బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#ఐసీసీ

27 articles

సొంత గడ్డపై ఆసీస్‌కు జరిమానా, పాయింట్ల కోత భయం
క్రీడలు

సొంత గడ్డపై ఆసీస్‌కు జరిమానా, పాయింట్ల కోత భయం

బంగ్లాదేశ్‌తో సొంత గడ్డపై టెస్టులో ఓటమి తర్వాత ఆస్ట్రేలియా జట్టుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మ్యాచ్‌లో స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా నిర్ణీత సమయానికి నాలుగు ఓవర్లు తక్కువగా వేసినందుకు వరల్డ్‌ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో నాలుగు పాయింట్ల కోతతో పాటు సుమారు 44 వేల డాలర్ల జరిమానా పడే అవకాశం ఉందని, ఇది వారి స్థితిని మరింత క్లిష్టం చేయవచ్చని క్రికెట్‌ వర్గాలు చెబుతున్నాయి.

18, ఆగ 2026

2027 వన్డే ప్రపంచకప్‌కు అఫ్గానిస్థాన్‌ ఎంపిక
క్రీడలు

2027 వన్డే ప్రపంచకప్‌కు అఫ్గానిస్థాన్‌ ఎంపిక

ఐర్లాండ్‌పై మూడో వన్డేలో 3 వికెట్ల తేడాతో విజయం సాధించిన అఫ్గానిస్థాన్‌ జట్టు, వన్డే ర్యాంకింగ్స్‌లో ఎనిమిదో స్థానాన్ని పదిలం చేసుకుని 2027 వన్డే ప్రపంచకప్‌కు నేరుగా అర్హత పొందింది. ఈ గెలుపుతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2–0 ఆధిక్యంలోకి వెళ్లిన అఫ్గాన్‌ జట్టుకు, ప్రపంచకప్‌లో స్థానం ఖాయం కావడంతో అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో తన స్థాయి మరింత బలపడింది.

11, ఆగ 2026

వన్డే వరల్డ్ కప్ నేరుగా అర్హతకు మరోసారి డేంజర్‌లో వెస్టిండీస్
క్రీడలు

వన్డే వరల్డ్ కప్ నేరుగా అర్హతకు మరోసారి డేంజర్‌లో వెస్టిండీస్

2027 వన్డే ప్రపంచ కప్‌కు నేరుగా అర్హత సాధించే అవకాశాలు వెస్ట్ ఇండీస్ కు మరోసారి సంక్లిష్టంగా మారాయి. ప్రస్తుతం వన్డే ర్యాంకింగ్స్‌లో పదో స్థానంలో ఉన్న ఈ జట్టు సెప్టెంబర్ 30 కటాఫ్ తేదీకి ముందు ఇండియాతో రెండు వన్డేలు మాత్రమే ఆడనుండగా, ఆఫ్గనిస్తాన్–ఐర్లాండ్ సిరీస్ ఫలితాలు, అలాగే ఈ రెండు మ్యాచ్‌ల్లో వెస్ట్ ఇండీస్ ప్రదర్శన ఆధారంగా టాప్-8లోకి చేరే అవకాశం నిర్ణయించబడనుంది.

6, ఆగ 2026

2027 వన్డే వరల్డ్ కప్ వేదికలు ఖరారు..'వాండరర్స్ స్టేడియం'లో టోర్నీ ప్రారంభం
క్రీడలు

2027 వన్డే వరల్డ్ కప్ వేదికలు ఖరారు..'వాండరర్స్ స్టేడియం'లో టోర్నీ ప్రారంభం

వన్డే ప్రపంచకప్‌-2027కు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) కీల‌క అప్‌డేట్ ఇచ్చింది. ఈ మెగా టోర్నీకి ఆతిథ్యమిచ్చే వేదికలను ఐసీసీ ఖారారు చేసింది. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌ దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాల్లోని 12 మైదానాల్లో జరగనున్నట్లు ఐసీసీ ప్రకటించింది.

31, జులై 2026

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో వైభవ్ సూర్యవంశీకి టాప్-50లో స్థానం
క్రీడలు

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో వైభవ్ సూర్యవంశీకి టాప్-50లో స్థానం

జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్‌లో రెండు అర్ధశతకాలతో 151 పరుగులు చేసిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఐసీసీ టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో 230 స్థానాలు ఎగబాకి 48వ ర్యాంక్‌కు చేరాడు. వన్డేల్లో శుభ్‌మన్ గిల్ మళ్లీ నంబర్-1 స్థానాన్ని దక్కించుకోగా, బౌలింగ్‌లో రవి బిష్ణోయ్ 41వ ర్యాంక్‌కు చేరి, వరుణ్ చక్రవర్తి టాప్-10లో నిలిచి భారత క్రికెట్‌కు కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చారు.

29, జులై 2026

వెస్టిండీస్ ఘన విజయం..  పాయింట్ల పట్టికలో అట్టడుగుకు పడిపోయిన పాకిస్థాన్
క్రీడలు

వెస్టిండీస్ ఘన విజయం.. పాయింట్ల పట్టికలో అట్టడుగుకు పడిపోయిన పాకిస్థాన్

టరౌబాలో జరిగిన తొలి టెస్ట్‌లో వెస్టిండీస్ పాకిస్థాన్‌పై 90 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. జస్టిన్ గ్రీవ్స్, జేడెన్ సీల్స్ బౌలింగ్ మెరుపులతో పాకిస్థాన్ రెండో ఇన్నింగ్స్‌లో 120 పరుగులకే కుప్పకూలింది. ఈ ఫలితంతో WTC 2025-27 పాయింట్ల పట్టికలో వెస్టిండీస్ 8వ స్థానానికి ఎగబాకగా, పాకిస్థాన్ చివరి స్థానానికి జారిపోగా, దాని అవకాశాలు దాదాపు చీకట్లో కలిసినట్టుగా విశ్లేషకులు భావిస్తున్నారు.

29, జులై 2026

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్: మళ్లీ అగ్రస్థానంలో భారత్
క్రీడలు

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్: మళ్లీ అగ్రస్థానంలో భారత్

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ జాబితాలో భారత జట్టు తిరిగి అగ్రస్థానానికి చేరుకుంది. ఐర్లాండ్, ఇంగ్లండ్ సిరీస్ వరుస పరాజయాల తర్వాత టీమిండియా రెండో స్థానానికి పడిపోయిన సంగతి తెలిసిందే.

26, జులై 2026

జింబాబ్వేపై భారత్ ఘన విజయం
క్రీడలు

జింబాబ్వేపై భారత్ ఘన విజయం

జింబాబ్వేపై రెండో టీ20లో 90 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన టీమిండియా, ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో మళ్లీ నంబర్ 1 స్థానాన్ని తిరిగి దక్కించుకుంది. ఇషాన్ కిషన్, తిలక్ వర్మ హాఫ్ సెంచరీలు, అభిషేక్ శర్మ, యశ్ ఠాకూర్ బౌలింగ్ ధాటితో భారత్ 219 పరుగులు చేసి, జింబాబ్వేను 129 పరుగులకే ఆలౌట్ చేసి సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది.

26, జులై 2026

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత బ్యాటర్ల దూకుడు..రోహిత్ సెంచరీతో పోటీ తీవ్రం
క్రీడలు

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత బ్యాటర్ల దూకుడు..రోహిత్ సెంచరీతో పోటీ తీవ్రం

ఐసీసీ తాజా వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో డారిల్ మిచెల్ 802 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, శుభ్‌మన్ గిల్ 801 పాయింట్లతో రెండో, విరాట్ కోహ్లీ మూడో స్థానాల్లో ఉన్నారు. లార్డ్స్‌లో సెంచరీతో రోహిత్ శర్మ 758 పాయింట్లకు చేరుకుని నాలుగో స్థానానికి ఎగబాకి టాప్ ర్యాంక్ పోటీని మరింత ఉత్కంఠభరితంగా మార్చగా, భారత్ మ్యాచ్‌ను ఓడినా ఆసియా జట్ల ప్రభావం ర్యాంకింగ్స్‌లో స్పష్టంగా కనిపిస్తోంది.

22, జులై 2026

శాంసంగ్ గెలాక్సీ S25 FEపై భారీ ఆఫర్‌: రూ.14,500 డిస్కౌంట్‌తో 512GB స్టోరేజ్ ఫోన్ అందుబాటులోకి
టెక్నాలజీ

శాంసంగ్ గెలాక్సీ S25 FEపై భారీ ఆఫర్‌: రూ.14,500 డిస్కౌంట్‌తో 512GB స్టోరేజ్ ఫోన్ అందుబాటులోకి

శాంసంగ్ గెలాక్సీ S25 FEపై అమెజాన్ రూ.14,500 వరకు ధర తగ్గింపు ప్రకటించి, లాంచ్ ధర రూ.59,999 ఉన్న 512GB వేరియంట్‌ను ప్రస్తుతం రూ.45,499కు అందిస్తోంది. అమెజాన్ పే ఐసీసీ బ్యాంకు క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అదనంగా క్యాష్‌బ్యాక్, నో-కాస్ట్ EMI సేవింగ్స్, పాత ఫోన్ ఎక్స్ఛేంజ్‌పై గరిష్టంగా రూ.30,000 బోనస్ లభ్యమవుతున్నాయి.

19, జులై 2026

మెగా టోర్నీల్లో ఐసీసీ కీలక మార్పులు.. వన్డే ప్రపంచకప్‌లో సూపర్‌-7 దశ
క్రీడలు

మెగా టోర్నీల్లో ఐసీసీ కీలక మార్పులు.. వన్డే ప్రపంచకప్‌లో సూపర్‌-7 దశ

2027 వన్డే ప్రపంచకప్‌లో ఐసీసీ కొత్తగా సూపర్‌-7 దశను ప్రవేశపెట్టి, 14 జట్లలో 12 జట్లు గ్రూప్‌ దశలో, ఆ తర్వాత ఎంపికైన 7 జట్లు రౌండ్‌ రాబిన్‌ ద్వారా సెమీఫైనల్స్‌కు అర్హత సాధించే విధంగా ఫార్మాట్‌ మార్చింది. 2028 టీ20 ప్రపంచకప్‌లో సూపర్‌-8 స్థానంలో సూపర్‌-10 దశను అమలు చేసి, 20 జట్లను ఐదు గ్రూపులుగా విభజించి, కొత్త నాకౌట్‌ విధానంతో టోర్నీని మరింత పోటీాత్మకంగా మార్చనుంది.

16, జులై 2026

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో భారత్‌కు షాక్‌: అగ్రస్థానంలోకి ఇంగ్లాండ్‌
క్రీడలు

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో భారత్‌కు షాక్‌: అగ్రస్థానంలోకి ఇంగ్లాండ్‌

ఐర్లాండ్‌, ఇంగ్లాండ్‌ పర్యటనల్లో వరుస పరాజయాల కారణంగా ఐసీసీ పురుషుల టీ20 జట్ల ర్యాంకింగ్స్‌లో భారత్‌ దాదాపు నాలుగేళ్ల తర్వాత నంబర్‌వన్‌ స్థానాన్ని కోల్పోయి, ఇంగ్లాండ్‌ అగ్రస్థానానికి చేరుకుంది. జట్టు ర్యాంకింగ్స్‌లో భారత్‌ వెనుకబడినా, బ్యాటర్లలో ఇషాన్ కిషన్‌, అభిషేక్ శర్మలు టాప్‌-2లో, బౌలర్లలో వరుణ్‌ చక్రవర్తి, బుమ్రా టాప్‌-10లో కొనసాగడం విశేషం.

12, జులై 2026

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ అగ్రస్థానాల్లో కిషన్, అభిషేక్ శర్మ
క్రీడలు

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ అగ్రస్థానాల్లో కిషన్, అభిషేక్ శర్మ

పురుషుల టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌ను ఐసీసీ విడుదల చేేసింది. తాజా ర్యాంకింగ్స్ అప్‌డేట్‌లో భారత యువ ఆటగాళ్లు ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ తమ అగ్ర స్థానాలను నిలబెట్టుకున్నారు. వీరిద్దరూ తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు.

8, జులై 2026

ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ‘తెలుగుతేజం’ శ్రీ చరణి సంచలనం
క్రీడలు

ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ‘తెలుగుతేజం’ శ్రీ చరణి సంచలనం

ఐసీసీ మ‌హిళ‌ల టీ20 ర్యాంకింగ్స్‌లో భార‌త బౌల‌ర్‌ శ్రీ చ‌ర‌ణి సంచ‌ల‌నం సృష్టించింది. బౌలింగ్ విభాగంలో శ్రీ చరణి నంబర్‌వన్‌ స్థానాన్ని నిలబెట్టుకుంది.

7, జులై 2026

కడియం శ్రీహరి వ్యవహారంపై ఏఐసీసీకి మంత్రి కొండా సురేఖ ఫిర్యాదు
తెలంగాణ

కడియం శ్రీహరి వ్యవహారంపై ఏఐసీసీకి మంత్రి కొండా సురేఖ ఫిర్యాదు

కడియం శ్రీహరి జిల్లా వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారంటూ మంత్రి కొండా సురేఖ అసంతృప్తి వ్యక్తం చేసి, AICCకు లేఖ రాసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయాన్ని Chief Minister రేవంత్ రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లిన ఆమె, వరంగల్ ప్రాంత మాస్టర్ ప్లాన్, అధికారులతో సమీక్షలు వంటి అంశాలపై తమ అభిప్రాయాలను వివరించినట్టు సమాచారం. దీంతో ఇద్దరు నేతల మధ్య పాత విభేదాలు మళ్లీ తెరపైకి వచ్చి, కాంగ్రెస్ లోపలి రాజకీయాలు కుదురుతాయా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.

7, జులై 2026

టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌ బ్యాటర్‌గా ఇషాన్‌ కిషన్‌
క్రీడలు

టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌ బ్యాటర్‌గా ఇషాన్‌ కిషన్‌

ఐసీసీ తాజా టీ20 బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో టీమ్‌ఇండియా వికెట్‌ కీపర్‌ ఇషాన్‌ కిషన్‌ తొలిసారిగా నంబర్‌వన్‌ స్థానాన్ని దక్కించుకుని, 876 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. 869 పాయింట్లతో అభిషేక్‌ శర్మ రెండో స్థానంలో, తిలక్‌ వర్మ ఆరో స్థానంలో ఉన్నారు. బౌలర్లలో రషీద్‌ ఖాన్‌ అగ్రస్థానాన్ని కొనసాగిస్తుండగా, వరుణ్‌ చక్రవర్తి మూడో, జస్‌ప్రీత్‌ బుమ్రా ఆరో స్థానాల్లో కొనసాగుతున్నారు.

2, జులై 2026

2028 ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన భారత మహిళల క్రికెట్‌ జట్టు
క్రీడలు

2028 ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన భారత మహిళల క్రికెట్‌ జట్టు

టీ20 ప్రపంచ కప్‌ 2026లో సెమీ ఫైనల్స్‌కు చేరుకోకపోయినా, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ నాయకత్వంలోని భారత మహిళల క్రికెట్‌ జట్టు 2028 లోడ్ అంగెల్స్ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. ఆసియా జట్లలో ఉత్తమ ర్యాంకింగ్‌ ఆధారంగా భారత్‌కు ప్రత్యక్ష ప్రవేశం లభించగా ఆస్ట్రేలియా , ఇంగ్లాండ్ , సౌత్ ఆఫ్రికా జట్లు కూడా అర్హత పొందాయి. ఈ అర్హతతో ఒలింపిక్‌ వేదికపై మెడల్‌ కోసం పోటీ పడే కీలక అవకాశం భారత జట్టుకు లభించింది.

30, జూన్ 2026

ఆన్‌లైన్‌ ట్రోలింగ్‌ నుంచి మహిళా క్రికెటర్లకు రక్షణ
క్రికెట్

ఆన్‌లైన్‌ ట్రోలింగ్‌ నుంచి మహిళా క్రికెటర్లకు రక్షణ

మహిళా క్రికెటర్లను ఆన్‌లైన్‌ ట్రోలింగ్‌, దుర్వినియోగ వ్యాఖ్యల నుంచి రక్షించేందుకు ఐసీసీ ప్రారంభించిన ‘ప్లేయర్‌ ప్రొటెక్షన్‌ ప్రోగ్రామ్‌’కు మంచి స్పందన లభిస్తోంది. Freedom2Hear సంస్థతో భాగస్వామ్యంతో అమల్లోకి వచ్చిన ఈ వ్యవస్థ ద్వారా సామాజిక మాధ్యమాల్లో వచ్చే దూషణలు, బెదిరింపులు, లింగ వివక్ష వ్యాఖ్యలను గుర్తించి తొలగించడం, అవసరమైతే చట్టపరమైన చర్యలకు ఆధారాలు సేకరించడం జరుగుతుంది. ఇప్పటికే 100 మందికి పైగా మహిళా క్రీడాకారిణులు నమోదు చేసుకోగా, భవిష్యత్తులో పురుష క్రికెటర్లను కూడా ఈ రక్షణలోకి తీసుకురావాలని ఐసీసీ పరిశీలిస్తోంది.

26, జూన్ 2026

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో రెండో స్థానానికి కెప్టెన్ గిల్
క్రీడలు

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో రెండో స్థానానికి కెప్టెన్ గిల్

ఐసీసీ తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో టీమిండియా వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ దుమ్మురేపాడు. అఫ్గానిస్థాన్‌తో ఇటీవల ముగిసిన మూడు మ్యాచుల వన్డే సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేసిన గిల్ బ్యాటింగ్ విభాగంలో ఏకంగా మూడు స్థానాలు ఎగబాకి రెండో ర్యాంకుకు చేరుకున్నాడు.

24, జూన్ 2026

మహిళా క్రికెటర్ల కోసం ఐసీసీ చారిత్రాత్మక ఘట్టం: దీపికా పదుకొణె
బాలీవుడ్

మహిళా క్రికెటర్ల కోసం ఐసీసీ చారిత్రాత్మక ఘట్టం: దీపికా పదుకొణె

మహిళా క్రికెటర్ల కోసం ప్రసవానంతర కాలంలో మళ్లీ ఆటకు చేరేందుకు ఐసీసీ రూపొందించిన ‘పోస్ట్ ప్రెగ్నెన్సీ రిటర్న్ టు ప్లే’ మార్గదర్శకాలను దీపికా పదుకొణె చారిత్రాత్మక నిర్ణయంగా అభివర్ణించారు. ఈ పాలసీ ప్రకారం తల్లైన క్రికెటర్లకు వైద్య, మానసిక సంరక్షణతో పాటు వ్యక్తిగత రికవరీ ప్లాన్‌లు, ప్రత్యేక శిక్షణ, శిశువులతో ప్రయాణానికి సౌకర్యాలు కల్పించనుండగా, మహిళా క్రీడాకారిణుల కెరీర్–కుటుంబ సమతుల్యతకు ఇది దోహదం చేస్తుందని క్రీడా వర్గాలు భావిస్తున్నాయి.

24, జూన్ 2026

టీ20 బౌలర్లలో వరల్డ్ నంబర్-1 శ్రీచరణి
క్రీడలు

టీ20 బౌలర్లలో వరల్డ్ నంబర్-1 శ్రీచరణి

మహిళల క్రికెట్‌లో భారత యువ స్పిన్ సంచలనం శ్రీ చరణి సరికొత్త చరిత్ర సృష్టించింది. టీ20 ప్రపంచకప్ 2026లో అద్భుత ప్రదర్శనతో దూసుకుపోతున్న ఆమె.. టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.

23, జూన్ 2026

ఇంగ్లాండ్‌కి ఐసీసీ గట్టి షాక్‌ : 12 ఓవర్లకు 12 పాయింట్లు కోత
క్రికెట్

ఇంగ్లాండ్‌కి ఐసీసీ గట్టి షాక్‌ : 12 ఓవర్లకు 12 పాయింట్లు కోత

న్యూజిలాండ్‌తో రెండో టెస్టులో ఓవర్‌రేట్‌ నిబంధనలు ఉల్లంఘించిన ఇంగ్లాండ్‌పై ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో 12 పాయింట్లు కోతతో పాటు మ్యాచ్‌ ఫీజులో 50 శాతం జరిమానా విధించింది. దీంతో ఇంగ్లాండ్‌ పాయింట్లు 50 నుంచి 38కు, శాతం 34.72 నుంచి 26.38కు పడిపోగా, డబ్ల్యూటీసీ ఫైనల్‌ ఆశలు మరింత క్లిష్టమయ్యాయి.

22, జూన్ 2026

ప్రపంచ కప్‌ నుంచి శ్రేయాంక పాటిల్ ఔట్‌.. ప్రేమా రావత్‌కు టీమ్‌ఇండియాలో అవకాశం
క్రీడలు

ప్రపంచ కప్‌ నుంచి శ్రేయాంక పాటిల్ ఔట్‌.. ప్రేమా రావత్‌కు టీమ్‌ఇండియాలో అవకాశం

ఐసీసీ Women’s T20 వరల్డ్ కప్ లో నెథర్లాండ్ మ్యాచ్‌లో గాయపడిన ఆఫ్‌ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ చీలమండ గాయం కారణంగా టోర్నీ నుంచి తప్పుకుంది. ఆమె స్థానంలో లెగ్‌ స్పిన్నర్ ప్రేమా రావత్‌ను టీం ఇండియా స్క్వాడ్‌లోకి చేర్చగా, ఈ మార్పుకు వరల్డ్ కప్ టెక్నికల్ కమిటీ ఆమోదం తెలిపింది. గ్రూప్ Aలో అగ్రస్థానంలో ఉన్న భారత్‌కు మిగిలిన మూడు లీగ్‌ మ్యాచ్‌లు సెమీఫైనల్ ఆశల పరంగా కీలకంగా మారాయి..

19, జూన్ 2026

మహిళలపై వ్యాఖ్యల వివాదం: షబ్బీర్ అలీకి ఏఐసీసీ షోకాజ్ నోటీసు
రాజకీయాలు

మహిళలపై వ్యాఖ్యల వివాదం: షబ్బీర్ అలీకి ఏఐసీసీ షోకాజ్ నోటీసు

మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో వైరల్ అయిన ఆడియో క్లిప్ నేపథ్యంలో సీనియర్ నేత షబ్బీర్ అలీకి ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసు జారీ చేసి, పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించే వ్యాఖ్యలపై వివరణ కోరింది. ఇదే సమయంలో కామారెడ్డి జిల్లా కాంగ్రెస్‌లో షబ్బీర్ అలీ, చంద్రశేఖర్ రెడ్డి వర్గాల మధ్య వర్గపోరు, పరస్పర ఆరోపణలు ముదురగా, గడ్డం ఇందుప్రియ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అక్కడి రాజకీయాలు మరింత వేడెక్కాయి.

13, జూన్ 2026

వన్డే ర్యాంకింగ్స్‌లో భారత్‌దే అగ్రస్థానం
క్రికెట్

వన్డే ర్యాంకింగ్స్‌లో భారత్‌దే అగ్రస్థానం

ఐసీసీ తాజా వన్డే ర్యాంకింగ్స్‌లో టీమ్‌ఇండియా 118 రేటింగ్‌ పాయింట్లతో నంబర్‌వన్‌ స్థానాన్ని కొనసాగించింది. న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా వరుసగా రెండో, మూడో స్థానాల్లో ఉండగా, ఆస్ట్రేలియా, పాకిస్థాన్‌ టాప్‌–5లో నిలిచాయి. వన్డే, టీ20ల్లో భారత్‌ అగ్రస్థానంలో ఉండగా, టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా మొదటి స్థానంలో ఉంది.

12, జూన్ 2026

దిగ్గజాలకు ఇక గుడ్‌బై?: 2027 ప్రపంచకప్‌పై క్రికెట్ వర్గాల దృష్టి
క్రికెట్

దిగ్గజాలకు ఇక గుడ్‌బై?: 2027 ప్రపంచకప్‌పై క్రికెట్ వర్గాల దృష్టి

2027 వన్డే ప్రపంచకప్‌తో రోహిత్ శర్మ , విరాట్ కోహ్లీ , రవీంద్ర జడేజా , మహమ్మద్ షమీ ల అంతర్జాతీయ కెరీర్‌లు ముగిసే అవకాశాలపై క్రికెట్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. వయసు, ఫిట్‌నెస్, జట్టులో ప్రత్యామ్నాయాల లభ్యత వంటి అంశాల వల్ల ఈ టోర్నీ తర్వాత వీరు రిటైర్మెంట్ వైపు అడుగులు వేయవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో ఒక యుగం ముగిసి, కొత్త తరం ఆటగాళ్లకు మార్గం సుగమం కానుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

11, జూన్ 2026

మోదీ పాలనలో రాజ్యాంగంపై దాడులు పెరిగాయి: ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే
జాతీయం

మోదీ పాలనలో రాజ్యాంగంపై దాడులు పెరిగాయి: ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే

మోదీ పాలనలో రాజ్యాంగంపై దాడులు పెరిగాయని, బీజేపీయేతర రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపుతోందని, దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రత్యర్థులపై వాడుతున్నారని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే విమర్శించారు. ఇండియా బ్లాక్ నేతల ఢిల్లీ సమావేశంలో ఆయన దేశ ఆర్థిక పరిస్థితి, నిరుద్యోగం, ఎంఎస్ఎమ్ఈ సంక్షోభం, పరీక్షల వైఫల్యాలు, ఓటు హక్కు కోల్పోతున్న ప్రజల సమస్యలను ప్రస్తావిస్తూ, ప్రతిపక్షం ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.

8, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters