బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#NEET

23 articles

పరీక్షల లీకేజీలను అడ్డుకోవడానికి విద్యార్థులు, యువత ఏకమై పోరాడాలి: రఘువీరారెడ్డి
జిల్లా వార్తలు

పరీక్షల లీకేజీలను అడ్డుకోవడానికి విద్యార్థులు, యువత ఏకమై పోరాడాలి: రఘువీరారెడ్డి

మాజీ మంత్రి రఘువీరారెడ్డి పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీలను అడ్డుకునేందుకు విద్యార్థులు, యువత ఒకే వేదికపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. NEET లీకేజీ బాధితులకు న్యాయం జరిగేంత వరకు ఉద్యమం కొనసాగించాలని, El Niño ప్రభావంతో ఏర్పడిన వర్షాభావం, ఉష్ణోగ్రతల పెరుగుదలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోవాలని, శ్రీశైలం నీటి వినియోగంపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు సమన్వయం చేసుకుని కృత్రిమ వర్షాలపై శాస్త్రీయ చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు.

18, ఆగ 2026

ప్రజా సమస్యలు పక్కనబెట్టి పబ్లిసిటీకి కూటమి ప్రభుత్వం : బొత్స సత్యనారాయణ విమర్శ
ఆంధ్రప్రదేశ్

ప్రజా సమస్యలు పక్కనబెట్టి పబ్లిసిటీకి కూటమి ప్రభుత్వం : బొత్స సత్యనారాయణ విమర్శ

బొత్స సత్యనారాయణ కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యలను విస్మరించి పబ్లిసిటీకే ప్రాధాన్యం ఇస్తోందని విమర్శించారు. DSCలో అవకతవకలపై CBI విచారణ, సంబంధిత మంత్రి రాజీనామా, నిరుద్యోగ భృతి, ఫి రేయింబర్సుమెంట్ , వసతి దీవెన బకాయిల విడుదలను డిమాండ్ చేస్తూ, భోగాపురం Airport క్రెడిట్, Sports quota ఉద్యోగాల కేటాయింపులో ప్రభుత్వ తీరును ఎద్దేవా చేశారు.

27, జులై 2026

దేశవ్యాప్తంగా క్యాండిల్‌ ర్యాలీకి సీజేపీ పిలుపు
జాతీయం

దేశవ్యాప్తంగా క్యాండిల్‌ ర్యాలీకి సీజేపీ పిలుపు

NEET-UG నిరసనల నేపథ్యంలో విద్యార్థులపై పోలీసుల దౌర్జన్యానికి వ్యతిరేకంగా సీజేపీ జూలై 26 సాయంత్రం 6 గంటలకు దేశవ్యాప్తంగా జిల్లా కలెక్టర్ కార్యాలయాల ఎదుట నిశ్శబ్ద కొవ్వొత్తుల ర్యాలీలకు పిలుపునిచ్చింది. Dharmendra Pradhan రాజీనామా, విద్యార్థుల కుటుంబాలకు పరిహారం, నిరసనకారులపై కేసుల ఉపసంహరణ వంటి డిమాండ్లపై కేంద్రం–CJP మధ్య చర్చలు కొనసాగుతుండగా, ర్యాలీలు పూర్తిగా శాంతియుతంగా సాగాలని నిర్వాహకులు కోరుతున్నారు.

25, జులై 2026

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా
జాతీయం

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా

పలు జాతీయ స్థాయి పోటీ పరీక్షల పేపర్ లీక్ ఘటనలపై దేశవ్యాప్తంగా నిరసనలు ఉద్ధృతమవుతున్న నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేసి, లేఖను ప్రధాని నరేంద్ర మోదీకి సమర్పించారు. ముఖ్యంగా CJP ఆధ్వర్యంలో జరుగుతున్న ఆందోళనలు, ప్రతిపక్షాల తీవ్ర విమర్శల మధ్య వచ్చిన ఈ నిర్ణయంతో ప్రభుత్వం వెనక్కి తగ్గినట్టుగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

25, జులై 2026

నీట్-యుజీ పేపర్ లీకేజీపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
జాతీయం

నీట్-యుజీ పేపర్ లీకేజీపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

నీట్-యుజీ ప్రశ్నపత్ర లీకేజీపై సుప్రీంకోర్టు కేంద్రం, NTAపై తీవ్రంగా ప్రశ్నిస్తూ తాత్కాలిక చర్యలు కాకుండా శాశ్వత సంస్కరణలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. డిజిటల్ మౌలిక వసతులు, భద్రత, పారదర్శకత, పరీక్షా కేంద్రాల ఎంపిక నుంచి ప్రశ్నపత్రాల రవాణా వరకు ప్రతి దశలో తీసుకుంటున్న చర్యల పురోగతిని అఫిడవిట్ రూపంలో వివరించాలని సూచించింది.

24, జులై 2026

NEET పేపర్ లీక్ వివాదంపై ఆలియా భట్ భావోద్వేగ స్పందన
సినిమా

NEET పేపర్ లీక్ వివాదంపై ఆలియా భట్ భావోద్వేగ స్పందన

NEET పేపర్ లీక్ వివాదంపై దేశవ్యాప్తంగా విద్యార్థుల నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో Bollywood నటి ఆలియా భట్ ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగంగా స్పందించారు. విద్యార్థుల పోరాటం తనను కలచివేసిందని, ప్రతి విద్యార్థి వెనుక కుటుంబాల ఆశలు, త్యాగాలు ఉన్నాయని, వారి గొంతు వినడం, వారికి న్యాయం చేయడం సమాజం బాధ్యత అని ఆమె పేర్కొన్నారు.

24, జులై 2026

నీట్‌ వివాదంపై కమల్‌ హాసన్‌ స్పందన
సినిమా

నీట్‌ వివాదంపై కమల్‌ హాసన్‌ స్పందన

NEET పరీక్ష వివాదంపై కమల్‌ హాసన్‌ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, ప్రశ్నాపత్రాల లీకేజీ, అవినీతి, నిర్లక్ష్యంతో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న పరిస్థితి దురదృష్టకరమని పేర్కొన్నారు. ఒక చిన్నారి ప్రాణం కోల్పోయిన తర్వాతే వ్యవస్థ స్పందించాల్సిన పరిస్థితి రావడం బాధాకరమని, ఇప్పుడు అనేక మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో పరీక్షా విధానంపై సమగ్ర పునర్విమర్శ చేసి, లోపాలను సరిదిద్దేందుకు ప్రభుత్వం, అధికారులు తక్షణ బాధ్యతాయుత చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

23, జులై 2026

దేశవ్యాప్తంగా NEET రద్దు చేయాలి: వైద్య విద్యపై రాష్ట్రాలకే పూర్తి అధికారం కోరుతున్న TVK
తమిళనాడు

దేశవ్యాప్తంగా NEET రద్దు చేయాలి: వైద్య విద్యపై రాష్ట్రాలకే పూర్తి అధికారం కోరుతున్న TVK

తమిళనాడు ముఖ్యమంత్రి ‘దళపతి’ విజయ్ నాయకత్వంలోని TVK పార్టీ, NEETలో జరుగుతున్న అక్రమాలు, పేపర్ లీకేజీలు, విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో ఈ పరీక్షను దేశవ్యాప్తంగా పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేసింది. వైద్య విద్యతో సహా మొత్తం విద్యా రంగంపై రాష్ట్రాలకే పూర్తి అధికారాలు ఉండాలని, ఇందుకోసం విద్యను ఉమ్మడి జాబితా నుంచి రాష్ట్ర జాబితాకు మార్చాలని లేదా ప్రత్యేక ఉమ్మడి జాబితా ద్వారా రాష్ట్రాలకు అధికారం ఇవ్వాలని TVK కోరుతోంది.

22, జులై 2026

సోనమ్ వాంగ్‌చుక్ ను కలిసిన కేంద్రమంత్రులు
జాతీయం

సోనమ్ వాంగ్‌చుక్ ను కలిసిన కేంద్రమంత్రులు

నీట్ పేపర్ లీకేజీపై దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆగ్రహం ఉధృతమై, జంతర్ మంతర్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్యం క్షీణించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తమైంది. పార్లమెంటు, ప్రధాని నివాసం ముట్టడులకు ప్రయత్నించిన విద్యార్థులు, ప్రతిపక్ష నేతలను పోలీసులు అదుపులోకి తీసుకోగా, సోనమ్ ఆరోగ్యంపై కేంద్రమంత్రులు ఆసుపత్రిలో విచారించి, నీట్ వ్యవస్థలో మార్పులపై కేంద్రం సానుకూలంగా ఆలోచిస్తున్నట్లు రాజకీయ వర్గాలు సూచిస్తున్నాయి.

22, జులై 2026

ఆగస్టు 30న NEET PG–2026 పరీక్ష
విద్య

ఆగస్టు 30న NEET PG–2026 పరీక్ష

NEET PG–2026 పరీక్షను ఆగస్టు 30న దేశవ్యాప్తంగా నిర్వహించనున్నట్లు NBE ప్రకటించింది. దరఖాస్తులను పూర్తిగా ఆన్లైన్ ద్వారా స్వీకరిస్తూ, ఈ నెల 21 వరకు అప్లై చేసుకునే అవకాశం కల్పించారు. పరీక్ష కేంద్రాల వివరాలను ఆగస్టు 11న, ఫలితాలను సెప్టెంబర్ 30న విడుదల చేయనున్నారు.

2, జులై 2026

ఎమ్మెస్సీ చదివితేనే స్థానికంగా ఉపాధి అవకాశాలు
ఉద్యోగాలు

ఎమ్మెస్సీ చదివితేనే స్థానికంగా ఉపాధి అవకాశాలు

కర్నూలు పరిసరాల్లో IIT, NEET ఫౌండేషన్‌ బోధనకు MSc Physics, Chemistry, Botany, Zoology వంటి విభాగాల్లో స్థానిక అర్హుల కొరతతో ఇతర ప్రాంతాల నుంచి అధ్యాపకులను తీసుకువస్తున్నారు. Dr. Abdul Haq Urdu University, Rayalaseema University, Cluster Universityల్లో వందలాది MSc సీట్లు ఖాళీగా ఉండగా, BSc పూర్తి చేసిన స్థానిక యువత ఈ కోర్సుల్లో చేరితే స్వస్థలంలోనే కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో మంచి ఉపాధి అవకాశాలు పొందవచ్చని విద్యావేత్తలు సూచిస్తున్నారు.

26, జూన్ 2026

దేశంలో టెలిగ్రామ్ సేవలు పునఃప్రారంభం
జాతీయం

దేశంలో టెలిగ్రామ్ సేవలు పునఃప్రారంభం

NEET రీ ఎగ్జామ్ సందర్భంగా భద్రతా కారణాల వల్ల జూన్ 21 నుంచి నిలిపిన టెలిగ్రామ్ సేవలను పరీక్ష ముగిసిన నేపథ్యంలో మళ్లీ దేశవ్యాప్తంగా పునఃప్రారంభించారు. పేపర్ లీక్ మోసాల నివారణలో భాగంగా విధించిన ఈ పరిమితుల్లో భాగమైన టెలిగ్రామ్ ఎడిట్ ఆప్షన్ మాత్రం ఈ నెల 30 వరకు నిలిపేలా అధికారులు నిర్ణయించారు.

23, జూన్ 2026

పటిష్ఠ భద్రత మధ్య ముగిసిన నీట్-యూజీ రీ-టెస్ట్
విద్య

పటిష్ఠ భద్రత మధ్య ముగిసిన నీట్-యూజీ రీ-టెస్ట్

'నీట్-యూజీ' రీ-ఎగ్జామ్ ఇవాళ ప్రశాంతంగా ముగిసింది. దేశంలోని 551 నగరాల్లో ఉన్న 5,440 కేంద్రాలతో పాటు విదేశాల్లోని మరో 14 కేంద్రాలలో ఈ రీ-టెస్ట్ జరిగింది. ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా 22 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు.

21, జూన్ 2026

ధైర్యంగా పరీక్షకు వెళ్లండి: నీట్‌ విద్యార్థులకు ధర్మేంద్ర ప్రధాన్‌ సూచన
విద్య

ధైర్యంగా పరీక్షకు వెళ్లండి: నీట్‌ విద్యార్థులకు ధర్మేంద్ర ప్రధాన్‌ సూచన

దేశవ్యాప్తంగా జరుగుతున్న NEET-UG re-exam సందర్భంగా దాదాపు 22 లక్షల మంది హాజరుకానుండగా, విద్యార్థులు ఆందోళన చెందకుండా ధైర్యంగా పరీక్ష రాయాలని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ సూచించారు. పరీక్షా కేంద్రాలకు సమయానికి చేరుకోవాలని, admit card, గుర్తింపు కార్డు, ఫోటోలు తప్పనిసరిగా తీసుకురావాలని NTA సూచించింది. ప్రశ్నపత్ర లీకేజీ వివాదాల నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు, సామాజిక మాధ్యమాలపై నిఘా, పోలీసు బందోబస్తు కల్పించారు.

21, జూన్ 2026

నీట్‌ రీ-ఎగ్జామ్‌కు లైన్‌ క్లియర్‌ : నిలిపివేత పిటీషన్లు కొట్టేసిన సుప్రీం
జాతీయం

నీట్‌ రీ-ఎగ్జామ్‌కు లైన్‌ క్లియర్‌ : నిలిపివేత పిటీషన్లు కొట్టేసిన సుప్రీం

నీట్ యూజీ రీ-ఎగ్జామ్‌కు లైన్‌ క్లియర్‌ అయ్యింది. ఈ పరీక్షను నిలిపివేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. దీంతో జూన్‌ 21న పరీక్ష యథాతథంగా కొనసాగనుంది.

19, జూన్ 2026

టెలిగ్రామ్‌పై కేంద్రం సంచలన ఆరోపణలు
నేరాలు

టెలిగ్రామ్‌పై కేంద్రం సంచలన ఆరోపణలు

మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌ టెలిగ్రామ్‌పై కేంద్రం సంచలన ఆరోపణలు చేసింది. ఈ యాప్‌ను ‘కొత్త డార్క్‌ వెబ్‌’గా పేర్కొన్న కేంద్రం.. ఇది నేరగాళ్లకు అడ్డగా మారిందని ఆరోపించింది. సైబర్‌ నేరగాళ్లు, అతివాదులు, డ్రగ్‌ ముఠా సభ్యులు చట్టం నుంచి తప్పించుకునేందుకు ఈ యాప్‌ను ఎక్కువగా వినియోగిస్తున్నారని దుయ్యబట్టింది.

18, జూన్ 2026

నీట్ రీ-ఎగ్జామ్‌కు ముందు విషాదం : కోయంబత్తూరు జిల్లాలో విద్యార్థిని ఆత్మహత్య..
జాతీయం

నీట్ రీ-ఎగ్జామ్‌కు ముందు విషాదం : కోయంబత్తూరు జిల్లాలో విద్యార్థిని ఆత్మహత్య..

తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. జాతీయ అర్హత-ప్రవేశ పరీక్ష (NEET) కోసం సిద్ధమవుతున్న 19 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

18, జూన్ 2026

నెక్స్ట్.. వాట్సప్‌నూ బ్యాన్‌ చేస్తారా? : కేంద్రం తీరుపై రాహుల్‌ ఫైర్‌
జాతీయం

నెక్స్ట్.. వాట్సప్‌నూ బ్యాన్‌ చేస్తారా? : కేంద్రం తీరుపై రాహుల్‌ ఫైర్‌

నీట్‌ పునఃపరీక్ష (NEET retest) నేపథ్యంలో ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ ‘టెలిగ్రామ్‌’పై కేంద్రం నిషేధం విధించడాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ (MP Rahul Gandhi) తప్పుబట్టారు. కేంద్రం చర్య దొంగను పట్టుకోవడానికి బదులుగా.. బాధితుడి ఇంటి తలుపునకు తాళం వేయడంలా ఉందంటూ ఎద్దేవా చేశారు.

17, జూన్ 2026

టెలిగ్రామ్ తాత్కాలిక నిషేధం: నీట్ పేపర్ లీక్ వివాదంతో లింక్ ఏమిటి?
విద్య

టెలిగ్రామ్ తాత్కాలిక నిషేధం: నీట్ పేపర్ లీక్ వివాదంతో లింక్ ఏమిటి?

నీట్ యూజీ 2026 పేపర్ లీక్ వివాదం నేపథ్యంలో పరీక్షల మోసాలు, నకిలీ ప్రశ్నాపత్రాల విక్రయాలు టెలిగ్రామ్ ద్వారా జరుగుతున్నాయన్న ఎన్‌టీఏ నివేదికపై కేంద్రం జూన్ 22 వరకు భారత్‌లో టెలిగ్రామ్ యాక్సెస్‌ను తాత్కాలికంగా నిలిపివేసి, జూన్ 30 వరకు మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్‌ను నిలిపివేయాలని ఆదేశించింది. ఈ నిర్ణయాన్ని టెలిగ్రామ్ సీఈఓ Pavel Durov తీవ్రంగా విమర్శిస్తూ, లీక్‌లకు కారణమైన ఇన్‌సైడర్లకు కాకుండా సాధారణ వినియోగదారులకే శిక్ష పడిందని వ్యాఖ్యానించారు.

17, జూన్ 2026

నీట్‌ రీటెస్ట్‌ నేపథ్యంలో టెలిగ్రామ్‌ యాప్‌పై బ్రేక్
విద్య

నీట్‌ రీటెస్ట్‌ నేపథ్యంలో టెలిగ్రామ్‌ యాప్‌పై బ్రేక్

NEET UG ప్రశ్నాపత్ర లీకేజీ నేపథ్యంలో జూన్‌ 21 రీటెస్ట్‌ దృష్ట్యా, జూన్‌ 22 వరకు దేశవ్యాప్తంగా టెలిగ్రామ్‌ వినియోగాన్ని కేంద్రం తాత్కాలికంగా పరిమితం చేసింది. NTA సిఫార్సుతో జూన్‌ 30 వరకు టెలిగ్రామ్‌ మెసేజ్‌ ఎడిటింగ్‌ సౌకర్యాన్ని కూడా నిలిపివేయాలని ఆదేశాలు జారీచేసి, లీకేజీకి సంబంధించిన ఆధారాలు తారుమారు కాకుండా, NEET పరీక్ష సమగ్రతను కాపాడేందుకే ఈ చర్యలు తీసుకున్నట్లు స్పష్టం చేసింది.

16, జూన్ 2026

కాక్రోచ్ నిరసనలో పాల్గొన్న నటుడు ప్రకాశ్ రాజ్
జాతీయం

కాక్రోచ్ నిరసనలో పాల్గొన్న నటుడు ప్రకాశ్ రాజ్

బెంగళూరులో కాక్రోచ్ జనతా పార్టీ (CJP)ఆధ్వర్యంలో జరిగిన NEET వ్యతిరేక నిరసనలో నటుడు ప్రకాశ్ రాజ్ పాల్గొన్నారు. పరీక్షల నిర్వహణలో లోపాలు, ప్రశ్నాపత్రాల లీక్, ఫలితాలపై అనుమానాల నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, పౌరసమాజం NEETపై సమగ్ర దర్యాప్తు, పారదర్శకత కోరుతూ, విద్యార్థుల భవిష్యత్తు రక్షణకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

14, జూన్ 2026

NEET UG 2026కు కొత్త నిబంధనలు: అభ్యర్థులకు 15 నిమిషాల అదనపు సమయం
విద్య

NEET UG 2026కు కొత్త నిబంధనలు: అభ్యర్థులకు 15 నిమిషాల అదనపు సమయం

NEET UG 2026 కోసం ఎన్‌టీఏ పరీక్ష సమయాన్ని 180 నిమిషాల నుంచి 195 నిమిషాలకు పెంచి, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5:15 వరకు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. పరిపాలనాపరమైన లాంఛనాల వల్ల రాత సమయం తగ్గిపోకుండా ఉండేందుకు ఈ అదనపు 15 నిమిషాలు కేటాయించగా, ప్రశ్నాపత్రం బుక్‌లెట్‌లో రఫ్ వర్క్ పేజీలను 2 నుంచి 4కు పెంచి, లేఅవుట్‌లో మార్పులు చేసి అన్ని భాషల ప్రశ్నాపత్రాలకు వర్తించేలా మార్గదర్శకాలు జారీ చేసింది.

12, జూన్ 2026

విద్యా వ్యవస్థలో అవినీతి బహిర్గతం చేసే ‘ఎగ్జామ్’ వెబ్ సిరీస్- review
సినిమా రివ్యూలు

విద్యా వ్యవస్థలో అవినీతి బహిర్గతం చేసే ‘ఎగ్జామ్’ వెబ్ సిరీస్- review

విద్యా వ్యవస్థలో ప్రశ్నాపత్రాల లీకులు, రిక్రూట్‌మెంట్ స్కామ్‌లను కేంద్రంగా చేసుకుని ఎ. సర్కునం రూపొందించిన ‘ఎగ్జామ్’ వెబ్ సిరీస్ Prime Videoలో స్ట్రీమింగ్ అవుతోంది. దుషార విజయన్ పోషించిన ఝాన్సీ, డీఎస్పీ మారమల్లి పేరుతో దర్యాప్తు చేస్తూ విద్యా వ్యవస్థలోని అవినీతి నెట్‌వర్క్‌ను బహిర్గతం చేయడానికి ప్రయత్నించే కథ ఇది. వాస్తవికత, ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలు, సామాజిక సందేశం ఈ సిరీస్‌కు ప్రధాన బలాలుగా నిలుస్తాయి.

5, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters