బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#ఆస్ట్రేలియా

35 articles

సొంత గడ్డపై ఆసీస్‌కు జరిమానా, పాయింట్ల కోత భయం
క్రీడలు

సొంత గడ్డపై ఆసీస్‌కు జరిమానా, పాయింట్ల కోత భయం

బంగ్లాదేశ్‌తో సొంత గడ్డపై టెస్టులో ఓటమి తర్వాత ఆస్ట్రేలియా జట్టుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మ్యాచ్‌లో స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా నిర్ణీత సమయానికి నాలుగు ఓవర్లు తక్కువగా వేసినందుకు వరల్డ్‌ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో నాలుగు పాయింట్ల కోతతో పాటు సుమారు 44 వేల డాలర్ల జరిమానా పడే అవకాశం ఉందని, ఇది వారి స్థితిని మరింత క్లిష్టం చేయవచ్చని క్రికెట్‌ వర్గాలు చెబుతున్నాయి.

18, ఆగ 2026

డార్విన్ టెస్టులో తొలి రోజే ఆసీస్‌ పై బంగ్లాదేశ్ ఆధిపత్యం
క్రీడలు

డార్విన్ టెస్టులో తొలి రోజే ఆసీస్‌ పై బంగ్లాదేశ్ ఆధిపత్యం

డార్విన్‌లో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్ బౌలర్లు ఆస్ట్రేలియాను 53 ఓవర్లలో 198 పరుగులకే కట్టడి చేశారు. హసన్ మహ్మద్ 6 వికెట్లు, టాస్కిన్ అహ్మద్, ఎబాదత్ హొస్సేన్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం బంగ్లాదేశ్ ఒక వికెట్ నష్టానికి 96 పరుగులు చేసి, ఆసీస్ స్కోరుకు 102 పరుగుల దూరంలో బలమైన స్థితిలో నిలిచింది.

13, ఆగ 2026

ఏపీ - ఆస్ట్రేలియా మధ్య నాలుగు ఎంవోయూలు
రాజకీయాలు

ఏపీ - ఆస్ట్రేలియా మధ్య నాలుగు ఎంవోయూలు

ఆంధ్రప్రదేశ్ - ఆస్ట్రేలియాల మధ్య నాలుగు ఎంవోయూలు కుదిరాయి. ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్, ఆస్ట్రేలియా మంత్రి జూలియన్ హిల్ సమక్షంలో ఎంవోయూలను కుదుర్చుకున్నారు.

2, ఆగ 2026

తమిళనాడు పరిశ్రమల అభివృద్ధికి కొత్త ఒప్పందాలు
తమిళనాడు

తమిళనాడు పరిశ్రమల అభివృద్ధికి కొత్త ఒప్పందాలు

తమిళనాడు పరిశ్రమల అభివృద్ధి, పెట్టుబడుల ప్రోత్సాహానికి తమిళ్ నాడు గైడెన్స్ సంస్థ స్విట్జర్లాండ్ కు చెందిన ఛుబ్ సంస్థ, జర్మనీ కు చెందిన Nordex, వెస్ట్రన్ ఆస్ట్రేలియా యూనివర్సిటీ, సౌత్ కొరియా కు చెందిన మోటివేలింక్ సంస్థలతో చెన్నైలో కొత్త MoUలు కుదుర్చుకుంది. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్, R&D కేంద్రాలు, ఉత్పత్తి, ఉన్నత విద్య రంగాల్లో పెట్టుబడులు రావడంతో పరిశ్రమల మౌలిక వసతులు బలోపేతం అవడంతో పాటు సుమారు 2,920 ఉద్యోగాలు సృష్టించే అవకాశం ఉందని అధికారిక వర్గాలు తెలిపాయి.

30, జులై 2026

రిషబ్‌ శెట్టికి మెల్‌బోర్న్‌ ఐఎఫ్‌ఎఫ్‌ఎం ‘లీడర్‌షిప్‌ ఇన్‌ సినిమా’ అవార్డు
సినిమా

రిషబ్‌ శెట్టికి మెల్‌బోర్న్‌ ఐఎఫ్‌ఎఫ్‌ఎం ‘లీడర్‌షిప్‌ ఇన్‌ సినిమా’ అవార్డు

‘కాంతారా’తో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన రిషబ్‌ శెట్టి, ఆస్ట్రేలియాలో జరిగే ‘ఇండియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ మెల్‌బోర్న్‌ 2026’లో ‘లీడర్‌షిప్‌ ఇన్‌ సినిమా’ అవార్డు అందుకోబోతున్నారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే కథలను ప్రపంచానికి చేరవేసినందుకు ఈ గౌరవం లభించగా, ఆయన త్వరలో ‘ది ప్రైడ్‌ ఆఫ్‌ భారత్‌: ఛత్రపతి శివాజీ మహారాజ్‌’ చిత్రంలో నటించేందుకు సిద్ధమవుతున్నారు.

30, జులై 2026

కామన్వెల్త్‌ చరిత్రలో కొత్త రికార్డు.. ఏకంగా 19 పతకాలు!
క్రీడలు

కామన్వెల్త్‌ చరిత్రలో కొత్త రికార్డు.. ఏకంగా 19 పతకాలు!

దక్షిణాఫ్రికా స్టార్‌ ఈతగాడు చాడ్ లె క్లోస్ కామన్వెల్త్‌ గేమ్స్‌ చరిత్రలో కొత్త రికార్డు సృష్టించాడు. పురుషుల 4×100 మీటర్ల ఫ్రీస్టైల్‌ రిలేలో కాంస్య పతకం గెలిచి.. ఈ గేమ్స్‌లో అత్యధిక మెడల్స్‌ సాధించిన పురుష అథ్లెట్‌గా నిలిచాడు.

25, జులై 2026

ది ఉమెన్స్ హండ్రెడ్ 2026 ప్రారంభ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ లీడ్స్ ఘన విజయం
క్రీడలు

ది ఉమెన్స్ హండ్రెడ్ 2026 ప్రారంభ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ లీడ్స్ ఘన విజయం

లండన్‌లో జరిగిన ‘ది ఉమెన్స్ హండ్రెడ్ 2026’ ప్రారంభ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ లీడ్స్ ఉమెన్స్ జట్టు ఎమ్‌ఐ లండన్‌పై ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీప్తి శర్మ, డాని గిబ్సన్ బౌలింగ్‌తో లండన్‌ను 107 పరుగులకు పరిమితం చేయగా, ఫోబ్ లిచ్‌ఫీల్డ్ (43), అన్నాబెల్ సుథర్‌లాండ్ (30 నాటౌట్) మెరుపు బ్యాటింగ్‌తో 69 బంతుల్లోనే లక్ష్యాన్ని ఛేదించి టోర్నీకి శుభారంభం చేసింది.

23, జులై 2026

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో నేరం అంగీకరించిన డేవిడ్ వార్నర్ ..
క్రీడలు

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో నేరం అంగీకరించిన డేవిడ్ వార్నర్ ..

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో డేవిడ్ వార్నర్ కోర్టులో నేరం అంగీకరించగా, శిక్ష ఖరారు కోసం ఆగస్టు 18 తేదీని Waverley లోకల్ కోర్ట్ నిర్ణయించింది. డేవిడ్ వార్నర్ రక్తంలో ఆల్కహాల్ స్థాయి చట్టబద్ధ పరిమితికి రెట్టింపు కంటే ఎక్కువగా నమోదవడంతో, ఆయన వ్యక్తిగత జీవితం, కెరీర్, ముఖ్యంగా సిడ్నీ థండర్ కెప్టెన్సీ భవిష్యత్తుపై ప్రభావం ఏవుంటాయన్నదిపై క్రీడా వర్గాల్లో చర్చ కొనసాగుతోంది.

22, జులై 2026

బిగ్‌బాష్ లీగ్ షెడ్యూల్ విడుదల : డిసెంబర్ 12న చెన్నైలో తొలి మ్యాచ్..
క్రీడలు

బిగ్‌బాష్ లీగ్ షెడ్యూల్ విడుదల : డిసెంబర్ 12న చెన్నైలో తొలి మ్యాచ్..

క్రికెట్ చరిత్రలోనే తొలిసారిగా భారత గడ్డపై విదేశీ టోర్నీకి సంబంధించిన తొలి మ్యాచ్ జరగనుంది. 2026-2027 సీజన్‌కు సంబంధించిన బీబీఎల్ పూర్తి షెడ్యూల్‌ను ఆసీస్ క్రికెట్ బోర్డు విడుదల చేసింది.

14, జులై 2026

ఆసీస్ ‘బిగ్‌బాష్‌’కు  చెన్నై చేపాక్ వేదిక : అధికారికంగా ప్రకటించిన ప్రధాని మోదీ
క్రీడలు

ఆసీస్ ‘బిగ్‌బాష్‌’కు చెన్నై చేపాక్ వేదిక : అధికారికంగా ప్రకటించిన ప్రధాని మోదీ

ఆస్ట్రేలియాలో అతిపెద్ద టీ20 టోర్నీ బిగ్‌బాష్‌ లీగ్‌. ఈ బీబీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఆసీస్ బయట మ్యాచ్‌లు జరగలేదు. తొలిసారి బీబీఎల్ 2026-27 సీజన్‌ మొదటి మ్యాచ్‌కు చెన్నై ఆతిథ్యం ఇవ్వనుంది.

10, జులై 2026

'గగన్‌యాన్' కు ఆస్ట్రేలియా సహకారం
అంతర్జాతీయం

'గగన్‌యాన్' కు ఆస్ట్రేలియా సహకారం

భారతదేశపు మొట్టమొదటి మానవసహిత అంతరిక్ష యాత్ర 'గగన్‌యాన్'కు అంతర్జాతీయ మద్దతు లభించింది. ఈ ప్రతిష్ఠాత్మక మిషన్‌కు ఆస్ట్రేలియాకు చెందిన కోకోస్ దీవులలో తాత్కాలిక స్పేస్ ట్రాకింగ్ టెర్మినల్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ ప్రకటించారు.

9, జులై 2026

ఆస్ట్రేలియా పర్యటనలో ప్రధాని మోదీ కీలక భేటీలు
జాతీయం

ఆస్ట్రేలియా పర్యటనలో ప్రధాని మోదీ కీలక భేటీలు

ఆస్ట్రేలియా పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ, ఆ దేశ ప్రధాని ఆంథనీ అల్బనీస్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపి రక్షణ, వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, విద్య, క్రీడా రంగాల్లో భాగస్వామ్యాన్ని బలోపేతం చేయాలని నిర్ణయించారు. ఇండో–పసిఫిక్ ప్రాంత స్థిరత్వం, సముద్ర భద్రత, స్టార్టప్ లు, ఉన్నత విద్య, క్రీడా సహకారం, ప్రవాస భారతీయుల పాత్ర వంటి అంశాలపై చర్చలు జరగగా, ఈ పర్యటన భారత్–ఆస్ట్రేలియా వ్యూహాత్మక భాగస్వామ్యానికి కొత్త దిశనిస్తుందని అధికారిక వర్గాలు భావిస్తున్నాయి.

9, జులై 2026

అణుశక్తి జలాంతర్గామి నుంచి చైనా దీర్ఘ శ్రేణి క్షిపణి పరీక్ష...
అంతర్జాతీయం

అణుశక్తి జలాంతర్గామి నుంచి చైనా దీర్ఘ శ్రేణి క్షిపణి పరీక్ష...

దక్షిణ పసిఫిక్‌ అణ్వస్త్ర రహిత మండలంలో చైనా అణుశక్తి జలాంతర్గామి నుంచి దీర్ఘ శ్రేణి బాలిస్టిక్‌ క్షిపణి పరీక్ష నిర్వహించడంతో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. రారోటోంగా ఒప్పందం ఆత్మకు విరుద్ధంగా ఈ చర్య ప్రాంతీయ భద్రత, స్థిరత్వానికి భంగం కలిగించే ప్రమాదముందని విమర్శలు వెల్లువెత్తగా, చైనా మాత్రం ఇది సైనిక శిక్షణలో భాగమని, అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగానే చేశామని స్పష్టం చేసింది.

6, జులై 2026

మహిళల టీ20 ప్రపంచకప్‌ విజేత ఆసీస్‌
క్రీడలు

మహిళల టీ20 ప్రపంచకప్‌ విజేత ఆసీస్‌

మహిళల టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లో లార్డ్స్‌లో ఇంగ్లాండ్‌ను 7 వికెట్ల తేడాతో ఓడించి ఆస్ట్రేలియా ఏడోసారి టైటిల్‌ కైవసం చేసుకుంది. 151 పరుగుల లక్ష్యాన్ని బెత్‌ మూనీ (64), ఫోబి లిచ్‌ఫీల్డ్‌ (48) దూకుడు బ్యాటింగ్‌తో ఆసీస్‌ 17.1 ఓవర్లలో ఛేదించింది. టోర్నీ మొత్తం 238 పరుగులు చేసిన మూనీకి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’, ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డులు లభించాయి.

6, జులై 2026

ఆస్ట్రేలియా టూర్‌ ముందు మోడీకి బెదిరింపులు..   ఫేస్‌బుక్ ఐడీ ఎక్కడదంటే..!
అంతర్జాతీయం

ఆస్ట్రేలియా టూర్‌ ముందు మోడీకి బెదిరింపులు.. ఫేస్‌బుక్ ఐడీ ఎక్కడదంటే..!

ప్రధాని మోడీ ఆస్ట్రేలియా పర్యటనకు ముందు బెదిరింపులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. మోడీని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో హత్య బెదిరింపు రావడంతో ఆస్ట్రేలియా అధికారులు అప్రమత్తమయ్యారు.

5, జులై 2026

6 నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల పర్యటన
జాతీయం

6 నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల పర్యటన

ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం నుంచి 11వ తేదీ వరకు ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లను సందర్శించే మూడు దేశాల పర్యటనకు బయలుదేరుతున్నారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భారత్‌ పాత్రను బలోపేతం చేయడం, వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, సముద్ర భద్రత, ఆర్థిక భాగస్వామ్యం వంటి అంశాలపై ఆయా దేశాల అగ్రనేతలతో ద్వైపాక్షిక చర్చలు జరిపి సంబంధాలను కొత్త స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేయనున్నారు.

5, జులై 2026

మహిళల టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌ నేడే....
క్రీడలు

మహిళల టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌ నేడే....

మహిళల టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌లో నేడు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ జట్లు అజేయ రికార్డులతో తలపడుతున్నాయి. ఆరుసార్లు టైటిల్‌ గెలుచుకున్న ఆస్ట్రేలియా ఏడో కిరీటాన్ని లక్ష్యంగా పెట్టుకోగా, హోం‌ అడ్వాంటేజ్‌తో ఇంగ్లాండ్‌ గత పరాజయాల జ్ఞాపకాలను చెరిపేసి రెండోసారి చాంపియన్‌గా నిలవాలని చూస్తోంది. రెండు జట్లు సమతూక బలంతో ఉండటంతో ఫలితం ఏ దిశగా మలుపు తిరుగుతుందో చెప్పడం కష్టం.

5, జులై 2026

వింబుల్డన్‌ రీ-ఎంట్రీకి చేదు ఆరంభం: సెరెనా ఓటమి
క్రీడలు

వింబుల్డన్‌ రీ-ఎంట్రీకి చేదు ఆరంభం: సెరెనా ఓటమి

దాదాపు నాలుగేళ్ల తర్వాత వైల్డ్ కార్డ్‌తో వింబుల్డన్‌లోకి తిరిగి వచ్చిన సెరెనా విలియమ్స్, తొలి రౌండ్‌లో 20 ఏళ్ల మాయా జాయింట్ చేతిలో 6-3, 6-7(6), 6-3 సెట్ల తేడాతో ఓడిపోయింది. మ్యాచ్ అనంతరం ఆమె ప్రెస్ కాన్ఫరెన్స్‌కు హాజరుకాకపోవడంతో సోషల్ మీడియాలో విమర్శలు, ట్రోలింగ్ పెరిగి, స్టార్ క్రీడాకారిణిగా అభిమానుల, మీడియా ముందుకు రావడం ఆమె బాధ్యత అని వ్యాఖ్యలు వెల్లువెత్తాయి.

1, జులై 2026

ఆస్ట్రేలియాలో ‘Amazon Prime Video’పై కేసు..
ఓటీటీ

ఆస్ట్రేలియాలో ‘Amazon Prime Video’పై కేసు..

ఆస్ట్రేలియాలో Amazon Prime Videoపై ACCC ఫెడరల్‌ కోర్టులో దావా వేసింది. ప్రకటనలు లేకుండా సేవలు పొందాలంటే అదనపు రుసుము విధించడం, ముందస్తు సమాచారం లేకుండా Prime subscription నిబంధనలు మార్చడం ద్వారా వినియోగదారుల హక్కులు ఉల్లంఘించిందని ఆరోపిస్తోంది. ఈ కేసు డిజిటల్‌ సేవల రంగంలో వినియోగదారుల రక్షణ, subscription‌ ఒప్పందాల పారదర్శకతపై కీలక తీర్పుకు దారితీసే అవకాశముందని భావిస్తున్నారు.

1, జులై 2026

ఎనిమిదోసారి ఫైనల్‌ చేరిన ఆస్ట్రేలియా మహిళలు
క్రీడలు

ఎనిమిదోసారి ఫైనల్‌ చేరిన ఆస్ట్రేలియా మహిళలు

మహిళల టీ20 ప్రపంచకప్‌ సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియా వెస్టిండీస్‌పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, ఎనిమిదోసారి ఫైనల్‌కు చేరింది. సోఫీ మోలనూ, ఆష్లీ గార్డ్‌నర్‌, జార్జియా వేర్‌హామ్‌ బౌలింగ్‌తో వెస్టిండీస్‌ 125 పరుగులకే పరిమితమై, ఛేజ్‌లో బెత్‌ మూనీ 61 నాటౌట్‌, ఆష్లీ గార్డ్‌నర్‌ 35 నాటౌట్‌తో ఆసీస్‌ 13 ఓవర్లలో లక్ష్యాన్ని సులభంగా అందుకుంది.

1, జులై 2026

వన్డే కిరీటం తర్వాత టీ20లో విఫలం: గ్రూప్‌ దశలోనే నిష్క్రమించిన భారత మహిళలు
క్రీడలు

వన్డే కిరీటం తర్వాత టీ20లో విఫలం: గ్రూప్‌ దశలోనే నిష్క్రమించిన భారత మహిళలు

మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు ప్రయాణం గ్రూప్‌ దశలోనే ముగిసింది. సెమీఫైనల్‌ ఆశలు నిలుపుకోవాల్సిన కీలక మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సేన ఆస్ట్రేలియా చేతికి 6 వికెట్ల తేడాతో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. హర్మన్‌ప్రీత్‌ హాఫ్‌ సెంచరీ, పెర్రీ–గార్డ్‌నర్‌ దూకుడు ఇన్నింగ్స్‌లు మ్యాచ్‌ ఫలితాన్ని నిర్ణయించగా, బౌలింగ్‌, ఫీల్డింగ్‌లో భారత జట్టు వైఫల్యం స్పష్టంగా కనిపించింది.

29, జూన్ 2026

ఆస్ట్రేలియాతో కీలక పోరు: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత మహిళల జట్టు
క్రీడలు

ఆస్ట్రేలియాతో కీలక పోరు: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత మహిళల జట్టు

మహిళల టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా లార్డ్స్‌లో జరుగుతున్న భారత్–ఆస్ట్రేలియా కీలక మ్యాచ్‌లో భారత మహిళల జట్టు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని భారత్ నందిని స్థానంలో క్రాంతి గౌడ్‌ను, ఆస్ట్రేలియా అలానా కింగ్ స్థానంలో ఫోబ్ లిచ్‌ఫీల్డ్‌ను జట్టులోకి తీసుకుని బౌలింగ్, బ్యాటింగ్ కాంబినేషన్‌ను బలోపేతం చేసింది.

28, జూన్ 2026

సెమీస్‌కా.. ఇంటికా? ఆసీస్‌తో ‘చావోరేవో’ పోరుకు భారత్‌ సిద్ధం
క్రీడలు

సెమీస్‌కా.. ఇంటికా? ఆసీస్‌తో ‘చావోరేవో’ పోరుకు భారత్‌ సిద్ధం

మహిళల టీ20 ప్రపంచకప్‌లో సెమీఫైనల్‌ ఆశలను నిలబెట్టుకోవాలంటే భారత్‌ తప్పనిసరిగా ఆస్ట్రేలియాపై గెలవాల్సిన కీలక పోరు శనివారం లండన్‌లో జరగనుంది. ఇప్పటికే నాలుగు విజయాలతో దాదాపు సెమీస్‌ ఖాయం చేసుకున్న ఆస్ట్రేలియాతో పోలిస్తే, మూడు విజయాలు, ఒక పరాజయంతో ఉన్న భారత్‌ గెలిస్తేనే ముందుకు వెళ్లే పరిస్థితిలో ఉంది. ఈ మ్యాచ్‌ ఫలితం, దక్షిణాఫ్రికా–బంగ్లాదేశ్‌ పోరుతో కలిసి గ్రూప్‌ సెమీస్‌ దిశను నిర్ణయించనుంది.

28, జూన్ 2026

సెమీస్‌ చేరాలంటే బంగ్లాపై ఘన విజయం తప్పనిసరి..
క్రీడలు

సెమీస్‌ చేరాలంటే బంగ్లాపై ఘన విజయం తప్పనిసరి..

మహిళల టీ20 ప్రపంచకప్‌లో సెమీఫైనల్‌ ఆశలు నిలుపుకోవాలంటే భారత్‌ మిగిలిన రెండు లీగ్‌ మ్యాచ్‌ల్లో, ముఖ్యంగా బంగ్లాదేశ్‌పై భారీ తేడాతో గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆస్ట్రేలియాపై విజయం కఠినమని భావిస్తున్న నేపథ్యంలో, నెట్‌రన్‌రేట్‌ను గణనీయంగా మెరుగుపరచడం కోసం బంగ్లాపై ఘన విజయం టీమ్‌ ఇండియాకు అత్యవసరమని క్రికెట్‌ వర్గాలు సూచిస్తున్నాయి.

25, జూన్ 2026

మహిళల ప్రపంచ కప్‌లో భారత్‌కు కీలక దశ
క్రీడలు

మహిళల ప్రపంచ కప్‌లో భారత్‌కు కీలక దశ

మహిళల ప్రపంచ కప్‌లో దక్షిణాఫ్రికాతో ఓటమి తర్వాత టీమ్‌ఇండియాకు బంగ్లాదేశ్‌పై గురువారం జరిగే మ్యాచ్‌ కీలకంగా మారింది. గ్రూప్‌ Aలో భారత్‌, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌లకు చెరో 4 పాయింట్లు ఉన్నప్పటికీ, నెట్‌ రన్‌రేట్‌లో భారత్‌ ముందంజలో ఉంది. బంగ్లాదేశ్‌, ఆస్ట్రేలియాపై మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో గెలిస్తే సెమీఫైనల్‌ దాదాపు ఖాయం కానుండగా, బ్యాటింగ్‌, ఫీల్డింగ్‌, బౌలింగ్‌ మూడు విభాగాల్లోనూ భారత్‌ మెరుగైన ప్రదర్శన అవసరం ఉంది.

24, జూన్ 2026

మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్‌కు అసలు సవాల్
క్రికెట్

మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్‌కు అసలు సవాల్

మహిళల టీ20 ప్రపంచకప్‌లో గ్రూప్–1లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న భారత్‌కు ఆదివారం మాంచెస్టర్‌లో దక్షిణాఫ్రికా జట్టుతో మ్యాచ్ అసలు సవాలుగా మారింది. ఆస్ట్రేలియా ముందంజ ఖాయమనే నేపథ్యంలో, భారత్–దక్షిణాఫ్రికా పోరులో గెలిచే జట్టే రెండో సెమీఫైనల్‌ బెర్త్‌కు ప్రధాన పోటీదారిగా నిలుస్తుందని నిపుణులు భావిస్తున్నారు.

21, జూన్ 2026

దక్షిణాఫ్రికా బోణీ.. పాకిస్థాన్‌పై కీలక విజయం
క్రికెట్

దక్షిణాఫ్రికా బోణీ.. పాకిస్థాన్‌పై కీలక విజయం

బర్మింగ్‌హామ్‌లో జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా, పాకిస్థాన్‌పై 2 వికెట్ల తేడాతో ఉత్కంఠభరిత విజయాన్ని సాధించింది. ఫాతిమా సనా అజేయ 55, 3 వికెట్లతో ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసినా, అనె డెర్క్‌సన్‌ 52, నదైన్‌ డిక్లెర్క్‌ అజేయ 37 పరుగులతో సఫారీ జట్టును గెలిపించారు. ఈ విజయంతో దక్షిణాఫ్రికా గ్రూప్‌–1లో అవకాశాలను సజీవంగా ఉంచుకోగా, పాకిస్థాన్‌కు వరుసగా రెండో ఓటమి ఎదురైంది.

19, జూన్ 2026

ఆస్ట్రేలియా మహిళల క్రికెట్‌లో కొత్త తార ఇరా ఏరీ
క్రికెట్

ఆస్ట్రేలియా మహిళల క్రికెట్‌లో కొత్త తార ఇరా ఏరీ

ఆస్ట్రేలియా మహిళల క్రికెట్‌లో భారత సంతతికి చెందిన 17 ఏళ్ల ఆల్‌రౌండర్ ఇరా ఏరీ కొత్త తారగా ఎదుగుతోంది. ఆస్ట్రేలియా అండర్-19 జట్టులో కీలక బౌలర్‌గా ఇటీవల ముక్కోణపు సిరీస్‌లో 13 వికెట్లు తీసి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించగా, ఆమె ప్రతిభ, ఫిట్‌నెస్, అందం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ భవిష్యత్తులో సీనియర్ జట్టులో స్థానం దక్కే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

18, జూన్ 2026

మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా ధనాధన్‌ విజయం
క్రికెట్

మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా ధనాధన్‌ విజయం

మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా తొలి గ్రూప్‌ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను 65 పరుగుల తేడాతో ఓడించి శక్తివంతమైన ఆరంభం చేసింది. ఫోబ్‌ లిచ్‌ఫీల్డ్‌, ఎలీస్‌ పెర్రీ, జార్జియా వేర్‌హామ్‌ బ్యాటింగ్‌లో రాణించగా, వేర్‌హామ్‌, సోఫీ మోలనూ, అలానా కింగ్‌ బౌలింగ్‌లో మెరిశారు. మరో మ్యాచ్‌లో స్కాట్లాండ్‌ ఐర్లాండ్‌పై 40 పరుగుల తేడాతో గెలవడంతో గ్రూప్‌ పోటీలు ఉత్కంఠగా మారాయి.

14, జూన్ 2026

సెమీస్‌లో పి.వి. సింధు పరాజయం
క్రీడలు

సెమీస్‌లో పి.వి. సింధు పరాజయం

ఆస్ట్రేలియా ఓపెన్‌ సూపర్‌ 500 మహిళల సింగిల్స్‌ సెమీఫైనల్‌లో పి.వి. సింధు, జపాన్‌ టాప్‌ సీడ్‌ అకానే యమగుచి చేతిలో 22-20, 21-12 స్కోర్లతో స్ట్రెయిట్‌ గేమ్‌లలో ఓడిపోయింది. తొలి గేమ్‌లో గట్టి పోటీ ఇచ్చినా, రెండో గేమ్‌లో యమగుచి ఆధిపత్యం చాటడంతో సింధు ఫైనల్‌ దశకు చేరకముందే టోర్నీ నుంచి నిష్క్రమించింది.

13, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters