బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#శ్రీకాకుళం

13 articles

మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుతో జగన్‌ ములాఖత్‌ నిరాకరణ
రాజకీయాలు

మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుతో జగన్‌ ములాఖత్‌ నిరాకరణ

వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుతో వైఎస్‌ జగన్‌ ములాఖత్‌కు జైలు అధికారులు అనుమతి నిరాకరించారు. నిర్ణయించిన సమయం ముగిసిన తర్వాత జైలు వద్దకు చేరుకోవడంతో అధికారులు అనుమతి ఇవ్వలేదు.

30, జులై 2026

వైఎస్‌ జగన్‌ శ్రీకాకుళం పర్యటనపై ఉత్కంఠ..   పోలీసుల ఆంక్షలు.. ర్యాలీలు, సభలకు నో పర్మిషన్‌
రాజకీయాలు

వైఎస్‌ జగన్‌ శ్రీకాకుళం పర్యటనపై ఉత్కంఠ.. పోలీసుల ఆంక్షలు.. ర్యాలీలు, సభలకు నో పర్మిషన్‌

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించున్నారు.. ఈ నేపథ్యంలో పోలీసులు పలు ఆంక్షలు విధించారు.

29, జులై 2026

మేము కూడా బాధితులమే..   : ఏపీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం
రాజకీయాలు

మేము కూడా బాధితులమే.. : ఏపీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం

తన రాజకీయ జీవితంలో ఎన్నడూ చట్టాన్ని ఉల్లంఘించలేదని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్, వైఎస్ఆర్సీపీ నేత తమ్మినేని సీతారాం అన్నారు. భూ వివాదంలో తామూ బాధితులమేనని ఆయన చెప్పుకొచ్చారు. దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తామన్నారు.

28, జులై 2026

మాజీ మంత్రి అప్పలరాజుకు 14 రోజుల రిమాండ్
రాజకీయాలు

మాజీ మంత్రి అప్పలరాజుకు 14 రోజుల రిమాండ్

వైకాపా నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు పలాస కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. ఆయన దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది.

23, జులై 2026

ఏపీలో నాలుగు రోజుల పాటు మేఘావృత వాతావరణం, పలుచోట్ల వర్షాలు
వాతావరణం

ఏపీలో నాలుగు రోజుల పాటు మేఘావృత వాతావరణం, పలుచోట్ల వర్షాలు

రానున్న నాలుగు రోజులు ఆంధ్రప్రదేశ్‌లో మేఘావృత వాతావరణం కొనసాగి, కోస్తాంధ్ర తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు, పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. శ్రీకాకుళం సహా పలు జిల్లాల్లో ఆకస్మిక వాతావరణ మార్పులు, ఉరుములు, ఈదురుగాలులు సంభవించే అవకాశం ఉండటంతో ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండి, అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని సూచించింది.

19, జులై 2026

రాష్ట్రంలో నేడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అవకాశం
వాతావరణం

రాష్ట్రంలో నేడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అవకాశం

రాష్ట్రంలో వాయవ్య బంగాళాఖాతం, ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో అల్పపీడనం, కోస్తాంధ్ర నుంచి తెలంగాణ, మహారాష్ట్ర వరకు ద్రోణి ప్రభావంతో నేడు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి, కోనసీమ, తూర్పు, పశ్చిమగోదావరి, ఏలూరు, అనంతపురం జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు, గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

17, జులై 2026

విశాఖ మధురవాడలో రోడ్డు ప్రమాదం.. బైక్‌ను ఢీకొట్టిన కారు, యువకుడి మృతి
ఆంధ్రప్రదేశ్

విశాఖ మధురవాడలో రోడ్డు ప్రమాదం.. బైక్‌ను ఢీకొట్టిన కారు, యువకుడి మృతి

విశాఖపట్నం జిల్లా మధురవాడ డంపింక్ యార్డ్ జంక్షన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భూపాలపాలే గ్రామానికి చెందిన కనకరాజు (25) అక్కడికక్కడే మృతి చెందాడు. శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వైపు వస్తున్న కారు, అతడు ప్రయాణిస్తున్న బైక్‌ను వేగంగా ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు, కారు డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగం కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తూ, వాహనదారులు ట్రాఫిక్ నియమాలు పాటించాలని సూచిస్తున్నారు.

14, జులై 2026

రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓర్వలేకే జగన్ కుట్రలు: ఎంపీ కలిశెట్టి
ఆంధ్రప్రదేశ్

రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓర్వలేకే జగన్ కుట్రలు: ఎంపీ కలిశెట్టి

ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేక మాజీ ముఖ్యమంత్రి జగన్ కుట్రలకు దిగుతున్నారని ఆరోపించారు. ఉత్తరాంధ్రలో మౌలిక సదుపాయాల విస్తరణ, సంక్షేమ పథకాల అమలుతో ప్రాంతం వేగంగా మారిపోతుందని, రాష్ట్ర అభివృద్ధిని ప్రధాని మోదీ సహా కేంద్రం ప్రశంసిస్తోందని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల కంటే వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాలకే జగన్ ప్రాధాన్యం ఇస్తున్నారని, ప్రజల మద్దతుతో అభివృద్ధి యాత్ర కొనసాగుతుందని ఆయన అన్నారు.

5, జులై 2026

ఏపీ ట్రిపుల్‌ ఐటీల్లో ప్రవేశాలు.. మెరిట్‌ జాబితా విడుదల
విద్య

ఏపీ ట్రిపుల్‌ ఐటీల్లో ప్రవేశాలు.. మెరిట్‌ జాబితా విడుదల

ఏపీలోని రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీస్‌ (RGUKT) పరిధిలోనిట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లలో ప్రవేశాలకు ఎంపికైన వారి ప్రొవిజినల్‌ మెరిట్‌ జాబితా విడుదలైంది. మరోవైపు, ట్రిపుల్‌ ఐటీల్లో జులై 1 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.

13, జూన్ 2026

చురుగ్గా నైరుతి రుతుపవనాలు.. పలు జిల్లాలకు భారీ వర్షాల హెచ్చరిక
వాతావరణం

చురుగ్గా నైరుతి రుతుపవనాలు.. పలు జిల్లాలకు భారీ వర్షాల హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్‌పై నైరుతి రుతుపవనాలు చురుగ్గా కొనసాగడంతో అనేక జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాల అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అల్లూరి సీతారామరాజు, కోనసీమ, కృష్ణా, నెల్లూరు తదితర జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసి, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కోస్తాంధ్రలో బలమైన ఈదురుగాలులు, సముద్రం అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకూడదని సూచించింది.

12, జూన్ 2026

విశాఖ–శ్రీకాకుళం రేర్ ఎర్త్ ప్రాసెసింగ్ కేంద్రాల దిశగా అడుగులు
ఆంధ్రప్రదేశ్

విశాఖ–శ్రీకాకుళం రేర్ ఎర్త్ ప్రాసెసింగ్ కేంద్రాల దిశగా అడుగులు

మాస్కోలో ఆంధ్రప్రదేశ్ ప్రతినిధి బృందం, రష్యాకు చెందిన గిరెడ్మెట్ ఇనిస్టిట్యూట్‌తో సమావేశమై విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ప్రాసెసింగ్, రిఫైనింగ్ హబ్‌లు, నెల్లూరులో నియోడైమియం మాగ్నెట్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు అవకాశాలపై చర్చించింది. ఈవీ, పవన విద్యుత్ రంగాల పెరుగుతున్న అవసరాల దృష్ట్యా, రేర్ ఎర్త్ సరఫరా శృంఖలలో ఆంధ్రప్రదేశ్ కీలక కేంద్రంగా మారే అవకాశాలు ఉన్నాయని, తద్వారా ఉపాధి, పారిశ్రామిక వృద్ధి, ఎగుమతులు పెరుగుతాయని అధికార వర్గాలు భావిస్తున్నాయి.

8, జూన్ 2026

‘పెద్ది’ బ్లాక్‌బస్టర్‌ జోష్‌లో రామ్‌ చరణ్‌ – కూతురు క్లీంకార వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌
టాలీవుడ్

‘పెద్ది’ బ్లాక్‌బస్టర్‌ జోష్‌లో రామ్‌ చరణ్‌ – కూతురు క్లీంకార వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌

రామ్‌ చరణ్‌ నటించిన ‘పెద్ది’ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని సాధిస్తూ మూడు రోజుల్లోనే రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి. ఈ విజయోత్సవాల్లో భాగంగా చరణ్‌–ఉపాసన దంపతుల కూతురు క్లీంకార పేరుతో ఇంటి సిబ్బంది ‘చికిరి చికిరి’ పాటకు డ్యాన్స్‌ చేసిన వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా, అది మెగా అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటూ వైరల్‌గా మారుతోంది.

7, జూన్ 2026

చిత్తూరు కలెక్టరేట్‌లో దారుణం:  దివ్యాంగురాలు ఆత్మహత్యాయత్నం కలకలం
నేరాలు

చిత్తూరు కలెక్టరేట్‌లో దారుణం: దివ్యాంగురాలు ఆత్మహత్యాయత్నం కలకలం

చిత్తూరు:- చిత్తూరు జిల్లా శ్రీరంగరాజపురం మండలం ఉప్పరపల్లికి చెందిన దివ్యాంగురాలు మనెమ్మ ఆత్మహత్యాయత్నం కలకలం రేపుతోంది. చిత్తూరు కలెక్టరేట్‌ వద్ద ఒంటిపై పెట్రోల్‌ పోసుకోని , కొంత పెట్రోల్‌ను తాగేసింది.

2, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters