బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#దర్యాప్తులో

32 articles

పీలేరు మండలంలో భర్త హత్య.. శవాన్ని హైవేపై పడేసిన ఘటన కలకలం
జిల్లా వార్తలు

పీలేరు మండలంలో భర్త హత్య.. శవాన్ని హైవేపై పడేసిన ఘటన కలకలం

పీలేరు మండలంలో భర్త హత్యకు గురై, శవాన్ని హైవేపై పడేసిన ఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది. రామానాయక్ తండా సమీపంలోని హైవేపై సుబ్బయ్య అనే వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మొదట ఈ ఘటనను పోలీసులు రోడ్డు ప్రమాదంగా భావించినప్పటికీ, తరువాత బయటపడిన సీసీటీవీ దృశ్యాలు కేసు దిశను పూర్తిగా మార్చేశాయి.

9, ఆగ 2026

శ్రీ సత్యసాయి జిల్లా పోలీసుల భారీ గోల్డ్ లోన్ మోసం కేసు కీలక విజయం
జిల్లా వార్తలు

శ్రీ సత్యసాయి జిల్లా పోలీసుల భారీ గోల్డ్ లోన్ మోసం కేసు కీలక విజయం

శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలోని Canara Bank బ్రాంచ్‌లో గోల్డ్ లోన్ మోసం కేసును పోలీసులు ఛేదించి, ప్రధాన నిందితుడు Sundaresha Chariని అరెస్ట్ చేసి రూ.30.20 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. Gold Appraiser‌గా పనిచేసిన నిందితుడు 7 మంది పేర్లపై 12 నకిలీ గోల్డ్ లోన్ ఖాతాలు సృష్టించి రూ.70.66 లక్షలు మోసం చేసినట్లు దర్యాప్తులో తేలగా, కేసులో ఇతరుల పాత్రపై విచారణ కొనసాగుతోంది.

8, ఆగ 2026

చిత్తూరు జిల్లా వీకోట ఎక్స్ప్రెస్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళల మృతి
జిల్లా వార్తలు

చిత్తూరు జిల్లా వీకోట ఎక్స్ప్రెస్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళల మృతి

చిత్తూరు జిల్లా వీకోట మండలం రామాపురం సమీపంలోని ఎక్స్ప్రెస్ హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో తిరుపతి వాస్తవ్యులైన గౌతమి, మానస అనే ఇద్దరు మహిళలు మృతి చెందగా, భర్త అనిల్‌తో పాటు మరో ఇద్దరు యువకులు గాయపడ్డారు. బెంగళూరు నుంచి తిరుపతికి వస్తున్న కారు టైర్ పంచర్ కావడంతో ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తెలిసింది. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

7, ఆగ 2026

తిరుమలలో అంతర్రాష్ట్ర జేబుదొంగలు, చిటర్స్ ముఠా అరెస్ట్
జిల్లా వార్తలు

తిరుమలలో అంతర్రాష్ట్ర జేబుదొంగలు, చిటర్స్ ముఠా అరెస్ట్

తిరుమలలో భక్తులను లక్ష్యంగా చేసుకుని జేబుదొంగతనాలు, మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను తిరుమల టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ TTD గుర్తింపు కార్డుతో VIP దర్శనం, వసతి కల్పిస్తానని చెప్పి PhonePe ద్వారా డబ్బులు వసూలు చేస్తున్న మహిళ సహా ముగ్గురు వద్ద నుంచి నగదు, నకిలీ ఐడీ, సెల్‌ఫోన్లు, పరికరాలు స్వాధీనం చేసి కేసు నమోదు చేశారు.

28, జులై 2026

ప్రొద్దుటూరులో మహిళ దారుణహత్య..
జిల్లా వార్తలు

ప్రొద్దుటూరులో మహిళ దారుణహత్య..

వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరులో ఓ మహిళ హత్యకు గురైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వసంతపేటకు చెందిన సుసాన్ రాణి (40) మృతదేహాన్ని పోలీసులు ఇంటిలోనే గుర్తించారు. రెండు రోజుల క్రితమే ఆమెను హత్య చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

25, జులై 2026

ఆస్తి కోసం చెల్లెల్ని హత్య చేయించిన అన్న
నేరాలు

ఆస్తి కోసం చెల్లెల్ని హత్య చేయించిన అన్న

ఆస్తి కోసం సొంత చెల్లెల్ని కిరాయి హంతకులతో హత్య చేయించిన దారుణ ఘటన కల్లకురిచ్చి జిల్లాలో వెలుగుచూసింది. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కుటుంబ ఆస్తి పంపకాలపై నెలకొన్న వివాదమే ఈ హత్యకు కారణమని పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో నిర్ధారించారు.

21, జులై 2026

తోటి విద్యార్థిని అవమానానికి మనస్తాపం.. 16 ఏళ్ల బాలుడు ఆత్మహత్య
నేరాలు

తోటి విద్యార్థిని అవమానానికి మనస్తాపం.. 16 ఏళ్ల బాలుడు ఆత్మహత్య

రాజస్థాన్‌లోని ఢోల్‌పూర్ జిల్లాలో 16 ఏళ్ల రాహుల్ తన తోటి విద్యార్థిని అవమానకర వ్యాఖ్యలతో మనస్తాపానికి గురై ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, వాగ్వాదం నేపథ్యం, అవమానకర వ్యాఖ్యలు, కుటుంబ సభ్యులు, విద్యాసంస్థ ప్రతినిధుల వాంగ్మూలాలతో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

19, జులై 2026

ప్రేమ మోజులో భర్త హత్య.. సీసీటీవీతో బయటపడిన భార్య కుట్ర!
జిల్లా వార్తలు

ప్రేమ మోజులో భర్త హత్య.. సీసీటీవీతో బయటపడిన భార్య కుట్ర!

చిత్తూరు జిల్లా మల్లప్పకొండ సమీపంలో ఆలయ దర్శనానికి వెళ్లిన రమేష్ హత్యకు గురైన కేసు స్థానికులను కలవరపెడుతోంది. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా భార్య హాసిని, ఆమె ప్రియుడు, మరో వ్యక్తి కలిసి వివాహేతర సంబంధం నేపథ్యంగా హత్య ప్రణాళిక చేసి అమలు చేసినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. నిందితులను అదుపులోకి తీసుకుని, ఆయుధం, ఘటన సమయం, స్థలంపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

16, జులై 2026

తిరుపతి డ్రగ్స్ కేసులో టీటీడీ ఉద్యోగి అరెస్ట్‌..
జిల్లా వార్తలు

తిరుపతి డ్రగ్స్ కేసులో టీటీడీ ఉద్యోగి అరెస్ట్‌..

తిరుపతి డ్రగ్స్ కేసులో అరెస్టైన ముగ్గురిలో ఒకరు టీటీడీకి చెందిన గోవిందరాజస్వామి ఆలయ అర్చక భవన్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న రాహుల్ యాదవ్‌గా గుర్తించడంతో కలకలం రేగింది. రేణిగుంట పోలీసులు 63 గ్రాముల మెత్ స్వాధీనం చేసుకుని, ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులను లక్ష్యంగా చేసుకున్న అంతర్రాష్ట్ర ముఠా కోణంలో లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

13, జులై 2026

షాబాద్ లో ఆరుగురు దారుణ హత్య ..  : ఎఫ్ఐఆర్ లో కీలక అంశాలు
నేరాలు

షాబాద్ లో ఆరుగురు దారుణ హత్య .. : ఎఫ్ఐఆర్ లో కీలక అంశాలు

రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో ఆరుగురు దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్యల కేసు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించింది. కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రాజ్‌కుమార్‌పై ఫైల్ అయిన ఎఫ్ఐఆర్‌లోని వివరాల మేరకు.. నిందితుడు రాజ్‌కుమార్‌పై గతంలోనే ఓ కేసు ఉంది. భూతగాదాలో రాజ్‌కుమార్ ఇద్దరిని కొట్టి బెదిరించాడు. షాబాద్ పీఎస్‌లోనే రాజ్‌కుమార్‌పై కేసు నమోదైంది.

11, జులై 2026

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. రూ. 440 కోట్లు ఫ్రీజ్..
జాతీయం

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. రూ. 440 కోట్లు ఫ్రీజ్..

తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) సంక్షోభం పెరుగుతోంది. ఇదిలా ఉంటే, తాజాగా మనీలాండరింగ్ దర్యాప్తులో భాగంగా టీఎంసీకి చెందిన రూ. 440.42 కోట్ల నిధులు ఉన్న మూడు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఖతాలను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఫ్రీజ్ చేసింది.

9, జులై 2026

విజయవాడలో ఎన్‌ఐఏ విస్తృత సోదాలు
నేరాలు

విజయవాడలో ఎన్‌ఐఏ విస్తృత సోదాలు

టెర్రర్ లింక్స్ కేసు దర్యాప్తులో భాగంగా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారులు విజయవాడలో మరోసారి విస్తృత సోదాలు నిర్వహించారు. తెల్లవారుజామునే ప్రారంభమైన ఈ తనిఖీలు నగరంలోని పలు ప్రాంతాల్లో కొనసాగడంతో స్థానికంగా కలకలం రేగింది.

8, జులై 2026

అయోధ్య కేసులో షాకింగ్ విషయాలు..   దొంగిలించిన డబ్బుతో జల్సాలు
జాతీయం

అయోధ్య కేసులో షాకింగ్ విషయాలు.. దొంగిలించిన డబ్బుతో జల్సాలు

అయోధ్య రామ మందిరానికి వచ్చిన కానుకల దుర్వినియోగం కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అవినాష్ శుక్లా పోలీసుల విచారణలో కీలక వివరాలను వెల్లడించినట్లు సమాచారం.

6, జులై 2026

చిత్తూరు జిల్లా రొంపిచెర్ల క్రాస్ వద్ద 32 టన్నుల రేషన్ బియ్యం స్వాధీనం
జిల్లా వార్తలు

చిత్తూరు జిల్లా రొంపిచెర్ల క్రాస్ వద్ద 32 టన్నుల రేషన్ బియ్యం స్వాధీనం

చిత్తూరు జిల్లా రొంపిచెర్ల క్రాస్ వద్ద పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో ప్రజా పంపిణీ వ్యవస్థకు చెందిన 32 టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసి, ఒక లారీ, ఒక ఈచర్, ఒక ఎర్టిగా కారును పట్టుకుని ఐదుగురిని అరెస్ట్ చేశారు. రేషన్ దుకాణాల నుంచి తక్కువ ధరకు బియ్యం సేకరించి కర్ణాటకకు అక్రమంగా తరలించి అధిక ధరలకు విక్రయిస్తున్న ముఠాపై కేసులు నమోదు చేసి, అక్రమ రవాణా, నిల్వ, విక్రయాలపై కఠిన చర్యలు కొనసాగిస్తామని పోలీసులు వెల్లడించారు.

4, జులై 2026

అయోధ్య కొలువుల్లో ‘కమిషన్ల’ భాగోతం..   125 మంది నియామకాలపై ‘సిట్’ నిఘా
జాతీయం

అయోధ్య కొలువుల్లో ‘కమిషన్ల’ భాగోతం.. 125 మంది నియామకాలపై ‘సిట్’ నిఘా

అయోధ్య రామ్ మందిర్ విరాళాల దొంగతనం కేసు దర్యాప్తులో రోజుకో సంచలన విషయం వెలుగులోకి వస్తోంది. ఆలయ నియామక ప్రక్రియలో జరిగిన ఒక భారీ ‘జాబ్ స్కామ్’ తాలూకు ఆధారాలు చిక్కినట్లు తెలుస్తోంది.

2, జులై 2026

సిట్ విచారణకు సహకరించని సీఐ నాగరాజు!
నేరాలు

సిట్ విచారణకు సహకరించని సీఐ నాగరాజు!

విజయవాడలో సంచలనం సృష్టించిన సాయికృష్ణ హత్య కేసు దర్యాప్తులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. సిట్ విచారణకు సీఐ నాగరాజు ఏమాత్రం సహకరించలేదని తెలుస్తోంది.

24, జూన్ 2026

గాదె సాయికృష్ణ కేసులో సీఐ నాగరాజు అరెస్ట్
ఆంధ్రప్రదేశ్

గాదె సాయికృష్ణ కేసులో సీఐ నాగరాజు అరెస్ట్

గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో కీలక మలుపుగా సిట్ అధికారులు సీఐ నాగరాజును అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకుని విచారణకు సిద్ధమవుతున్నారు. ఆయన విధులు, అప్పటి పరిస్థితులు, కేసు నమోదు, తదుపరి చర్యలపై సమగ్రంగా ప్రశ్నించేందుకు ప్రత్యేక ప్రశ్నావళి సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. కేసు సున్నితత్వం కారణంగా సిట్ అధికారిక వివరాలపై మౌనం పాటిస్తుండగా, నిజాలు త్వరగా వెలుగులోకి రావాలని కుటుంబ సభ్యులు, స్థానికులు కోరుకుంటున్నారు.

23, జూన్ 2026

సాయి కృష్ణ కేసులో సిట్‌ ఏర్పాటు : సిట్ చీఫ్‌గా ఐజీ రవి ప్రకాష్
నేరాలు

సాయి కృష్ణ కేసులో సిట్‌ ఏర్పాటు : సిట్ చీఫ్‌గా ఐజీ రవి ప్రకాష్

రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన విజయవాడ సాయి కృష్ణ కేసులో  ప్రభుత్వం సిట్‌ ఏర్పాటు చేసింది. సిట్ చీఫ్‌గా ఐజీ రవి ప్రకాష్ ఉండగా.. సభ్యులుగా పశ్చిమగోదావరి ఎస్పీ అద్నాన్ నయీం షమీ, అల్లూరు సీతారామరాజు ఎస్పీ అమిత్ బార్డర్, బాపట్ల అడిషనల్ SP ఎల్ సుధాకర్‌ని నియమించింది.

21, జూన్ 2026

అయోధ్య విరాళాల వివాదంపై సిట్ దర్యాప్తు!
జాతీయం

అయోధ్య విరాళాల వివాదంపై సిట్ దర్యాప్తు!

ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్య రామమందిరానికి అందిన విరాళాలు, వచ్చిన కానుకల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై సిట్‌ దర్యాప్తు కొనసాగుతోంది. తాజా దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

18, జూన్ 2026

తిరుపతి లో మైనర్‌పై అత్యాచారం : వివాహిత యువకుడికి అరెస్ట్
జిల్లా వార్తలు

తిరుపతి లో మైనర్‌పై అత్యాచారం : వివాహిత యువకుడికి అరెస్ట్

తిరుపతి రూరల్‌లో మైనర్ బాలికపై ప్రేమ పేరుతో మోసం చేసి పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన వివాహితుడు గోపీచంద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. బాలిక గర్భవతి కావడంతో విషయం బయటపడటంతో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా, పోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి నిందితుడిని కోర్టులో హాజరుపర్చారు. బాధితురాలికి వైద్య పరీక్షలు, కౌన్సిలింగ్ ఏర్పాటు చేయగా, ఈ ఘటనపై స్థానికంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

18, జూన్ 2026

బుల్లితెర నటి సంచిత ఉగాలే ఆత్మహత్య
సినిమా

బుల్లితెర నటి సంచిత ఉగాలే ఆత్మహత్య

ముంబయిలో టెలివిజన్ నటి సంచిత ఉగాలే (22) ఆత్మహత్య చేసుకున్న ఘటన నలసోపరాలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు ఇంటికి చేరుకునేసరికి ఆమె ఉరివేసుకున్న స్థితిలో కనిపించగా, అచోలే పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ‘కుంకుమ భాగ్య’, ‘వాగ్లేకి దునియా’ తదితర సీరియల్స్‌తో గుర్తింపు పొందిన సంచిత ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

15, జూన్ 2026

కెరీర్ ఆశ చూపి మైనర్‌పై ఫుట్‌బాల్ కోచ్ అత్యాచారం
క్రీడలు

కెరీర్ ఆశ చూపి మైనర్‌పై ఫుట్‌బాల్ కోచ్ అత్యాచారం

ఫుట్‌బాల్‌లో కెరీర్ అవకాశాలు కల్పిస్తానని నమ్మబలికి, ఒక మైనర్ క్రీడాకారిణిపై మూడేళ్లపాటు అత్యాచారం చేసి, బ్లాక్‌మెయిల్ చేసిన ఘటన మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ప్రైవేట్ ఫుట్‌బాల్ కోచ్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

13, జూన్ 2026

పెళ్లి పేరుతో 25 మంది మహిళలను మోసం చేసిన వ్యక్తి
జాతీయం

పెళ్లి పేరుతో 25 మంది మహిళలను మోసం చేసిన వ్యక్తి

ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన అనూజ్‌కుమార్‌ చంద్రప్రకాష్‌ త్రివేది పెళ్లి పేరుతో మహారాష్ట్రలో 25 మందికి పైగా మహిళలను లక్ష్యంగా చేసుకొని కోట్ల రూపాయలు, బంగారం మోసం చేసినట్లు ఠానే పోలీసులు దర్యాప్తులో వెల్లడైంది. మ్యాట్రిమోనియల్‌ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా దివ్యాంగులు, వితంతువులు, నిస్సహాయ మహిళలను టార్గెట్‌ చేసి, పెళ్లి తర్వాత డబ్బు, ఆభరణాలు తీసుకుని పరారవుతూ, ఆ డబ్బుతో BMW కారు కొనుగోలు చేసిన అతడిని అరెస్టు చేసి, అతని కుమారుడిపై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

13, జూన్ 2026

అస్సాంలో కూలిన ఐఏఎఫ్ ఏఎన్-32 విమానం… పైలట్‌ సహా ఐదుగురి మృతి
జాతీయం

అస్సాంలో కూలిన ఐఏఎఫ్ ఏఎన్-32 విమానం… పైలట్‌ సహా ఐదుగురి మృతి

అస్సాంలోని జోర్హాట్‌ రౌరియా విమానాశ్రయం సమీపంలో ఐఏఎఫ్‌కు చెందిన ఏఎన్-32 రవాణా విమానం ల్యాండింగ్‌ సమయంలో కూలిపోవడంతో పైలట్‌ సహా ఐదుగురు మృతిచెందారు. సోవియట్‌ కాలంనాటి ఈ డబుల్‌ ఇంజిన్‌ టర్బోప్రాప్‌ విమానాలు పాతబడుతున్న నేపథ్యంలో, వీటి స్థానంలో కొత్త రవాణా విమానాల కొనుగోలు, వైమానిక భద్రతా ప్రమాణాలపై చర్చ మళ్లీ మొదలైంది.

13, జూన్ 2026

రూ.52 లక్షలు కోల్పోయిన మహిళా న్యాయమూర్తి
నేరాలు

రూ.52 లక్షలు కోల్పోయిన మహిళా న్యాయమూర్తి

హరియాణాలో ఓ మహిళా న్యాయమూర్తి టిండర్‌ ద్వారా పరిచయమైన అభిమన్యు వశిష్ఠ్‌ హనీట్రాప్‌కు గురై పెట్టుబడుల పేరుతో రూ.52 లక్షలకు పైగా కోల్పోయినట్టు దర్యాప్తులో తేలింది. మొదట సహాయకురాలి పేరుతో కేసు నమోదు అయినా, లావాదేవీలు న్యాయమూర్తి వ్యక్తిగత ఖాతాల నుంచేనని కోర్టు గమనించింది. దర్యాప్తు అసంపూర్తిగా ఉందని పేర్కొన్న అదనపు సెషన్స్‌ కోర్టు నిందితుడికి బెయిల్‌ నిరాకరించి, పూర్తి WhatsApp చాట్‌లు, కాల్‌ రికార్డులు, ఫోరెన్సిక్‌ విశ్లేషణ సేకరించాలని ఆదేశించింది.

12, జూన్ 2026

సెల్ఫీ వీడియో సంచలనం‘...ఐదో తేదీకల్లా రాకపోతే పోలీసుల్ని కలువు’
ఆంధ్రప్రదేశ్

సెల్ఫీ వీడియో సంచలనం‘...ఐదో తేదీకల్లా రాకపోతే పోలీసుల్ని కలువు’

టెక్కలి మండలం సొర్లిగాం గ్రామానికి చెందిన దుంపల హరిణి హత్య కేసు దర్యాప్తులో ఆమెను తల్లి విజయకుమారి, తాతయ్య బలుసా ఇనుప రాడ్‌తో హత్య చేసి గుండెపోటు, ఆత్మహత్యలా నాటకం ఆడినట్లు బయటపడింది. హైదరాబాద్‌ నుంచి వెళ్లే ముందు కుటుంబంపై అనుమానం వ్యక్తం చేస్తూ హరిణి స్నేహితుడు సుధా నాగేంద్రకు పంపిన సెల్ఫీ వీడియో, అతని ఫిర్యాదు ఆధారంగా కేసు బట్టబయలై, పోలీసులు ముగ్గురిని అరెస్టు చేసి రిమాండుకు పంపారు.

11, జూన్ 2026

మ్యాట్రిమోని సైట్లలో మోసాలు..
తెలంగాణ

మ్యాట్రిమోని సైట్లలో మోసాలు..

మ్యాట్రిమోని సైట్ల ద్వారా యువతులను కోట్ల రూపాయలకు మోసం చేసిన ఉండ్రాజవరానికి చెందిన వెంకట కామేష్‌పై ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో కలిపి 18 కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు. ఐటీ రంగ ఉద్యోగినుల విశ్వాసాన్ని సంపన్నుడిగా నటిస్తూ గెలుచుకుని, వివాహం, పెట్టుబడులు, వ్యాపారాల పేరుతో డబ్బులు వసూలు చేసినట్లు దర్యాప్తులో తేలింది. సైబరాబాద్‌ పోలీసులు అతడిని అరెస్ట్‌ చేయగా, మరిన్ని బాధితులు ఉండొచ్చని భావిస్తున్న పోలీసులు ఫిర్యాదులు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

11, జూన్ 2026

దర్యాప్తులో సంచల విషయాలు?  తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య
ఆంధ్రప్రదేశ్

దర్యాప్తులో సంచల విషయాలు? తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ప్రమాదంలో మృతుల సంఖ్య తొమ్మిదికి చేరగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. Argon గ్యాస్ లీక్, రసాయనిక ప్రతిచర్య, భారీ పేలుడు, 150 టన్నుల ద్రవ ఉక్కు పొంగిపడటం వంటి అంశాలు ప్రాథమిక నివేదికలో వెల్లడయ్యాయి. సాంకేతిక లోపాలు, భద్రతా ప్రమాణాల అమలు, మెటీరియల్ నాణ్యతపై త్రిసభ్య కమిటీ దర్యాప్తు కొనసాగిస్తుండగా, కార్మిక సంఘాలు నిర్లక్ష్యం, నాసిరక మెటీరియల్ వినియోగంపై ఆరోపణలు చేస్తున్నాయి.

10, జూన్ 2026

బాలికపై దారుణం.. ఐదో అంతస్తు నుంచి తోసేసిన కీచకుడు
తెలంగాణ

బాలికపై దారుణం.. ఐదో అంతస్తు నుంచి తోసేసిన కీచకుడు

ఖమ్మం నగరంలోని బహుళ అంతస్తుల భవనంలో బాలికను ఐదో అంతస్తు నుంచి తోసేయడంతో ఆమెకు తీవ్ర గాయాలు కాగా, ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. బాలిక ఆరోగ్యంపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆసక్తి చూపగా, అవసరమైతే హైదరాబాద్ లోని NIMS కు తరలించే అవకాశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు.

10, జూన్ 2026

సన్నీ లియోన్ కు CID నోటీసులు
సినిమా

సన్నీ లియోన్ కు CID నోటీసులు

బెలగావి కేంద్రంగా పనిచేసిన శివమ్ అసోసియేట్స్ బహుళ కోట్ల డిపాజిట్ కుంభకోణం కేసులో కర్ణాటక CID దర్యాప్తు వేగవంతం చేస్తోంది. కన్నడ ఉత్సవ , కొన్ని సినిమా ప్రాజెక్టులకు డిపాజిటర్ల డబ్బు మళ్లించిన అనుమానాలపై సన్నీ లియోన్, ధనంజయ్ (Dolly), వసిష్ఠ సింహ , సప్తమి గౌడ , రాగిణి ద్వివేది తదితరులకు నోటీసులు జారీ చేస్తోంది. ముఖ్యంగా 2023 చిత్రం ఛాంపియన్ ప్రత్యేక గీతానికి సన్నీ లియోన్ కు చెల్లించిన పారితోషికం మూలం, ఒప్పంద వివరాలపై CID వివరణ కోరుతోంది.

9, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters