బ్రేకింగ్ న్యూస్
ఎర్రగుడిపాడు ఆలయ ఘటనపై స్పందించిన అధికారులు.. దళితులకు స్వామివారి దర్శనంప్రొద్దుటూరులో TNSF ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ ముగింపులైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలు
Search

TAG

#తమిళనాడులో

45 articles

మాజీ ప్రియురాలిని హత్య చేసి దహనం చేసిన యువకుడు
నేరాలు

మాజీ ప్రియురాలిని హత్య చేసి దహనం చేసిన యువకుడు

కేరళలోని పూపాడ ప్రాంతంలో తమిళనాడుకు చెందిన నిత్యను ఆమె మాజీ ప్రియుడు నిశాంత్ క్రూరంగా హత్య చేసి, మృతదేహాన్ని పాంబ్లా డ్యామ్ వద్దకు తీసుకెళ్లి పెట్రోల్ పోసి దహనం చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సాంకేతిక ఆధారాలతో గాలించిన పోలీసులు నిశాంత్‌ను రాజకుమారి ప్రాంతంలో అరెస్టు చేయగా, ఈ అమానుష హత్యపై ప్రాంతీయంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

17, అక్టో 2026

రాజకీయ రంగప్రవేశానికి ధనుష్ సన్నాహాలు
సినిమా

రాజకీయ రంగప్రవేశానికి ధనుష్ సన్నాహాలు

తమిళ సినీ నటుడు ధనుష్ ‘తమిళగ ఎళుచ్చి కళగం’ పేరుతో కొత్త పార్టీ ఏర్పాటు చేస్తున్నారన్న వార్తలు తమిళనాడులో చర్చనీయాంశంగా మారాయి. ఈ పార్టీ పేరును భారత ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ చేసినట్లు స్థానిక మీడియా కథనాలు చెబుతున్నప్పటికీ, ధనుష్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఆయన రాజకీయ రంగప్రవేశం రాష్ట్ర రాజకీయ సమీకరణాలపై ప్రభావం చూపవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

7, అక్టో 2026

తమిళనాడులో కొత్త సంక్షేమ పథకం ప్రారంభం
తమిళనాడు

తమిళనాడులో కొత్త సంక్షేమ పథకం ప్రారంభం

తమిళనాడు ప్రభుత్వం ప్రభుత్వ ఆస్పత్రుల్లో పుట్టే అర్హత కలిగిన ప్రతి శిశువుకు ఒక్క గ్రాము బరువున్న బంగారు ఉంగరం అందించే ‘తాయ్‌మామన్‌ తంగ మోతిరం స్కీమ్‌’ను ముదరైలో ప్రారంభించింది. 2026 జూన్‌ 22 నుంచి అమలులోకి వచ్చే ఈ పథకం ద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించడం, తల్లి-శిశు ఆరోగ్య సేవలపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నారు.

29, సెప్టెం 2026

మొగిలి ఘాట్‌ రోడ్డులో బొలెరో–లారీ ఢీ: మహిళ మృతి, పలువురికి గాయాలు
జిల్లా వార్తలు

మొగిలి ఘాట్‌ రోడ్డులో బొలెరో–లారీ ఢీ: మహిళ మృతి, పలువురికి గాయాలు

బంగారుపాల్యం మండలంలోని మొగిలి ఘాట్‌ రోడ్డులో గురువారం తెల్లవారుజామున బొలెరో వాహనం రోడ్డు పక్కన నిలిపి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొనడంతో తమిళనాడుకు చెందిన ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, ముగ్గురు తీవ్రంగా, ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా భావిస్తూ కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

18, సెప్టెం 2026

త్రిష వ్యాఖ్యలతో ఉదయనిధి అరెస్ట్‌: తమిళనాడులో రాజకీయ కలకలం
తమిళనాడు

త్రిష వ్యాఖ్యలతో ఉదయనిధి అరెస్ట్‌: తమిళనాడులో రాజకీయ కలకలం

తంజావూరులో నిరసన సందర్భంగా నటి త్రిషను ఉద్దేశించి డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తమిళనాడులో భారీ రాజకీయ కలకలానికి దారితీశాయి. ఆయనను పోలీసులు అరెస్ట్ చేయగా, భాజపా సహా పలు పార్టీలు దీనిని స్వాగతించగా డీఎంకే అణచివేత చర్యగా విమర్శించింది. ఉదయనిధి వ్యాఖ్యలను భాజపా, ఎండీఎంకే, పీఎంకే నేతలు తీవ్రంగా ఖండించగా, డీఎంకే మాత్రం ఆయన ప్రసంగంలో అవమానకర అంశాలు లేవని వాదిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ప్రారంభించింది.

5, ఆగ 2026

ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై తమిళనాడు రాజకీయాల్లో కలకలం
సినిమా

ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై తమిళనాడు రాజకీయాల్లో కలకలం

కావేరీ నీటి సమస్యపై జరిగిన నిరసన సభలో పాల్గొన్న ఉదయనిధి స్టాలిన్, సభలో త్రిష పేరును ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. మహిళల పట్ల అవమానకరంగా, అశ్లీలంగా ఉన్నాయని విమర్శలు వెల్లువెత్తగా, BJP ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. ఈ ఘటనతో తమిళనాడు రాజకీయాల్లో భాష, మహిళల గౌరవం, నాయకుల బాధ్యతపై చర్చ మళ్లీ మొదలైంది.

4, ఆగ 2026

లారీని ఢీకొట్టిన కారు.. ఐదుగురి మృతి
తమిళనాడు

లారీని ఢీకొట్టిన కారు.. ఐదుగురి మృతి

తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని ఓ కారు వేగంగా ఢీకొనడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉండటం విషాదాన్ని నింపింది.

2, ఆగ 2026

డబ్బు కోసం గుండు కొట్టించుకున్న మహిళలు :  విక్రమార్కుడు మూవీ సీన్ రిపీట్..
తమిళనాడు

డబ్బు కోసం గుండు కొట్టించుకున్న మహిళలు : విక్రమార్కుడు మూవీ సీన్ రిపీట్..

డబ్బులు వస్తాయంటే చాలు ఏ మాత్రం ఆలోచించకుండా నమ్మేసే అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఓ కేటుగాడు మహిళలను దారుణంగా మోసం చేశాడు. ‘విక్రమార్కుడు’ సినిమాలో రవితేజ స్వామీజీ వేషంలో వచ్చి మహిళలకు గుండు గీయించే సన్నివేశాన్ని తలపించేలా ఈ ఘటన జరిగింది.

29, జులై 2026

ఇంటి నిర్మాణ సామాగ్రి సరఫరా బంద్‌! : విజయ్ సర్కార్ ఆంక్షలు.. ఏపీ సహా మూడు రాష్ట్రాలకు..
బిజినెస్

ఇంటి నిర్మాణ సామాగ్రి సరఫరా బంద్‌! : విజయ్ సర్కార్ ఆంక్షలు.. ఏపీ సహా మూడు రాష్ట్రాలకు..

తమిళనాడులో టీవీకే విజయ్‌ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నిర్మాణ రంగానికి కీలకమైన రఫ్ స్టోన్, ఎం-శాండ్, మెటల్ జెల్లీ వంటి నిర్మాణ సామగ్రిని పొరుగు రాష్ట్రాలకు తరలించడంపై తమిళనాడు ప్రభుత్వం మూడు నెలలు తాత్కాలిక నిషేధం విధించింది.

29, జులై 2026

తమిళనాడులో సంచలనం.. : ఉద్యోగాల దందా.. టివికె  నేతల ఆడియో లీక్‌!
తమిళనాడు

తమిళనాడులో సంచలనం.. : ఉద్యోగాల దందా.. టివికె నేతల ఆడియో లీక్‌!

తమిళనాడులో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ముఖ్యమంత్రి విజయ్ ప్రభుత్వాన్ని అవినీతి ఆరోపణలు చుట్టుముట్టాయి. పార్టీ నేతల ఆడియో లీక్ అవ్వడం ఇప్పుడు సీఎం విజయ్‌కు పెద్ద తలనొప్పిగా మారింది.

28, జులై 2026

అరుణాచలేశ్వర దర్శనానికి వెళ్లిన యువకుడి మోక్ష మార్గంలో మృతి
తమిళనాడు

అరుణాచలేశ్వర దర్శనానికి వెళ్లిన యువకుడి మోక్ష మార్గంలో మృతి

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన మణికుమార్ (36) అరుణాచలేశ్వర దర్శనం అనంతరం తిరువణ్ణామలైలో గిరి ప్రదక్షిణ చేస్తూ మోక్ష మార్గంలో ఇరుక్కుపోయి ఊపిరాడక మృతి చెందాడు. భక్తులు ప్రయత్నించి బయటకు తీసి ఆసుపత్రికి తరలించినా, వైద్యులు అతడు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, స్థానికులు, భక్తుల్లో తీవ్ర విషాదం, దిగ్భ్రాంతి నెలకొంది.

26, జులై 2026

దేశవ్యాప్తంగా NEET రద్దు చేయాలి: వైద్య విద్యపై రాష్ట్రాలకే పూర్తి అధికారం కోరుతున్న TVK
తమిళనాడు

దేశవ్యాప్తంగా NEET రద్దు చేయాలి: వైద్య విద్యపై రాష్ట్రాలకే పూర్తి అధికారం కోరుతున్న TVK

తమిళనాడు ముఖ్యమంత్రి ‘దళపతి’ విజయ్ నాయకత్వంలోని TVK పార్టీ, NEETలో జరుగుతున్న అక్రమాలు, పేపర్ లీకేజీలు, విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో ఈ పరీక్షను దేశవ్యాప్తంగా పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేసింది. వైద్య విద్యతో సహా మొత్తం విద్యా రంగంపై రాష్ట్రాలకే పూర్తి అధికారాలు ఉండాలని, ఇందుకోసం విద్యను ఉమ్మడి జాబితా నుంచి రాష్ట్ర జాబితాకు మార్చాలని లేదా ప్రత్యేక ఉమ్మడి జాబితా ద్వారా రాష్ట్రాలకు అధికారం ఇవ్వాలని TVK కోరుతోంది.

22, జులై 2026

జాతీయ చలన చిత్ర పురస్కారాలపై తమిళనాడులో చర్చ.. ‘రాయన్‌’ ఎంపికపై కోలీవుడ్‌లో అసంతృప్తి
సినిమా

జాతీయ చలన చిత్ర పురస్కారాలపై తమిళనాడులో చర్చ.. ‘రాయన్‌’ ఎంపికపై కోలీవుడ్‌లో అసంతృప్తి

జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో ఉత్తమ చిత్రం (తమిళం) విభాగానికి ‘రాయన్‌’ ఎంపిక కోలీవుడ్ లో తీవ్ర చర్చకు దారితీసింది. ‘తంగళాం’ వంటి ప్రశంసలు పొందిన చిత్రాలను విస్మరించి సగటు యాక్షన్‌ సినిమాకు అవార్డు ఎలా ఇస్తారు అంటూ సినీ వర్గాలు, అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి ఇటీవల అవార్డుల వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలు మళ్లీ ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి.

21, జులై 2026

తమిళనాడులో రంగురంగుల పాపడాల విక్రయాలపై నిషేధం
తమిళనాడు

తమిళనాడులో రంగురంగుల పాపడాల విక్రయాలపై నిషేధం

తమిళనాడు ప్రభుత్వం రాష్ట్రంలో విక్రయమవుతున్న రంగురంగుల పాపడాలపై నిషేధం విధించింది. ఆహార భద్రత విభాగం నిర్వహించిన తనిఖీల్లో పాపడాలలో పారిశ్రామిక రంగుల్లో వాడే రోడమైన్-బి వంటి ప్రమాదకర కృత్రిమ రసాయన రంగులు ఉన్నట్లు బయటపడటంతో ఈ నిర్ణయం తీసుకుంది. కృత్రిమ రంగులు కలిపిన తినుబండారాల వినియోగంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు, వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

18, జులై 2026

ఆ మాటలు నన్ను చాలా బాధించాయి-కిరణ్ అబ్బవరం
సినిమా

ఆ మాటలు నన్ను చాలా బాధించాయి-కిరణ్ అబ్బవరం

టాలీవుడ్ యువ హీరో కిరణ్ అబ్బవరం తమిళనాడులో తెలుగు సినిమాల ప్రదర్శన, అక్కడి మార్కెట్ విస్తరణపై చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారాయి. చెన్నై సహా తమిళనాడులో తెలుగు చిత్రాలకు ప్రత్యేక షోలు, డబ్బింగ్ వెర్షన్లు, సబ్‌టైటిల్స్ పెరుగుతుండగా, మంచి కంటెంట్ ఉన్న సినిమాలను అక్కడి యువత కూడా స్వాగతిస్తున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో భవిష్యత్తులో తమిళనాడును కీలక మార్కెట్‌గా భావించే తెలుగు చిత్ర నిర్మాతలు, హీరోల సంఖ్య పెరిగే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.

17, జులై 2026

9వ తరగతిలో మూడో భాష పెట్టొద్దు: సుప్రీంకోర్టు
జాతీయం

9వ తరగతిలో మూడో భాష పెట్టొద్దు: సుప్రీంకోర్టు

సీబీఎస్‌ఈ త్రిభాషా విధానంపై విచారణలో సుప్రీంకోర్టు తొమ్మిదో తరగతిలో మూడో భాష ప్రవేశపెట్టడం విద్యార్థులకు అదనపు భారమని సూచించింది. కొత్త భాషను నేర్పాలనుకుంటే ఐదో లేదా ఆరో తరగతి నుంచే ప్రారంభించాలని, విద్యార్థుల మానసిక ఒత్తిడి, విద్యా భారం అంశాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని ధర్మాసనం అభిప్రాయపడింది.

16, జులై 2026

కూడంకుళం అణు ప్లాంట్‌కు ఢోకా లేదు! :   ప్రకటించిన న్యూక్లియర్‌ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌
జాతీయం

కూడంకుళం అణు ప్లాంట్‌కు ఢోకా లేదు! : ప్రకటించిన న్యూక్లియర్‌ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌

దేశంలోని అతిపెద్ద అణు విద్యుత్‌ కేంద్ర ప్రాజెక్ట్‌ అయిన తమిళనాడులోని కూడంకుళం ప్లాంట్‌ లో డేటా లీకేజీ జరిగినట్లు వచ్చిన వార్తలు కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్‌ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌ (NPCIL) స్పందించింది.

16, జులై 2026

కుడంకుళం అణు కేంద్రం డేటా లీక్?..   డార్క్ వెబ్‌లో బ్లూప్రింట్
జాతీయం

కుడంకుళం అణు కేంద్రం డేటా లీక్?.. డార్క్ వెబ్‌లో బ్లూప్రింట్

భారతదేశంలో అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రమైన తమిళనాడులోని కుడంకుళం ప్లాంట్ బ్లూఫ్రింట్స్ డార్క్ వెబ్‌లో లీక్ అయినట్లు తెలుస్తోంది. రాన్సమ్‌వేర్ గ్రూప్ ‘ వరల్డ్ లీక్స్’ ఈ ఫైళ్లను డార్క్ వెబ్‌లో పోస్ట్ చేసినట్లు రాయిటర్స్ నివేదించింది.

15, జులై 2026

గోవధ నిషేధంపై మద్రాస్ హైకోర్టు ఉత్తర్వులకు సుప్రీంకోర్టు స్టే
తమిళనాడు

గోవధ నిషేధంపై మద్రాస్ హైకోర్టు ఉత్తర్వులకు సుప్రీంకోర్టు స్టే

తమిళనాడులో బక్రీద్ సందర్భంగా గోవధ నిషేధంపై మద్రాస్ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల అమలును సుప్రీంకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. రాష్ట్ర చట్టాలు అనుమతించిన వధను పూర్తిగా నిషేధించడం చట్టబద్ధం కాదని తమిళనాడు ప్రభుత్వం వాదించగా, హైకోర్టు ఆదేశాలు ప్రస్తుత చట్టాలకు విరుద్ధమా అనే అంశంపై సుప్రీంకోర్టు ప్రాథమికంగా పరిశీలించి, ఆ ఉత్తర్వులను సవరించాల్సిన అవసరం ఉందని సూచించింది.

13, జులై 2026

తమిళనాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి
తమిళనాడు

తమిళనాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి

తమిళనాడులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మధురై - తిరుచ్చి జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సును ఓమ్ని బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

13, జులై 2026

విజయ్ ప్రభుత్వానికి మద్రాస్ హైకోర్టులో భారీ ఊరట!
తమిళనాడు

విజయ్ ప్రభుత్వానికి మద్రాస్ హైకోర్టులో భారీ ఊరట!

తమిళనాడులో విజయ్ ప్రభుత్వానికి మద్రాస్ హైకోర్టులో భారీ ఊరట లభించింది. కరూర్ తొక్కిసలాట బాధితుల కుటుంబాలకు ఉద్యోగ పత్రాల పంపిణీకి కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

10, జులై 2026

98వ గ్రాండ్‌మాస్టర్ గా 17 ఏళ్ల అశ్వత్ ఎస్
క్రీడలు

98వ గ్రాండ్‌మాస్టర్ గా 17 ఏళ్ల అశ్వత్ ఎస్

తమిళనాడులోని కన్యాకుమారి ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల అశ్వత్ ఎస్ భారతదేశ 98వ గ్రాండ్‌మాస్టర్‌గా అవతరించి దేశ చదరంగ చరిత్రలో కొత్త మైలురాయిని నమోదు చేశాడు. చిన్న వయసులోనే చదరంగంలో ప్రవేశించి, రాష్ట్ర స్థాయి అండర్-7 పోటీల్లో 9/9 పరిపూర్ణ స్కోరు సహా పలు విజయాలు సాధించిన అతడు, గతేడాది డిసెంబర్‌లో 2500 అంతర్జాతీయ రేటింగ్ మార్కును దాటుతూ అవసరమైన నార్మ్‌లను పూర్తి చేసి గ్రాండ్‌మాస్టర్ హోదా పొందడంతో భారత చదరంగానికి కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చాడు.

10, జులై 2026

యాక్సిడెంట్.. బ్రెయిన్ డెడ్.!   ఆరుగురి జీవితాల్లో వెలుగునింపిన 7 ఏళ్ల ‘యశ్వన్’.!
తమిళనాడు

యాక్సిడెంట్.. బ్రెయిన్ డెడ్.! ఆరుగురి జీవితాల్లో వెలుగునింపిన 7 ఏళ్ల ‘యశ్వన్’.!

సైక్లింగ్ చేస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందిన 7 ఏళ్ల చిన్నారి ‘యశ్వన్’ అవయవదానంతో 6 మందికి కొత్త జీవితాన్ని ఇచ్చాడు.

7, జులై 2026

కార్తికేయుని జననాన్ని తప్పుగా చూపితే సమస్య తప్పదు: సీమాన్‌ వ్యాఖ్యలు
సౌత్ ఇండియా

కార్తికేయుని జననాన్ని తప్పుగా చూపితే సమస్య తప్పదు: సీమాన్‌ వ్యాఖ్యలు

ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ కొత్త చిత్రంలో కార్తికేయుని జననాన్ని ఉత్తరాదితో అనుసంధానించేలా కథ ఉందన్న సోషల్‌ మీడియా పోస్టులపై నామ్‌ తమిళర్‌ కట్చి నేత సీమాన్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కార్తికేయుడు తమిళుల ఆది దైవమని, ఆయన జననాన్ని వక్రీకరించే ప్రయత్నం చేస్తే తమిళనాడులో సినిమా ప్రదర్శనను అడ్డుకునే పోరాటాలు చేస్తామని, ఇది సామాజిక–రాజకీయ సమస్యగా మారవచ్చని హెచ్చరించారు.

6, జులై 2026

పూర్తి కాలం అధికారంలో ఉంటాం!  డీఎంకే ప్రచారాన్ని కొట్టిపారేసిన తమిళనాడు సీఎం విజయ్
తమిళనాడు

పూర్తి కాలం అధికారంలో ఉంటాం! డీఎంకే ప్రచారాన్ని కొట్టిపారేసిన తమిళనాడు సీఎం విజయ్

తమిళనాడులో రాజకీయ సమీకరణాలు, ప్రభుత్వంపై వస్తున్న ఊహాగానాలకు ముఖ్యమంత్రి విజయ్ గట్టి సమాధానమిచ్చారు. చెన్నైలో నిర్వహించిన మిత్రపక్షాల ఉన్నత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని, కూటమి నేతలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.

2, జులై 2026

విజయ్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు భారీ కుట్ర
జాతీయం

విజయ్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు భారీ కుట్ర

తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర సంచలనం రేపుతూ విజయ్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు జరిగిన ఒక భారీ కుట్రను ఇంటెలిజెన్స్ అధికారులు భగ్నం చేశారు.

1, జులై 2026

టీవీకే నేతృత్వంలో కొత్త కూటమి! : రేపు సీఎం విజయ్‌ కీలక సమావేశం
జాతీయం

టీవీకే నేతృత్వంలో కొత్త కూటమి! : రేపు సీఎం విజయ్‌ కీలక సమావేశం

తమిళనాడులో టీవీకే నేతృత్వంలో కొత్త కూటమి ఏర్పాటు కానుంది. ఈ క్రమంలో సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్న మిత్ర పక్ష పార్టీల నేతలతో బుధవారం ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం విజయ్‌ సమావేశం నిర్వహించనున్నారు.

30, జూన్ 2026

తమిళనాడులో AIADMKకు వరుస ఎదురుదెబ్బలు
తమిళనాడు

తమిళనాడులో AIADMKకు వరుస ఎదురుదెబ్బలు

తమిళనాడు ప్రతిపక్ష పార్టీ AIADMKకు వరుస రాజీనామాలు పెద్ద సవాలుగా మారుతున్నాయి. ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు వైదొలగిన నేపథ్యంలో, తాజా గా ఎమ్మెల్యే విజయ్‌భాస్కర్ రాజీనామా చేసి TVKలో చేరనున్నారనే ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఈ పరిణామాలు పార్టీ అంతర్గత పరిస్థితులు, నాయకత్వంపై అసంతృప్తి, భవిష్యత్ ఎన్నికలలో ప్రదర్శనపై ప్రభావం చూపే సూచనలు కనిపిస్తున్నాయి.

29, జూన్ 2026

తమిళనాడులో అవినీతికి తావులేదు, రాజీ ఉండదు: అసెంబ్లీలో సీఎం విజయ్ స్పష్టం
తమిళనాడు

తమిళనాడులో అవినీతికి తావులేదు, రాజీ ఉండదు: అసెంబ్లీలో సీఎం విజయ్ స్పష్టం

తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ అవినీతికి రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ తావులేదని, ప్రజాధన పరిరక్షణలో రాజకీయ రాజీ ఉండదని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం పారదర్శక పాలన, సమాచార సాంకేతికత ఆధారిత సంస్కరణల ద్వారా అవినీతి నిర్మూలనకు కట్టుబడి ఉందని, దీనిని తట్టుకోలేక ప్రతిపక్షాలు నిరాధార ఆరోపణలు చేస్తున్నాయని విమర్శించారు.

23, జూన్ 2026

తమిళనాడులో ఘోరం.. అమ్మోనియా లీక్.. 7 మంది మృతి
తమిళనాడు

తమిళనాడులో ఘోరం.. అమ్మోనియా లీక్.. 7 మంది మృతి

తమిళనాడు తిరువళ్లూర్‌లోని ఓ ప్రైవేటు రొయ్యల ప్రాసెసింగ్‌ ప్లాంట్‌లో తీవ్ర ప్రమాదం చోటుచేసుకుంది. అమ్మోనియా గ్యాస్‌ లీకైన ఘటనలో ఏడుగురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు.

21, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters