బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#వైసీపీ

70 articles

కడపలో వైసీపీ డాక్టర్స్ వింగ్ సమావేశం
జిల్లా వార్తలు

కడపలో వైసీపీ డాక్టర్స్ వింగ్ సమావేశం

కడపలో జరిగిన వైసీపీ డాక్టర్స్ వింగ్ సమావేశంలో ప్రజా సమస్యలపై పోరాటం, వైసీపీపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని వాస్తవాలతో తిప్పికొట్టే కార్యాచరణపై చర్చించారు. ఆరోగ్యశ్రీ సేవల తగ్గింపు, బిల్లుల చెల్లింపుల్లో జాప్యం, ఆసుపత్రుల్లో వసతుల కొరత, ప్రైవేట్ ఆసుపత్రులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై సమీక్ష చేసి, ప్రజలకు అందుతున్న ఆరోగ్య సేవల నాణ్యతను మెరుగుపరచే దిశగా డాక్టర్స్ వింగ్ పాత్రను బలోపేతం చేయాలని నిర్ణయించారు.

1, సెప్టెం 2026

అనంత జడ్పీ సమావేశంలో ఎంపీ, ఎమ్మెల్యే – జడ్పీటీసీల మధ్య వాగ్వాదం
జిల్లా వార్తలు

అనంత జడ్పీ సమావేశంలో ఎంపీ, ఎమ్మెల్యే – జడ్పీటీసీల మధ్య వాగ్వాదం

అనంతపురం జిల్లా పరిషత్ సాధారణ సమావేశంలో ఎల్నినో ప్రభావం, నీటి సమస్యలు, చెరువుల నింపుదల, అవగాహన కార్యక్రమాల అమలు పై విస్తృత చర్చ జరిగింది. ప్రశ్నలకు సమాధానాల సందర్భంగా ఎంపీ బీకే పార్థసారథి, ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ప్రతిపక్ష సభ్యులతో మాట్లాడిన తీరు వివాదాస్పదమై, జడ్పీ ఛైర్ పర్సన్ బోయ గిరిజమ్మతో పాటు వైసీపీ జడ్పీటీసీలు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు.

28, ఆగ 2026

22 మంది వైసీపీ కార్యకర్తలపై కేసు
జిల్లా వార్తలు

22 మంది వైసీపీ కార్యకర్తలపై కేసు

తిరుపతి నగరంలో వాసు యాదవ్‌పై పెట్టిన కేసు అక్రమమని ఆరోపిస్తూ ఆయన తల్లి రేణుక ధర్నాకు దిగేందుకు ప్రయత్నించగా, అనుమతి లేకుండా నిరసన నిర్వహించారని ఆరోపణలతో ఈస్ట్ పోలీసులు ఆమెతో పాటు 22 మంది వైసీపీ కార్యకర్తలపై 30 యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనతో స్థానికంగా రాజకీయ వర్గాల్లో, ప్రజల్లో చర్చ చురుగ్గా సాగుతోంది.

20, ఆగ 2026

బీసీలకు 34% రిజర్వేషన్లు చారిత్రాత్మకం: నరసింహ యాదవ్
జిల్లా వార్తలు

బీసీలకు 34% రిజర్వేషన్లు చారిత్రాత్మకం: నరసింహ యాదవ్

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించే నిర్ణయం చారిత్రాత్మకమని, ఇది బీసీల రాజకీయ, సామాజిక శక్తివంతతకు కీలక మలుపు అవుతుందని గొల్ల నరసింహ యాదవ్ అభిప్రాయపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లు తగ్గించి నాయకత్వాన్ని బలహీనపరిచిందని విమర్శిస్తూ, ఎన్టీఆర్ స్ఫూర్తితో ప్రస్తుత కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని అన్ని వర్గాలు స్వాగతించాలని ఆయన కోరారు.

19, ఆగ 2026

ప్రొద్దుటూరులో భూ దందాలు.. వైసీపీ నేతలపై నల్లబోతుల నాగరాజు ఆరోపణలు
జిల్లా వార్తలు

ప్రొద్దుటూరులో భూ దందాలు.. వైసీపీ నేతలపై నల్లబోతుల నాగరాజు ఆరోపణలు

ప్రొద్దుటూరులో కోట్లాది రూపాయల భూ దందాలు జరుగుతున్నాయని టీడీపీ నేత నల్లబోతుల నాగరాజు ఆరోపిస్తూ, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు అనుచరులు, హజరయ్య, కిరణ్ పాత్రలపై అనుమానాలు వ్యక్తం చేశారు. హజరయ్య అరెస్టు తర్వాత కూడా నగదు, ఆస్తుల రికవరీలో పోలీసులు నిర్లక్ష్యం వహించారని విమర్శిస్తూ, కస్టడీ విచారణతో సహా సమగ్ర దర్యాప్తు, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే హోంమంత్రిని కలిసి ఫిర్యాదు చేసి ప్రజా ఉద్యమం చేపడతామని తెలిపారు.

18, ఆగ 2026

ప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
జిల్లా వార్తలు

ప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు

ప్రొద్దుటూరు పట్టణంలో DSC నియామకాల్లో అవకతవకలు జరిగాయంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన ర్యాలీ ఉద్రిక్తతకు దారితీసింది. ముందస్తు అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించరాదని పోలీసులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తోసులాట చోటుచేసుకోగా, మున్సిపల్ కార్యాలయం పరిసరాల్లో అదనపు పోలీసు బలగాలను మోహరించి పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నారు.

10, ఆగ 2026

జమ్మలమడుగులో ఉద్రిక్తత: రిలే నిరాహార దీక్షలో ఉన్న MLC పోలీసుల అదుపులో
జిల్లా వార్తలు

జమ్మలమడుగులో ఉద్రిక్తత: రిలే నిరాహార దీక్షలో ఉన్న MLC పోలీసుల అదుపులో

జమ్మలమడుగులో వైసీపీ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షకు ముందస్తు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేసినప్పటికీ, దీక్షను కొనసాగించిన ఎమ్మెల్సీ రామ సుబ్బారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్సీని పోలీసు వాహనంలోకి ఎక్కించే సమయంలో వైసీపీ కార్యకర్తలు ప్రతిఘటించడంతో తోపులాట చోటుచేసుకుని, పట్టణంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.

8, ఆగ 2026

రాచమల్లు పై టీడీపీ నేత జబీవుల్ల తీవ్ర విమర్శలు
జిల్లా వార్తలు

రాచమల్లు పై టీడీపీ నేత జబీవుల్ల తీవ్ర విమర్శలు

టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి జబీవుల్ల, ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌ రెడ్డి పై భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రాజెక్టు, భూసేకరణ, పేదల భూముల కబ్జాలు, కమిషన్ల ఆరోపణలతో తీవ్ర విమర్శలు చేశారు. రాజా ఫౌండేషన్ అధినేత హత్య, నందం సుబ్బయ్య హత్య కేసుల్లో అధికార బలం ఉపయోగించి పేర్లు తప్పించుకున్నారని ఆరోపిస్తూ, రేపటి నుండి రాచమల్లు అవినీతి చిట్టాను ఆధారాలతో బయటపెడతానని జబీవుల్ల హెచ్చరించారు.

5, ఆగ 2026

పారిశుధ్యంపై చర్యలకు మున్సిపల్ కమీషనర్‌కు మాజీ వైస్ చైర్మన్ అభినందనలు
జిల్లా వార్తలు

పారిశుధ్యంపై చర్యలకు మున్సిపల్ కమీషనర్‌కు మాజీ వైస్ చైర్మన్ అభినందనలు

ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో పారిశుధ్య నిర్వహణ, ప్లాస్టిక్ వినియోగ నిర్మూలన చర్యలకు మున్సిపల్ కమీషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్‌ను మాజీ వైస్ చైర్మన్ పాతకోట బంగారు మునిరెడ్డి అభినందించారు. మున్సిపాలిటీలో అవినీతి, మార్కెట్ గేటు వసూలు అక్రమాలపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని ఆయన కోరగా, ఫిర్యాదులపై దర్యాప్తు చేసి పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తామని కమీషనర్ స్పందించినట్లు సమాచారం.

5, ఆగ 2026

ఉరవకొండలో ఉద్రిక్తత.. వైసీపీ నేతల అరెస్ట్
రాజకీయాలు

ఉరవకొండలో ఉద్రిక్తత.. వైసీపీ నేతల అరెస్ట్

అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో ఉద్రిక్తత నెలకొంది. ధర్నాకు వస్తున్న మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ను, మాజీ మంత్రి శంకర్ నారాయణ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

3, ఆగ 2026

వైసీపీ ఎమ్మెల్యే విరుపాక్షి అరెస్ట్.. చిప్పగిరిలో టెన్షన్..
రాజకీయాలు

వైసీపీ ఎమ్మెల్యే విరుపాక్షి అరెస్ట్.. చిప్పగిరిలో టెన్షన్..

వైసీపీ ఎమ్మెల్యే విరుపాక్షిని కర్నూలు జిల్లాలోని చిప్పగిరిలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే విరుపాక్షితో పాటు ఆయన తనయుడు చంద్ర, పలువురు వైసీపీ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం.

2, ఆగ 2026

వైసీపీ మాజీ ఎమ్మెల్యే కోసం పోలీసుల వేట..   ఆచూకీ కోసం సోషల్ మీడియాలో ప్రచారం
రాజకీయాలు

వైసీపీ మాజీ ఎమ్మెల్యే కోసం పోలీసుల వేట.. ఆచూకీ కోసం సోషల్ మీడియాలో ప్రచారం

గుంటూరు తూర్పు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు ముస్తఫా కోసం ఏలూరు జిల్లా నూజివీడు పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. మాజీ ఎమ్మెల్యేతో పాటు ఆయన కుమారుడు బషీర్‌పై నమోదైన పలు క్రిమినల్ కేసుల నేపథ్యంలో ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

1, ఆగ 2026

మాజీ సీఎం జగన్ పెదనాన్న ఆనందరెడ్డి మృతి.. నేడు అంత్యక్రియలు
జిల్లా వార్తలు

మాజీ సీఎం జగన్ పెదనాన్న ఆనందరెడ్డి మృతి.. నేడు అంత్యక్రియలు

వైఎస్ ఫ్యామిలీలో విషాదం చోటుచేసుకుంది. వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పెద్దనాన్న ఆనంద రెడ్డి (85) అనారోగ్యంతో మృతిచెందారు.

31, జులై 2026

మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుతో జగన్‌ ములాఖత్‌ నిరాకరణ
రాజకీయాలు

మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుతో జగన్‌ ములాఖత్‌ నిరాకరణ

వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుతో వైఎస్‌ జగన్‌ ములాఖత్‌కు జైలు అధికారులు అనుమతి నిరాకరించారు. నిర్ణయించిన సమయం ముగిసిన తర్వాత జైలు వద్దకు చేరుకోవడంతో అధికారులు అనుమతి ఇవ్వలేదు.

30, జులై 2026

డీఎస్సీ పై సీబీఐతో విచారణ జరిపించాలి!:  ఎక్స్‌ వేదికగా వైఎస్‌ జగన్ డిమాండ్
రాజకీయాలు

డీఎస్సీ పై సీబీఐతో విచారణ జరిపించాలి!: ఎక్స్‌ వేదికగా వైఎస్‌ జగన్ డిమాండ్

డీఎస్సీ పేపర్ లీకేజీ, స్పోర్ట్స్ కోటా నియామకాలలో అక్రమాలపై వైఎస్‌ జగన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తూ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని, సీబీఐతో సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. నిరసన ర్యాలీల్లో పాల్గొన్న యువత, విద్యార్థులను అభినందించిన ఆయన, డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని పునరుద్ఘాటించారు.

29, జులై 2026

నేను ఎప్పుడూ పార్టీ లైన్‌ దాటలేదు: బొండా ఉమా
రాజకీయాలు

నేను ఎప్పుడూ పార్టీ లైన్‌ దాటలేదు: బొండా ఉమా

‘నేను ఎప్పుడూ పార్టీ లైన్ దాటలేదు.. భవిష్యత్తులో కూడా దాటను' అని టీడీపీ నేత బొండా ఉమామహేశ్వరరావు వివరణ ఇచ్చారు. తాను కేవలం ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభకు హాజరయ్యాయని, తన మాటలను వక్రీకరించి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని స్పష్టం చేశారు.

28, జులై 2026

డీఎస్సీ అక్రమాలపై సీబీఐ దర్యాప్తు జరిపించాలి: మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి డిమాండ్
జిల్లా వార్తలు

డీఎస్సీ అక్రమాలపై సీబీఐ దర్యాప్తు జరిపించాలి: మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి డిమాండ్

పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి డీఎస్సీ పరీక్షలో జరిగిన అక్రమాలపై సీబీఐ దర్యాప్తు జరిపించి, బాధ్యులపై కేసులు నమోదు చేసి శిక్షలు విధించాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేసినట్లే రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కూడా రాజీనామా చేయాలని, లేనిపక్షంలో విద్యార్థి, యువజన సంఘాలతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని ఆమె హెచ్చరించారు.

28, జులై 2026

తమ్మినేని కుటుంబానికి హైకోర్టులో మిశ్రమ ఫలితం
ఆంధ్రప్రదేశ్

తమ్మినేని కుటుంబానికి హైకోర్టులో మిశ్రమ ఫలితం

ఫోర్జరీ కేసులో తమ్మినేని కుటుంబానికి హైకోర్టులో మిశ్రమ ఫలితం వచ్చింది. ఐదో నిందితుడు చిరంజీవి నాగ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను జస్టిస్ వై. లక్ష్మణరావు తిరస్కరించగా, ఆరో, ఏడో నిందితులైన తమ్మినేని సీతారాం, వాణిశ్రీలకు నిర్దిష్ట ఆరోపణలు లేకపోవడం, సివిల్ దావాలో ప్రతివాదులుగా లేని అంశాలను పరిగణనలోకి తీసుకుని మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేశారు.

28, జులై 2026

ఒకే వేదికపై బోండా.., అంబటి రాంబాబు..   సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్..
రాజకీయాలు

ఒకే వేదికపై బోండా.., అంబటి రాంబాబు.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్..

గుంటూరులో జరిగిన ముద్రగడ పద్మనాభం సంతాప సభలో టీడీపీ నేత బోండా ఉమా, వైసీపీ నేత అంబటి రాంబాబు ఒకే వేదికను పంచుకోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్‌లో స్పందిస్తూ, వైసీపీ నేతలతో ఎట్టి పరిస్థితుల్లోనూ వేదిక పంచుకోవద్దని స్పష్టం చేశారు.

26, జులై 2026

డీఎస్సీపై విచారణకు సిద్ధం.. : వైసీపీకి మంత్రి మండిపల్లి కౌంటర్
రాజకీయాలు

డీఎస్సీపై విచారణకు సిద్ధం.. : వైసీపీకి మంత్రి మండిపల్లి కౌంటర్

ఏపీలో డీఎస్సీ నియామకాలపై వైసీపీ చేస్తున్న ఆరోపణలపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆధారాలు లేకుండా ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాలు మానుకోవాలని, విచారణకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

25, జులై 2026

మడకశిర ఎమ్మెల్యేపై అసభ్యకర పోస్టులు: వైసీపీ కార్యకర్త అరెస్ట్
జిల్లా వార్తలు

మడకశిర ఎమ్మెల్యేపై అసభ్యకర పోస్టులు: వైసీపీ కార్యకర్త అరెస్ట్

శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజుపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన కేసులో గుంటూరు జిల్లా దాచేపల్లికి చెందిన వైసీపీ కార్యకర్త వీర ప్రతాప్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి, అతని సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. సోషల్ మీడియా ద్వారా అవమానకర, విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసి అశాంతి రేపే వారిపై కఠిన చర్యలు తప్పవని, ఇలాంటి కేసులు ఇతరులకు హెచ్చరికగా భావించాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

25, జులై 2026

చంద్రబాబు ప్రభుత్వంపై వైసీపీ నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి తీవ్ర విమర్శలు
ఆంధ్రప్రదేశ్

చంద్రబాబు ప్రభుత్వంపై వైసీపీ నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి తీవ్ర విమర్శలు

వైసీపీ ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు చేశారు. విదేశీ పెట్టుబడులపై తప్పుడు ప్రచారం, పరిశ్రమల మూతపడటం, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకు పడిపోవడం, జీఎస్టీ ఆదాయాలు తగ్గడం, భారీ రెవెన్యూ లోటు, రెండేళ్లలో రూ.3.5 లక్షల కోట్ల అప్పులు, రామాయపట్నం పోర్టు ప్రైవేటీకరణ ప్రయత్నాలను ఆయన ఎత్తి చూపారు.

23, జులై 2026

రాయచోటి నియోజకవర్గంలో వైసీపీకి భారీ షాక్
జిల్లా వార్తలు

రాయచోటి నియోజకవర్గంలో వైసీపీకి భారీ షాక్

అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలోని లక్కిరెడ్డిపల్లె మండలంలో వైసీపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. మండల జడ్పీటీసీ రమాదేవి, మాజీ ఎంపీపీ అంబాబత్తిన రెడ్డయ్య ఆధ్వర్యంలో సుమారు 150 మంది వైసీపీ నేతలు, కార్యకర్తలు పార్టీకి రాజీనామా చేసి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ చేరికతో టీడీపీ శక్తి పెరిగిందని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్నమయ్య జిల్లాలో అన్ని స్థానాలు గెలుచుకోవాలని పార్టీ నేతలు సంకల్పం వ్యక్తం చేస్తున్నారు.

19, జులై 2026

ఏపీ లిక్కర్ స్కాం.. నిందితులకు 3 రోజుల ఈడీ కస్టడీ
నేరాలు

ఏపీ లిక్కర్ స్కాం.. నిందితులకు 3 రోజుల ఈడీ కస్టడీ

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న వాసుదేవరెడ్డి, రాజ్ కసిరెడ్డి, కారుమూరి సునీల్‌కు మూడు రోజుల ఈడీ కస్టడీని నాంపల్లి కోర్టు మంజూరు చేసింది.

16, జులై 2026

టీటీడీ మాజీ ఐటీ జీఎం సందీప్‌రెడ్డిపై సీఐడీ దర్యాప్తు
జిల్లా వార్తలు

టీటీడీ మాజీ ఐటీ జీఎం సందీప్‌రెడ్డిపై సీఐడీ దర్యాప్తు

టీటీడీ మాజీ ఐటీ జీఎం సందీప్‌రెడ్డి నియామకంపై సీఐడీ దర్యాప్తు ప్రారంభమైంది. టీటీడీ విజిలెన్స్ 2024 ఆగస్టు ప్రాథమిక నివేదికలో నియామకం నిబంధనలకు విరుద్ధమని పేర్కొనడంతో, నియామక ప్రక్రియ, గోప్య డేటా లీక్, సిమ్స్‌లో కంప్యూటర్ ఆపరేటర్‌గా కొనసాగుతూనే టీటీడీ నుంచి జీతం పొందిన అంశాలపై సీఐడీ సేవా రికార్డులు, జీతాల బిల్లులు, నియామక పత్రాలను పరిశీలిస్తూ విచారణను విస్తరించింది.

16, జులై 2026

ఆక్వా సిండికేట్‌ను కూకటివేళ్లతో పెకలిస్తా!  వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైయస్ జగన్
రాజకీయాలు

ఆక్వా సిండికేట్‌ను కూకటివేళ్లతో పెకలిస్తా! వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైయస్ జగన్

రాష్ట్రంలో ఆక్వా రైతులు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయారని, ఫీడ్ కంపెనీలు, కొనుగోలు సిండికేట్లు, ప్రభుత్వ నిర్లక్ష్యం కలిసి రైతుల జీవితాలను దెబ్బతీశాయని వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు.

15, జులై 2026

జగన్ హయాంలో ఇసుక అక్రమాల కేసుల్లో  ఈడీ దూకుడు..   కీలక సాక్షులకు నోటీసులు
జాతీయం

జగన్ హయాంలో ఇసుక అక్రమాల కేసుల్లో ఈడీ దూకుడు.. కీలక సాక్షులకు నోటీసులు

జగన్ హయాంలో ఏపీలో జరిగిన ఇసుక తవ్వకాల అక్రమాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ దృష్టి సారించింది. మూడు ప్రముఖ సంస్థలపై అక్రమ ఇసుక తవ్వకాల ఆరోపణలపై ఈడీ దర్యాప్తు తీవ్రం చేసింది.

15, జులై 2026

జగన్ ది రాక్షస మనస్తత్వం..  : జల వనరుల శాఖ మంత్రి నిమ్మల ధ్వజం
రాజకీయాలు

జగన్ ది రాక్షస మనస్తత్వం.. : జల వనరుల శాఖ మంత్రి నిమ్మల ధ్వజం

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

15, జులై 2026

మత్స్యకారుల గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్‌కు లేదు  : మంత్రి అచ్చెన్నాయుడు
రాజకీయాలు

మత్స్యకారుల గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్‌కు లేదు : మంత్రి అచ్చెన్నాయుడు

విశాఖలో పర్యటించిన వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఫైర్ అయ్యారు. మత్స్యకారుల గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్‌కు లేదని మంత్రి అచ్చెన్న మండిపడ్డారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రకృతి వైపరీత్యాలు సంభవించి అనేక మంది మత్స్యకారులు చనిపోయారని అన్నారు.

14, జులై 2026

వైఎస్ జగన్ శవ రాజకీయాలు మానుకోవాలి : టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస రావు
రాజకీయాలు

వైఎస్ జగన్ శవ రాజకీయాలు మానుకోవాలి : టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస రావు

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. విశాఖ పర్యటనపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస రావు స్పందించారు. జగన్.. విశాఖపట్నానికి ఎందుకు వస్తున్నారో ముందు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

14, జులై 2026

We Are Hiring – Anchors + Copywriters