బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#లక్ష్యమని

28 articles

ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త లక్ష్యం: జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్
జిల్లా వార్తలు

ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త లక్ష్యం: జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

జిల్లాలో పరిశ్రమల స్థాపనను వేగవంతం చేయాలని, సింగిల్ విండో ద్వారా దరఖాస్తులను త్వరగా పరిశీలించి అనుమతులు మంజూరు చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులను ఆదేశించారు. ప్రతి కుటుంబం నుంచి కనీసం ఒకరిని పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దడం ప్రభుత్వ లక్ష్యమని, ఎస్సీ, ఎస్టీ యువతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని, https://companies.apedb.in/company-login పోర్టల్ ద్వారా పారిశ్రామికవేత్తలు ప్రభుత్వంతో నేరుగా కమ్యూనికేషన్ కొనసాగించవచ్చని ఆయన పేర్కొన్నారు.

8, ఆగ 2026

ప్రజలతో మమేకమై పనిచేయడమే మా బలం: కాకర్ల సురేష్
జిల్లా వార్తలు

ప్రజలతో మమేకమై పనిచేయడమే మా బలం: కాకర్ల సురేష్

కాకర్ల సురేష్ వింజమూరులో అప్పసముద్రం, వెంగళరావు నగర్ గ్రామ పంచాయతీల నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించి స్థానిక సమస్యలు, అభివృద్ధి పనులు, మౌలిక వసతులపై సమీక్షించారు. ప్రజలతో మమేకమై పనిచేయడమే తమ బలం, గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతం చేసి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి సమన్వయంతో కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

7, ఆగ 2026

ప్రొద్దుటూరులో నశాముక్త భారత్ అభియాన్ ప్రారంభం
జిల్లా వార్తలు

ప్రొద్దుటూరులో నశాముక్త భారత్ అభియాన్ ప్రారంభం

కడప జిల్లా ప్రొద్దుటూరులోని ఉటుకూరు వీరయ్య ఉన్నత పాఠశాలలో బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో నశాముక్త భారత్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. యువతను మాదకద్రవ్యాలు, సెల్‌ఫోన్, టీవీ వంటి వ్యసనాల నుంచి దూరంగా ఉంచి, విలువలతో కూడిన సమాజ నిర్మాణం, ఆరోగ్యకర జీవన విధానం, రాజయోగ ధ్యానం ద్వారా మానసిక ప్రశాంతత, ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలని నిర్వాహకులు, ఉపాధ్యాయులు విద్యార్థులకు సూచించారు.

7, ఆగ 2026

పోలీస్ రక్షక్ ప్రీ-ప్రైమరీ స్కూల్ ఫౌండేషన్ డే వేడుకలు ఘనంగా
జిల్లా వార్తలు

పోలీస్ రక్షక్ ప్రీ-ప్రైమరీ స్కూల్ ఫౌండేషన్ డే వేడుకలు ఘనంగా

జిల్లాలోని పోలీస్ రక్షక్ ప్రీ-ప్రైమరీ స్కూల్ ఫౌండేషన్ డే వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ పి. జగదీష్, పోలీసు సిబ్బంది పిల్లలకు నాణ్యమైన విద్య, సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా పాఠశాల పనిచేస్తోందని తెలిపారు. క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, స్పానిష్ భాష బోధనతో చిన్నారుల ఆత్మవిశ్వాసం, దృష్టి విస్తరణకు తోడ్పడుతున్న ఈ పాఠశాల అభివృద్ధికి దాతలు, సిబ్బంది సేవలను ఆయన అభినందించారు.

5, ఆగ 2026

ప్రొద్దుటూరు మున్సిపాలిటీ అభివృద్ధే నా ధ్యేయం: కమిషనర్ శ్రీనివాస్ విశ్వనాథ్
జిల్లా వార్తలు

ప్రొద్దుటూరు మున్సిపాలిటీ అభివృద్ధే నా ధ్యేయం: కమిషనర్ శ్రీనివాస్ విశ్వనాథ్

ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ టి. శ్రీనివాస్ విశ్వనాథ్ పట్టణ అభివృద్ధి, పారిశుధ్యం, ప్లాస్టిక్ రహిత మున్సిపాలిటీ లక్ష్యంగా పనిచేస్తానని తెలిపారు. అవినీతిపై కఠిన వైఖరి అవలంబిస్తూ, ఆరోపణలు ఎదుర్కొంటున్న సిబ్బందిని బదిలీ చేసి విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. ‘స్వచ్ఛ సంకల్ప దీక్ష’, ‘డయల్ యువర్ మున్సిపల్ కమిషనర్’ వంటి కార్యక్రమాల ద్వారా ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

4, ఆగ 2026

జంతర్ మంతర్ లో విధ్వంసానికి పాక్ ప్లాన్?
జాతీయం

జంతర్ మంతర్ లో విధ్వంసానికి పాక్ ప్లాన్?

పశ్చిమ బెంగాల్‌లో స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్) పోలీసులు భారీ ఉగ్రకుట్రను భగ్నం చేశారు. పాకిస్థాన్‌కు చెందిన జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్న హమిమ్ మండల్ అనే ఉగ్రవాద అనుమానితుడిని తూర్పు బర్ధమాన్ జిల్లాలో అరెస్ట్ చేశారు.

2, ఆగ 2026

భిక్షగాళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం..   తాడిపత్రిలో జేసీ మాస్టర్ ప్లాన్..
జిల్లా వార్తలు

భిక్షగాళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం.. తాడిపత్రిలో జేసీ మాస్టర్ ప్లాన్..

అనంతపురం జిల్లా తాడిపత్రిని భిక్షగాళ్ల రహిత పట్టణంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడతామని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రకటించారు. వచ్చే నెల రోజుల్లో పట్టణంలో రోడ్లపై భిక్షాటన చేస్తున్న వారిని గుర్తించి వారికి అవసరమైన సహాయం అందిస్తామని తెలిపారు.

30, జులై 2026

తన నిబంధనల ప్రకారమే క్రికెట్‌ ఆడతానన్న సంజు శాంసన్
క్రీడలు

తన నిబంధనల ప్రకారమే క్రికెట్‌ ఆడతానన్న సంజు శాంసన్

సంజు శాంసన్ ఇకపై ఇతరుల అభిప్రాయాలు, జట్టులో పోటీ గురించి ఆలోచించకుండా తన నిబంధనల ప్రకారమే క్రికెట్ ఆడతానని స్పష్టం చేశాడు. 2026 టీ20 ప్రపంచ కప్‌లో మూడు అర్ధశతకాలు చేసి భారత్ టైటిల్ నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించిన సంజు, భవిష్యత్తు ప్రపంచ కప్‌ల గురించి ఆలోచించకుండా ఆటను ఆస్వాదించడం, జట్టుకు అవసరమైనప్పుడు తన వంతు పాత్ర పోషించడమే లక్ష్యమని తెలిపాడు.

28, జులై 2026

మెగా DSC ప్రక్రియకు శ్రీకారం.. 3,000 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సిద్ధమైన ప్రభుత్వం
ఉద్యోగాలు

మెగా DSC ప్రక్రియకు శ్రీకారం.. 3,000 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సిద్ధమైన ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్‌లో మెగా DSC ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఈ ఏడాది DSC ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3,000 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయనున్నట్లు ప్రకటిస్తూ, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, మౌలిక వసతుల అభివృద్ధి, బోధన ప్రమాణాల మెరుగుదల ద్వారా ప్రజల్లో నమ్మకం పెరుగుతోందని ఆయన పేర్కొన్నారు.

24, జులై 2026

‘పిల్లలను చదివించే.. ప్రతి తల్లికీ నా వందనం’: మంత్రి నారా లోకేశ్
రాజకీయాలు

‘పిల్లలను చదివించే.. ప్రతి తల్లికీ నా వందనం’: మంత్రి నారా లోకేశ్

ఏ ఒక్క చిన్నారీ విద్యకు దూరం కాకూడదనేది కూటమి ప్రభుత్వం లక్ష్యమని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. తల్లికి వందనం నిధుల విడుదల సందర్భంగా ఎక్స్‌ వేదికగా మంత్రి స్పందించారు.

22, జులై 2026

ఏపీ పర్యాటకానికి బెస్ట్ వెడ్డింగ్ డెస్టినేషన్ ఎమర్జింగ్ స్టేట్ అవార్డు
రాజకీయాలు

ఏపీ పర్యాటకానికి బెస్ట్ వెడ్డింగ్ డెస్టినేషన్ ఎమర్జింగ్ స్టేట్ అవార్డు

ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి మరో ప్రతిష్ఠాత్మక గుర్తింపు లభించింది. రాష్ట్రానికి ‘బెస్ట్ వెడ్డింగ్ డెస్టినేషన్ ఎమర్జింగ్ స్టేట్’ అవార్డు వచ్చినట్లు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ వెల్లడించారు.

21, జులై 2026

ఎన్టీఆర్ పేరును దుర్వినియోగం చేయం!..:  ‘రా ఎన్టీఆర్’ వ్యవస్థాపకుడు సాయి రూప్  కీలక ప్రకటన
రాజకీయాలు

ఎన్టీఆర్ పేరును దుర్వినియోగం చేయం!..: ‘రా ఎన్టీఆర్’ వ్యవస్థాపకుడు సాయి రూప్ కీలక ప్రకటన

తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో రా ఎన్టీఆర్ (RAW NTR) సంస్థ వ్యవస్థాపకుడు సాయి రూప్ తమ సంస్థ చేపట్టనున్న ‘ఊరు–వాడ’ సేవా కార్యక్రమంపై వివరణ ఇచ్చారు.

18, జులై 2026

స్థానిక సంస్థల ఎన్నికల్లో కొత్త వ్యూహం.. : మంత్రి నాదెండ్ల మనోహర్
రాజకీయాలు

స్థానిక సంస్థల ఎన్నికల్లో కొత్త వ్యూహం.. : మంత్రి నాదెండ్ల మనోహర్

స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పోటీ వ్యూహం పార్టీ బలాబలాలు, స్థానిక పరిస్థితులు, రాష్ట్ర ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కూటమి బలోపేతం, విజయం ప్రధాన లక్ష్యమని, అవసరమైతే జనసేన ఒక అడుగు వెనక్కు వేయడానికి సిద్ధమని, అయితే కష్టపడి పనిచేసిన నాయకులు, కార్యకర్తలకు అవకాశాల కల్పనలో రాజీ ఉండదని స్పష్టం చేశారు.

17, జులై 2026

మెగా పేరెంట్స్ మీటింగ్‌పై కలెక్టర్ ఆదేశం
జిల్లా వార్తలు

మెగా పేరెంట్స్ మీటింగ్‌పై కలెక్టర్ ఆదేశం

కర్నూలు జిల్లాలోని ప్రతి ప్రభుత్వ పాఠశాలలో జూలై 24న మెగా పేరెంట్స్ మీటింగ్ నిర్వహించాలని కలెక్టర్ డా. ఏ. సిరి ఆదేశించారు. విద్యార్థుల అభ్యాస పురోగతి, విద్యా ప్రమాణాల మెరుగుదల, పాఠశాలల సమగ్ర అభివృద్ధిలో తల్లిదండ్రుల భాగస్వామ్యాన్ని పెంచడం లక్ష్యంగా ఈ సమావేశాలు ఒకేసారి నిర్వహించేందుకు షెడ్యూల్ సిద్ధం చేసి, హాజరు శాతాన్ని పర్యవేక్షించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు.

17, జులై 2026

కృష్ణా-గోదావరి పవిత్ర సంగమం వద్ద జలహారతి
రాజకీయాలు

కృష్ణా-గోదావరి పవిత్ర సంగమం వద్ద జలహారతి

రెండేళ్లలో ఇరిగేషన్‌ ప్రాజెక్టులపై రూ.24వేల కోట్లు ఖర్చు చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఇబ్రహీంపట్నం సమీపంలోని కృష్ణా-గోదావరి పవిత్ర సంగమం వద్ద జలహారతి అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడారు.

15, జులై 2026

గిరిజన ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్లు : సీఎం చంద్రబాబు
రాజకీయాలు

గిరిజన ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్లు : సీఎం చంద్రబాబు

పీజీఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. పట్టణ ప్రాంత స్థానిక సంస్థల్లో జీరో వేస్ట్ లక్ష్యమని పేర్కొన్నారు.

6, జులై 2026

ఐదేళ్లలో 20 వేల స్టార్టప్‌లు.. లక్ష ఉద్యోగాలే లక్ష్యం  : మంత్రి నారా లోకేశ్
రాజకీయాలు

ఐదేళ్లలో 20 వేల స్టార్టప్‌లు.. లక్ష ఉద్యోగాలే లక్ష్యం : మంత్రి నారా లోకేశ్

ఐదేళ్లలో 20 వేల స్టార్టప్‌లు, లక్ష ఉద్యోగాలే లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. ‘వన్ ఫ్యామిలీ–వన్ ఎంటర్‌ప్రెన్యూర్’ లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని పేర్కొన్నారు.

6, జులై 2026

ఇరాన్‌పై అవసరమైతే మళ్లీ దాడి’’.. నెతన్యాహు సంచలన ప్రకటన
అంతర్జాతీయం

ఇరాన్‌పై అవసరమైతే మళ్లీ దాడి’’.. నెతన్యాహు సంచలన ప్రకటన

పశ్చిమాసియా ఉద్రిక్తతలు చల్లారాయని భావిస్తున్న వేళ.. ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు ప్రపంచం ఉలిక్కిపడే ప్రకటన చేశారు. దేశ భద్రతే తమకు ముఖ్యమని.. అవసరమైతే మరోసారి ఇరాన్‌పై దాడులు చేసి తీరతామని అంటున్నారాయన. అమెరికా–ఇరాన్‌ మధ్య శాంతి ఒప్పంద ప్రయత్నాలపై అనిశ్చితి కొనసాగుతున్న సమయంలో ఈ హెచ్చరిక మరోసారి ఉద్రిక్తతలను పెంచేలా కనిపిస్తోంది.

1, జులై 2026

వికసిత్ భారతే లక్ష్యం : కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్
జాతీయం

వికసిత్ భారతే లక్ష్యం : కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్

గ్రామాల అభివృద్ధే వికసిత్ భారత్‌కు పునాది కావాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆకాంక్షించారు. రాజకీయాలకు అతీతంగా కలిసి పనిచేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వాలకు ఆయన సూచించారు.

29, జూన్ 2026

రాయలసీమ అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా?  : ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి సవాల్
రాజకీయాలు

రాయలసీమ అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా? : ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి సవాల్

నేడు కూటమి ప్రభుత్వం రాయలసీమను పరిశ్రమల స్థాపనకు కేంద్రంగా మార్చిందని టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి తెలిపారు. 2019–2024 మధ్య వైసీపీ పాలనలో గొడ్డలి ఫ్యాక్టరీలు, ఫేక్ ఫ్యాక్టరీలు వచ్చాయి.. తప్ప కడప స్టీల్ ప్లాంట్ మాత్రం రాలేదని వ్యంగ్యంగా అన్నారు.

29, జూన్ 2026

ఒట్టేసి చెబుతున్నా.. ఎవడు అడ్డొచ్చినా మూసీ ప్రక్షాళన ఆగదు: సీఎం రేవంత్
తెలంగాణ

ఒట్టేసి చెబుతున్నా.. ఎవడు అడ్డొచ్చినా మూసీ ప్రక్షాళన ఆగదు: సీఎం రేవంత్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ ప్రక్షాళన తన జీవితకాల లక్ష్యమని, ఎవరి అడ్డంకులు, ఒత్తిడులు వచ్చినా ఈ ప్రాజెక్టు ఆగదని స్పష్టం చేశారు. 2024 నుంచి 2034 వరకు తెలంగాణలో కాంగ్రెస్సే అధికారంలో ఉంటుందని, రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ 1గా తీర్చిదిద్దడమే లక్ష్యమని తెలిపారు. SLBC, డిండి, నక్కల గండి ప్రాజెక్టులను పూర్తి చేసి నల్లగొండ ప్రజల చిరకాల ఆకాంక్షలను నెరవేర్చుతామని, గత BRS ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని తీవ్రంగా విమర్శించారు.

28, జూన్ 2026

మైదుకూరు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో 25న జాబ్ మేళా
జిల్లా వార్తలు

మైదుకూరు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో 25న జాబ్ మేళా

ఈ నెల 25న మైదుకూరు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఎంప్లాయిమెంట్ ఎక్సేంజ్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ పి. నారాయణరెడ్డి తెలిపారు. టెన్త్ నుంచి పీజీ, డిప్లొమా వరకు చదివిన నిరుద్యోగులు పాల్గొనవచ్చని, ఏయూస్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ముత్తూట్ ఫైనాన్స్, ఎయిల్ డిక్సన్ సహా 10 కంపెనీలు నియామకాలు చేపడతాయని చెప్పారు.

23, జూన్ 2026

హైదరాబాద్ కంటే మెరుగైన రాజధానిగా అమరావతి : జాతీయ మీడియాతో సీఎం చంద్రబాబు
రాజకీయాలు

హైదరాబాద్ కంటే మెరుగైన రాజధానిగా అమరావతి : జాతీయ మీడియాతో సీఎం చంద్రబాబు

విశాఖపట్నంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించామని.. ఈ ఏడాది యోగా డేను అమరావతిలో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఉండవల్లి గుహల వద్ద యోగాంధ్ర కార్యక్రమంపై జాతీయ మీడియా ప్రతినిధులతో ముఖ్యమంత్రి మాట్లాడారు.

20, జూన్ 2026

సంక్షేమం, అభివృద్దే కూటమి ప్రభుత్వ లక్ష్యం :టిడిపి జిల్లా అధ్యక్షుడు భూపేష్ రెడ్డి
జిల్లా వార్తలు

సంక్షేమం, అభివృద్దే కూటమి ప్రభుత్వ లక్ష్యం :టిడిపి జిల్లా అధ్యక్షుడు భూపేష్ రెడ్డి

కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి అనే రెండు చక్రాలపై రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తూ ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటోందన టిడిపి జిల్లా అధ్యక్షుడు భూపేష్ రెడ్డి చెప్పారు. కడప జిల్లాలో కొప్పర్తి స్టీల్ ప్లాంట్, గ్రీన్ ఎనర్జీ, సోలార్ ప్రాజెక్టులు, అమరావతి నిర్మాణం, జాతీయ రహదారులు, పారిశ్రామిక ప్రాజెక్టులు వేగంగా సాగుతున్నాయని, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు.

15, జూన్ 2026

పేదల సొంతింటి కలను సాకారం చేస్తాం: మంత్రి కొలుసు పార్థసారథి
జిల్లా వార్తలు

పేదల సొంతింటి కలను సాకారం చేస్తాం: మంత్రి కొలుసు పార్థసారథి

రాష్ట్ర గృహ నిర్మాణ మంత్రి కొలుసు పార్థసారథి పేదల సొంతింటి కలను సాకారం చేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, గత ప్రభుత్వ హౌసింగ్ పథకంలో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి అర్హులందరికీ న్యాయం చేస్తామని తెలిపారు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని రామేశ్వరం, బొల్లవరం, మీనాపురం లేఅవుట్లలో వేలాది ప్లాట్లు, ఇళ్లను కేటాయించడంతో పాటు, రాష్ట్రవ్యాప్తంగా 4.50 లక్షల ఇళ్లు పూర్తి చేసి అందజేశామని, మరో 4 లక్షల ఇళ్లను త్వరలో పూర్తి చేసి పేదలకు తాళాలు అందజేయనున్నట్లు వెల్లడించారు.

13, జూన్ 2026

స్వర్ణాంధ్ర లక్ష్యాలపై సీఎం బాబు ఫోకస్!
ఆంధ్రప్రదేశ్

స్వర్ణాంధ్ర లక్ష్యాలపై సీఎం బాబు ఫోకస్!

ఆంధ్రప్రదేశ్‌ను 2047 స్వర్ణాంధ్ర లక్ష్యాలకు తీసుకెళ్లేందుకు డేటా ఆధారిత పాలనకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు సీఎం నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి, కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్లపై సమీక్ష నిర్వహించి, శాఖల పనితీరును స్కోరింగ్ విధానంతో అంచనా వేసేలా, నెలనెలా ఆర్థిక నివేదికలు, ఏఐ టాస్క్‌ఫోర్స్, మౌలిక సదుపాయాలు, అమరావతి, పోలవరం, పోర్టులు, ఎయిర్ పోర్టుల అభివృద్ధి ద్వారా ఆర్థిక వృద్ధిని గణనీయంగా పెంచాలని ఆయన దిశానిర్దేశం చేశారు.

9, జూన్ 2026

విశాఖలో పెట్టుబడుల విస్తరణపై నారా లోకేష్ దృష్టి
ఆంధ్రప్రదేశ్

విశాఖలో పెట్టుబడుల విస్తరణపై నారా లోకేష్ దృష్టి

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ విశాఖపట్నాన్ని CIS, రష్యా మార్కెట్లకు ప్రధాన ఎక్స్‌పోర్ట్ హబ్‌గా అభివృద్ధి చేయడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఇందుకోసం డీప్-వాటర్ పోర్టుల ద్వారా ఫార్మా ఎగుమతులను ప్రోత్సహిస్తూ, లాజిస్టిక్స్ మౌలిక వసతుల మెరుగుదల, విధాన పరమైన సహకారం, అనుమతుల వేగవంతంపై దృష్టి సారిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. మాస్కోలో ఆర్ఎంఎం ఫార్మా ప్రతినిధులతో జరిగిన భేటీలో విశాఖలో పెట్టుబడుల విస్తరణ, యూనిట్ నిర్మాణ పురోగతిపై సమీక్షించారు.

7, జూన్ 2026

రాయలసీమను దేశంలోనే అగ్రగామిగా  అభివృద్ధి చేస్తాం: మంత్రి టీజీ భరత్
ఆంధ్రప్రదేశ్

రాయలసీమను దేశంలోనే అగ్రగామిగా అభివృద్ధి చేస్తాం: మంత్రి టీజీ భరత్

రాయలసీమను దేశంలో అగ్రగామి పారిశ్రామిక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కార్యాచరణ ప్రారంభించినట్లు పరిశ్రమల మంత్రి టీజీ భరత్ తెలిపారు. వ్యూహాత్మక భౌగోళిక స్థానం, సహజ వనరులు, వ్యవసాయ ఉత్పత్తుల ఆధారంగా భారీ, మధ్యతరహా, ఆహార శుద్ధి, ఫార్మా, పునరుత్పాదక ఇంధన, పర్యాటక రంగాల్లో విస్తృత అవకాశాలు ఉన్నాయని చెప్పారు. రాబోయే ఐదేళ్లలో పది లక్షల ఉద్యోగాల కల్పన, స్థానిక యువతకు ప్రాధాన్యంతో నైపుణ్య శిక్షణ, పెట్టుబడిదారులకు ఆకర్షణీయ రాయితీలు ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

6, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters