బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#ప్రకాష్

19 articles

రేణిగుంటలో ఎస్‌ఐఆర్‌ అభ్యంతరాల విచారణ సజావుగా
జిల్లా వార్తలు

రేణిగుంటలో ఎస్‌ఐఆర్‌ అభ్యంతరాల విచారణ సజావుగా

రేణిగుంట ఎంపీడీవో కార్యాలయంలో నో మ్యాపింగ్‌ డిస్క్రెపెన్సీలు, ఓటర్ల వివరాల్లో వ్యత్యాసాలపై వినతులు, అభ్యంతరాల విచారణను అధికారులు సజావుగా నిర్వహించారు. ఓటర్ల నుంచి వచ్చిన ఆధార పత్రాలు, ఛాయాచిత్రాలను సవివరంగా పరిశీలించి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయనున్నట్లు ఆర్డీవో భాను ప్రకాష్‌రెడ్డి తెలిపారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ పూర్తయ్యే నాటికి ఓటర్ల జాబితా మరింత శుద్ధి చెంది, ఖచ్చితమైన వివరాలతో సిద్ధం కానుందని అధికారులు పేర్కొన్నారు.

25, ఆగ 2026

బేతంచర్లలో "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ప్రజల విశేష స్పందన
జిల్లా వార్తలు

బేతంచర్లలో "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ప్రజల విశేష స్పందన

బేతంచర్ల పట్టణంలో తెలుగుదేశం పార్టీ చేపట్టిన "2 ఏళ్ల నమ్మకం – సంక్షేమం, అభివృద్ధి – ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ప్రజలు విశేష స్పందన చూపుతున్నారు. 14వ వార్డు పరిధిలో వడ్డేపేట, బేగర్‌పేట, దుర్గపేట ప్రాంతాల్లో డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకుని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు వివరించగా, ఈ కార్యక్రమం ద్వారా పార్టీపై ప్రజల్లో నమ్మకం మరింత బలపడుతోందని నాయకులు పేర్కొన్నారు.

9, ఆగ 2026

రోడ్డు ప్రమాదంలో గాయపడిన విద్యార్థులను పరామర్శించిన డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి
జిల్లా వార్తలు

రోడ్డు ప్రమాదంలో గాయపడిన విద్యార్థులను పరామర్శించిన డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి

నంద్యాల జిల్లా డోన్ సమీప తాటిమాను కొత్తూరు స్టేజ్ వద్ద రోడ్డు ప్రమాదంలో గాయపడిన పాఠశాల విద్యార్థులను డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యుల నుంచి తెలుసుకున్నారు. గాయపడిన విద్యార్థులకు ఎలాంటి లోటు లేకుండా ఉత్తమ వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించి, తల్లిదండ్రులకు ధైర్యం చెబుతూ ప్రభుత్వ సహాయం ఉంటుందని భరోసా ఇచ్చినట్లు సమాచారం.

8, ఆగ 2026

లవ్ మ్యారేజ్‌పై కుమారుడికి ప్రాణహాని ఉందంటూ MLA Prakash Goud తనయుడి ఆరోపణలు
తెలంగాణ

లవ్ మ్యారేజ్‌పై కుమారుడికి ప్రాణహాని ఉందంటూ MLA Prakash Goud తనయుడి ఆరోపణలు

Congress పార్టీకి చెందిన MLA Prakash Goud కుటుంబంలో లవ్ మ్యారేజ్‌ వివాదం తీవ్రరూపం దాల్చింది. ప్రేమ వివాహానికి సిద్ధమైన తనపై తండ్రి పంపిన వ్యక్తులు దాడి చేశారని, తండ్రి Prakash Goud నుంచి ప్రాణహాని ఉందని కుమారుడు ఆరోపిస్తూ, తనకు, తనకు కాబోయే భార్య కుటుంబానికి రక్షణ కల్పించాలని అధికారులను కోరాడు. ఈ ఆరోపణలపై MLA Prakash Goud స్పందన ఇంకా వెలువడలేదు.

6, ఆగ 2026

డోన్ నియోజకవర్గంలో తొలి బూత్‌గా లక్ష్యసాధన: 9 రోజుల్లోనే 100 శాతం పూర్తి
రాజకీయాలు

డోన్ నియోజకవర్గంలో తొలి బూత్‌గా లక్ష్యసాధన: 9 రోజుల్లోనే 100 శాతం పూర్తి

డోన్ నియోజకవర్గంలో “ఇంటింటికి తెలుగుదేశం” కార్యక్రమంలో భాగంగా యూనిట్ 26 పరిధిలోని 85వ బూత్ కేవలం తొమ్మిది రోజుల్లోనే 100 శాతం లక్ష్యాన్ని పూర్తి చేసి తొలి బూత్‌గా నిలిచింది. బూత్ ఇన్‌చార్జ్ రహంతుల్లా, యూనిట్ ఇన్‌చార్జ్ ప్రకాష్ గౌడ్‌లను ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి అభినందిస్తూ, ఇదే స్ఫూర్తితో ఇతర బూత్‌లు కూడా నిర్ణీత సమయంలో లక్ష్యాలను సాధించాలని పార్టీ శ్రేణులకు సూచించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

5, ఆగ 2026

నటుడు ప్రకాష్‌ రాజ్‌కు భూ ఆక్రమణల నోటీసు.. నిర్మాణాలు నేలమట్టం
జాతీయం

నటుడు ప్రకాష్‌ రాజ్‌కు భూ ఆక్రమణల నోటీసు.. నిర్మాణాలు నేలమట్టం

కేరళలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన వాగమన్‌లోని వరాట్టుమెడులో రెవెన్యూ అధికారులు భారీ ఆక్రమణలను తొలగించారు. ప్రైవేట్ వ్యక్తులు ఆక్రమించుకున్న 10 ఎకరాల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.

23, జులై 2026

లక్నో-కాన్పూర్ ఎక్స్‌ప్రెస్‌వే నేడు ప్రారంభం:
జాతీయం

లక్నో-కాన్పూర్ ఎక్స్‌ప్రెస్‌వే నేడు ప్రారంభం:

లక్నో-కాన్పూర్ ఎక్స్‌ప్రెస్‌వేను నేడు రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, యోగి ఆదిత్యనాథ్ సంయుక్తంగా ప్రారంభించనున్నారు. ₹4,700 కోట్ల వ్యయంతో నిర్మించిన 63 కిలోమీటర్ల ఈ 6 లేన్ల బారియర్‌లెస్ ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభంతో లక్నో-కాన్పూర్ ప్రయాణ సమయం 2.5–3 గంటల నుంచి 35–45 నిమిషాలకు తగ్గనుంది. ఇది రాష్ట్ర ఆర్థిక, పారిశ్రామిక రంగాలకు ఊతమివ్వడంతో పాటు భవిష్యత్తులో గంగా ఎక్స్‌ప్రెస్‌వేతో అనుసంధానమై విస్తృత కనెక్టివిటీని కల్పించనుంది.

13, జులై 2026

తోపుదుర్తి అరెస్ట్‌.. అనంతపురంలో అదే ఉద్రికత్త..
రాజకీయాలు

తోపుదుర్తి అరెస్ట్‌.. అనంతపురంలో అదే ఉద్రికత్త..

అనంతపురంలో తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతోంది. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతపురం నగరంలోని శ్రీనగర్ కాలనీలో తోపుదుర్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

9, జులై 2026

మాజీ మంత్రి ఉషాశ్రీచరణ్ అరెస్ట్  పోలీసులతో వాగ్వాదం.. రోడ్డుపై బైఠాయింపు
రాజకీయాలు

మాజీ మంత్రి ఉషాశ్రీచరణ్ అరెస్ట్ పోలీసులతో వాగ్వాదం.. రోడ్డుపై బైఠాయింపు

మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని కలిసేందుకు వెళ్తున్న మాజీ మంత్రి ఉషాశ్రీచరణ్‌ను పోలీసులు అడుకుని అరెస్ట్‌ చేశారు. వివరాల మేరకు..

9, జులై 2026

అనంతలో హైటెన్షన్..   ఎమ్మెల్యే ఎంఎస్ రాజు Vs మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి
రాజకీయాలు

అనంతలో హైటెన్షన్.. ఎమ్మెల్యే ఎంఎస్ రాజు Vs మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి

అనంతపురంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

9, జులై 2026

ప్రతీకార రాజకీయాలు ఆపాలి, UAPA చట్టం తొలగించాలి: ప్రకాష్ రాజ్ ట్వీట్
రాజకీయాలు

ప్రతీకార రాజకీయాలు ఆపాలి, UAPA చట్టం తొలగించాలి: ప్రకాష్ రాజ్ ట్వీట్

నటుడు ప్రకాష్ రాజ్ తాజా ట్వీట్‌లో ప్రతీకార రాజకీయాలు ఆపాలని, సాధారణ ప్రజలపై అమలవుతున్న కఠిన UAPA చట్టాన్ని తొలగించాలని కోరారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పేర్లు ప్రస్తావిస్తూ చేసిన ఈ వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో, సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీస్తున్నాయి.

7, జులై 2026

మళ్లీ థియేటర్లలోకి ‘ఒక్కడు’.. 4కే వెర్షన్‌తో రీ రిలీజ్
టాలీవుడ్

మళ్లీ థియేటర్లలోకి ‘ఒక్కడు’.. 4కే వెర్షన్‌తో రీ రిలీజ్

మహేశ్‌బాబు కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన ‘ఒక్కడు’ సినిమా 4కే వెర్షన్‌లో జూన్‌ 26న రీ రిలీజ్‌కు సిద్ధమైంది. గుణశేఖర్‌ దర్శకత్వం, ఎమ్‌ఎస్‌ రాజు నిర్మాణంలో 2003లో విడుదలైన ఈ బ్లాక్‌బస్టర్‌ను ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా మళ్లీ పెద్ద తెరపై చూపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాలాన్ని దాటి నిలిచిన ఈ యాక్షన్‌ డ్రామాను అభిమానులతో పాటు కొత్త తరం ప్రేక్షకులు కూడా థియేటర్‌లో ఆస్వాదించేందుకు సినీ వర్గాలు ఇది మంచి అవకాశంగా చూస్తున్నాయి.

22, జూన్ 2026

ఉత్తరప్రదేశ్‌కు పాకిన ఫిరాయింపులు : అమిత్ షాతో ఎస్పీ ఎంపీ భేటీ!..
జాతీయం

ఉత్తరప్రదేశ్‌కు పాకిన ఫిరాయింపులు : అమిత్ షాతో ఎస్పీ ఎంపీ భేటీ!..

ప్రస్తుతం దేశంలో ఫిరాయింపు రాజకీయాలు నడుస్తున్నాయి. తొలుత పశ్చిమ బెంగాల్‌తో మొదలైన ఫిరాయింపులు మహారాష్ట్రకు వచ్చాయి. ఇప్పుడు అక్కడ నుంచి ఉత్తరప్రదేశ్‌కు పాకింది. సమాజ్‌వాదీ పార్టీలో భారీ చీలిక జరగవచ్చని సంకేతాలు వెలువడుతున్నాయి.

21, జూన్ 2026

సాయి కృష్ణ కేసులో సిట్‌ ఏర్పాటు : సిట్ చీఫ్‌గా ఐజీ రవి ప్రకాష్
నేరాలు

సాయి కృష్ణ కేసులో సిట్‌ ఏర్పాటు : సిట్ చీఫ్‌గా ఐజీ రవి ప్రకాష్

రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన విజయవాడ సాయి కృష్ణ కేసులో  ప్రభుత్వం సిట్‌ ఏర్పాటు చేసింది. సిట్ చీఫ్‌గా ఐజీ రవి ప్రకాష్ ఉండగా.. సభ్యులుగా పశ్చిమగోదావరి ఎస్పీ అద్నాన్ నయీం షమీ, అల్లూరు సీతారామరాజు ఎస్పీ అమిత్ బార్డర్, బాపట్ల అడిషనల్ SP ఎల్ సుధాకర్‌ని నియమించింది.

21, జూన్ 2026

సమంత  ‘మా ఇంటి బంగారం’ – ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌
సినిమా

సమంత ‘మా ఇంటి బంగారం’ – ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌

సమంత ప్రధాన పాత్రలో నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘మా ఇంటి బంగారం’ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. మొదటి భాగంలోని కుటుంబ హాస్యం, సమంత నటన, యాక్షన్ సన్నివేశాలు, సంతోష్ నారాయణన్ సంగీతం, ఓం ప్రకాష్ సినిమాటోగ్రఫీకి ప్రశంసలు లభిస్తుండగా, రెండో భాగం నెమ్మదిగా సాగడం, బలహీనమైన విలన్ ట్రాక్, కొన్ని అనవసర సన్నివేశాలు చిత్రానికి మైనస్‌గా మారాయని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

19, జూన్ 2026

సినీనటుడు ప్రకాశ్‌రాజ్‌పై తిరుపతి కోర్టులో ప్రైవేటు కేసు
జిల్లా వార్తలు

సినీనటుడు ప్రకాశ్‌రాజ్‌పై తిరుపతి కోర్టులో ప్రైవేటు కేసు

సినీనటుడు ప్రకాశ్‌రాజ్‌పై తిరుపతి నాలుగో అదనపు మున్సిఫ్‌ కోర్టులో భాజపా సీనియర్‌ నేత, తితిదే సభ్యుడు జి. భానుప్రకాష్‌రెడ్డి ప్రైవేటు కేసు దాఖలు చేశారు. శ్రీరాముడు, లక్ష్మణులపై ప్రకాశ్‌రాజ్‌ చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీశాయని, భారతీయ న్యాయ సంహిత సెక్షన్‌ 196, 299 కింద చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో కోరగా, కోర్టు కేసును పరిశీలనలోకి తీసుకుంది.

16, జూన్ 2026

పెళ్లి పేరుతో 25 మంది మహిళలను మోసం చేసిన వ్యక్తి
జాతీయం

పెళ్లి పేరుతో 25 మంది మహిళలను మోసం చేసిన వ్యక్తి

ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన అనూజ్‌కుమార్‌ చంద్రప్రకాష్‌ త్రివేది పెళ్లి పేరుతో మహారాష్ట్రలో 25 మందికి పైగా మహిళలను లక్ష్యంగా చేసుకొని కోట్ల రూపాయలు, బంగారం మోసం చేసినట్లు ఠానే పోలీసులు దర్యాప్తులో వెల్లడైంది. మ్యాట్రిమోనియల్‌ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా దివ్యాంగులు, వితంతువులు, నిస్సహాయ మహిళలను టార్గెట్‌ చేసి, పెళ్లి తర్వాత డబ్బు, ఆభరణాలు తీసుకుని పరారవుతూ, ఆ డబ్బుతో BMW కారు కొనుగోలు చేసిన అతడిని అరెస్టు చేసి, అతని కుమారుడిపై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

13, జూన్ 2026

ధర్మస్థల కేసు పుకార్లు నమ్మొద్దు: ప్రకాష్ రాజ్
టాలీవుడ్

ధర్మస్థల కేసు పుకార్లు నమ్మొద్దు: ప్రకాష్ రాజ్

కర్ణాటకలోని ధర్మస్థల కేసులో తన పేరును లాగుతూ వస్తున్న వార్తలు, పుకార్లు నమ్మొద్దని నటుడు ప్రకాష్ రాజ్ సోషల్ మీడియా ద్వారా స్పష్టం చేశారు. కోట్లాది భక్తుల విశ్వాసానికి సంబంధించిన సున్నితమైన అంశమైందని, మరో రెండు రోజుల్లో ప్రెస్ మీట్ నిర్వహించి అన్ని నిజాలు చెబుతానని తెలిపారు.

12, జూన్ 2026

వెనక్కు తగ్గని ప్రకాశ్‌ రాజ్‌
రాజకీయాలు

వెనక్కు తగ్గని ప్రకాశ్‌ రాజ్‌

ప్రకాష్ రాజ్ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. జనసేన నేత నాగబాబు పెట్టిన, నాయకుడిని సందేహాలు లేకుండా మౌనంగా అనుసరించాలనే పోస్ట్‌పై నటుడు ప్రకాశ్‌ రాజ్‌ తీవ్రంగా స్పందించారు. ప్రజాస్వామ్యంలో నాయకులను ప్రశ్నించడం ప్రజల హక్కు అని, మౌనంగా అనుసరించమనే పిలుపు సరైంది కాదని ఆయన పేర్కొంటూ, తాము జంతువులు కాదని, ఏ నాయకుడైనా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందని స్పష్టం చేశారు.

6, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters