బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#ఆయిల్‌

11 articles

జమ్మలమడుగు పరిధిలో వ్యవసాయ విద్యుత్‌ పరికరాల చోరీలు రైతులకు కష్టాలు
జిల్లా వార్తలు

జమ్మలమడుగు పరిధిలో వ్యవసాయ విద్యుత్‌ పరికరాల చోరీలు రైతులకు కష్టాలు

జమ్మలమడుగు విద్యుత్‌ శాఖ పరిధిలోని పలు మండలాల్లో వ్యవసాయ విద్యుత్‌ పరికరాల చోరీలు పెరిగి రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ట్రాన్స్‌ఫార్మర్లు, కేబుల్‌ తీగలు, స్టార్టర్లు, రాగి, ఆయిల్‌ అపహరణతో మోటార్లు పనిచేయక పంటలకు నీరు అందక నష్టాలు పెరుగుతున్నాయి. చోరీలను అరికట్టేందుకు పోలీస్‌, విద్యుత్‌ శాఖలు సమన్వయంతో కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

25, ఆగ 2026

పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమానికి నగరపాలక సంస్థ ముందడుగు
జిల్లా వార్తలు

పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమానికి నగరపాలక సంస్థ ముందడుగు

నగరపాలక సంస్థ పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమానికి రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న సబ్బులు, ఆయిల్‌ల పంపిణీతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత సామగ్రి, వేతన ఖాతాల మార్పు, ప్రమాద బీమా వంటి అంశాల్లో పురోగతి సాధించింది. మొత్తం 1,055 మంది కార్మికుల కోసం రూ.72 లక్షలతో పరిశుభ్రత సామగ్రి కొనుగోలు చేసి పంపిణీ చేయడంతో పాటు, పారిశుద్ధ్య పనితీరు మెరుగుపర్చేందుకు చెత్త బిన్లు, వీల్‌బారోలు, ఇతర పనిముట్లను అందుబాటులోకి తీసుకువచ్చి, వేతన ఖాతాలను Axis Bank‌కు మార్చి ప్రమాద బీమా సౌకర్యం కల్పించింది.

8, ఆగ 2026

మూడో రోజూ లాభాల్లో దేశీయ స్టాక్‌ సూచీలు
మార్కెట్

మూడో రోజూ లాభాల్లో దేశీయ స్టాక్‌ సూచీలు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వరుసగా మూడో రోజూ లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలు, క్రూడ్‌ ఆయిల్‌ ధరలు తగ్గడం, ఆటో, ఫైనాన్షియల్‌ రంగాల్లో కొనుగోళ్లు సెన్సెక్స్‌, నిఫ్టీకి మద్దతు ఇచ్చాయి. బ్రెంట్‌ క్రూడ్‌ ధరలు తగ్గినా, బంగారం అంతర్జాతీయ మార్కెట్లో ఎత్తునే ఉండగా, వరుస లాభాల మధ్య స్టాక్‌ ఎంపికలో జాగ్రత్త అవసరమని బ్రోకరేజ్‌ వర్గాలు సూచిస్తున్నాయి.

31, జులై 2026

రష్యాకు మరో దెబ్బ.. సిజ్రాన్‌ చమురు రిఫైనరీపై ఉక్రెయిన్‌ డ్రోన్‌ దాడి
అంతర్జాతీయం

రష్యాకు మరో దెబ్బ.. సిజ్రాన్‌ చమురు రిఫైనరీపై ఉక్రెయిన్‌ డ్రోన్‌ దాడి

రష్యాలోని సమర రీజియన్‌లో ఉన్న సిజ్రాన్‌ చమురు రిఫైనరీపై ఉక్రెయిన్‌ డ్రోన్‌ దాడులతో భారీ నష్టం జరిగి కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిచాయి. అజోవ్‌ సముద్రంలో చమురు రవాణా చేస్తున్న ట్యాంకర్లు, ఫెర్రీలు, లూబ్రికెంట్‌ ఆయిల్‌ రైలు వంటి ఇంధన వసతులపై వరుస దాడుల వల్ల రష్యా చమురు శుద్ధి సామర్థ్యం 20–40% వరకు తగ్గి, ఇంధన సరఫరా వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి పెరిగినట్లు అంతర్జాతీయ విశ్లేషకులు సూచిస్తున్నారు.

12, జులై 2026

లాభాల్లో  సెన్సెక్స్‌.. 521 పాయింట్లు పైకి
బిజినెస్

లాభాల్లో సెన్సెక్స్‌.. 521 పాయింట్లు పైకి

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు లాభాల్లో ముగిశాయి. చమురు ధరలు తగ్గుముఖం పట్టడం, క్యూ1 ఫలితాలపై ఆశావహ దృక్పథం పాజిటివ్‌ సెంటిమెంట్‌కు కారణమైంది. ముఖ్యంగా ఆటో, రియల్టీ, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ స్టాక్స్‌లో కొనుగోళ్ల మద్దతుతో సూచీలు రాణించాయి.

6, జులై 2026

పెట్రో ధరలు ఇప్పుడే తగ్గించలేము : కేంద్రమంత్రి హర్దీప్‌ సింగ్‌ పురీ
బిజినెస్

పెట్రో ధరలు ఇప్పుడే తగ్గించలేము : కేంద్రమంత్రి హర్దీప్‌ సింగ్‌ పురీ

ప్రభుత్వరంగ ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు ఇప్పటికీ పెద్ద మొత్తంలో నష్టాలు చవిచూస్తున్నాయని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురీ అన్నారు.

2, జులై 2026

ఈ20 ఫలితాలు వచ్చే ఏడాదే    : సుప్రీంకు వెల్లడించిన కేంద్రం
జాతీయం

ఈ20 ఫలితాలు వచ్చే ఏడాదే : సుప్రీంకు వెల్లడించిన కేంద్రం

పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్‌ బ్లెండింగ్‌ కార్యక్రమం ఇంకా ప్రయగాత్మక దశలోనే ఉందని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెల్లడించింది. దాని ఫలితాలు వచ్చే ఏడాదికల్లా వెల్లడి అవుతాయని తెలిపింది.

30, జూన్ 2026

ఆయిల్‌ ధరలో స్థిరత్వం వస్తే సర్‌ఛార్జ్‌ పై పునరసమీక్ష :  రామ్మోహన్‌ నాయుడు
జాతీయం

ఆయిల్‌ ధరలో స్థిరత్వం వస్తే సర్‌ఛార్జ్‌ పై పునరసమీక్ష : రామ్మోహన్‌ నాయుడు

చమురు ధరలు స్థిరంగా కొనసాగితే.. సర్‌ఛార్జీల అంశాన్ని సమీక్షించాలని విమానయాన సంస్థలను కోరతామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు తెలిపారు.

25, జూన్ 2026

హెయిర్ ఫాల్ నుంచి హెయిర్ గ్రోత్ వరకు క్యారెట్ ఆయిల్ ప్రయోజనాలు
ఫ్యాక్ట్ చెక్

హెయిర్ ఫాల్ నుంచి హెయిర్ గ్రోత్ వరకు క్యారెట్ ఆయిల్ ప్రయోజనాలు

క్యారెట్ ఆయిల్‌లో ఉండే విటమిన్ A, విటమిన్ E, యాంటీఆక్సిడెంట్లు తల చర్మానికి పోషణ అందించి జుట్టు పెరుగుదల మెరుగుపడేలా, జుట్టు బలంగా, మెరిసేలా ఉండేలా సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. రెగ్యులర్‌గా క్యారెట్ ఆయిల్‌తో మసాజ్ చేయడం వల్ల జుట్టు రాలడం, బ్రేకేజ్, స్ప్లిట్ ఎండ్స్, డ్రై స్కాల్ప్, చుండ్రు వంటి సమస్యలు కొంతవరకు తగ్గవచ్చని, అయితే ప్రతి ఒక్కరి తల చర్మం స్వభావాన్ని బట్టి ఫలితాలు మారవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

18, జూన్ 2026

లాభాల్లో దేశీయ ఈక్విటీ సూచీలు :  ఆశాజనకంగా ట్రేడింగ్‌ ప్రారంభం
బిజినెస్

లాభాల్లో దేశీయ ఈక్విటీ సూచీలు : ఆశాజనకంగా ట్రేడింగ్‌ ప్రారంభం

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గడం, క్రూడ్‌ ఆయిల్‌ ధరలు పడిపోవడం, రూపాయి బలపడటం వంటి అనుకూల అంశాల మధ్య దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుసగా మూడో రోజూ లాభాల్లో కొనసాగుతున్నాయి. బుధవారం ఉదయం సెన్సెక్స్‌ 251 పాయింట్లు పెరిగి 77,059 వద్ద, నిఫ్టీ 76 పాయింట్లు లాభంతో 24,065 వద్ద ట్రేడవుతుండగా, పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ మెరుగుపడిందని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి.

17, జూన్ 2026

రష్యా నుంచి చమురు దిగుమతుల్లో భారత్‌కు రెండో స్థానం కొనసాగింపు
బిజినెస్

రష్యా నుంచి చమురు దిగుమతుల్లో భారత్‌కు రెండో స్థానం కొనసాగింపు

సీఆర్ఈఏ నివేదిక ప్రకారం మేలో భారత్ రష్యా నుంచి 5.8 బిలియన్ యూరోల విలువైన ఇంధనాలను దిగుమతి చేసుకుని, రష్యా ఇంధనాల ప్రపంచవ్యాప్తంగా రెండో అతిపెద్ద కొనుగోలుదారుగా తన స్థానాన్ని కొనసాగించింది. వీటిలో 83 శాతం క్రూడ్ ఆయిల్‌దే కాగా, మేలో రష్యా క్రూడ్ దిగుమతులు 21 శాతం పెరిగి, ఆసియా మార్కెట్లలో రష్యా చమురుపై పెరుగుతున్న డిమాండ్ ధోరణిని ప్రతిబింబిస్తున్నాయి.

14, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters