బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#దారుణం

36 articles

కుటుంబ కలహాలతో దారుణం: భార్యను కత్తితో నరికి చంపి, పోలీసులకు లొంగిపోయిన భర్త
తెలంగాణ

కుటుంబ కలహాలతో దారుణం: భార్యను కత్తితో నరికి చంపి, పోలీసులకు లొంగిపోయిన భర్త

కుటుంబ కలహాలు ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయి. భార్యాభర్తల మధ్య జరిగిన తీవ్ర ఘర్షణ చివరకు హత్యకు దారితీసిన ఘటన సంగారెడ్డి జిల్లా నాగల్‌గిద్ద మండలం ఇరాక్‌పల్లి గ్రామంలో స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

5, ఆగ 2026

మహిళకు మద్యం తాగించి, బండరాయితో కొట్టి దారుణ హత్య
జిల్లా వార్తలు

మహిళకు మద్యం తాగించి, బండరాయితో కొట్టి దారుణ హత్య

ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లా వాయల్పాడు మండలం చింతపర్తి సమీపంలో ఒక ఘోర కలికలం రేపిన ఉదంతం వెలుగుచూసింది. ఒక మహిళకు మద్యం తాగించి, ఆపై బండరాయితో తలపై మోది అతికిరాతకంగా హత్య చేసిన ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనలను సృష్టించింది

5, ఆగ 2026

9 నెలల చిన్నారిని చెరువులో ముంచి హత్య
తెలంగాణ

9 నెలల చిన్నారిని చెరువులో ముంచి హత్య

హైదరాబాద్ ఎల్బీనగర్ పీఎస్‌ పరిధిలోని బైరామల్ గూడాలో కన్నతల్లి చేతిలోనే 9 నెలల చిన్నారి ప్రాణాలు కోల్పోయిన ఘటన స్థానికులను కలచివేసింది. మద్యం మత్తులో తల్లి చెరువులోకి వెళ్లి శిశువును ముంచినట్లు ప్రాథమిక సమాచారం. హైదరాబాద్ ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బైరామల్ గూడాలో ఆదివారం దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. 9 నెలల చిన్నారిని ఆమె కన్నతల్లి చెరువులో ముంచి ప్రాణాలు తీశిన ఘటన స్థానికులను షాక్‌కు గురి చేసింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు.

3, ఆగ 2026

భార్య, 7 నెలల బిడ్డను సుత్తితో కొట్టి చంపిన భర్త!
కర్ణాటక

భార్య, 7 నెలల బిడ్డను సుత్తితో కొట్టి చంపిన భర్త!

కర్ణాటకలోని బళ్లారి నగరంలో తీవ్ర దిగ్భ్రాంతికర ఘటన వెలుగుచూసింది. కట్టుకున్న భార్య ప్రవర్తనపై అనుమానం, ఏడు నెలల పసిపాప తన సంతానమేనా అనే క్రూరమైన సందేహంతో ఒక వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. సుత్తితో తీవ్రంగా బాది భార్యను, ఏడు నెలల కన్నకూతురిని అత్యంత దారుణంగా హత్య చేశాడు. గురువారం రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించి నిందితుడు హొన్నూరప్ప (28)ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ దాడిలో రాజేశ్వరి (24), ఆమె ఏడు నెలల కుమార్తె అశ్విని అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

2, ఆగ 2026

వరంగల్‌లో భార్య హత్య కేసు కలకలం
తెలంగాణ

వరంగల్‌లో భార్య హత్య కేసు కలకలం

వరంగల్‌ జిల్లాలో భార్యను భర్త దారుణంగా హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. నర్సంపేటకు చెందిన అనిల్‌ తన భార్య రజిత (31)ను శనివారం రాత్రి హనుమకొండలోని నివాసంలో హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.

2, ఆగ 2026

భార్య హత్య.. తల్లిదండ్రులకు వీడియో కాల్‌తో ప్రత్యక్ష నరకం!
కర్ణాటక

భార్య హత్య.. తల్లిదండ్రులకు వీడియో కాల్‌తో ప్రత్యక్ష నరకం!

వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో ఒక కట్టుకున్న భర్తే కసాయిగా మారిన ఘోర సంఘటన కర్ణాటక రాష్ట్రంలో కలకలం రేపింది. భార్యను దారుణంగా హతమార్చడమే కాకుండా, ఆమె ప్రాణాలు కోల్పోతున్న చివరి క్షణాలను అత్తమామలకు వీడియో కాల్ చేసి చూపించిన రాక్షసత్వానికి ఒడిగట్టాడు.

30, జులై 2026

రుద్రపూర్‌లో 19 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం ఆరోపణలు; ముగ్గురు అరెస్ట్
జాతీయం

రుద్రపూర్‌లో 19 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం ఆరోపణలు; ముగ్గురు అరెస్ట్

ఉత్తరాఖండ్‌లోని రుద్రపూర్‌లో 19 ఏళ్ల యువతిని అపహరించి సామూహిక అత్యాచారం చేసిన కేసులో ముగ్గురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు సమయంలో నిందితులు కాల్పులకు పాల్పడగా, ప్రతికూలంగా పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒక నిందితుడు గాయపడ్డాడు. బాధితురాలి వాంగ్మూలం, వైద్య నివేదికలు, ఇతర సాక్ష్యాల ఆధారంగా కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

29, జులై 2026

డబ్బు కోసం గుండు కొట్టించుకున్న మహిళలు :  విక్రమార్కుడు మూవీ సీన్ రిపీట్..
తమిళనాడు

డబ్బు కోసం గుండు కొట్టించుకున్న మహిళలు : విక్రమార్కుడు మూవీ సీన్ రిపీట్..

డబ్బులు వస్తాయంటే చాలు ఏ మాత్రం ఆలోచించకుండా నమ్మేసే అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఓ కేటుగాడు మహిళలను దారుణంగా మోసం చేశాడు. ‘విక్రమార్కుడు’ సినిమాలో రవితేజ స్వామీజీ వేషంలో వచ్చి మహిళలకు గుండు గీయించే సన్నివేశాన్ని తలపించేలా ఈ ఘటన జరిగింది.

29, జులై 2026

తిరుపతి రూరల్‌లో ‘మర్డర్ ఫర్ గెయిన్’ కేసు వేగంగా ఛేదన
జిల్లా వార్తలు

తిరుపతి రూరల్‌లో ‘మర్డర్ ఫర్ గెయిన్’ కేసు వేగంగా ఛేదన

తిరుపతి రూరల్‌లో వృద్ధురాలు ఎం. జ్యోతి హత్యకు సంబంధించిన ‘మర్డర్ ఫర్ గెయిన్’ కేసును జిల్లా పోలీసులు వేగంగా ఛేదించి నిందితుడు పాశం రూపేష్ కుమార్‌ను అరెస్ట్ చేశారు. బాధిత కుటుంబంతో ఉన్న పాత పరిచయాన్ని ఉపయోగించి, ముందస్తు ప్రణాళికతో హత్య చేసి బంగారు ఆభరణాలు, నగదు అపహరించిన నిందితుడిని సీసీ కెమెరా దృశ్యాలు, కాల్ డేటా విశ్లేషణ వంటి శాస్త్రీయ–సాంకేతిక ఆధారాల ద్వారా గుర్తించి పట్టుకున్నట్లు ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు తెలిపారు.

27, జులై 2026

అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవల దుస్థితి
జిల్లా వార్తలు

అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవల దుస్థితి

అనంతపురం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యవసర వైద్య సేవలకు అవసరమైన అంబులెన్స్, స్ట్రెచర్, వీల్ చైర్ వంటి కనీస సదుపాయాలు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. సరైన వైద్యం అందక కొందరు రోగులు ఆసుపత్రి ప్రాంగణంలోనే ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చోటుచేసుకోవడంతో, ఆరోగ్య శాఖ నిర్లక్ష్యంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, వెంటనే విచారణ జరిపి సదుపాయాలు మెరుగుపరచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

27, జులై 2026

చీర గొడవతో భర్త హత్య.. బద్లాపూర్‌లో కలకలం
జాతీయం

చీర గొడవతో భర్త హత్య.. బద్లాపూర్‌లో కలకలం

మహారాష్ట్రలోని బద్లాపూర్‌లో భార్య భర్తల మధ్య జరిగిన చిన్న గొడవ చివరకు ప్రాణాంతకంగా మారింది. చీర కొనివ్వలేదన్న కారణంతో ప్రారంభమైన వాగ్వాదం, భర్త హత్యకు దారి తీసిన ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది. బద్లాపూర్ ఈస్ట్ పరిధిలోని శిర్గావ్‌లో మంగళవారం సాయంత్రం ఈ దారుణం చోటుచేసుకుంది.

23, జులై 2026

18 రోజుల పసికందును నేలకేసి కొట్టి హతమార్చిన తండ్రి
తెలంగాణ

18 రోజుల పసికందును నేలకేసి కొట్టి హతమార్చిన తండ్రి

సంగారెడ్డి జిల్లా జోగిపేట పట్టణంలో శనివారం ఉదయం హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. కేవలం 18 రోజుల పసికందును కన్నతండ్రే నేలకేసి కొట్టి చంపిన సంఘటన స్థానికులను కలచివేసింది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ దారుణం జరిగినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో నిర్ధారించారు.

18, జులై 2026

ప్రేమోన్మాది ఘాతుకం.. నడిరోడ్డుపై యువతి దారుణ హత్య
నేరాలు

ప్రేమోన్మాది ఘాతుకం.. నడిరోడ్డుపై యువతి దారుణ హత్య

కర్ణాటకలోని బంట్వాల్ కేఎస్‌ఆర్‌టీసీ బస్ స్టాండ్ వద్ద దారుణ ఘటన చోటు చేసుకుంది. తన ప్రేమను నిరాకరించిందని ఉన్మాదిగా మారిన యువకుడు ఆమెను దారుణంగా హత్య చేశాడు.

17, జులై 2026

ఘజియాబాద్‌లో దారుణం! : రూ.150 కోట్ల ఆస్తి కోసం తండ్రిని కాల్చిచంపిన కొడుకు
నేరాలు

ఘజియాబాద్‌లో దారుణం! : రూ.150 కోట్ల ఆస్తి కోసం తండ్రిని కాల్చిచంపిన కొడుకు

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో దారుణం జరిగింది. రూ.150 కోట్ల విలువైన కుటుంబ ఆస్తి కోసం సొంత కొడుకే కన్నతండ్రిని కాల్చి చంపాడు. హత్య అనంతరం నిందితుడు పరారయ్యాడు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

17, జులై 2026

క్షణికావేశంలో కన్నకొడుకుని కొట్టి చంపిన తండ్రి
నేరాలు

క్షణికావేశంలో కన్నకొడుకుని కొట్టి చంపిన తండ్రి

కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని మంగినపూడి బొట్లవానిపాలెంలో దారుణం జరిగింది. క్షణికావేశంలో కన్నకొడుకుపై తండ్రి.. కర్రతో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన కొడుకు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

17, జులై 2026

పెట్రోల్ పంప్ దగ్గర దారుణం.. యువకుడి చేతులు నరికేసి..
జాతీయం

పెట్రోల్ పంప్ దగ్గర దారుణం.. యువకుడి చేతులు నరికేసి..

ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. పెట్రోల్ పంప్ దగ్గర గొడవ కారణంగా కొందరు వ్యక్తులు ఘాతుకానికి ఒడిగట్టారు. యువకుడిపై విచక్షణా రహితంగా దాడి చేసి.. రెండు చేతులు నరికేశారు.

15, జులై 2026

నెల్లూరు AO శ్రీహరి హత్య కేసు – నిందితుడు హరికృష్ణ కుటుంబ సమేతంగా రైలు కింద ఆత్మహత్య
నేరాలు

నెల్లూరు AO శ్రీహరి హత్య కేసు – నిందితుడు హరికృష్ణ కుటుంబ సమేతంగా రైలు కింద ఆత్మహత్య

నెల్లూరు జిల్లాలో తీవ్ర సంచలనం రేపిన అగ్రికల్చర్ ఆఫీసర్ శ్రీహరి హత్య కేసు చివరకు విషాదాంతమైంది. ఆస్తి కోసం బావను అత్యంత దారుణంగా ఇంజెక్షన్ ఇచ్చి చంపిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న హరికృష్ణ, తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి సామూహిక ఆత్మహత్యకు పాల్పడటం జిల్లావాసులను కలచివేసింది. పోలీసులకు దొరికిపోతామనే భయంతో కుటుంబం మొత్తం రైలు కింద పడి ప్రాణాలు విడవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.

15, జులై 2026

షాబాద్ ఆరుగురు హత్య కేసు: ప్రధాన నిందితుడు రాజ్‌కుమార్ మృతదేహం లభ్యం
తెలంగాణ

షాబాద్ ఆరుగురు హత్య కేసు: ప్రధాన నిందితుడు రాజ్‌కుమార్ మృతదేహం లభ్యం

రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో భార్య, పిల్లలతో సహా ఆరుగురిని గొంతు కోసి హత్య చేసిన కేసులో ప్రధాన నిందితుడు రాజ్‌కుమార్ మృతదేహం లభ్యమైంది. హత్యల అనంతరం పరారీలో ఉన్న అతడు సోమవారం కొత్తూరు సమీపంలో మృతదేహంగా కనిపించాడు. దీంతో షాబాద్‌ను కలవరపరిచిన ఈ ఘోర హత్యల కేసు కొత్త మలుపు తిరిగింది.

13, జులై 2026

బ్యాంకాక్‌లోని పబ్‌లో ఘోర అగ్నిప్రమాదం.. 27 మంది మృతి..
అంతర్జాతీయం

బ్యాంకాక్‌లోని పబ్‌లో ఘోర అగ్నిప్రమాదం.. 27 మంది మృతి..

బ్యాంకాక్‌లోని ఓ పబ్‌లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 27 మంది మృతి చెందగా.. 63 మందికి గాయాలయ్యాయి. గాయపడ్డవారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో స్థానికులు, విదేశీయులు ఉన్నారు.

13, జులై 2026

మద్యం మత్తులో మహిళపై ముగ్గురు యువకులు దాడి
జిల్లా వార్తలు

మద్యం మత్తులో మహిళపై ముగ్గురు యువకులు దాడి

చిత్తూరు జిల్లా వి.కోట మండలం సుద్దులకుప్పం గ్రామంలో గురువారం రాత్రి మహిళపై ముగ్గురు యువకులు దారుణంగా దాడి చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. వాటర్ బాటిల్ అప్పు ఇవ్వలేదనే ఆగ్రహంతో మద్యం మత్తులో ఉన్న యువకులు ఈ దాడికి పాల్పడినట్లు సమాచారం.

10, జులై 2026

గుంతకల్లు పట్టణంలో దారుణం: చోరీ తర్వాత ఇంటికి నిప్పు
జిల్లా వార్తలు

గుంతకల్లు పట్టణంలో దారుణం: చోరీ తర్వాత ఇంటికి నిప్పు

అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో ఒంటరిగా నివసిస్తున్న ఉమాదేవి ఇంట్లోకి గుర్తు తెలియని దుండగులు చొరబడి బంగారం, వెండి, నగదు చోరీ చేసి ఆనవాళ్లు లేకుండా ఉండేందుకు ఇంటికి నిప్పుపెట్టిన ఘటన స్థానికులను కలవరపరుస్తోంది. అగ్నిప్రమాదంలో ఇంటి అంతర్గత భాగం, గృహోపకరణాలు, పత్రాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. పోలీసులు చోరీ కోణంలో కేసు నమోదు చేసి, సీసీ కెమెరా దృశ్యాలను సేకరించి నిందితుల గుర్తింపుకు ప్రత్యేక బృందంతో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

10, జులై 2026

తిరుపతిలో జంట హత్యల కలకలం..   పెళ్లి వేడుకలో కత్తులతో దాడి..
నేరాలు

తిరుపతిలో జంట హత్యల కలకలం.. పెళ్లి వేడుకలో కత్తులతో దాడి..

ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో జంట హత్యలు కలకలం రేపాయి. తిరుచానూరు రోడ్డులోని టీటీడీకి చెందిన పద్మావతి కల్యాణ మండపంలో జరుగుతున్న వివాహ వేడుకలో ఇద్దరిని కత్తులతో పొడిచి దారుణంగా హతమార్చారు.

9, జులై 2026

వేధిస్తున్నాడని కుమారుడిని కడతేర్చిన తండ్రి
జిల్లా వార్తలు

వేధిస్తున్నాడని కుమారుడిని కడతేర్చిన తండ్రి

నంద్యాల జిల్లా కోవెలకుంట్ల మండలం కంపమల్ల గ్రామంలో మానసిక సమస్యలతో బాధపడుతున్న కుమారుడు వంశీకృష్ణ తరచూ గొడవలు సృష్టిస్తూ తల్లిదండ్రులను వేధించడంతో, క్షణికావేశంలో తండ్రి వసుంధరరావు కట్టెతో తలపై కొట్టి హతమార్చాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి, తండ్రిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

9, జులై 2026

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి దుర్మరణం
జాతీయం

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి దుర్మరణం

కర్ణాటకలోని ఉత్తర కర్ణాటక జిల్లా ఎల్లాపుర శివారులో జీపు, లారీ ఢీకొన్న ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ధార్వాడ నుంచి అంకోలా వైపు వెళ్తున్న పర్యాటకుల జీపు అదుపు తప్పి లారీని ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. అతివేగం, డ్రైవర్ నిర్లక్ష్యం వంటి కోణాల్లో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

9, జులై 2026

ఆగ్రాలో దారుణం: భర్తను చంపి టైల్స్ కింద పాతిపెట్టిన భార్య
నేరాలు

ఆగ్రాలో దారుణం: భర్తను చంపి టైల్స్ కింద పాతిపెట్టిన భార్య

ఆగ్రాలో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ తన భర్తను హత్య చేసి, మృతదేహాన్ని ఇంటి బాత్‌రూమ్‌లోని టైల్స్ కింద పాతిపెట్టిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. అనంతరం భర్త కనిపించడం లేదంటూ కుటుంబ సభ్యులు, పరిచయస్తులను నమ్మించే ప్రయత్నం చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

4, జులై 2026

రాష్ట్రంలో పరిస్థితులు అత్యంత దారుణం :  హేరామ్‌.. సేవ్‌ ఆంధ్రా.. : వైఎస్‌ జగన్‌ సంచలన వ్యాఖ్యలు
రాజకీయాలు

రాష్ట్రంలో పరిస్థితులు అత్యంత దారుణం : హేరామ్‌.. సేవ్‌ ఆంధ్రా.. : వైఎస్‌ జగన్‌ సంచలన వ్యాఖ్యలు

రాష్ట్రంలో పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

1, జులై 2026

మూడేళ్ల చిన్నారిపై హత్యాచారం కేసు: 65 ఏళ్ల భీమ్‌రావ్‌కు మరణశిక్ష
నేరాలు

మూడేళ్ల చిన్నారిపై హత్యాచారం కేసు: 65 ఏళ్ల భీమ్‌రావ్‌కు మరణశిక్ష

మహారాష్ట్ర పుణెలో మూడు ఏళ్ల చిన్నారిపై హత్యాచారం కేసులో 65 ఏళ్ల భీమ్‌రావ్‌కు ఫాస్ట్‌ ట్రాక్‌ ప్రత్యేక కోర్టు మరణశిక్ష విధించింది. నస్రాపూర్ గ్రామంలో 2026 మే 1న జరిగిన ఈ దారుణాన్ని న్యాయస్థానం ‘అత్యంత అరుదైన కేసు’గా పేర్కొంటూ శిక్షను తగ్గించే అవకాశం లేదని స్పష్టం చేసింది. ఈ తీర్పు బాలల భద్రత, లైంగిక నేరాలపై కఠిన శిక్షల అవసరంపై దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది.

29, జూన్ 2026

పుట్టిన బిడ్డను హత్య చేసిన  ఇంటర్ విద్యార్థిని..
తెలంగాణ

పుట్టిన బిడ్డను హత్య చేసిన ఇంటర్ విద్యార్థిని..

హైదరాబాద్ గోల్కొండలోని మైనారిటీ రెసిడెన్షియల్ హాస్టల్‌లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని ప్రసవించిన నవజాత శిశువును బాత్రూంలో ఊపిరాడనివ్వకుండా చంపి, మూడో అంతస్తు నుంచి ESI Dispensary ఆవరణలోకి విసిరేసిన ఘటన కలకలం రేపింది. CCTV Footage, హాజరు, ఆరోగ్య పరిస్థితుల పరిశీలనలో అనుమానం రావడంతో విచారణకు తీసుకున్న విద్యార్థిని, తన మేనబావ వల్ల గర్భం దాల్చిన విషయాన్ని, అవమాన భయంతో బిడ్డను హత్య చేసినట్టు ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆమెకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తుండగా, మేనబావపై POCSO సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి గోల్కొండ పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నారు.

25, జూన్ 2026

ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య
నేరాలు

ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య

చిత్తూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన దిగుమసపల్లె పంచాయతీ బంగారెడ్డిల్లిలో జరిగింది.

22, జూన్ 2026

బస్టాండ్ల నిర్వహణ అధ్వానం.. ప్రయాణికులకి తీవ్ర ఇబ్బందులు
జిల్లా వార్తలు

బస్టాండ్ల నిర్వహణ అధ్వానం.. ప్రయాణికులకి తీవ్ర ఇబ్బందులు

ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆర్టీసీ బస్టాండ్లలో తాగునీరు, పరిశుభ్రమైన మరుగుదొడ్లు, చెత్త నిర్వహణ వంటి ప్రాథమిక వసతులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలా చోట్ల మూత్రశాలలు, మరుగుదొడ్లకు నిబంధనలకు విరుద్ధంగా అధిక చార్జీలు వసూలు చేస్తుండగా, శుభ్రత లోపించి దుర్వాసనతో ప్రాంగణాలు అస్వచ్ఛంగా మారాయి. జిల్లాలో 13 బస్టాండ్ల నుంచి రోజూ లక్షలాది మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నా, సౌకర్యాల కల్పనలో అధికారుల నిర్లక్ష్యంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

20, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters