బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#రంగం

181 articles

యోగి వేమన యూనివర్సిటీలో BFA కోర్సు ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం
జిల్లా వార్తలు

యోగి వేమన యూనివర్సిటీలో BFA కోర్సు ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

యోగి వేమన యూనివర్సిటీలో నాలుగేళ్ల BFA కోర్సు ప్రవేశాలకు ఈ నెల 11లోపు దరఖాస్తులు చేసుకోవాలని ఫైన్ ఆర్ట్స్ డిపార్ట్‌మెంట్ హెడ్ డాక్టర్ కోటా మృత్యుంజయరావు తెలిపారు. ఇంటర్ లేదా డిప్లొమో పూర్తి చేసిన విద్యార్థులు OAMDC, cets.apche.ap.gov.in లేదా YVU వెబ్‌సైట్‌ల ద్వారా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని, ఫైన్ ఆర్ట్స్‌లో ఉన్నత విద్య కోరుకునే వారికి ఇది మంచి అవకాశమని సూచించారు.

9, ఆగ 2026

కడపలో ఘనంగా12వ జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు
జిల్లా వార్తలు

కడపలో ఘనంగా12వ జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు

కడప కలెక్టరేట్‌లో 12వ జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చేనేత కార్మికులకు స్వర్ణయుగం రానుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నేతన్న నేస్తం పథకం ద్వారా జిల్లాలో 8,713 మంది అర్హులైన చేనేత కార్మికులకు మొత్తం రూ.21.78 కోట్లు, ప్రతి మగ్గం ఉన్న కుటుంబానికి ఏడాదికి రూ.25 వేల ఆర్థిక సాయం అందనున్నట్లు తెలిపారు.

8, ఆగ 2026

లవ్ మ్యారేజ్‌పై కుమారుడికి ప్రాణహాని ఉందంటూ MLA Prakash Goud తనయుడి ఆరోపణలు
తెలంగాణ

లవ్ మ్యారేజ్‌పై కుమారుడికి ప్రాణహాని ఉందంటూ MLA Prakash Goud తనయుడి ఆరోపణలు

Congress పార్టీకి చెందిన MLA Prakash Goud కుటుంబంలో లవ్ మ్యారేజ్‌ వివాదం తీవ్రరూపం దాల్చింది. ప్రేమ వివాహానికి సిద్ధమైన తనపై తండ్రి పంపిన వ్యక్తులు దాడి చేశారని, తండ్రి Prakash Goud నుంచి ప్రాణహాని ఉందని కుమారుడు ఆరోపిస్తూ, తనకు, తనకు కాబోయే భార్య కుటుంబానికి రక్షణ కల్పించాలని అధికారులను కోరాడు. ఈ ఆరోపణలపై MLA Prakash Goud స్పందన ఇంకా వెలువడలేదు.

6, ఆగ 2026

విద్యతో పాటు రుచికరమైన భోజనం: ప్రొద్దుటూరులో ఆదర్శంగా నిలుస్తున్న ఎడిఫై స్కూల్
జిల్లా వార్తలు

విద్యతో పాటు రుచికరమైన భోజనం: ప్రొద్దుటూరులో ఆదర్శంగా నిలుస్తున్న ఎడిఫై స్కూల్

కడప జిల్లా ప్రొద్దుటూరులోని Edify School విద్యార్థుల విద్యతో పాటు వారి సంక్షేమం, పోషకాహారం, శుభ్రతపై ప్రత్యేక శ్రద్ధతో ఆదర్శంగా నిలుస్తోంది. పాఠశాల అధినేత అమర్నాథ్ రెడ్డి రోజూ పెళ్లి భోజనాన్ని తలపించే రుచికరమైన, శుచికరమైన మధ్యాహ్న భోజనం అందించడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆయనను నిజమైన రోల్ మోడల్‌గా భావిస్తున్నారు.

6, ఆగ 2026

కడపలో స్మార్ట్ కిచెన్–ప్రాజెక్ట్ కు ప్రశంస
జిల్లా వార్తలు

కడపలో స్మార్ట్ కిచెన్–ప్రాజెక్ట్ కు ప్రశంస

కడప జిల్లాలో అమలవుతున్న స్మార్ట్ కిచెన్, "ప్రాజెక్ట్ ఏఎన్‌టీఎస్" కార్యక్రమాలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, పరిశుభ్రత, సమైక్యతా భావన, నాయకత్వ లక్షణాల పెంపుకు దోహదపడుతున్న వినూత్న విద్యా విధానాలుగా JICA నిపుణులు వీడియో కాన్ఫరెన్స్‌లో అభినందించారు. మధ్యాహ్న భోజనాన్ని విలువల అభ్యాస అవకాశంగా మలుస్తున్న ఈ ప్రాజెక్టు దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలిచే అవకాశముందని ప్రతినిధులు అభిప్రాయపడ్డారు.

6, ఆగ 2026

సీనియర్ నటుడు ప్రదీప్ రావత్ మృతి
సినిమా

సీనియర్ నటుడు ప్రదీప్ రావత్ మృతి

సీనియర్ నటుడు ప్రదీప్ రావత్ మృతి వార్తపై సినీ వర్గాల్లో గందరగోళం నెలకొంది. ఆయన మరణంపై కుటుంబ సభ్యులు, బంధువుల నుంచి ఎలాంటి అధికారిక ధృవీకరణ రాకపోయినా, ఇంగ్లీష్ Wikipedia పేజీలో ఆయనను దివంగతుడిగా అప్డేట్ చేయడంతో అనుమానాలు పెరిగాయి. అధికారిక ప్రకటన వచ్చే వరకు సినీ పరిశ్రమ, అభిమానులు స్పష్టత కోసం ఎదురుచూస్తున్నారు.

5, ఆగ 2026

పాకిస్థాన్‌లో LeT ఉగ్రవాదుల వరుస హత్యలు… 30 మందికి పైగా మృతి అంగీకరించిన రిజ్వాన్ హనీఫ్
జాతీయం

పాకిస్థాన్‌లో LeT ఉగ్రవాదుల వరుస హత్యలు… 30 మందికి పైగా మృతి అంగీకరించిన రిజ్వాన్ హనీఫ్

పాకిస్థాన్‌ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఉగ్రవాద సంస్థ ‘లష్కరే తొయిబా’ (LeT) అంతర్గత వర్గాల నుంచి కీలక సమాచారం బయటపడింది. గత నాలుగేళ్లలో, అంటే 2020 నుంచి ఇప్పటివరకు పాకిస్థాన్‌లోని వివిధ ప్రధాన నగరాల్లో తమ సంస్థకు చెందిన 30 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారని లష్కరే తొయిబా సీనియర్ ఆపరేటివ్ రిజ్వాన్ హనీఫ్ బహిరంగంగా అంగీకరించాడు.

5, ఆగ 2026

ఇరాన్ నాయకత్వంపై ట్రంప్ తీవ్ర విమర్శలు
అంతర్జాతీయం

ఇరాన్ నాయకత్వంపై ట్రంప్ తీవ్ర విమర్శలు

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ నాయకత్వం ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తున్నదని, తెరవెనుక అమెరికాతో చర్చలు జరుపుతూ బహిరంగంగా మాత్రం వాటిని ఖండిస్తున్నదని ఆరోపించారు. హోర్ముజ్ జలసంధి ఇప్పటికే అమెరికా నౌకాదళం నియంత్రణలో ఉందని, అమెరికా అనుమతి లేకుండా ఇరాన్‌కు ఏ సరఫరా చేరదని, టెహ్రాన్ ఎప్పటికీ అణ్వాయుధాన్ని కలిగి ఉండనివ్వబోమని ఆయన హెచ్చరించారు.

5, ఆగ 2026

దేశంలో తొలి 50 HP ఎలక్ట్రిక్ ట్రాక్టర్ ప్రారంభం: ఎమ్మిగనూరులో కొత్త ఇన్నోవేషన్
జిల్లా వార్తలు

దేశంలో తొలి 50 HP ఎలక్ట్రిక్ ట్రాక్టర్ ప్రారంభం: ఎమ్మిగనూరులో కొత్త ఇన్నోవేషన్

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో దేశంలో తొలి 50 HP ఎలక్ట్రిక్ ట్రాక్టర్‌ను ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డి ప్రారంభించారు. Moon Rider కంపెనీ రూపొందించిన ఈ ట్రాక్టర్ డీజిల్ వినియోగం, ఇంధన వ్యయం తగ్గించి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడే లక్ష్యంతో అభివృద్ధి చేయబడింది. ఈ ఇన్నోవేషన్‌తో వ్యవసాయ ఖర్చులు తగ్గే అవకాశం ఉందని రైతులు, నిపుణులు భావిస్తున్నారు.

5, ఆగ 2026

చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ నిరసన
జిల్లా వార్తలు

చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ నిరసన

మదనపల్లె కలెక్టరేట్ ఎదుట జాతీయ చేనేత ఐక్యవేదిక సంఘం ఆధ్వర్యంలో చేనేత కార్మికులు నిరసన నిర్వహించి, చేనేత రంగం క్షీణతతో జీవనోపాధి దెబ్బతింటోందని, ఇళ్లలో ఉన్న విద్యుత్ మీటర్ల వల్ల అధిక బిల్లులు వచ్చి ఆర్థిక భారంతో నలుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్, నేతన్న నేస్తం పథకం ప్రయోజనాలు పారదర్శకంగా అందేలా చేసి, సమస్యల పరిష్కారానికి ప్రత్యేక సమావేశం నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు.

3, ఆగ 2026

నేను క్రోధంగా వచ్చా.. నాకు అడ్డొస్తే తొక్కుకుంటూ పోతా..   భవిష్యవాణి చెప్పిన మాతంగి స్వర్ణలత
తెలంగాణ

నేను క్రోధంగా వచ్చా.. నాకు అడ్డొస్తే తొక్కుకుంటూ పోతా.. భవిష్యవాణి చెప్పిన మాతంగి స్వర్ణలత

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల సందర్భంగా సోమవారం రంగం భవిష్యవాణిని మాతంగి స్వర్ణలత వినిపించారు.

3, ఆగ 2026

ఏపీ - ఆస్ట్రేలియా మధ్య నాలుగు ఎంవోయూలు
రాజకీయాలు

ఏపీ - ఆస్ట్రేలియా మధ్య నాలుగు ఎంవోయూలు

ఆంధ్రప్రదేశ్ - ఆస్ట్రేలియాల మధ్య నాలుగు ఎంవోయూలు కుదిరాయి. ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్, ఆస్ట్రేలియా మంత్రి జూలియన్ హిల్ సమక్షంలో ఎంవోయూలను కుదుర్చుకున్నారు.

2, ఆగ 2026

BPCLలో 154 టెక్నీషియన్ ఉద్యోగాలు
ఉద్యోగాలు

BPCLలో 154 టెక్నీషియన్ ఉద్యోగాలు

భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌లో 154 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. సంబంధిత విభాగంలో డిప్లొమా లేదా బీఈ/బీటెక్‌లో కనీసం 60 శాతం మార్కులు, సంబంధిత రంగంలో అనుభవం, 18-25 ఏళ్ల వయోపరిమితి అవసరం. CBT, స్కిల్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక చేసి, ఆగస్టు 13లోపు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవాలి.

2, ఆగ 2026

గోదావరి ఉగ్రరూపం.. రంగంలోకి సహాయక బృందాలు
ఆంధ్రప్రదేశ్

గోదావరి ఉగ్రరూపం.. రంగంలోకి సహాయక బృందాలు

గోదావరి ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఏలూరు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో వరద ముప్పు తీవ్రమైంది. వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో ఎద్దువాగు, పెదవాగు పొంగిపొర్లుతుండటంతో కాజ్‌వేలు, బ్రిడ్జిలు నీటమునిగాయి.

1, ఆగ 2026

విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
తెలంగాణ

విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మారుతున్న కాలానికి అనుగుణంగా నర్సరీ నుంచి 12వ తరగతి వరకు విద్య పూర్తయ్యాక విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఉపాధ్యాయులు వచ్చే ఐదేళ్లలో తెలంగాణ విద్యా వ్యవస్థను దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దేలా కృషి చేయాలని, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, క్రమశిక్షణతో పాటు ఉద్యోగావకాశాలు కలిగించే నైపుణ్యాలపై దృష్టి పెట్టాలని సూచించారు.

31, జులై 2026

అమెరికాలో భారతీయ విద్యార్థులకు భారీ షాక్‌!
అంతర్జాతీయం

అమెరికాలో భారతీయ విద్యార్థులకు భారీ షాక్‌!

అమెరికాలో చదువు పూర్తి చేసి ఉద్యోగం పొందాలని కలలు కనే విదేశీ విద్యార్థులకు, ముఖ్యంగా భారతీయులకు కొత్త సవాళ్లు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. అంతర్జాతీయ విద్యార్థులు గ్రాడ్యుయేషన్‌ తర్వాత అమెరికాలో పని చేసేందుకు ఉపయోగించే ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ (OPT) విధానంపై భారీగా 1 లక్ష డాలర్ల ఫీజు విధించే ప్రతిపాదనను ట్రంప్‌ ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం.

31, జులై 2026

మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్న ‘మహారాణి’ వెబ్ సిరీస్
సినిమా

మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్న ‘మహారాణి’ వెబ్ సిరీస్

పొలిటికల్ థ్రిల్లర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకున్న SonyLIV వెబ్ సిరీస్ ‘మహారాణి’ ఐదో సీజన్‌తో మళ్లీ రానుంది. హుమా ఖురేషి సోషల్ మీడియాలో ‘మహారాణి 5’ షూటింగ్ ప్రారంభమైందని వెల్లడించగా, కథ, విడుదల తేదీపై వివరాలు ఇంకా ప్రకటించలేదు. బీహార్ రాజకీయాల స్ఫూర్తితో రూపొందిన ఈ సిరీస్‌లో రాణి భారతి పాత్ర హుమాకు విశేష గుర్తింపు తెచ్చింది.

31, జులై 2026

విద్యను అగ్రస్థానంలో నిలబెట్టేందుకు చర్యలు – సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ

విద్యను అగ్రస్థానంలో నిలబెట్టేందుకు చర్యలు – సీఎం రేవంత్ రెడ్డి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణను విద్యాపరంగా దేశంలో అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, బడ్జెట్‌లో విద్యకు 9 శాతం నిధులు కేటాయించడం తమ సంకల్పానికి నిదర్శనమని తెలిపారు. పిల్లల భవిష్యత్తు, నైపుణ్యాలు, భాషా సామర్థ్యాల పెంపుపై దృష్టి సారిస్తూ ఉపాధ్యాయులకు విదేశీ శిక్షణ, క్లస్టర్ స్థాయి విద్యా ప్రణాళికలు చేపడతామని చెప్పారు. 2034 వరకు తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతాననే ధీమాను కూడా ఆయన వ్యక్తం చేశారు.

30, జులై 2026

నీట్ పేపర్ లీక్ కేసుల్లో విద్యార్థులపై ఎఫ్ఐఆర్‌ల ఉపసంహరణకు సీజేపీ కొత్త వ్యూహం
జాతీయం

నీట్ పేపర్ లీక్ కేసుల్లో విద్యార్థులపై ఎఫ్ఐఆర్‌ల ఉపసంహరణకు సీజేపీ కొత్త వ్యూహం

నీట్ పేపర్ లీక్ కేసుల్లో విద్యార్థులపై నమోదైన ఎఫ్ఐఆర్‌ల ఉపసంహరణ కోసం కాక్రోచ్ జనతా పార్టీ కొత్త ఉద్యమానికి రంగం సిద్ధం చేస్తోంది. ఢిల్లీలో రాకేష్ టికాయత్, భారతీయ కిసాన్ యూనియన్ నేతలతో సమావేశమై రైతులు–విద్యార్థులు–యువత ఉమ్మడి వేదికపై పోరాటం చేసే వ్యూహంపై చర్చించారు. ప్రభుత్వం స్పందించకపోతే దేశవ్యాప్త ఉద్యమం చేపడతామని సీజేపీ హెచ్చరిస్తోంది.

29, జులై 2026

ఎల్‌నినో ప్రభావంపై రైతులకు అవగాహన కల్పించాలి: సీఎం చంద్రబాబు సూచనలు
ఆంధ్రప్రదేశ్

ఎల్‌నినో ప్రభావంపై రైతులకు అవగాహన కల్పించాలి: సీఎం చంద్రబాబు సూచనలు

ఎల్‌నినో ప్రభావం కారణంగా రాష్ట్రంలో వాతావరణ మార్పులు తీవ్రంగా ఉండే అవకాశాల నేపథ్యంలో రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. పంటల దిగుబడిపై ప్రతికూల ప్రభావం తగ్గించేందుకు వ్యవసాయ, వాతావరణ శాఖలు, ఆర్టీజీఎస్, రైతు సంఘాలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు సమన్వయంతో పనిచేసి గ్రామస్థాయిలో పంటల సలహాలు, శిక్షణా కార్యక్రమాలను విస్తరించాలని సమావేశంలో సూచించారు.

28, జులై 2026

ధనుష్ ‘ఓం’ రిలీజ్ డేట్‌పై సస్పెన్స్‌ – ‘జైలర్ 2’ క్లాష్‌ నివారణకు ప్రయత్నాలు
సినిమా

ధనుష్ ‘ఓం’ రిలీజ్ డేట్‌పై సస్పెన్స్‌ – ‘జైలర్ 2’ క్లాష్‌ నివారణకు ప్రయత్నాలు

ధనుష్ పుట్టినరోజు సందర్భంగా ‘ఓం’ ఫస్ట్ సింగిల్ విడుదలకు సిద్ధమవుతుండగా, తాజా పోస్టర్లలో ముందుగా ప్రకటించిన 2026 అక్టోబర్ 16 రిలీజ్ డేట్ లేకపోవడంతో వాయిదా ఊహాగానాలు మొదలయ్యాయి. ‘జైలర్ 2’ క్లాష్ నివారణ, Netflix‌తో ఉన్న స్ట్రీమింగ్ ఒప్పందం కారణంగా కొత్త తేదీపై చర్చలు జరుగుతున్నాయని, దీపావళి 2026కి మారే అవకాశం లేదా అసలు తేదీకే విడుదలయ్యే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

28, జులై 2026

యూనియన్ బ్యాంకు అఫ్ ఇండియా లో మేనేజర్ నియామకాలు: 395 ఖాళీలు, ఆన్‌లైన్ దరఖాస్తులు
ఉద్యోగాలు

యూనియన్ బ్యాంకు అఫ్ ఇండియా లో మేనేజర్ నియామకాలు: 395 ఖాళీలు, ఆన్‌లైన్ దరఖాస్తులు

యూనియన్ బ్యాంకు అఫ్ ఇండియా 2026 సంవత్సరానికి దేశవ్యాప్తంగా 395 మేనేజర్ ఖాళీలను ప్రకటించి, అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించనుంది. వివిధ విభాగాల్లో మేనేజర్ పోస్టులకు సంబంధిత డిగ్రీ, కొన్నింటికి అనుభవం అవసరమై, రిటన్ ఎక్సమినేషన్ మరియు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ప్రక్రియ జరగనుంది. పూర్తి వివరాలు, ఫీజు, పరీక్ష విధానం నోటిఫికేషన్‌లో ఇవ్వబడినందున అభ్యర్థులు చివరి తేదీకి ముందే దరఖాస్తు పూర్తి చేయాలని సూచిస్తున్నారు.

27, జులై 2026

అర్ష్‌దీప్ సింగ్ ప్రేమ బంధం అధికారికం: నటి, మోడల్ సమ్రీన్ కౌర్‌తో రిలేషన్‌షిప్ ప్రకటించిన స్టార్ పేసర్
క్రీడలు

అర్ష్‌దీప్ సింగ్ ప్రేమ బంధం అధికారికం: నటి, మోడల్ సమ్రీన్ కౌర్‌తో రిలేషన్‌షిప్ ప్రకటించిన స్టార్ పేసర్

భారత క్రికెట్ జట్టు యువ ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్, నటి-మోడల్ సమ్రీన్ కౌర్‌తో తన ప్రేమ బంధాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలు షేర్ చేస్తూ “My Person” క్యాప్షన్‌తో అధికారికంగా ప్రకటించాడు. ఐపీఎల్ 2026 సమయంలో మొదలైన డేటింగ్ వార్తలకు ఈ పోస్టుతో ముగింపు లభించగా, అభిమానులు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

27, జులై 2026

ఎన్నికల్లో పోటీ చేయను.. సిద్ధరామయ్య సంచలన నిర్ణయం
జాతీయం

ఎన్నికల్లో పోటీ చేయను.. సిద్ధరామయ్య సంచలన నిర్ణయం

కర్ణాటక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు.

26, జులై 2026

అన్నమయ్య జిల్లాలో రహదారి ప్రమాదాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు
జిల్లా వార్తలు

అన్నమయ్య జిల్లాలో రహదారి ప్రమాదాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు

అన్నమయ్య జిల్లాలో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు ప్రారంభించి, ప్రతి శనివారం రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడిపేవారు, మద్యం సేవించి వాహనాలు నడిపేవారు, మైనర్లకు వాహనాలు ఇచ్చేవారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ట్రాఫిక్ నియమాలు, హెల్మెట్, సీటు బెల్ట్ వినియోగం, వేగ పరిమితి పాటించడంపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు.

26, జులై 2026

శాంతి, సహనానికి చెందిన విజయం… ప్రజాస్వామ్యం గెలిచిందని వాంగ్ చుక్ వ్యాఖ్య
జాతీయం

శాంతి, సహనానికి చెందిన విజయం… ప్రజాస్వామ్యం గెలిచిందని వాంగ్ చుక్ వ్యాఖ్య

వాంగ్ చుక్ శాంతి, సహనం ఆధారంగా సాధించిన తాజా పరిణామాలను ప్రజాస్వామ్య విజయంగా అభివర్ణిస్తూ, హింస కాదు సంభాషణ ద్వారానే స్థిరమైన మార్పులు సాధ్యమని అభిప్రాయపడ్డారు. విద్యారంగంలో సమగ్ర సంస్కరణలు, నాణ్యమైన బోధన, సాంకేతికత వినియోగంపై దృష్టి పెట్టాలని సూచిస్తూ, కేంద్రం ప్రజల ఆకాంక్షలు, ప్రాంతీయ అవసరాలను పరిగణనలోకి తీసుకుని మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన అభిప్రాయం వ్యక్తమైందని వర్గాలు చెబుతున్నాయి.

25, జులై 2026

మాజీ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత మొదటి రియాక్షన్
జాతీయం

మాజీ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత మొదటి రియాక్షన్

నీట్ పేపర్ లీక్ వివాదం నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేసి, లేఖను ప్రధాన మంత్రి నరేంద్రమోడీకి పంపినట్లు తెలిపారు. నీట్ అవకతవకలపై దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనలు, జంతర్ మంతర్ వద్ద పరిస్థితులు, దేశవ్యతిరేక శక్తులు ఈ పరిస్థితిని దుర్వినియోగం చేసుకునే ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని, విద్యార్థుల భవిష్యత్తు రక్షణ, జాతీయ ఐక్యత కోసం రాజీనామా చేశానని ఆయన వివరించారు.

25, జులై 2026

ఎయిమ్స్ ఢిల్లీలో 2,218 నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలు
ఉద్యోగాలు

ఎయిమ్స్ ఢిల్లీలో 2,218 నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలు

ఎయిమ్స్ ఢిల్లీ తాత్కాలిక ప్రాతిపదికన 2,218 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిప్లొమా లేదా బీఎస్సీ నర్సింగ్ అర్హతతో పాటు అనుభవం ఉన్న 18-30 ఏళ్ల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా ఆగస్టు 13లోపు దరఖాస్తు చేసుకోవాలి. ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షల ద్వారా ఎంపిక చేస్తారని, పూర్తి వివరాలు ఎయిమ్స్ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయని తెలిపింది.

25, జులై 2026

రవాణా రంగంలో ‘PM e-Bus Sewa’తో నూతన శకం ప్రారంభం
ఆంధ్రప్రదేశ్

రవాణా రంగంలో ‘PM e-Bus Sewa’తో నూతన శకం ప్రారంభం

కేంద్రం చేపట్టిన ‘PM e-Bus Sewa’ కార్యక్రమం కింద ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్ట్రిక్ బస్సుల సేవలను విస్తరించేందుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. విశాఖలో సింహపురి ఈ-బస్సు డిపో పవర్ రూమ్‌ను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించగా, విశాఖకు 100 ఈ-బస్సులు కేటాయించారు. విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, గుంటూరు వంటి నగరాలకు కూడా ఈ-బస్సులు కేటాయిస్తూ, కాలుష్యాన్ని తగ్గించి ప్రజా రవాణా వ్యవస్థను ఆధునికీకరించడమే లక్ష్యంగా ప్రభుత్వం మౌలిక వసతులను దశలవారీగా అభివృద్ధి చేస్తోంది.

25, జులై 2026

విద్యా వ్యవస్థ సంక్షోభానికి ప్రధానే కారణం..: రాహుల్ గాంధీ ధ్వజం
జాతీయం

విద్యా వ్యవస్థ సంక్షోభానికి ప్రధానే కారణం..: రాహుల్ గాంధీ ధ్వజం

ఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. విద్యా వ్యవస్థ సంక్షోభానికి ఆయనే బాధ్యుడని, పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు..

24, జులై 2026

We Are Hiring – Anchors + Copywriters