బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#చరిత్రలో

56 articles

భారత్ భాగ్య విధాత’.. ఆగస్టు 14న ఓటీటీలోకి
సినిమా

భారత్ భాగ్య విధాత’.. ఆగస్టు 14న ఓటీటీలోకి

2008 ముంబై 26/11 ఉగ్రదాడుల నేపథ్యంలో కామా హాస్పిటల్‌లో ప్రాణాలను పణంగా పెట్టి రోగులను రక్షించిన వైద్యులు, నర్సులు, సిబ్బంది సాహసగాథను చెప్పే ఎమోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘భారత్ భాగ్య విధాత’లో కంగనా రనౌత్ నర్స్ Geetamadhav పాత్రలో నటించింది. Manoj Tapadia దర్శకత్వం వహించిన ఈ హిందీ చిత్రం 2026 ఆగస్టు 14 నుంచి Zee5లో స్ట్రీమింగ్ కానుంది.

8, ఆగ 2026

వన్డే క్రికెట్‌ కొత్త మైలురాయి… 5000వ మ్యాచ్‌లో స్కాట్లాండ్‌ విజయం
క్రీడలు

వన్డే క్రికెట్‌ కొత్త మైలురాయి… 5000వ మ్యాచ్‌లో స్కాట్లాండ్‌ విజయం

వన్డే క్రికెట్‌ చరిత్రలో 5000వ మ్యాచ్‌గా నిలిచిన వన్డే ప్రపంచకప్‌ లీగ్‌–2లో స్కాట్లాండ్‌–కెనడా పోరులో స్కాట్లాండ్‌ 9 పరుగుల తేడాతో గెలిచింది. ఫిన్లే మెక్‌క్రీత్‌ 111 పరుగులతో స్కాట్లాండ్‌కు బలమైన స్కోరు అందించగా, కెనడా తరఫున యువరాజ్‌ సమ్రా 78 పరుగులతో పోరాడినా జట్టు 272 పరుగులకే ఆలౌటై లక్ష్యానికి చేరువలోనే ఆగిపోయింది.

8, ఆగ 2026

జులైలో శ్రీవారికి రికార్డు స్థాయి హుండీ ఆదాయం!
జిల్లా వార్తలు

జులైలో శ్రీవారికి రికార్డు స్థాయి హుండీ ఆదాయం!

తితిదే చరిత్రలోనే అత్యధిక నెలవారీ హుండీ ఆదాయం నమోదైనట్లు తితిదే అధికారులు తెలిపారు. ఒక్క జులై నెలలో స్వామి వారికి రూ.140.28 కోట్ల హుండీ ఆదాయం సమకూరిందని పేర్కొన్నారు.

2, ఆగ 2026

కామన్వెల్త్ గేమ్స్‌లో గుల్వీర్ సింగ్ చరిత్ర సృష్టి
క్రీడలు

కామన్వెల్త్ గేమ్స్‌లో గుల్వీర్ సింగ్ చరిత్ర సృష్టి

కామన్వెల్త్ గేమ్స్ 2026లో గ్లాస్గో వేదికగా భారత అథ్లెట్ గుల్వీర్ సింగ్ 5000 మీటర్లు, 10000 మీటర్ల రేసుల్లో రజత, కాంస్య పతకాలు గెలిచి ఒకే ఎడిషన్‌లో ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారత అథ్లెట్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ విజయాలతో భారత అథ్లెటిక్స్ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటుతూ, రాబోయే అంతర్జాతీయ టోర్నీల్లో అతనిపై మరిన్ని విజయాల ఆశలు పెరిగాయి.

2, ఆగ 2026

ఓటమితోనూ దేశానికి తొలి పతకం.. తువాలు బాక్సర్ తరోనా చరిత్ర
క్రీడలు

ఓటమితోనూ దేశానికి తొలి పతకం.. తువాలు బాక్సర్ తరోనా చరిత్ర

దక్షిణ పసిఫిక్‌లోని చిన్న దేశం తువాలు తరఫున బాక్సర్ తరోనా తఫాకీ కామన్వెల్త్ గేమ్స్‌లో 75 కేజీల విభాగంలో కాంస్య పతకం సాధించి ఆ దేశానికి తొలి పతకాన్ని అందించింది. సెమీఫైనల్‌లో భారత బాక్సర్ లవ్లీనా చేతిలో ఓడినా, నియమాల ప్రకారం కాంస్య పతకం లభించగా, పరిమిత వనరులతో వచ్చిన ఈ విజయం తువాలు క్రీడా చరిత్రలో మైలురాయిగా నిలిచింది.

1, ఆగ 2026

అమెరికా చరిత్రలోనే మైక్రోసాఫ్ట్ ఆల్‌టైమ్ రికార్డ్..
బిజినెస్

అమెరికా చరిత్రలోనే మైక్రోసాఫ్ట్ ఆల్‌టైమ్ రికార్డ్..

అమెరికా మార్కెట్ చరిత్రలోనే మునుపెన్నడూ లేని ఒక అద్భుతమైన రికార్డు నమోదైంది. టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఏకంగా ఒక్క రోజులోనే తన మార్కెట్ విలువను సుమారు రూ.39 లక్షల కోట్లు పెంచుకుని సరికొత్త చరిత్ర సృష్టించింది.

31, జులై 2026

2027 వన్డే వరల్డ్ కప్ వేదికలు ఖరారు..'వాండరర్స్ స్టేడియం'లో టోర్నీ ప్రారంభం
క్రీడలు

2027 వన్డే వరల్డ్ కప్ వేదికలు ఖరారు..'వాండరర్స్ స్టేడియం'లో టోర్నీ ప్రారంభం

వన్డే ప్రపంచకప్‌-2027కు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) కీల‌క అప్‌డేట్ ఇచ్చింది. ఈ మెగా టోర్నీకి ఆతిథ్యమిచ్చే వేదికలను ఐసీసీ ఖారారు చేసింది. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌ దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాల్లోని 12 మైదానాల్లో జరగనున్నట్లు ఐసీసీ ప్రకటించింది.

31, జులై 2026

పరామర్శ కాదు.. నేర మనస్తత్వానికి పరాకాష్ట
రాజకీయాలు

పరామర్శ కాదు.. నేర మనస్తత్వానికి పరాకాష్ట

మనస్సాక్షి ఉన్న ఏ నాయకుడైనా రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన బీసీ సోదరుడు దానయ్య కుటుంబాన్ని పరామర్శించి అండగా నిలుస్తారని, కానీ జగన్‌ దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారని మంత్రి లోకేశ్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

31, జులై 2026

అంతర్జాతీయ క్రికెట్‌కు అజింక్య రహానే వీడ్కోలు
క్రీడలు

అంతర్జాతీయ క్రికెట్‌కు అజింక్య రహానే వీడ్కోలు

టీమిండియా సీనియర్ క్రికెటర్ అజింక్య రహానే అన్ని ఫార్మాట్ల అంతర్జాతీయ క్రికెట్‌కు, ఐపీఎల్‌కు వీడ్కోలు ప్రకటించాడు. 2020-21 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో అతని నాయకత్వం, విదేశీ గడ్డపై కీలక ఇన్నింగ్స్‌లు భారత క్రికెట్ చరిత్రలో స్వర్ణ అధ్యాయంగా నిలిచాయి. 85 టెస్టులు, 90 వన్డేలు, 20 టీ20ల్లో 8,000కు పైగా పరుగులు చేసిన రహానేకు అభిమానులు, క్రికెట్ వర్గాలు శుభాకాంక్షలు తెలుపుతున్నాయి.

30, జులై 2026

కామన్వెల్త్‌ చరిత్రలో కొత్త రికార్డు.. ఏకంగా 19 పతకాలు!
క్రీడలు

కామన్వెల్త్‌ చరిత్రలో కొత్త రికార్డు.. ఏకంగా 19 పతకాలు!

దక్షిణాఫ్రికా స్టార్‌ ఈతగాడు చాడ్ లె క్లోస్ కామన్వెల్త్‌ గేమ్స్‌ చరిత్రలో కొత్త రికార్డు సృష్టించాడు. పురుషుల 4×100 మీటర్ల ఫ్రీస్టైల్‌ రిలేలో కాంస్య పతకం గెలిచి.. ఈ గేమ్స్‌లో అత్యధిక మెడల్స్‌ సాధించిన పురుష అథ్లెట్‌గా నిలిచాడు.

25, జులై 2026

కాంగోలో ఎబోలా విజృంభణ: వెయ్యికి పైగా మృతి, WHO హెచ్చరిక
అంతర్జాతీయం

కాంగోలో ఎబోలా విజృంభణ: వెయ్యికి పైగా మృతి, WHO హెచ్చరిక

కాంగోలో ఎబోలా వైరస్ విజృంభణతో ఇప్పటివరకు అధికారికంగా 1,031 మంది మృతి చెందగా, మొత్తం 2,473 కేసులు నమోదయ్యాయి. WHO ప్రకారం వాస్తవ వ్యాప్తి అధికారిక గణాంకాల కంటే రెండు నుంచి నాలుగు రెట్లు ఎక్కువగా ఉండే అవకాశం ఉండటంతో పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా మారింది. వ్యాక్సిన్లు, మందులు, నిధుల కొరత, కొత్త ఇన్ఫెక్షన్ చైన్ వల్ల నియంత్రణ ప్రయత్నాలు కష్టతరంగా మారుతున్నాయి.

23, జులై 2026

లార్డ్స్‌లో రోహిత్‌ శర్మ సెంచరీ.. తొలి భారత బ్యాటర్‌గా అరుదైన రికార్డు
క్రీడలు

లార్డ్స్‌లో రోహిత్‌ శర్మ సెంచరీ.. తొలి భారత బ్యాటర్‌గా అరుదైన రికార్డు

లార్డ్స్‌లో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ 84 బంతుల్లో సెంచరీ బాదుతూ అక్కడ వన్డేల్లో శతకం చేసిన తొలి భారత బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. 39 సంవత్సరాలు 80 రోజుల వయసులో శతకం సాధించిన అతడు, వన్డేల్లో అత్యధిక వయసులో సెంచరీ చేసిన భారత ఆటగాడిగా, ఇంగ్లాండ్‌ గడ్డపై ఎనిమిది వన్డే శతకాలతో పర్యాటక బ్యాటర్లలో అగ్రస్థానంలో నిలిచాడు.

20, జులై 2026

‘రామాయణ’లో శ్రీరాముడి పాత్ర.. నాకు దక్కడం అదృష్టం: రణ్‌బీర్‌ కపూర్‌
సినిమా

‘రామాయణ’లో శ్రీరాముడి పాత్ర.. నాకు దక్కడం అదృష్టం: రణ్‌బీర్‌ కపూర్‌

నితేశ్‌ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం ‘రామాయణ’పై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. దిల్లీలో జరిగిన ‘ప్రథమ్‌ సంకల్ప్‌’ కార్యక్రమంలో రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి తమ పాత్రలను పోషించడం అదృష్టంగా భావిస్తూ అనుభవాలు పంచుకున్నారు. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ చిత్రంలో ‘రామాయణ: పార్ట్‌ 1’ను దీపావళి సందర్భంగా నవంబరులో విడుదల చేయాలని బృందం నిర్ణయించింది.

19, జులై 2026

ప్రధాని మోదీ చేతుల మీదుగా భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్

ప్రధాని మోదీ చేతుల మీదుగా భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభం

విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మితమైన భోగాపురం ఎయిర్‌పోర్టు ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. ఉత్తరాంధ్రకు మణిహారంగా నిలిచే ఈ ఎయిర్‌పోర్టు విజాగ్, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల ఆర్థిక, పారిశ్రామిక, పర్యాటక రంగాలకు ఊతమివ్వనుందని ప్రభుత్వం భావిస్తోంది. ఎయిర్‌పోర్టు రూపకల్పనలో ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, గిరిజన కళలను ప్రతిబింబించేలా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు.

19, జులై 2026

ఫిఫా ప్రపంచ కప్‌లో ఇంగ్లాండ్‌దే మూడో స్థానం
క్రీడలు

ఫిఫా ప్రపంచ కప్‌లో ఇంగ్లాండ్‌దే మూడో స్థానం

ఫిఫా ప్రపంచ కప్‌ 2026లో మూడో స్థానం కోసం జరిగిన పోరులో ఇంగ్లాండ్‌ 6-4 తేడాతో ఫ్రాన్స్‌ను ఓడించి తొలిసారి బ్రాంజ్‌ మెడల్‌ సాధించింది. గోల్స్‌ వర్షం కురిసిన ఈ మ్యాచ్‌లో బుకాయో సకా హ్యాట్రిక్‌తో మెరిశాడు. మరోవైపు ఫ్రాన్స్‌ స్టార్‌ క్లియాన్‌ ఎంబాపె ప్రపంచ కప్‌ చరిత్రలో అత్యధికంగా 22 గోల్స్‌ చేసిన ఆటగాడిగా కొత్త రికార్డు నెలకొల్పాడు.

19, జులై 2026

ప్రపంచకప్‌ బ్రాంజ్‌ ఫైనల్‌: మూడో స్థానానికి ఫ్రాన్స్‌, ఇంగ్లాండ్‌ పోరు
క్రీడలు

ప్రపంచకప్‌ బ్రాంజ్‌ ఫైనల్‌: మూడో స్థానానికి ఫ్రాన్స్‌, ఇంగ్లాండ్‌ పోరు

ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ బ్రాంజ్‌ ఫైనల్‌లో శనివారం ఫ్రాన్స్‌, ఇంగ్లాండ్‌ జట్లు మూడో స్థానానికి తలపడనున్నాయి. 1934 నుంచి ఫిఫా మూడో స్థానానికి ప్రత్యేక ప్లేఆఫ్‌ మ్యాచ్‌ నిర్వహించే సంప్రదాయాన్ని కొనసాగిస్తోంది. ఈసారి బ్రాంజ్‌ ఫైనల్‌ గోల్డెన్‌ బూట్‌ పోటీలో ఉన్న ఫ్రాన్స్‌ స్టార్‌ కీలియాన్‌ ఎంబప్పీకి కీలకంగా మారింది.

18, జులై 2026

పట్టాలెక్కిన తొలి హైడ్రోజన్‌ రైలు.. ప్రారంభించిన ప్రధాని మోదీ
జాతీయం

పట్టాలెక్కిన తొలి హైడ్రోజన్‌ రైలు.. ప్రారంభించిన ప్రధాని మోదీ

భారత రైల్వే చరిత్రలో నూతన శకం ఆరంభమైంది. రైల్వే రంగంలో పర్యావరణహిత విధానాలను ప్రవేశపెట్టే దిశగా కీలక ముందడుగు పడింది.

17, జులై 2026

టీ20 చరిత్రలో సంచలనం: 267 పరుగుల లక్ష్య ఛేదనతో వరల్డ్ రికార్డు
క్రికెట్

టీ20 చరిత్రలో సంచలనం: 267 పరుగుల లక్ష్య ఛేదనతో వరల్డ్ రికార్డు

మేజర్ లీగ్ క్రికెట్‌లో వాషింగ్టన్ ఫ్రీడమ్ , MI న్యూ యార్క్ మధ్య జరిగిన హై స్కోరింగ్ మ్యాచ్ టీ20 చరిత్రలో ఎన్నో రికార్డులు సృష్టించింది. MI New York చేసిన 266 పరుగుల లక్ష్యాన్ని వాషింగ్టన్ ఫ్రీడమ్270/4తో ఛేదించి టీ20లోనే అత్యధిక విజయవంతమైన రన్‌చేజ్‌గా నిలిచింది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు కలిపి 51 సిక్సర్లు, ముగ్గురు బ్యాటర్ల సెంచరీలు, 241 పరుగుల భాగస్వామ్యం వంటి అరుదైన ఘట్టాలు నమోదయ్యాయి.

16, జులై 2026

బాక్సాఫీస్ చరిత్రను తిరగరాసిన ‘మైకెల్’… రూ. 9,500 కోట్ల వసూళ్లతో ఆల్‌టైమ్ రికార్డ్
సినిమా

బాక్సాఫీస్ చరిత్రను తిరగరాసిన ‘మైకెల్’… రూ. 9,500 కోట్ల వసూళ్లతో ఆల్‌టైమ్ రికార్డ్

మైఖేల్ జాక్సన్ జీవితం ఆధారంగా అంటోనీ ఫుక్కుత్ దర్శకత్వంలో రూపొందిన హాలీవుడ్ బయోపిక్ ‘మైఖేల్l’ ప్రపంచ బాక్సాఫీస్‌లో 1 బిలియన్ డాలర్లను దాటి, సుమారు రూ. 9,500 కోట్ల వసూళ్లతో ఆల్‌టైమ్ రికార్డు సృష్టించింది. నార్త్ అమెరికా , అంతర్జాతీయ మార్కెట్లలో భారీ కలెక్షన్లు సాధించిన ఈ చిత్రం, 'బొహేమియాన్ ర్హపిసోడే’, ‘ఉప్పెంహెయిమేర్ ’ రికార్డులను అధిగమించి, జాఫర్ జాక్సన్ నటనకు విశేష ప్రశంసలు అందుకుంది.

15, జులై 2026

అర్జెంటీనా–ఇంగ్లాండ్‌ పోరుకు ప్రపంచం ఎదురుచూపు
క్రీడలు

అర్జెంటీనా–ఇంగ్లాండ్‌ పోరుకు ప్రపంచం ఎదురుచూపు

ఫిఫా ప్రపంచకప్‌ రెండో సెమీఫైనల్లో బుధవారం అర్ధరాత్రి 12.30 గంటలకు అర్జెంటీనా, ఇంగ్లాండ్‌ జట్లు తలపడనున్నాయి. ప్రపంచకప్‌ చరిత్రలో ఇరుజట్లు ఐదుసార్లు ఎదురెదురయ్యగా, ఇంగ్లాండ్‌ మూడు, అర్జెంటీనా రెండు విజయాలు సాధించాయి. 24 ఏళ్ల తర్వాత జరుగుతున్న ఈ పోరులో మెస్సి, హ్యారీ కేన్‌, జూడ్‌ బెల్లింగ్‌హామ్‌ కీలక పాత్ర పోషించనుండగా, విజేత జట్టు ఫైనల్‌లో స్పెయిన్‌ను ఎదుర్కోనుంది.

15, జులై 2026

మోహన్ బాబు.. అరుదైన రికార్డు
సినిమా

మోహన్ బాబు.. అరుదైన రికార్డు

టాలీవుడ్‌లో మోహన్ బాబు కెరీర్‌కి అరుదైన రికార్డు ఏర్పడుతోంది. ఘట్టమనేని కుటుంబానికి చెందిన కృష్ణ, రమేష్ బాబు, మహేష్ బాబు, ఇప్పుడు జయ కృష్ణతో పాటు నందమూరి వంశానికి చెందిన ఎన్టీఆర్, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్‌లతో మూడు తరాల హీరోలతో నటించిన నటుడిగా ఆయన ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు. సినీ వర్గాలు ఇది సాధారణ విషయం కాదని భావిస్తున్నాయి.

14, జులై 2026

బిగ్‌బాష్ లీగ్ షెడ్యూల్ విడుదల : డిసెంబర్ 12న చెన్నైలో తొలి మ్యాచ్..
క్రీడలు

బిగ్‌బాష్ లీగ్ షెడ్యూల్ విడుదల : డిసెంబర్ 12న చెన్నైలో తొలి మ్యాచ్..

క్రికెట్ చరిత్రలోనే తొలిసారిగా భారత గడ్డపై విదేశీ టోర్నీకి సంబంధించిన తొలి మ్యాచ్ జరగనుంది. 2026-2027 సీజన్‌కు సంబంధించిన బీబీఎల్ పూర్తి షెడ్యూల్‌ను ఆసీస్ క్రికెట్ బోర్డు విడుదల చేసింది.

14, జులై 2026

ముంబై వీధుల్లో కటింగ్ చాయ్‌తో హాలీవుడ్ స్టార్లు సందడి
హాలీవుడ్

ముంబై వీధుల్లో కటింగ్ చాయ్‌తో హాలీవుడ్ స్టార్లు సందడి

క్రిస్టోఫర్ నోలన్, టామ్ హాలండ్, మాట్ డామన్‌లు ముంబై కొలాబాలోని 106 ఏళ్ల ఒలింపియా కాఫీ హౌస్‌లో సాధారణ ప్రజల్లా కటింగ్ చాయ్, బన్ మస్కా ఆస్వాదించిన వీడియోను Universal Pictures India విడుదల చేయగా అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘ది ఒడిస్సీ’ ప్రచారంలో భాగంగా జరిగిన ఈ నిరాడంబర పర్యటన స్థానిక సంస్కృతిని గౌరవించిన అరుదైన ఘట్టంగా అభిమానులు, సినీ వర్గాలు ప్రశంసిస్తున్నాయి.

12, జులై 2026

లార్డ్స్‌లో క్రాంతి గౌడ్ సంచలనం..
క్రికెట్

లార్డ్స్‌లో క్రాంతి గౌడ్ సంచలనం..

లార్డ్స్‌లో జరుగుతున్న తొలి మహిళల అధికారిక టెస్ట్‌లో యువ పేసర్ క్రాంతి గౌడ్ 5/37తో చారిత్రాత్మక ప్రదర్శన చేసి, ఏ ఫార్మాట్‌లోనైనా లార్డ్స్‌లో ఐదు వికెట్లు తీసిన తొలి భారత మహిళా క్రికెటర్‌గా నిలిచింది. 22 సంవత్సరాల 333 రోజుల వయసులో ఈ ఘనత సాధించి, జులన్ గోస్వామి సుదీర్ఘ రికార్డును బద్దలు కొట్టిన క్రాంతి, ఇంగ్లాండ్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 170 పరుగులకే ఆల్ అవుట్ చేసి, భారత్‌కు 269 పరుగుల ఆధిక్యంతో మ్యాచ్‌పై పట్టు సాధించేలా చేసింది.

12, జులై 2026

‘రామాయణ’ ట్రైలర్‌ విడుదల తేదీ ప్రకటించిన చిత్రబృందం
బాలీవుడ్

‘రామాయణ’ ట్రైలర్‌ విడుదల తేదీ ప్రకటించిన చిత్రబృందం

భారీ బడ్జెట్‌తో, పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతున్న నితీశ్‌ తివారీ దర్శకత్వం వహిస్తున్న ‘రామాయణ’ చిత్రంపై దేశవ్యాప్తంగా భారీ ఆసక్తి నెలకొంది. రణ్‌బీర్‌ కపూర్‌ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ను జూలై 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. పురాణ ఇతిహాసాన్ని ఆధునిక సాంకేతికతతో అంతర్జాతీయ ప్రమాణాలతో తెరపైకి తీసుకురావడమే టీమ్‌ లక్ష్యంగా పెట్టుకుంది.

12, జులై 2026

ఆసీస్ ‘బిగ్‌బాష్‌’కు  చెన్నై చేపాక్ వేదిక : అధికారికంగా ప్రకటించిన ప్రధాని మోదీ
క్రీడలు

ఆసీస్ ‘బిగ్‌బాష్‌’కు చెన్నై చేపాక్ వేదిక : అధికారికంగా ప్రకటించిన ప్రధాని మోదీ

ఆస్ట్రేలియాలో అతిపెద్ద టీ20 టోర్నీ బిగ్‌బాష్‌ లీగ్‌. ఈ బీబీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఆసీస్ బయట మ్యాచ్‌లు జరగలేదు. తొలిసారి బీబీఎల్ 2026-27 సీజన్‌ మొదటి మ్యాచ్‌కు చెన్నై ఆతిథ్యం ఇవ్వనుంది.

10, జులై 2026

న్యూజిలాండ్‌లో ప్రధాని మోదీ పర్యటనకు సిద్ధం
జాతీయం

న్యూజిలాండ్‌లో ప్రధాని మోదీ పర్యటనకు సిద్ధం

న్యూజిలాండ్‌లో రెండు రోజుల పర్యటనకు నేడు చేరుకోనున్న ప్రధాని నరేంద్ర మోదీ సందర్శనకు ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, వాణిజ్య సహకార విస్తరణ పరంగా ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది. దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత జరుగుతున్న ఈ పర్యటనలో ఎఫ్‌టీఏ, వ్యవసాయం, పాల ఉత్పత్తులు, విద్య, పర్యాటకం, ఐటి, స్టార్టప్ రంగాల్లో సహకారం, ఇండో–పసిఫిక్ స్థిరత్వం, వాతావరణ మార్పు వంటి అంశాలపై కీలక చర్చలు జరగనున్నాయి.

10, జులై 2026

ఎన్‌నినోపై రైతులకు అవగాహన కల్పిస్తాం.. : మంత్రి నాదెండ్ల మనోహర్
రాజకీయాలు

ఎన్‌నినోపై రైతులకు అవగాహన కల్పిస్తాం.. : మంత్రి నాదెండ్ల మనోహర్

గత రెండేళ్లుగా కూటమి ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో వినూత్న సంస్కరణలను అమలు చేసిందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా రైతులు, రైస్ మిల్లర్ల మధ్య సమన్వయంతో కొనుగోలు ప్రక్రియ నిర్వహిస్తోందని తెలిపారు.

9, జులై 2026

ఇంగ్లాండ్ కు భారత జట్టు లొంగిపోయింది: అనిల్ కుంబ్లే
క్రికెట్

ఇంగ్లాండ్ కు భారత జట్టు లొంగిపోయింది: అనిల్ కుంబ్లే

ఇంగ్లాండ్‌తో మూడో టీ20లో 125 పరుగుల తేడాతో భారత్ ఘోర పరాజయం పాలవడంపై అనిల్ కుంబ్లే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ఇది భారత జట్టు పూర్తిగా లొంగిపోయినట్లేనని వ్యాఖ్యానించారు. ఇంగ్లాండ్ పేసర్ల షార్ట్ పిచ్ బంతులకు భారత బ్యాటర్లు తట్టుకోలేక నిర్లక్ష్యంగా వికెట్లు విసిరేశారని, ఒత్తిడిలో బాధ్యతాయుతంగా ఆడే బ్యాటర్లు లేకపోవడం, అలాగే బౌలర్లను పదేపదే మారుస్తున్న సెలెక్షన్ విధానం కూడా ఈ ఓటమికి కారణమని ఆయన విశ్లేషించారు.

9, జులై 2026

సౌరవ్ గంగూలీ బయోపిక్ ‘దాదా’ నుంచి బర్త్‌డే ట్రీట్‌..
బాలీవుడ్

సౌరవ్ గంగూలీ బయోపిక్ ‘దాదా’ నుంచి బర్త్‌డే ట్రీట్‌..

సౌరవ్ గంగూలీ బయోపిక్ ‘దాదా – ది సౌరవ్ గంగూలీ స్టోరీ’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. రాజ్‌కుమార్ రావు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్‌ను గంగూలీ పుట్టినరోజు అయిన జూలై 8న విడుదల చేసి, అదే రోజు విడుదల తేదీని ప్రకటించే అవకాశమున్నట్లు సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

7, జులై 2026

We Are Hiring – Anchors + Copywriters