.

31, జులై 2026

పులివెందుల రూరల్ సర్కిల్‌లో రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్
జిల్లా వార్తలు

పులివెందుల రూరల్ సర్కిల్‌లో రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్

పులివెందుల రూరల్ సర్కిల్‌లో రౌడీ షీటర్లు, నేరచరిత్ర గల వ్యక్తులకు జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ ఆదేశాల మేరకు సి.ఐ శాంతిలాల్ కౌన్సిలింగ్ నిర్వహించారు. నేరాలకు దూరంగా ఉండి సత్ప్రవర్తనతో జీవించాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తూ, చట్టబద్ధ జీవన విధానానికి మళ్లించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు.

23, జులై 2026

విద్యాహక్కు చట్ట సవరణకు బిల్లు ప్రవేశపెట్టాలని ఫ్యాప్టో విజ్ఞప్తి
జిల్లా వార్తలు

విద్యాహక్కు చట్ట సవరణకు బిల్లు ప్రవేశపెట్టాలని ఫ్యాప్టో విజ్ఞప్తి

ఫ్యాప్టో కడప జిల్లా శాఖ, విద్యాహక్కు చట్టం 23వ సెక్షన్ సవరణకు పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టాలని కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కి విజ్ఞప్తి చేసింది. 2010 ఆగస్టు ముందు సేవలోకి వచ్చిన ఉపాధ్యాయులను Teacher Eligibility Test నుంచి మినహాయించి, చట్టాన్ని ప్రోస్పెక్టివ్‌గా అమలు చేసేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని, ఉపాధ్యాయుల సేవలు, అనుభవాన్ని పరిగణలోకి తీసుకుని సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని నాయకులు అభిప్రాయపడ్డారు.

8, జులై 2026

పులివెందుల చేరుకున్న వైఎస్‌ జగన్‌
రాజకీయాలు

పులివెందుల చేరుకున్న వైఎస్‌ జగన్‌

వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సొంత నియోజక వర్గం పులివెందుల చేరుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు ఆయనకు స్వాగతం పలికాయి.

7, జులై 2026

స్కూల్ బస్సుకు తప్పిన పెను ప్రమాదం.. :  వెనక భాగంలో ఊడిపోయిన టైర్లు
జిల్లా వార్తలు

స్కూల్ బస్సుకు తప్పిన పెను ప్రమాదం.. : వెనక భాగంలో ఊడిపోయిన టైర్లు

కడపజిల్లా పులివెందులలో ఓ ప్రైవేట్ స్కూల్ బస్సుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. మార్కెట్ యార్డ్ సమీపంలో న్యూ వికాస్‌ ప్రైవేట్ స్కూల్ బస్సుకు ప్రమాదం చోటుచేసుకుంది.

6, జులై 2026

పులివెందులలో రెండు రోజులు వైఎస్‌ జగన్‌ పర్యటన
రాజకీయాలు

పులివెందులలో రెండు రోజులు వైఎస్‌ జగన్‌ పర్యటన

పులివెందుల నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళ, బుధవారం పర్యటించనున్నారు. ఆయన మంగళవారం ఉదయం 11.30 గంటలకు పులివెందుల చేరుకుంటారు.

6, జులై 2026

పులివెందులలో వైద్యం వికటించి 11 ఏళ్ల బాలిక మృతి
జిల్లా వార్తలు

పులివెందులలో వైద్యం వికటించి 11 ఏళ్ల బాలిక మృతి

వైఎస్సార్‌ కడప జిల్లా పులివెందులలో 11 ఏళ్ల మోక్షిత అనే బాలిక వైద్యం వికటించిందని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్న ఘటనలో మృతి చెందింది. కడుపునొప్పితో రెండు ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందిన ఆమెకు ఇంజెక్షన్‌ ఇచ్చిన తర్వాత పరిస్థితి విషమించి కడపలో మరణించగా, వైద్యుల నిర్లక్ష్యమే కారణమని కుటుంబసభ్యులు ఆందోళన చేపట్టగా, పోలీసులు దర్యాప్తు చేసి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

3, జులై 2026

పులివెందుల చేరుకున్న వైఎస్‌ జగన్‌
రాజకీయాలు

పులివెందుల చేరుకున్న వైఎస్‌ జగన్‌

కడప జిల్లాలో మూడు రోజుల పర్యటనకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పులివెందుల చేరగా, పార్టీ, ప్రజా కార్యక్రమాలకు ప్రాధాన్యమిస్తూ జిల్లాలోని పలు ప్రాంతాలను సందర్శించే అవకాశం ఉంది. అభివృద్ధి పనుల పురోగతి, స్థానిక సమస్యలపై సమీక్షతో పాటు ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు, సూచనలు స్వీకరించే కార్యక్రమాలు ఉండవచ్చని, ఈ పర్యటనకు సంబంధించి భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేసినట్లు సమాచారం.

23, జూన్ 2026

మాజీ సీఎం వైఎస్ జగన్ మూడు రోజుల కడప జిల్లా పర్యటన
జిల్లా వార్తలు

మాజీ సీఎం వైఎస్ జగన్ మూడు రోజుల కడప జిల్లా పర్యటన

కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో వైఎస్ జగన్ మూడు రోజుల పర్యటనకు రానున్నారు. మంగళవారం సాయంత్రం పులివెందుల చేరుకుని క్యాంప్ కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించడంతో పాటు, 24వ తేదీ ఉదయం వేముల మండలం భూమయ్యగారిపల్లిలోని లక్ష్మీనరసింహ స్వామి దేవాలయ పునఃప్రతిష్ట కార్యక్రమానికి హాజరవుతారు. పర్యటన సందర్భంగా భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేయగా, పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఆయనను కలుసుకునే అవకాశం ఉంది.

22, జూన్ 2026

పులివెందులలో భారీ ర్యాలీ… చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమం
జిల్లా వార్తలు

పులివెందులలో భారీ ర్యాలీ… చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమం

పులివెందులలో ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా వైయస్ జయమ్మ విగ్రహానికి నివాళులర్పించి, పట్టణ ప్రధాన వీధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించారు. ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి నేతృత్వంలో సాగిన ఈ ర్యాలీ స్థానిక రాజకీయ వాతావరణానికి చైతన్యం తీసుకువచ్చిందని వర్గాలు పేర్కొంటూ, కార్యక్రమం శాంతియుతంగా ముగిసిందని తెలిపారు.

12, జూన్ 2026

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతే: పులివెందుల టీడీపీ ఇంచార్జ్ బీటెక్ రవి
జిల్లా వార్తలు

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతే: పులివెందుల టీడీపీ ఇంచార్జ్ బీటెక్ రవి

పులివెందులలో జరిగిన అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవ కార్యక్రమంలో టీడీపీ ఇంచార్జ్ బీటెక్ రవి పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచాల్సిన అవసరాన్ని వివరించారు. చిన్న పనుల కోసం ఎలక్ట్రిక్ సైకిళ్ల వినియోగం, డీజిల్ వినియోగం తగ్గించడం ద్వారా పర్యావరణం, ఆరోగ్యం, దేశ ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుందని చెప్పారు. రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో పులివెందులను పూర్తిగా ప్లాస్టిక్ రహిత ప్రాంతంగా మార్చేందుకు ప్రజలు, అధికారులు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.

5, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters