బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#దసరా

7 articles

రివ్యూ ‘కె.జె.క్యు’ – రొటీన్ హైదరాబాదీ గ్యాంగ్స్టర్ డ్రామా
సినిమా రివ్యూలు

రివ్యూ ‘కె.జె.క్యు’ – రొటీన్ హైదరాబాదీ గ్యాంగ్స్టర్ డ్రామా

‘కె.జె.క్యు’ హైదరాబాదీ నేపథ్యంలో రూపొందిన గ్యాంగ్స్టర్ డ్రామా. ఇద్దరు స్నేహితులు, ఒక అమ్మాయి చుట్టూ తిరిగే ఈ కథలో కొంత కొత్త యాంగిల్ ప్రయత్నం ఉన్నప్పటికీ, మొత్తం కథా నిర్మాణం, భావోద్వేగాలు, ట్రీట్మెంట్ పరంగా రొటీన్ ఫీలింగ్‌ నుంచి బయటపడలేకపోయింది. నటన, టెక్నికల్ విభాగం పరంగా సినిమా ఓకే స్థాయిలో నిలిచింది.

9, ఆగ 2026

ఆగస్టు 6న నాని ‘ది ప్యారడైజ్’ టీజర్ విడుదల
సినిమా

ఆగస్టు 6న నాని ‘ది ప్యారడైజ్’ టీజర్ విడుదల

నాని, శ్రీకాంత్‌ ఓదెల కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘ది ప్యారడైజ్’ టీజర్‌ను ఆగస్టు 6న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. నాని ‘జడల్’ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో మోహన్‌బాబు, తనికెళ్ల భరణి, సోనాలి కులకర్ణి తదితరులు కీలక పాత్రలు పోషిస్తుండగా, సెప్టెంబరులో థియేటర్లలో విడుదల చేయాలని నిర్మాతలు లక్ష్యంగా పెట్టుకున్నారు.

1, ఆగ 2026

‘ది ప్యారడైజ్’లో కీర్తి సురేష్ స్పెషల్ సాంగ్…
సినిమా

‘ది ప్యారడైజ్’లో కీర్తి సురేష్ స్పెషల్ సాంగ్…

నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం ‘ది ప్యారడైజ్’లో స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ప్రత్యేక గీతంలో కనిపించనున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ డ్యాన్స్ నంబర్‌కు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించబోతుండగా, త్వరలోనే పాట చిత్రీకరణ జరగనుంది. ‘దసరా’ విజయానంతరం నాని–శ్రీకాంత్–కీర్తి కాంబినేషన్‌లో వస్తున్న ఈ స్పెషల్ సాంగ్ సినిమా కమర్షియల్ హైప్‌ను మరింత పెంచుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

28, జులై 2026

మళ్లీ వాయిదా పడిన నాని ‘ది ప్యారడైజ్’..
టాలీవుడ్

మళ్లీ వాయిదా పడిన నాని ‘ది ప్యారడైజ్’..

నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ది ప్యారడైజ్’ విడుదల మరోసారి వాయిదా పడినట్లు టాక్ వినిపిస్తోంది. ఇంకా 30 రోజులకు పైగా షూటింగ్, భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు, క్వాలిటీపై రాజీ పడకూడదనే ఉద్దేశ్యంతో జాప్యం జరుగుతోందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. మార్చి, ఆగస్ట్ తర్వాత ఇప్పుడు డిసెంబర్ రిలీజ్‌పై చర్చ నడుస్తుండగా, పాన్ ఇండియా స్థాయిలో భారీ ప్రమోషన్లకు నాని ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సమాచారం.

18, జూన్ 2026

బాక్సాఫీస్‌ బరిలో అగ్రతారలు.. కళ్లన్నీ దసరాపైనే
సినిమా

బాక్సాఫీస్‌ బరిలో అగ్రతారలు.. కళ్లన్నీ దసరాపైనే

ఈ ఏడాది దసరా సీజన్‌ను టాలీవుడ్‌ మినీ సంక్రాంతిగా చూసుకుంటోంది. వెంకటేశ్‌ – త్రివిక్రమ్‌ చిత్రం ‘ఆదర్శ కుటుంబం హౌస్‌ నెం:47’, నాగార్జున 100వ చిత్రం ‘కింగ్‌ 100’, బాలకృష్ణ 111వ గ్యాంగ్‌స్టర్‌ యాక్షన్‌ డ్రామా దసరా బరిలోకి రావచ్చని టాక్‌ ఉంది. అదనంగా చిరంజీవి ‘విశ్వంభర’, నాని ‘ది ప్యారడైజ్‌’, సాయిదుర్గా తేజ్‌ ‘సంబరాల ఏటి గట్టు’ కూడా దసరా విడుదలను లక్ష్యంగా పెట్టుకోవడంతో బాక్సాఫీస్‌ పోటీ హోరాహోరీగా ఉండే అవకాశం కనిపిస్తోంది.

14, జూన్ 2026

దసరా బరిలో ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47’… వెంకటేష్–త్రివిక్రమ్
టాలీవుడ్

దసరా బరిలో ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47’… వెంకటేష్–త్రివిక్రమ్

వెంకటేష్–త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47’ (AK47)పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దసరా సీజన్‌ను లక్ష్యంగా చేసుకుని 2026 అక్టోబర్ 16న విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తున్నప్పటికీ, అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. సుమారు 100 కోట్ల బడ్జెట్‌తో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో శ్రీనిధి శెట్టి, నారా రోహిత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

12, జూన్ 2026

బాలయ్య – కొరటాల సినిమాలో పవర్ ఫుల్ విలన్‌గా రాజశేఖర్
సినిమా

బాలయ్య – కొరటాల సినిమాలో పవర్ ఫుల్ విలన్‌గా రాజశేఖర్

నందమూరి బాలకృష్ణ – కొరటాల శివ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న కొత్త సినిమా కోసం సీనియర్ హీరో రాజశేఖర్‌ను ప్రధాన ప్రతినాయకుడిగా ఎంపిక చేసినట్టు సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్ బి కె 112 వర్కింగ్ టైటిల్‌తో ప్లాన్ చేస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌పై బాలయ్య మాస్ ఇమేజ్, కొరటాల శివ కథన శైలి, రాజశేఖర్ విలన్ పాత్ర కలయిక ఎలా ఉండబోతోందన్న ఆసక్తితో అభిమానులు అధికారిక ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు.

8, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters