బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#రాజ్

173 articles

రివ్యూ ‘అబ్జెక్షన్ మై లార్డ్’: కోర్ట్ రూమ్ థ్రిల్లర్
సినిమా రివ్యూలు

రివ్యూ ‘అబ్జెక్షన్ మై లార్డ్’: కోర్ట్ రూమ్ థ్రిల్లర్

సీనియర్ నటుడు శ్రీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన కోర్ట్ రూమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘అబ్జెక్షన్ మై లార్డ్’ ZEE5లో జూలై 31 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. పరశురామ్ అనే ప్రతిభావంతుడైన కానీ కోర్టు వాదనలకు దూరంగా ఉన్న లాయర్, నారాయణ కూతురు సమీర కిడ్నాప్ కేసును టేకప్ చేసి న్యాయం కోసం చేసే పోరాటం చుట్టూ కథ నడుస్తూ, కమర్షియల్ హంగులు లేకుండా రియలిస్టిక్‌గా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

9, ఆగ 2026

20 నిమిషాల్లో రూ.10 లక్షల ఆభరణాల రికవరీ
జిల్లా వార్తలు

20 నిమిషాల్లో రూ.10 లక్షల ఆభరణాల రికవరీ

రాయచోటి పట్టణంలో ఆటోలో మరిచిపోయిన రూ.10 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలున్న బ్యాగ్‌ను అర్బన్ పోలీసులు సీసీటీవీ దృశ్యాల ఆధారంగా కేవలం 20 నిమిషాల్లో గుర్తించి బాధితురాలికి సురక్షితంగా అప్పగించారు. ఈ వేగవంతమైన చర్యను జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ప్రశంసించగా, సీసీటీవీ వినియోగం నేరాల నిరోధకత, ఆస్తుల రక్షణలో కీలకమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

9, ఆగ 2026

ఆగష్టు 28న ప్రేక్షకుల ముందుకు ‘‘హాయ్’’
సినిమా

ఆగష్టు 28న ప్రేక్షకుల ముందుకు ‘‘హాయ్’’

నటి నయనతార, కవిన్ జంటగా నటించిన రొమాంటిక్, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రం ‘హాయ్’ ఈ నెల 28న విడుదలకు సిద్ధమైంది. జీ స్టూడియోస్, ది రౌడీ పిక్చర్స్, సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో కుటుంబ బంధాలు, భావోద్వేగాలు, హాస్యాన్ని సమపాళ్లలో మిళితం చేసిన ఫీల్‌గుడ్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రానుందని చిత్ర బృందం తెలిపింది.

8, ఆగ 2026

కొరియా మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ సెమీస్‌లో అస్మిత, రక్షిత
క్రీడలు

కొరియా మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ సెమీస్‌లో అస్మిత, రక్షిత

కొరియా మాస్టర్స్‌ 300 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత యువ షట్లర్లు అస్మిత చాలిహా, రక్షిత రామ్‌రాజ్‌ మహిళల సింగిల్స్‌లో సెమీఫైనల్‌కు చేరారు. క్వార్టర్‌ ఫైనల్స్‌లో అస్మిత జపాన్‌ క్రీడాకారిణి హినా అకెచిని, రక్షిత తన్వి శర్మను మూడు గేమ్‌ల పోరులో ఓడించారు. సెమీస్‌లో ఇద్దరూ పరస్పరం తలపడగా, విజేత ఫైనల్‌కు అర్హత సాధించనుంది.

8, ఆగ 2026

దళితులపై దాడులు, శాంతిభద్రతల వైఫల్యంపై జాతీయ ఎస్సీ కమిషన్ జోక్యం కోరిన వైఎస్సార్ కాంగ్రెస్ ప్రతినిధి బృందం
జిల్లా వార్తలు

దళితులపై దాడులు, శాంతిభద్రతల వైఫల్యంపై జాతీయ ఎస్సీ కమిషన్ జోక్యం కోరిన వైఎస్సార్ కాంగ్రెస్ ప్రతినిధి బృందం

రాష్ట్రంలో దళితులపై దాడులు, లాకప్ డెత్‌లు, శాంతిభద్రతల క్షీణతపై జాతీయ ఎస్సీ కమిషన్ తక్షణ జోక్యం కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ప్రతినిధి బృందం కమిషన్ ఛైర్మన్‌ను కలిసి వినతిపత్రం సమర్పించింది. రాష్ట్ర ఎస్సీ కమిషన్ వైఫల్యం, బాధితులకు న్యాయం లేకపోవడం, మీడియా స్వేచ్ఛపై దాడులు ఆందోళనకరమని ఎంపీ మద్దిల గురుమూర్తి విమర్శిస్తూ, దళితులు, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం పార్టీ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలిపారు.

7, ఆగ 2026

లోకేష్ కనగరాజ్ ‘డీసీ’ రివ్యూ:
సినిమా రివ్యూలు

లోకేష్ కనగరాజ్ ‘డీసీ’ రివ్యూ:

లోకేష్ కనగరాజ్ హీరోగా నటించిన అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం ‘డీసీ’ ఒక రెగ్యులర్ గ్యాంగ్‌స్టర్ డ్రామా, పీరియాడిక్ సెటప్‌తో రా, రస్టిక్ టోన్‌లో సాగుతుంది. కథ కొత్తదేమీ కాకపోయినా, క్లియర్ స్క్రీన్‌ప్లే, క్రిస్పీ నిడివి, లోకేష్ నటన, వామికా గబ్బి పాత్ర, ముఖ్యంగా అనిరుధ్ రవిచందర్ సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకి ప్రధాన బలాలుగా నిలిచాయి.

7, ఆగ 2026

కొత్త రహదారులతో కళకళలాడుతున్న పిఠాపురం నియోజకవర్గం
ఆంధ్రప్రదేశ్

కొత్త రహదారులతో కళకళలాడుతున్న పిఠాపురం నియోజకవర్గం

పిఠాపురం నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక శ్రద్ధతో రహదారి అభివృద్ధి వేగంగా సాగుతోంది. వివిధ శాఖల నిధులతో 307 కిలోమీటర్ల కొత్త రహదారుల నిర్మాణానికి రూ. 200 కోట్లకు పైగా వెచ్చించి, ఇప్పటివరకు 152 కిలోమీటర్ల పొడవు గల 611 రహదారులు పూర్తయ్యాయి. మత్స్యకారుల పునరావాస కాలనీలు, SEZ పరిధి గ్రామాలు, శ్మశాన వాటికలు, బీచ్ రహదారులకు సీసీ, గ్రావెల్ రహదారులు ఏర్పాటు కావడంతో ప్రజల రాకపోకలు, జీవన ప్రమాణాలు గణనీయంగా మెరుగుపడ్డాయి.

6, ఆగ 2026

ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో పీవీ సింధుకు 9వ సీడింగ్‌
క్రీడలు

ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో పీవీ సింధుకు 9వ సీడింగ్‌

ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో మహిళల సింగిల్స్‌లో పీవీ సింధుకు 9వ సీడింగ్‌ లభించగా, పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి జోడీకి 5వ సీడింగ్‌, పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్‌కు 14వ సీడింగ్‌ దక్కింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ధ్రువ్‌ కపిల–తనీషా క్రాస్టో జంట 15వ సీడ్‌గా బరిలోకి దిగనుండగా, ఈ టోర్నీ దిల్లీలో జరగడం భారత షట్లర్లకు అదనపు ఉత్సాహాన్ని కలిగిస్తోంది.

5, ఆగ 2026

బ్రహ్మంగారిమఠంలో అరాచకాలు తీవ్రం: పిపిఎన్ ప్రసాద్‌పై చర్యలు కోరుతున్న మారుతి మహాలక్ష్మి
జిల్లా వార్తలు

బ్రహ్మంగారిమఠంలో అరాచకాలు తీవ్రం: పిపిఎన్ ప్రసాద్‌పై చర్యలు కోరుతున్న మారుతి మహాలక్ష్మి

కడప బ్రహ్మంగారిమఠంలో జరుగుతున్న పరిణామాలపై మారుతి మహాలక్ష్మి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, మఠం పవిత్రతకు విఘాతం కలిగించే అరాచకాలు జరుగుతున్నాయని ఆరోపించారు. తాత్కాలిక మఠాధిపతిగా ఉన్న వెంకటాద్రి స్వామి, పిపిఎన్ ప్రసాద్, దత్తాత్రేయులు మహిళలు, పిల్లలపై బెదిరింపులు, ఆస్తి నష్టం, అవమానకర చర్యలకు పాల్పడుతున్నారని పేర్కొంటూ, వీరిపై ప్రభుత్వం కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుని బ్రహ్మంగారిమఠం పవిత్రతను కాపాడాలని ఆమె కోరారు.

5, ఆగ 2026

బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ సంచలన విజయం : 30 ఏళ్ల బీజేపీ కంచుకోట బద్దలు..
జాతీయం

బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ సంచలన విజయం : 30 ఏళ్ల బీజేపీ కంచుకోట బద్దలు..

జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తొలిసారి ఘన విజయాన్ని అందుకున్నారు. బీహార్‌లోని బంకీపూర్‌లో జరిగిన ఉప ఎన్నికలో సంచలన విజయాన్ని అందుకున్నారు.

3, ఆగ 2026

సహజీవనంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
జాతీయం

సహజీవనంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..

సహజీవనం అంశంపై భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. సహజీవనంలో భాగస్వామిని వేధింపులకు గురి చేస్తే భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ)లోని సెక్షన్ 498-ఏ ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేయవచ్చని స్పష్టం చేసింది.

3, ఆగ 2026

ప్రజల  దృష్టి మళ్లించేందుకే అక్రమ అరెస్టులు : వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
రాజకీయాలు

ప్రజల దృష్టి మళ్లించేందుకే అక్రమ అరెస్టులు : వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు

రాష్ట్రంలో అధికార పార్టీ సాగిస్తున్న రాజకీయ కక్షసాధింపు చర్యలు, పోలీసుల అరాచకాలు ప్రజాస్వామ్యాన్నే హాస్యాస్పదం చేస్తున్నాయని.. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

2, ఆగ 2026

పంచాయతీరాజ్ శాఖ ఎస్ఈగా మల్లికార్జున మూర్తి బాధ్యతల స్వీకరణ
జిల్లా వార్తలు

పంచాయతీరాజ్ శాఖ ఎస్ఈగా మల్లికార్జున మూర్తి బాధ్యతల స్వీకరణ

చిత్తూరు జిల్లా పంచాయతీరాజ్ శాఖ సూపరింటెండింగ్ ఇంజినీర్‌గా మల్లికార్జున మూర్తి బాధ్యతలు స్వీకరించారు. అనంతపురం జిల్లాలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా పనిచేసిన అనుభవంతో చిత్తూరులో రహదారులు, తాగునీరు, పారిశుధ్యం, ఇతర మౌలిక వసతుల అభివృద్ధి పనులను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తారని అధికారులు, సిబ్బంది ఆశాభావం వ్యక్తం చేశారు.

2, ఆగ 2026

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. ఆగస్టు 6న కీలక సమావేశం..
రాజకీయాలు

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. ఆగస్టు 6న కీలక సమావేశం..

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తును వేగవంతం చేశాయి. ఎన్నికలకు సంసిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే అధికారులకు స్పష్టమైన సంకేతాలు అందించారు.

1, ఆగ 2026

భద్రాచలం వద్ద ఉగ్ర గోదావరి.. మూడో ప్రమాద హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్

భద్రాచలం వద్ద ఉగ్ర గోదావరి.. మూడో ప్రమాద హెచ్చరిక

భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువన కాళేశ్వరం వైపు నుంచి వరద పోటెత్తుతోంది. భద్రాచలం వద్ద గురువారం 30 అడుగుల నీటిమట్టం ఉండగా.. శుక్రవారం అర్ధరాత్రి 12 గంటలకు 53 అడుగులకు చేరుకోవటంతో అధికారులు మూడవ ప్రమాద (చివరి) హెచ్చరిక జారీ చేశారు.

1, ఆగ 2026

ఇరాన్‌ ‘ఎనర్జీ’నే టార్గెట్‌..  అమెరికా-ఇజ్రాయెల్‌ సంయుక్త దాడులు..?
అంతర్జాతీయం

ఇరాన్‌ ‘ఎనర్జీ’నే టార్గెట్‌.. అమెరికా-ఇజ్రాయెల్‌ సంయుక్త దాడులు..?

పశ్చిమాసియాలో ఘర్షణలు తగ్గినట్లే తగ్గి.. అంతలోనే తీవ్రరూపం దాల్చుతున్నాయి. హర్మూజ్‌ జలసంధి తమ నియంత్రణలోనే ఉందని ప్రపంచదేశాలకు చాటేందుకు నౌకలపై ఇరాన్‌ దాడులు కొనసాగిస్తోంది.

1, ఆగ 2026

అనీమియా బాధితులందరికీ పింఛన్లు – ఆగస్టు 15 నుంచి పంపిణీ
తెలంగాణ

అనీమియా బాధితులందరికీ పింఛన్లు – ఆగస్టు 15 నుంచి పంపిణీ

ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని తలసేమియా, సికిల్‌సెల్ అనీమియా బాధితులందరికీ ఆగస్టు 15 నుంచి పింఛన్లు మంజూరు చేయాలని ఆదేశించి, అర్హుల గుర్తింపు, పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. వితంతువులు, ఒంటరి మహిళలు, నేత, గీత కార్మికులు, దివ్యాంగుల భార్యలకు పింఛన్లు, గ్రామాలకు తారు రహదారులు, పంచాయతీ కార్యాలయాలు, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యంపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కూడా ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

31, జులై 2026

పశ్చిమాసియా పరిస్థితుల నేపథ్యంలో.. అత్యవసర భేటీ
జాతీయం

పశ్చిమాసియా పరిస్థితుల నేపథ్యంలో.. అత్యవసర భేటీ

పశ్చిమాసియాలో మళ్లీ రోజురోజుకూ ప్రతికూల పరిస్థితులు ఎదురవుతుండటంతో అక్కడి విపరిణామాలు భారత్‌పై ఏమేరకు ప్రభావం చూపుతున్నాయనే విషయమై ప్రధాని మోదీ కీలక సమీక్ష జరిపారు.

31, జులై 2026

వందేమాతరం బిల్లుకు లోక్‌సభ ఆమోదం
జాతీయం

వందేమాతరం బిల్లుకు లోక్‌సభ ఆమోదం

‘వందేమాతరం’ బిల్లును లోక్‌సభ ఆమోదించింది. విపక్షాల ఆందోళనల మధ్యే మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదం పొందింది. వందేమాతరం బిల్లులో భాగంగా ది ప్రివెన్షన్‌ ఆఫ్‌ ఇన్సల్ట్స్‌ టు నేషనల్‌ ఆనర్‌-1971లో సవరణలు చేసింది.

30, జులై 2026

విద్యార్థులపై లాఠీఛార్జ్ చేస్తే.. అమిత్ షా ఎందుకు మౌనంగా ఉన్నారు? : ఖర్గే
జాతీయం

విద్యార్థులపై లాఠీఛార్జ్ చేస్తే.. అమిత్ షా ఎందుకు మౌనంగా ఉన్నారు? : ఖర్గే

నీట్ ప్రశ్న పత్రం లీక్, విద్యా వ్యవస్థలో సంస్కరణల కోసం ఆందోళనకు దిగిన వారిపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారని రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులపై బాష్పవాయువు కూడా ప్రయోగించారని తెలిపారు.

30, జులై 2026

ప్రధాని మోదీపై పోస్టులు తొలగించండి.. : ఎక్స్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు
జాతీయం

ప్రధాని మోదీపై పోస్టులు తొలగించండి.. : ఎక్స్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు

సోషల్ మీడియా వేదికగా వ్యాప్తి చెందుతున్న వివాదాస్పద పోస్టులపై ఢిల్లీ పోలీసులు చర్యలు చేపట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు రాజ్యాంగ పదవుల్లో ఉన్న వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని అభ్యంతరకరమైన పోస్టులు చేసినట్లు పోలీసులు గుర్తించారు.

30, జులై 2026

రివ్యూ..  ‘హే చికీతా’పల్లె జీవితం, రైతు గౌరవం నేపథ్యంగా
సినిమా రివ్యూలు

రివ్యూ.. ‘హే చికీతా’పల్లె జీవితం, రైతు గౌరవం నేపథ్యంగా

పల్లె జీవితం, రైతు గౌరవం నేపథ్యంగా రూపొందిన ‘హే చికీతా’ చిత్రం నాగనూరు, లచ్చక్కపేట గ్రామాల నేపథ్యంలో సాగే విలేజ్ డ్రామా. అభినవ్ మణికంఠ, దివిజ, తన్మయ్ నటన, పల్లెటూరి వాతావరణం, రైతు సమస్యలను ప్రశ్నించే భావోద్వేగ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. కథలో కొంత రొటీన్ ఉన్నప్పటికీ, కుటుంబ సమేతంగా చూడదగిన సినిమాగా, రైతు జీవితం నేపథ్య కథలను ఇష్టపడే వారికి నచ్చే అవకాశం ఉంది.

30, జులై 2026

రివ్యూ.. కాన్‌ సిటీ: క్రైమ్‌ కామెడీ
సినిమా రివ్యూలు

రివ్యూ.. కాన్‌ సిటీ: క్రైమ్‌ కామెడీ

అర్జున్‌ దాస్‌ హీరోగా హరీశ్‌ దురైరాజ్‌ దర్శకత్వంలో వచ్చిన క్రైమ్‌ కామెడీ ‘కాన్‌ సిటీ’ ఇప్పుడు Netflix‌లో తెలుగు ఆడియోతో అందుబాటులోకి వచ్చింది. మధ్యతరగతి కుటుంబం, కిడ్నాప్‌, ఫేక్‌ టోల్‌బూత్‌ స్కామ్‌ చుట్టూ తిరిగే ఈ కథలో మోసం, మోసపోవడం ప్రధానాంశాలు. నటన, స్క్రీన్‌ప్లే, క్లైమాక్స్‌ ట్విస్ట్‌లు బలాలుగా నిలిచినా, ద్వితీయార్ధంలో స్వల్ప సాగదీత ఉన్నప్పటికీ మొత్తం మీద వినోదాత్మక క్రైమ్‌ కామెడీగా ఆకట్టుకుంటుంది.

30, జులై 2026

పర్యావరణ అనుమతులపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
జాతీయం

పర్యావరణ అనుమతులపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

సుప్రీంకోర్టు ముందస్తు పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్ట్‌లు ప్రారంభించి తర్వాత పోస్ట్-ఫాక్టో అనుమతులు ఇచ్చే విధానాన్ని నిలువరించింది. 2021లో కేంద్రం జారీ చేసిన ఆఫీస్ మెమోరాండమ్‌ను చట్టవిరుద్ధమని కొట్టి, పర్యావరణ పరిరక్షణ చట్టం సెక్షన్ 3 ప్రకారం గెజెట్ నోటిఫికేషన్ ద్వారానే ఇలాంటి మార్పులు చేయాలని స్పష్టం చేసింది. అయితే 2017 నోటిఫికేషన్, 2021 OM కింద ఇప్పటికే ఇచ్చిన అనుమతులను కొనసాగనిచ్చి, కొత్త దరఖాస్తులు స్వీకరించరాదని తీర్పు ఇచ్చింది.

29, జులై 2026

రాజ్యసభలో మాటల మంటలు..   నడ్డా.. ఖర్గే మధ్య వాగ్వాదం
జాతీయం

రాజ్యసభలో మాటల మంటలు.. నడ్డా.. ఖర్గే మధ్య వాగ్వాదం

పార్లమెంట్ సమావేశాల సందర్భంగా రాజ్యసభలో నేతల మాటల మధ్య మాటల యుద్ధం నడిచింది. బీజేపీ ఎంపీ జేపీ నడ్డా, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.

29, జులై 2026

రణ్‌బీర్ కపూర్ ప్రాజెక్టులపై‘ఆల్ఫా’ ఫ్లాప్ ప్రభావం ?
సినిమా

రణ్‌బీర్ కపూర్ ప్రాజెక్టులపై‘ఆల్ఫా’ ఫ్లాప్ ప్రభావం ?

ఆలియా భట్ నటించిన ‘ఆల్ఫా’ బాక్సాఫీస్ వద్ద భారీ పరాజయం తర్వాత, ఆ ప్రభావం రణ్‌బీర్ కపూర్ కెరీర్, ముఖ్యంగా వై.ఆర్.ఎఫ్ ప్లాన్ చేసిన ‘ధూమ్ 4’ ప్రాజెక్ట్‌పై పడుతోందనే ప్రచారం బాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. రణ్‌బీర్ ‘ధూమ్ 4’ నుంచి తప్పుకున్నారనే టాక్ ఉన్నప్పటికీ, ఆల్ఫా ఫలితం, ఆయన నిర్ణయాల మధ్య నేర సంబంధం, అలాగే కాస్టింగ్ వివరాలపై వై.ఆర్.ఎఫ్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.

29, జులై 2026

ఎన్‌డీఏ పార్లమెంటరీ సమావేశం.. పలు కీలక అంశాలపై చర్చ
జాతీయం

ఎన్‌డీఏ పార్లమెంటరీ సమావేశం.. పలు కీలక అంశాలపై చర్చ

పార్లమెంట్‌లో మంగళవారం ఉదయం ఎన్‌డీఏ పార్లమెంటరీ పార్టీ ‘మంగళ్ మిలన్’ సమావేశం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తదితర అగ్రనేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు.

28, జులై 2026

ఫుడ్ ఫెస్టివల్‌ ‘బైట్ ఆఫ్ సియాటెల్’ లో కాల్పులు కలకలం
అంతర్జాతీయం

ఫుడ్ ఫెస్టివల్‌ ‘బైట్ ఆఫ్ సియాటెల్’ లో కాల్పులు కలకలం

అమెరికా వాషింగ్టన్ రాష్ట్రం సియాటెల్ నగరంలోని ‘బైట్ ఆఫ్ సియాటెల్’ ఫుడ్ ఫెస్టివల్‌లో గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరపడంతో ముగ్గురు మృతి చెందగా, నలుగురు గాయపడ్డారు. ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, మరో నిందితుడి కోసం గాలింపు కొనసాగిస్తూ, ఘటనాస్థలం నుంచి రెండు తుపాకులను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

27, జులై 2026

బీమా బకాయిల విడుదలకు  కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ :  మంత్రి  అచ్చెన్నాయుడు
రాజకీయాలు

బీమా బకాయిల విడుదలకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ : మంత్రి అచ్చెన్నాయుడు

రాష్ట్రంలో బీమా బకాయిలు విడుదలకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో పెండింగ్‌లో ఉన్న సుమారు 1,900 కోట్ల పంటల బీమా ప్రీమియాన్ని రాష్ట్ర ప్రభుత్వం విడతలవారీగా చెల్లిస్తామని కేంద్ర ప్రభుత్వానికి హామీ ఇచ్చినట్లు మంత్రి తెలిపారు.

27, జులై 2026

ఇండియన్ ఐడల్ సీజన్ 16 విజేతగా జ్యోతిర్మయి నాయక్
సినిమా

ఇండియన్ ఐడల్ సీజన్ 16 విజేతగా జ్యోతిర్మయి నాయక్

ఇండియన్ ఐడల్ సీజన్ 16 గ్రాండ్ ఫినాలేలో జ్యోతిర్మయి నాయక్ అద్భుత గాన ప్రతిభతో విజేతగా నిలిచి ట్రోఫీతో పాటు రూ.20 లక్షల నగదు బహుమతి అందుకుంది. ఫైనల్‌లో పాల్గొన్న అన్షికా చోంకర్, సుహైల్ సూఫీ తదితరులు ఎలిమినేషన్‌కు గురై రూ.3 లక్షల చొప్పున బహుమతులు పొందగా, జ్యోతిర్మయి తన విజయాన్ని జీవితాన్ని మార్చిన అనుభవంగా పేర్కొంది.

27, జులై 2026

We Are Hiring – Anchors + Copywriters