బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#మహారాష్ట్రలో

29 articles

నా సొంతూరికి సర్పంచ్‌ కావడమే కల : అభిజీత్ దీప్కే
జాతీయం

నా సొంతూరికి సర్పంచ్‌ కావడమే కల : అభిజీత్ దీప్కే

నీట్ ప్రశ్నపత్రం లీకేజీ ఆరోపణలపై దేశ రాజధానిలో విద్యార్థి ఉద్యమానికి నాయకత్వం వహించిన సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే తనకు ఎలాంటి రాజకీయ ఆశయాలు లేవని స్పష్టం చేశారు.

3, ఆగ 2026

ప్రశ్నపత్రాల లీకేజీ ముఠా గుట్టు రట్టు : పోలీసులు అదుపులో 12 మంది
నేరాలు

ప్రశ్నపత్రాల లీకేజీ ముఠా గుట్టు రట్టు : పోలీసులు అదుపులో 12 మంది

మహారాష్ట్రలో కలకలం సృష్టించిన ఉపాధ్యాయ అర్హతా పరీక్ష (టీఈటీ) 2026 ప్రశ్నపత్రం లీకేజీ ఉదంతంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముంబై సమీపంలోని థానే నగర పోలీసులు ఈ ముఠా గుట్టు రట్టు చేయడంతో పెద్దఎత్తున కుట్ర భగ్నమైంది.

3, ఆగ 2026

స్వేచ్ఛ అంటే ఇష్టానుసారంగా ప్రవర్తించడం కాదు.. : అజిత్ దోవల్
జాతీయం

స్వేచ్ఛ అంటే ఇష్టానుసారంగా ప్రవర్తించడం కాదు.. : అజిత్ దోవల్

జెన్‌-జీ ఉద్యమంపై జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్వేచ్ఛ అంటే ఇష్టానుసారంగా ప్రవర్తించడం కాదని.. యువత జాతీయ ప్రయోజనాల గురించి కూడా ఆలోచించాలని హితవు పలికారు.

1, ఆగ 2026

వరదలో కొట్టుకుపోయిన కారు.. తల్లీకూతుళ్ల మృతి
జాతీయం

వరదలో కొట్టుకుపోయిన కారు.. తల్లీకూతుళ్ల మృతి

మహారాష్ట్రలో పెను విషాదం చోటుచేసుకుంది. వరద నీటిలో కారు కొట్టుకుపోయిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు చనిపోయారు. తల్లీకూతుళ్లు ప్రాణాలు కోల్పోయారు.

31, జులై 2026

మహారాష్ట్రలో కుప్పకూలిన భవనం..  తొమ్మిది మంది మృతి
జాతీయం

మహారాష్ట్రలో కుప్పకూలిన భవనం.. తొమ్మిది మంది మృతి

మహారాష్ట్రలోని భివండిలో గురువారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తూ ఓ భవనం కూలిపోయి తొమ్మిది మంది మృతిచెందగా, పలువురు శిథిలాల కింద చిక్కుకున్నారు.

31, జులై 2026

విద్యార్థులపై వేధింపులు ఆపాలి : సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే
జాతీయం

విద్యార్థులపై వేధింపులు ఆపాలి : సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే

జంతర్‌ మంతర్‌ నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై వేధింపులు, పెల్లెట్‌ తుపాకుల వినియోగాన్ని తక్షణం ఆపాలని కాక్రోచ్‌ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే డిమాండ్‌ చేశారు. విద్యార్థులు ఉగ్రవాదులు కాదని, వారి నిరసన హక్కు రాజ్యాంగబద్ధమని ఆయన పేర్కొంటూ, ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి హానికరమని తన తల్లి అనితా దీప్కే కుటుంబంపై జరిగిన బెదిరింపులను ఉదాహరణగా ప్రస్తావించారు.

30, జులై 2026

బీజేపీ లో చేరాలని సీజేపీ పార్టీ వ్యవస్థాపకుడికి బెదిరింపులు
జాతీయం

బీజేపీ లో చేరాలని సీజేపీ పార్టీ వ్యవస్థాపకుడికి బెదిరింపులు

కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేకు బీజేపీ నుంచి బెదిరింపులు వచ్చాయని ఆయన తల్లి అనితా దీప్కే ఆరోపించారు. బీజేపీలో చేరకపోతే కుటుంబంపై తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించడంతో, భద్రత దృష్ట్యా కుటుంబం ఛత్రపతి సంభాజీనగర్‌లోని ఇంటిని తాత్కాలికంగా విడిచి కొంకణ్‌లో బంధువుల వద్ద 16 రోజులు ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

30, జులై 2026

నాసిక్‌లో స్వల్ప భూకంపం, ప్రజల్లో ఆందోళన
జాతీయం

నాసిక్‌లో స్వల్ప భూకంపం, ప్రజల్లో ఆందోళన

మహారాష్ట్ర నాసిక్‌లో గురువారం తెల్లవారుజామున 3.8 తీవ్రతతో స్వల్ప భూకంపం సంభవించగా, ఎలాంటి ప్రాణనష్టం లేదా పెద్ద ఆస్తినష్టం నమోదు కాలేదు. అకస్మాత్తుగా వచ్చిన ప్రకంపనలతో ప్రజల్లో భయాందోళనలు నెలకొనగా, అధికారులు ప్రజలు ప్రశాంతంగా ఉండాలని, అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

30, జులై 2026

పుణెలో హత్య కేసు నిందితులను ఊరేగించిన పోలీసులు
జాతీయం

పుణెలో హత్య కేసు నిందితులను ఊరేగించిన పోలీసులు

పుణెలో హత్య కేసు నిందితులను ఊరేగించిన పోలీసులు మహారాష్ట్ర పుణె నగరంలోని కాత్రాజ్ ప్రాంతంలో పదునైన ఆయుధాలతో హత్య చేసిన కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి, వారిని పోలీసు వాహనం బంపర్‌కు కట్టి ఊరేగించారు. ప్రజల్లో భయాందోళనలను తొలగించి, నేరస్థులకు గట్టి హెచ్చరిక ఇవ్వడమే ఈ చర్య లక్ష్యమని పోలీసులు వెల్లడించారు.

23, జులై 2026

చీర గొడవతో భర్త హత్య.. బద్లాపూర్‌లో కలకలం
జాతీయం

చీర గొడవతో భర్త హత్య.. బద్లాపూర్‌లో కలకలం

మహారాష్ట్రలోని బద్లాపూర్‌లో భార్య భర్తల మధ్య జరిగిన చిన్న గొడవ చివరకు ప్రాణాంతకంగా మారింది. చీర కొనివ్వలేదన్న కారణంతో ప్రారంభమైన వాగ్వాదం, భర్త హత్యకు దారి తీసిన ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది. బద్లాపూర్ ఈస్ట్ పరిధిలోని శిర్గావ్‌లో మంగళవారం సాయంత్రం ఈ దారుణం చోటుచేసుకుంది.

23, జులై 2026

ఆదోనిలో మహారాష్ట్ర యువకుడి అనుమానాస్పద మృతి
జిల్లా వార్తలు

ఆదోనిలో మహారాష్ట్ర యువకుడి అనుమానాస్పద మృతి

కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని బీరప్పనగర్‌లో మహారాష్ట్రకు చెందిన ప్రవీణ్ (21) అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా, అతని ప్రియురాలు గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన కలకలం రేపింది. ప్రేమజంటగా గత ఏడాది నుంచి ఆదోనిలో అద్దె ఇంట్లో నివసిస్తున్న వీరి కుటుంబ సభ్యులు తరచూ వచ్చి బాగోగులు చూసేవారని పోలీసులు తెలిపారు. ప్రవీణ్ మృతి, యువతి ఆత్మహత్యాయత్నంపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

21, జులై 2026

ఎవరీ అభిజీత్ దీప్కే?  : ‘కాక్రోచ్ కు నిధులు ఎక్కడివి?.. ‘సీజేపీ’ నిరసనలపై ప్రశ్నలు, అనుమానాలు!
జాతీయం

ఎవరీ అభిజీత్ దీప్కే? : ‘కాక్రోచ్ కు నిధులు ఎక్కడివి?.. ‘సీజేపీ’ నిరసనలపై ప్రశ్నలు, అనుమానాలు!

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సీజేపీ, అభిజీత్ దీప్కే పేర్లు మారుమోగుతున్నాయి. దీప్కే ఇండియాలో అడుగుపెట్టడమే ఆలస్యం.. అతడి కోసం విమానాశ్రయం బయట వేలమంది అభిమానులు సిద్ధంగా ఉన్నారు.

21, జులై 2026

మహారాష్ట్రలో సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్రమాదం… ఐదుగురు మృతి
జాతీయం

మహారాష్ట్రలో సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్రమాదం… ఐదుగురు మృతి

మహారాష్ట్రలోని వార్ధా జిల్లాలో సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వేపై విరుల్ గ్రామం సమీపంలో సోమవారం తెల్లవారుజామున కంటైనర్ ట్రక్కు బోల్తా పడటం, అనంతరం మరో ట్రక్కు కారు ఢీకొనడంతో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు మృతుల గుర్తింపు, కారణాలపై దర్యాప్తు కొనసాగిస్తుండగా, వరుస ప్రమాదాల నేపథ్యంలో ఎక్స్‌ప్రెస్‌వేపై భద్రతా చర్యలను బలోపేతం చేయాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

20, జులై 2026

నీట్ లీక్ కేసులో సంచలన విషయాలు!:  136 ప్రశ్నల్లో 111 ప్రశ్నలు మ్యాచింగ్
జాతీయం

నీట్ లీక్ కేసులో సంచలన విషయాలు!: 136 ప్రశ్నల్లో 111 ప్రశ్నలు మ్యాచింగ్

నీట్-యూజీ 2026 ప్రశ్నపత్రం లీక్ కేసులో సీబీఐ ఢిల్లీ కోర్టుకు కీలక వివరాలు వెల్లడించింది. లాతూర్‌కు చెందిన ఓ కోచింగ్ సెంటర్ నిర్వాహకుడి మొబైల్‌లో 136 చేతిరాత ప్రశ్నల్లో 111 ప్రశ్నలు ఎన్‌టీఏ రూపొందించిన మాస్టర్ క్వశ్చన్ పేపర్లోని ప్రశ్నలతో సరిపోలినట్లు సీబీఐ కోర్టుకు తెలిపింది.

16, జులై 2026

మహారాష్ట్రలో భూకంపం  రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్రతగా 4.6 గా నమోదు
జాతీయం

మహారాష్ట్రలో భూకంపం రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్రతగా 4.6 గా నమోదు

మహారాష్ట్రలో భూకంపం వచ్చింది. అర్ధరాత్రి ఒంటిగంట దాటిన తర్వాత హింగోలి, నాందేడ్, పర్భనీ జిల్లాలలో భూమి ఒక్కసారిగా కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్రగా 4.6 గా నమోదైంది. అయితే ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించనట్లు తెలుస్తోంది.

9, జులై 2026

నదిలో కొట్టుకుపోయిన 3,000 ఎల్‌పీజీ సిలిండర్లు
జాతీయం

నదిలో కొట్టుకుపోయిన 3,000 ఎల్‌పీజీ సిలిండర్లు

మహారాష్ట్ర రాయగఢ్‌ జిల్లాలోని హెచ్‌పీసీఎల్‌ పాతాళగంగ ఎల్‌పీజీ బాట్లింగ్‌ ప్లాంట్‌లోకి వరద నీరు చేరి, అక్కడి నుంచి సుమారు 3,000 ఎల్‌పీజీ సిలిండర్లు పాతాళగంగ నదిలో కొట్టుకుపోయాయి. నదిలో, ఒడ్డున కనిపించే సిలిండర్లను తాకరాదని, ఇంటికి తీసుకెళ్లకూడదని అధికారులు హెచ్చరిస్తూ, వాటిని గుర్తించి స్వాధీనం చేసుకునేందుకు శోధన, పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

9, జులై 2026

ముంబైలో  తగ్గని వర్షాలు..   లోనావాలాలో 24 గంటల్లో 670 మిల్లీమీటర్లు
జాతీయం

ముంబైలో తగ్గని వర్షాలు.. లోనావాలాలో 24 గంటల్లో 670 మిల్లీమీటర్లు

మహారాష్ట్రలో విపరీత వర్షాలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. లోనావాలాలో 24 గంటల్లో 670 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదై, పుణె జిల్లాలో 22 చోట్ల కొండచరియలు, మట్టి పెళ్లలు విరిగిపడి రహదారి, రైల్వే రవాణా తీవ్రంగా దెబ్బతిన్నాయి. ముంబయిలో మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసి, విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించి, ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

7, జులై 2026

ముంబైలో కొనసాగుతున్న భారీ వర్షాలు..   రెడ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
జాతీయం

ముంబైలో కొనసాగుతున్న భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ

ముంబై మహానగరాన్ని ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా ముంబై నగరం స్తంభించిపోయింది. పాఠశాలలు, కళాశాలలు మూతపడ్డాయి. డాబ్బావాలాల సేవలు నిలిచిపోయాయి.

6, జులై 2026

మూడేళ్ల చిన్నారిపై హత్యాచారం కేసు: 65 ఏళ్ల భీమ్‌రావ్‌కు మరణశిక్ష
నేరాలు

మూడేళ్ల చిన్నారిపై హత్యాచారం కేసు: 65 ఏళ్ల భీమ్‌రావ్‌కు మరణశిక్ష

మహారాష్ట్ర పుణెలో మూడు ఏళ్ల చిన్నారిపై హత్యాచారం కేసులో 65 ఏళ్ల భీమ్‌రావ్‌కు ఫాస్ట్‌ ట్రాక్‌ ప్రత్యేక కోర్టు మరణశిక్ష విధించింది. నస్రాపూర్ గ్రామంలో 2026 మే 1న జరిగిన ఈ దారుణాన్ని న్యాయస్థానం ‘అత్యంత అరుదైన కేసు’గా పేర్కొంటూ శిక్షను తగ్గించే అవకాశం లేదని స్పష్టం చేసింది. ఈ తీర్పు బాలల భద్రత, లైంగిక నేరాలపై కఠిన శిక్షల అవసరంపై దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది.

29, జూన్ 2026

పుణె కేసులో కొత్త ట్విస్ట్‌ : ముక్కోణపు ప్రేమకథతో  ముసుగు హంతకుడు వెలుగులోకి..
నేరాలు

పుణె కేసులో కొత్త ట్విస్ట్‌ : ముక్కోణపు ప్రేమకథతో ముసుగు హంతకుడు వెలుగులోకి..

మహారాష్ట్రలోని పుణె వద్ద పెళ్లాడబోయే యువతి ఫొటోలు తీస్తూ యువ వ్యాపారవేత్త కేతన్‌ అగర్వాల్‌ (26) లోయలో పడి మృతిచెందినట్లుగా నమోదైన కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

24, జూన్ 2026

కాబోయే భార్యే లోయలోకి తోసేసిందా?..
జాతీయం

కాబోయే భార్యే లోయలోకి తోసేసిందా?..

మహారాష్ట్రలోని పుణెలో కాబోయే భార్యను ఫొటో తీస్తూ లోయలో పడి బిజినెస్‌మ్యాన్‌ కేతన్‌ విశాల్‌ అగర్వాల్‌ మృతిచెందిన ఘటన కీలక మలుపు తిరిగింది.

23, జూన్ 2026

కూలిన ఆలయ మండపం పైకప్పు.. ముగ్గురి మృతి
జాతీయం

కూలిన ఆలయ మండపం పైకప్పు.. ముగ్గురి మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పర్భణీ జిల్లా యశ్వాడీ గ్రామంలోని హనుమాన్ ఆలయ మండపం పైకప్పు కూలిపోయింది (Temple slab collapses). దాంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

20, జూన్ 2026

శివసేనలో  ఇక గ్రూపులు లేవు..  : అమిత్ షా సంచలన వ్యాఖ్యలు
జాతీయం

శివసేనలో ఇక గ్రూపులు లేవు.. : అమిత్ షా సంచలన వ్యాఖ్యలు

మహారాష్ట్ర రాజకీయాల్లో మరోసారి పెను తుఫాను చెలరేగింది. శివసేన (UBT)పార్టీలో తిరుగుబాటు వ్యూహాలు నడుస్తున్నాయనే వార్తల నడుమ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి.

20, జూన్ 2026

ఉద్దవ్ సంచలన నిర్ణయం?  పార్టీ పదవికి రాజీనామాకు సిద్ధం..
జాతీయం

ఉద్దవ్ సంచలన నిర్ణయం? పార్టీ పదవికి రాజీనామాకు సిద్ధం..

శివ సేన (UBT)లో అంతర్గత విభేదాల మధ్య పార్టీ అధినేత ఉద్ధవ్ థాకరే తన నాయకత్వంపై ఎవరైనా అభ్యంతరం ఉంటే పదవి నుంచి తప్పుకునేందుకు సిద్ధమని అంతర్గత సమావేశంలో సూచించినట్టు వార్తలు వెలువడ్డాయి. ఇది అధికారిక రాజీనామా కాదని, పార్టీ భవిష్యత్ దిశ, కూటమి వ్యూహాలపై చర్చను ప్రోత్సహించేందుకేనని కొందరు నేతలు భావిస్తున్నారు. మహారాష్ట్రలో రాబోయే ఎన్నికల దృష్ట్యా ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది.

20, జూన్ 2026

సమాజ్‌వాదీ పార్టీలో రాజకీయ అలజడి.. బీజేపీ వైపు చూస్తోన్న ఎంపీలు!
జాతీయం

సమాజ్‌వాదీ పార్టీలో రాజకీయ అలజడి.. బీజేపీ వైపు చూస్తోన్న ఎంపీలు!

దేశంలో ప్రస్తుతం ఫిరాయింపు రాజకీయాలు నడుస్తున్నాయి. మొన్నటికి మొన్న పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ నుంచి భారీ చీలిక జరిగింది. అనంతరం మహారాష్ట్రలో ఉద్ధవ్ థాక్రేకు చెందిన ఎంపీలు షిండే వర్గంలో చేరేందుకు రెడీ అయ్యారు. ఇప్పుడు తాజాగా ఉత్తరప్రదేశ్ వంతు వచ్చింది. యూపీలో కూడా సమాజ్‌వాదీ పార్టీ నుంచి భారీ చీలిక జరగబోతుందని వార్తలు వస్తున్నాయి.

17, జూన్ 2026

డ్రగ్స్‌ ఇచ్చి ఐఏఎఫ్‌ అధికారి భార్యపై అఘాయిత్యం
నేరాలు

డ్రగ్స్‌ ఇచ్చి ఐఏఎఫ్‌ అధికారి భార్యపై అఘాయిత్యం

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన ఓ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారి భార్యకు మత్తుమందు ఇచ్చి అఘాయిత్యానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు అయాజ్‌ తాజ్‌ మదారే సహా ముగ్గురిని అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మతమార్పిడి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ మౌలానా కోసం గాలింపు కొనసాగుతోంది.

16, జూన్ 2026

కెరీర్ ఆశ చూపి మైనర్‌పై ఫుట్‌బాల్ కోచ్ అత్యాచారం
క్రీడలు

కెరీర్ ఆశ చూపి మైనర్‌పై ఫుట్‌బాల్ కోచ్ అత్యాచారం

ఫుట్‌బాల్‌లో కెరీర్ అవకాశాలు కల్పిస్తానని నమ్మబలికి, ఒక మైనర్ క్రీడాకారిణిపై మూడేళ్లపాటు అత్యాచారం చేసి, బ్లాక్‌మెయిల్ చేసిన ఘటన మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ప్రైవేట్ ఫుట్‌బాల్ కోచ్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

13, జూన్ 2026

పెళ్లి పేరుతో 25 మంది మహిళలను మోసం చేసిన వ్యక్తి
జాతీయం

పెళ్లి పేరుతో 25 మంది మహిళలను మోసం చేసిన వ్యక్తి

ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన అనూజ్‌కుమార్‌ చంద్రప్రకాష్‌ త్రివేది పెళ్లి పేరుతో మహారాష్ట్రలో 25 మందికి పైగా మహిళలను లక్ష్యంగా చేసుకొని కోట్ల రూపాయలు, బంగారం మోసం చేసినట్లు ఠానే పోలీసులు దర్యాప్తులో వెల్లడైంది. మ్యాట్రిమోనియల్‌ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా దివ్యాంగులు, వితంతువులు, నిస్సహాయ మహిళలను టార్గెట్‌ చేసి, పెళ్లి తర్వాత డబ్బు, ఆభరణాలు తీసుకుని పరారవుతూ, ఆ డబ్బుతో BMW కారు కొనుగోలు చేసిన అతడిని అరెస్టు చేసి, అతని కుమారుడిపై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

13, జూన్ 2026

కాక్రోచ్ ఎవరికీ భయపడదు!
జాతీయం

కాక్రోచ్ ఎవరికీ భయపడదు!

కాక్రోచ్‌ జనతా పార్టీ అధినేత అభిజీత్‌ దీప్కే, పరీక్షల వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వారం రోజుల్లో స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని, లేకపోతే ప్రధాని నరేంద్ర మోదీ ఆయనను పదవి నుంచి తప్పించాలని డిమాండ్‌ చేశారు. ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా వచ్చే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని, జంతర్‌మంతర్‌ ధర్నా కేవలం ట్రయలర్‌ మాత్రమేనని, ఈ ఉద్యమాన్ని త్వరలో జాతీయ స్థాయికి విస్తరించనున్నట్లు ఆయన తెలిపారు.

8, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters