బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#గంటలకు

60 articles

బద్వేల్ లో స్టీమ్ బియ్యం విక్రయాలు ప్రారంభం
జిల్లా వార్తలు

బద్వేల్ లో స్టీమ్ బియ్యం విక్రయాలు ప్రారంభం

ఎల్‌నినో కారణంగా ఏర్పడిన కరువు పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు ఊరట కల్పించేందుకు ప్రతి కార్డుకు 10 కిలోల బియ్యాన్ని మార్కెట్ ధరల కంటే తక్కువకు రైతుబజారు కేంద్రాల్లో విక్రయించాలని నిర్ణయించింది. బద్వేలు రైతుబజారులో స్టీమ్ బియ్యం కిలోను రూ.52కు, సాధారణ బియ్యం కిలోను రూ.50కు విక్రయాలు ప్రారంభమయ్యాయి. అధికారులు ఈ చర్యతో కరువు సమయంలో ప్రజల ఆర్థిక భారం తగ్గుతుందని తెలిపారు.

9, ఆగ 2026

‘రామాయణం’లో హనుమంతుడు ఎందుకు కనిపించలేదన్న సందేహానికి రణబీర్ కపూర్ క్లారిటీ
సినిమా

‘రామాయణం’లో హనుమంతుడు ఎందుకు కనిపించలేదన్న సందేహానికి రణబీర్ కపూర్ క్లారిటీ

నితేష్ తివారీ రూపొందిస్తున్న ‘రామాయణం’ ట్రైలర్‌లో హనుమంతుడు కనిపించకపోవడంపై వచ్చిన సందేహాలకు రణబీర్ కపూర్ స్పష్టత ఇచ్చారు. కథ మొదటి భాగం సీతాపహరణం వరకు మాత్రమే సాగుతుందని, వాల్మీకి రామాయణం ప్రకారం హనుమంతుడి ప్రవేశం రెండో భాగంలోనే ఉండటంతో సన్నీ డియోల్ పాత్రను అక్కడ గ్రాండ్‌గా చూపించబోతున్నట్లు తెలిపారు. కథ సారాన్ని మార్చకుండా, ఆధునిక విజువల్ టెక్నాలజీతో రెండు భాగాల్లో చెప్పేందుకు బృందం కృషి చేసిందని రణబీర్ పేర్కొనగా, సన్నీ డియోల్ లుక్‌పై అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.

5, ఆగ 2026

డ్వాక్రా లీడర్లకు తపాలాశాఖలో ఏజెంట్లుగా అవకాశం
జిల్లా వార్తలు

డ్వాక్రా లీడర్లకు తపాలాశాఖలో ఏజెంట్లుగా అవకాశం

చిత్తూరు జిల్లాలోని డ్వాక్రా గ్రూపుల లీడర్లకు తపాలాశాఖలో ఏజెంట్లుగా చేరేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు పోస్టల్ సూపరింటెండెంట్ కిరణ్ తెలిపారు. లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలను నమోదు చేయించే బాధ్యతలు నిర్వహించే ఈ ఏజెంట్ల ఎంపిక కోసం ఈ నెల 5న ఉదయం 11 గంటలకు చిత్తూరు ప్రధాన తపాలా కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. పదోతరగతి మార్కుల జాబితా, పాస్ పోర్ట్ సైజు ఫొటో, ఆధార్ కార్డు వంటి ధ్రువపత్రాలతో డ్వాక్రా లీడర్లు హాజరై గ్రామీణ ప్రాంతాల్లో లైఫ్ ఇన్సూరెన్స్ సేవలను విస్తరించేందుకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

5, ఆగ 2026

సెప్టెంబర్ 15 నుంచి 23 వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
జిల్లా వార్తలు

సెప్టెంబర్ 15 నుంచి 23 వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

తిరుమలలో ఈ ఏడాది రెండు బ్రహ్మోత్సవాలు భక్తులను ఆధ్యాత్మిక ఆనందంలో పరవశింప చేయనున్నాయి. సెప్టెంబర్ 15 నుంచి 23 వరకు నవాహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబర్ 12 నుంచి 20 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు.

1, ఆగ 2026

భద్రాచలం వద్ద ఉగ్ర గోదావరి.. మూడో ప్రమాద హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్

భద్రాచలం వద్ద ఉగ్ర గోదావరి.. మూడో ప్రమాద హెచ్చరిక

భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువన కాళేశ్వరం వైపు నుంచి వరద పోటెత్తుతోంది. భద్రాచలం వద్ద గురువారం 30 అడుగుల నీటిమట్టం ఉండగా.. శుక్రవారం అర్ధరాత్రి 12 గంటలకు 53 అడుగులకు చేరుకోవటంతో అధికారులు మూడవ ప్రమాద (చివరి) హెచ్చరిక జారీ చేశారు.

1, ఆగ 2026

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌.. ప్రధాని మోదీ షెడ్యూల్‌
జాతీయం

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌.. ప్రధాని మోదీ షెడ్యూల్‌

ప్రధాని మోదీ ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించబోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేశారు.

31, జులై 2026

మహారాష్ట్రలో కుప్పకూలిన భవనం..  తొమ్మిది మంది మృతి
జాతీయం

మహారాష్ట్రలో కుప్పకూలిన భవనం.. తొమ్మిది మంది మృతి

మహారాష్ట్రలోని భివండిలో గురువారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తూ ఓ భవనం కూలిపోయి తొమ్మిది మంది మృతిచెందగా, పలువురు శిథిలాల కింద చిక్కుకున్నారు.

31, జులై 2026

బద్వేల్ సాయినగర్ దత్త సాయిబాబా ఆలయంలో వైభవంగా గురుపౌర్ణమి మహోత్సవాలు
జిల్లా వార్తలు

బద్వేల్ సాయినగర్ దత్త సాయిబాబా ఆలయంలో వైభవంగా గురుపౌర్ణమి మహోత్సవాలు

బద్వేల్ సాయినగర్‌లోని శ్రీ దత్త సాయిబాబా ఆలయంలో గురుపౌర్ణమి సందర్భంగా ఆధ్యాత్మిక, ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు స్వచ్ఛంద రక్తదాన శిబిరం నిర్వహించారు. కాకడ హారతి, పంచామృతాభిషేకం, గురుపూజలు, మహాప్రసాదం, పల్లకీ సేవ, భజనలతో ఆలయ పరిసరాలు భక్తి వాతావరణంతో కళకళలాడగా, యువత, మహిళలు, విద్యార్థులు రక్తదానంలో చురుకుగా పాల్గొన్నారు.

29, జులై 2026

ప్రముఖ సీనియర్ నటి పావలా శ్యామల కన్నుమూత
సినిమా

ప్రముఖ సీనియర్ నటి పావలా శ్యామల కన్నుమూత

సీనియర్ నటి పావలా శ్యామల (75) మంగళవారం తెల్లవారుజామున గుండెపోటుతో హైదరాబాద్ ఉస్మానియా జనరల్ ఆసుపత్రిలో కన్నుమూశారు. నాలుగు దశాబ్దాల పాటు వందలాది చిత్రాల్లో తల్లి, అత్త, హాస్య, భావోద్వేగ పాత్రల్లో నటించి ప్రత్యేక గుర్తింపు పొందిన ఆమె మరణం తెలుగు సినీ పరిశ్రమకు పెద్ద లోటుగా సినీ వర్గాలు భావిస్తున్నాయి.

28, జులై 2026

నంద్యాలలో పోలీసుల అప్రమత్తతతో తప్పిపోయిన చిన్నారి గుర్తింపు
జిల్లా వార్తలు

నంద్యాలలో పోలీసుల అప్రమత్తతతో తప్పిపోయిన చిన్నారి గుర్తింపు

నంద్యాల పట్టణంలోని వైఎస్సార్ నగర్‌కు చెందిన నాలుగేళ్ల ప్రణవి తప్పిపోయిన ఘటనలో జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్, ASP సుస్మిత ఆధ్వర్యంలో పోలీసులు రాత్రంతా విస్తృత గాలింపు నిర్వహించి ఆమెను తెల్లవారుజామున పొలాల్లో సురక్షితంగా గుర్తించారు. డయల్-112 ద్వారా తక్షణ సమాచారం అందించడంతో సీసీ కెమెరాలు, డ్రోన్, డాగ్ స్క్వాడ్ సహాయంతో చేపట్టిన చర్యలు ఫలించి చిన్నారిని తల్లికి క్షేమంగా అప్పగించారు.

27, జులై 2026

దేశవ్యాప్తంగా క్యాండిల్‌ ర్యాలీకి సీజేపీ పిలుపు
జాతీయం

దేశవ్యాప్తంగా క్యాండిల్‌ ర్యాలీకి సీజేపీ పిలుపు

NEET-UG నిరసనల నేపథ్యంలో విద్యార్థులపై పోలీసుల దౌర్జన్యానికి వ్యతిరేకంగా సీజేపీ జూలై 26 సాయంత్రం 6 గంటలకు దేశవ్యాప్తంగా జిల్లా కలెక్టర్ కార్యాలయాల ఎదుట నిశ్శబ్ద కొవ్వొత్తుల ర్యాలీలకు పిలుపునిచ్చింది. Dharmendra Pradhan రాజీనామా, విద్యార్థుల కుటుంబాలకు పరిహారం, నిరసనకారులపై కేసుల ఉపసంహరణ వంటి డిమాండ్లపై కేంద్రం–CJP మధ్య చర్చలు కొనసాగుతుండగా, ర్యాలీలు పూర్తిగా శాంతియుతంగా సాగాలని నిర్వాహకులు కోరుతున్నారు.

25, జులై 2026

నందికొట్కూరులో మాజీ మున్సిపల్ చైర్మన్‌పై కేసు
జిల్లా వార్తలు

నందికొట్కూరులో మాజీ మున్సిపల్ చైర్మన్‌పై కేసు

నందికొట్కూరు పట్టణంలో భూ వివాదం నేపథ్యంలో మాజీ మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి సహా ముగ్గురిపై క్రైమ్ నెంబర్ 80/2026 కింద కేసు నమోదు చేశారు. ఫిర్యాదుదారు జి. సూర్య వెంకటేశ్వర రెడ్డి తన భూమి వద్ద ఫోటోలు తీస్తుండగా తనపై దాడి చేసి iPhone లాక్కొని, మళ్లీ అక్కడికి వస్తే చంపేస్తామని బెదిరించారని ఆరోపించారు. పోలీసులు ఇది సివిల్ వివాదమని, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.

25, జులై 2026

ఇరాన్‌పై విరుచుకుపడుతున్న అమెరికా
అంతర్జాతీయం

ఇరాన్‌పై విరుచుకుపడుతున్న అమెరికా

పశ్చిమాసియా ప్రాంతంలో ఉద్రిక్తతలు పరాకాష్ఠకు చేరాయి. ఇరాన్ సైనిక లక్ష్యాలే ధ్యేయంగా అమెరికా దళాలు వరుసగా 13వ రోజు కూడా వైమానిక దాడులను కొనసాగిస్తున్నాయి.

24, జులై 2026

తిరుమలలో హనుమంతుడి విగ్రహం చోరీ.. 14 గంటల్లోనే నిందితుడి అరెస్ట్‌
జిల్లా వార్తలు

తిరుమలలో హనుమంతుడి విగ్రహం చోరీ.. 14 గంటల్లోనే నిందితుడి అరెస్ట్‌

తిరుమల మొదటి ఘాట్‌రోడ్డులో చోరీకి గురైన హనుమంతుడి విగ్రహాన్ని అక్కడే యథాతథంగా తితిదే ఏర్పాటుచేసింది. ఈ సందర్భంగా తితిదే అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు.

23, జులై 2026

కదిరిలో జూలై 24న మెగా జాబ్ మేళా
జిల్లా వార్తలు

కదిరిలో జూలై 24న మెగా జాబ్ మేళా

జూలై 24, శుక్రవారం ఉదయం 9 గంటలకు శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలోని STSN ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. 10వ తరగతి నుంచి పీజీ వరకు విద్యార్హతలున్న 18–35 ఏళ్ల నిరుద్యోగ యువతీ, యువకులకు 11 కంపెనీల్లో నెలకు రూ.15,000–25,000 వేతనంతో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్న ఈ మేళాకు విద్యార్హత సర్టిఫికెట్లు, ఆధార్ జిరాక్స్ తీసుకురావాలని నిర్వాహకులు సూచించారు.

22, జులై 2026

ఇరాన్‌పై కొనసాగుతున్న అమెరికా వైమానిక దాడులు
అంతర్జాతీయం

ఇరాన్‌పై కొనసాగుతున్న అమెరికా వైమానిక దాడులు

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చాయి. అమెరికా సెంట్రల్ కమాండ్ సోమవారం తెల్లవారుజామున ఇరాన్‌పై మరోసారి వైమానిక దాడులు చేపట్టింది. తమ సైనికుల మృతికి ప్రతీకారంగా దాడులు చేపట్టినట్లు సెంట్‌కామ్ వెల్లడించింది.

20, జులై 2026

జగన్ ది రాక్షస మనస్తత్వం..  : జల వనరుల శాఖ మంత్రి నిమ్మల ధ్వజం
రాజకీయాలు

జగన్ ది రాక్షస మనస్తత్వం.. : జల వనరుల శాఖ మంత్రి నిమ్మల ధ్వజం

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

15, జులై 2026

అర్జెంటీనా–ఇంగ్లాండ్‌ పోరుకు ప్రపంచం ఎదురుచూపు
క్రీడలు

అర్జెంటీనా–ఇంగ్లాండ్‌ పోరుకు ప్రపంచం ఎదురుచూపు

ఫిఫా ప్రపంచకప్‌ రెండో సెమీఫైనల్లో బుధవారం అర్ధరాత్రి 12.30 గంటలకు అర్జెంటీనా, ఇంగ్లాండ్‌ జట్లు తలపడనున్నాయి. ప్రపంచకప్‌ చరిత్రలో ఇరుజట్లు ఐదుసార్లు ఎదురెదురయ్యగా, ఇంగ్లాండ్‌ మూడు, అర్జెంటీనా రెండు విజయాలు సాధించాయి. 24 ఏళ్ల తర్వాత జరుగుతున్న ఈ పోరులో మెస్సి, హ్యారీ కేన్‌, జూడ్‌ బెల్లింగ్‌హామ్‌ కీలక పాత్ర పోషించనుండగా, విజేత జట్టు ఫైనల్‌లో స్పెయిన్‌ను ఎదుర్కోనుంది.

15, జులై 2026

హైదరాబాద్‌-తిరుపతి విమాన టికెట్లకు భారీ డిమాండ్
బిజినెస్

హైదరాబాద్‌-తిరుపతి విమాన టికెట్లకు భారీ డిమాండ్

హైదరాబాదు నుంచి తిరుపతికి నడిచే విమాన సర్వీసులకు ఇటీవల డిమాండ్ నెలకొంది. శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల సౌకర్యార్థం తిరుపతి విమానాశ్రయంలో టీటీడీ శ్రీవాణి కౌంటర్‌ను ఏర్పాటు చేసింది. ఉదయం 7 నుంచి మధ్యాహ్న 2 గంటల వరకు ఈ టికెట్లు జారీచేస్తుంది.

15, జులై 2026

ఫిఫా ప్రపంచకప్‌ సెమీస్‌: కీలకంగా ఫ్రాన్స్‌–స్పెయిన్‌ పోరు
క్రీడలు

ఫిఫా ప్రపంచకప్‌ సెమీస్‌: కీలకంగా ఫ్రాన్స్‌–స్పెయిన్‌ పోరు

ఫిఫా ప్రపంచకప్‌ సెమీఫైనల్‌లో మంగళవారం అర్ధరాత్రి 12.30 గంటలకు ఫ్రాన్స్‌–స్పెయిన్‌ జట్లు తలపడనున్నాయి. దాడి విభాగంలో ఫ్రాన్స్‌కి, రక్షణలో స్పెయిన్‌కి ఆధిక్యం ఉన్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ పోరులో విజేత టోర్నీలో తొలి ఫైనలిస్టుగా నిలవగా, ఫ్రాన్స్‌ మూడో కప్పు దిశగా, స్పెయిన్‌ రెండో టైటిల్‌ ఆశల దిశగా కీలక అడుగు వేయనుంది.

14, జులై 2026

జూలై 21న భారత మార్కెట్లోకి Lava Virat V1 సిరీస్‌
టెక్నాలజీ

జూలై 21న భారత మార్కెట్లోకి Lava Virat V1 సిరీస్‌

భారతీయ స్మార్ట్‌ఫోన్ తయారీదారు Lava జూలై 21 మధ్యాహ్నం 12 గంటలకు కొత్త Virat సిరీస్‌లో భాగమైన Lava Virat V1 5G, Virat V1 4G ఫోన్లను భారత మార్కెట్లో ఆవిష్కరించనుంది. Flipkartలో మైక్రోసైట్ ద్వారా డిజైన్, రంగులు, కొన్ని ఫీచర్లు వెల్లడించగా, పూర్తి స్పెసిఫికేషన్లు, ధరలను లాంచ్ ఈవెంట్‌లో ప్రకటించనున్నారు. ఈ సిరీస్‌ను బడ్జెట్ సెగ్మెంట్‌లో పోటీకి దృష్టిగా, Flipkart ద్వారా మాత్రమే విక్రయించనున్నారు.

13, జులై 2026

అక్టోబర్ నెలకు తిరుమల దర్శన, గదుల కోటా విడుదల తేదీల ప్రకటన
జిల్లా వార్తలు

అక్టోబర్ నెలకు తిరుమల దర్శన, గదుల కోటా విడుదల తేదీల ప్రకటన

అక్టోబర్ నెలకు తిరుమల దర్శనాలు, ఆర్జిత సేవలు, వర్చువల్ సేవలు, ప్రత్యేక ప్రవేశ దర్శనాలు, శ్రీవాణి ట్రస్టు దర్శనాలు, వృద్ధులు–దివ్యాంగుల ప్రత్యేక దర్శనాలు, అలాగే తిరుమల–తిరుపతుల గదుల కోటా విడుదల తేదీలను టీటీడీ ప్రకటించింది. జూలై 18 నుంచి 24 వరకు వివిధ సేవలు, టికెట్లు, గదుల కోటాను నిర్ణీత తేదీలు, సమయాలకు అనుగుణంగా టీటీడీ ఆన్‌లైన్ వ్యవస్థ ద్వారా భక్తులు బుకింగ్ చేసుకోవాలని సూచించారు.

13, జులై 2026

కోనసీమలో సీఎం చంద్రబాబు పర్యటన
ఆంధ్రప్రదేశ్

కోనసీమలో సీఎం చంద్రబాబు పర్యటన

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు కోనసీమ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు, వ్యవసాయ పరిస్థితులు, పునరావాస కార్యక్రమాలపై సమీక్ష కోసం విస్తృత పర్యటన చేస్తున్నారు. వేమగిరి, ధవళేశ్వరం బ్యారేజీ, పిచ్చుకలంకలో రైతులతో సమావేశం అనంతరం పోలవరం ప్రాజెక్టును సందర్శించి పనుల పురోగతి, సమస్యలపై అధికారులతో సమీక్షించనున్నారు.

13, జులై 2026

నేడు టీజీటెట్‌–2026 ఫలితాల విడుదల
పరీక్షా ఫలితాలు

నేడు టీజీటెట్‌–2026 ఫలితాల విడుదల

టీజీటెట్‌–2026 ఫలితాలను సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు హైదరాబాద్‌లోని పాఠశాల విద్య సంచాలక కార్యాలయంలో విడుదల చేయనున్నారు. అనంతరం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ల ద్వారా ఫలితాలు చూసుకోవచ్చు. మొత్తం 1.15 లక్షల మంది హాజరైన ఈ పరీక్ష ఫలితాలపై ఆధారపడి భవిష్యత్‌ ఉపాధ్యాయ నియామకాల అర్హుల సంఖ్య, అర్హత శాతం, సర్టిఫికెట్‌ చెల్లుబాటు గడువు వంటి అంశాలపై విద్యాశాఖ స్పష్టత ఇవ్వనుంది.

13, జులై 2026

20 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు : జులై 19న ఆల్-పార్టీ మీటింగ్
జాతీయం

20 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు : జులై 19న ఆల్-పార్టీ మీటింగ్

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభానికి ఒక రోజు ముందు, అనగా జులై 19న ఉదయం 11 గంటలకు కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చింది. ఈ భేటీలో ప్రభుత్వం తన ఎజెండాను వివరించనుండగా, ప్రతిపక్షాలు తాము సభలో లేవనెత్తే కీలక అంశాలను ప్రస్తావించే అవకాశం ఉంది.

12, జులై 2026

సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకులకు కొత్త అనుభూతి
సినిమా రివ్యూలు

సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకులకు కొత్త అనుభూతి

సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్‌తో రూపొందిన ‘డబుల్ ఆక్యుపెన్సీ’ చిత్రం ఇప్పుడు Amazon Prime Videoలో ఓటీటీ ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. ప్రతి 12 గంటలకు జెండర్ మారిపోతూ ఉండే రజినీ జీవితాన్ని, పగలు–రాత్రి రెండు ప్రేమకథల వల్ల ఏర్పడే గందరగోళాన్ని ఆసక్తికరంగా చూపించిన ఈ చిత్రం, థియేటర్ల తర్వాత డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో కూడా మంచి స్పందన పొందే అవకాశముందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

12, జులై 2026

వింబుల్డన్‌ రాణి ఎవరు..? నేడు ముచోవా–నోస్కోవా తలపడి
క్రీడలు

వింబుల్డన్‌ రాణి ఎవరు..? నేడు ముచోవా–నోస్కోవా తలపడి

వింబుల్డన్‌ మహిళల సింగిల్స్‌ ఫైనల్‌లో చెకియా క్రీడాకారిణులు కరోలినా ముచోవా, లిండా నోస్కోవా నేడు తలపడుతున్నారు. ఇది ఇద్దరికీ తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ అవకాశమై, ముచోవాకు రెండో గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌ కాగా, సమాన శక్తుల మధ్య పోరుగా ఈ మ్యాచ్‌ టెన్నిస్‌ అభిమానుల్లో భారీ ఆసక్తి రేకెత్తిస్తోంది.

11, జులై 2026

వింబుల్డన్‌ సెమీస్‌లో జకోవిచ్‌కు షాక్‌
క్రీడలు

వింబుల్డన్‌ సెమీస్‌లో జకోవిచ్‌కు షాక్‌

వింబుల్డన్‌ పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ యానిక్‌ సినర్‌ 6-4, 6-4, 6-4తో నొవాక్‌ జకోవిచ్‌ను ఓడించి అతని 25వ గ్రాండ్‌స్లామ్‌ ఆశలను భగ్నం చేశాడు. మరో సెమీలో అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ ఆర్థర్‌ ఫెరీపై సునాయాస విజయం సాధించగా, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో మార్సెలో అరెవాలో–వొస్తాపెంకో జంట టైటిల్‌ గెలుచుకుంది.

11, జులై 2026

పులివెందుల చేరుకున్న వైఎస్‌ జగన్‌
రాజకీయాలు

పులివెందుల చేరుకున్న వైఎస్‌ జగన్‌

వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సొంత నియోజక వర్గం పులివెందుల చేరుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు ఆయనకు స్వాగతం పలికాయి.

7, జులై 2026

యాక్సిడెంట్.. బ్రెయిన్ డెడ్.!   ఆరుగురి జీవితాల్లో వెలుగునింపిన 7 ఏళ్ల ‘యశ్వన్’.!
తమిళనాడు

యాక్సిడెంట్.. బ్రెయిన్ డెడ్.! ఆరుగురి జీవితాల్లో వెలుగునింపిన 7 ఏళ్ల ‘యశ్వన్’.!

సైక్లింగ్ చేస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందిన 7 ఏళ్ల చిన్నారి ‘యశ్వన్’ అవయవదానంతో 6 మందికి కొత్త జీవితాన్ని ఇచ్చాడు.

7, జులై 2026

We Are Hiring – Anchors + Copywriters