రాయలసీమ న్యూస్, పొలిటికల్ డెస్క్:
33 % రిజర్వేషన్ అమలైతే..
ఏపీ అసెంబ్లీలో మహిళలకు దక్కే నియోజక వర్గాలివే...!!
రాష్ట్రంలో 33 % మహిళా రిజర్వేషన్ అమలైతే రాజకీయంగా కీలకమైన పలు అసెంబ్లీ నియోజక వర్గాలు మహిళలకు దక్కే అవకాశాలు కనిపిస్తున్నన్నాయి. దీంతో రాజకీయ సమీకరణాలు మారిపోయే అవకాశం ఉంది. అయితే మహిళలకు 33 శాతం సీట్లు ఇచ్చితీరుతామని ఇప్పటికే టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేష్ ప్రకంటించారు. అయితే పార్లమెంట్ లో మహిళా బిల్లు ఉన్న పెండింగ్ లో ఉంది. రాష్ట్రంలో మహిళలకు దక్కే స్థానాలను ఒక సారి పరిశీలిస్తే..
1,65,570 మంది మహిళలతో భీమిలి నియోజకవర్గం మొదటిస్థానంలో నిలిచింది. తరువాత స్థానాల్లో.. పాణ్యం (1,54,460), గాజువాక (1,53,505), చంద్రగిరి (1,47,522), తిరుపతి (1,44,295), మంగళగిరి (1,41,514), పెనమలూరు (1,40,953), రంపచోడవరం (ఎస్టీ) (1,40,090), పెందుర్తి (1,39,430), గురజాల (1,38,055), విశాఖపట్నం నార్త్ (1,37,949), కోవూరు (1,37,063) , కర్నూలు (1,36,672), విజయవాడ ఈస్ట్ (1,35,996), విజయవాడ సెంట్రల్ (1,35,763), గుంటూరు వెస్ట్ (1,35,311)...
గన్నవరం (1,34,847), మైలవరం (1,34,785), నెల్లూరు రూరల్ (1,34,323), తెనాలి (1,33,452), నంద్యాల (1,32,924), అనంతపురం అర్బన్ (1,32,802), ఇచ్ఛాపురం (1,32,642), కడప (1,32,431), శ్రీకాకుళం (1,32,230), చింతలపూడి (ఎస్సీ) (1,32,182), రాజమహేంద్రవరం సిటీ (1,31,734), ప్రత్తిపాడు (ఎస్సీ) (1,31,487), రాజమహేంద్రవరం రూరల్ (1,31,483), గుంతకల్లు (1,31,306), కాకినాడ సిటీ (1,30,741), పలమనేరు (1,30,413), విశాఖపట్నం ఈస్ట్ (1,29,946)
మాచర్ల (1,28,886), వినుకొండ (1,28,401), కాకినాడ రూరల్ (1,27,787), భీమవరం (1,27,590), రాయదుర్గం (1,27,358), మదనపల్లె (1,26,729), పోలవరం (ఎస్టీ) (1,25,235), కావలి (1,25,184), జమ్మలమడుగు (1,25,158), కొత్తపేట (1,24,901), పాయకరావుపేట (ఎస్సీ) (1,24,703), శ్రీకాళహస్తి (1,23,723), ప్రొద్దుటూరు (1,23,509), ఆదోని (1,23,311), విజయనగరం (1,22,966), రాయచోటి (1,22,679), కదిరి (1,22,542), రాప్తాడు (1,22, 296), ఆలూరు (1,22,036), గుంటూరు ఈస్ట్ (1,21,756), విజయవాడ వెస్ట్ (1,21,677), గూడూరు (ఎస్సీ) (1,21,523), ఒంగోలు (1,20,838), బనగానపల్లె (1,20,626), తాడిపత్రి నియోజకవర్గంలో 1,19,334 మంది మహిళలున్నారు.







