బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#అసోసియేషన్

27 articles

కర్నూలులో జుడీషియల్ క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభం
జిల్లా వార్తలు

కర్నూలులో జుడీషియల్ క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభం

కర్నూలులో జుడీషియల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 1వ జిల్లా స్థాయి జుడీషియల్ క్రికెట్ టోర్నమెంట్ ఉత్సాహభరిత వాతావరణంలో ప్రారంభమైంది. మొదటి అదనపు జిల్లా జడ్జి కమలాదేవి టోర్నమెంట్‌కు శ్రీకారం చుట్టి, క్రీడలు ఉద్యోగుల శారీరక, మానసిక వికాసానికి తోడ్పడతాయని సూచించారు. లీగ్ విధానంలో జరుగుతున్న ఈ పోటీల్లో వివిధ కోర్టుల ఉద్యోగులు జట్లుగా పాల్గొంటున్నారు.

9, ఆగ 2026

ప్రొద్దుటూరులో ఆదివారం ఉచిత మెడికల్ క్యాంప్
జిల్లా వార్తలు

ప్రొద్దుటూరులో ఆదివారం ఉచిత మెడికల్ క్యాంప్

ప్రొద్దుటూరులో ఏపీ యన్ జి జి ఓ స్ అసోసియేషన్ తాలూకా యూనిట్ మరియు Holistic Hospital సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 9న NGO Homeలో ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించనున్నారు. గుండె, ఎముకలు, కీళ్ళు, కంటి మరియు జనరల్ మెడిసిన్ విభాగాల్లో ECG, 2D Echo, రక్తపోటు, షుగర్ వంటి పరీక్షలు చేసి, అవసరమైన మందులు, వైద్య సలహాలు ఉచితంగా అందించనున్నారు.

8, ఆగ 2026

‘న్యూటన్స్ 3rd లా’ సినిమా రివ్యూ: మంచి కాన్సెప్ట్‌తో వచ్చిన ఇన్‌కంప్లీట్ థ్రిల్లర్
సినిమా రివ్యూలు

‘న్యూటన్స్ 3rd లా’ సినిమా రివ్యూ: మంచి కాన్సెప్ట్‌తో వచ్చిన ఇన్‌కంప్లీట్ థ్రిల్లర్

సుమంత్ ప్రధాన పాత్రలో వచ్చిన ‘Newton’s 3rd Law’ థ్రిల్లర్‌లో బలమైన కాన్సెప్ట్, ఆసక్తికరమైన పాయింట్లు ఉన్నప్పటికీ, ఫస్ట్ హాఫ్ సాగదీత, రిపీటెడ్ ఇన్వెస్టిగేషన్ ఎపిసోడ్‌లు, అవసరం లేని పాటలు, క్లైమాక్స్‌లో ఇన్‌కంప్లీట్ ఫీలింగ్ కారణంగా ప్రభావం తగ్గింది. సుమంత్, త్రినాథ్ వర్మ, గౌతమ్ పండిట్ నటన, కర్మ సిద్ధాంతంతో లింక్ చేసిన ఐడియా, సినిమాటోగ్రఫీ ప్లస్ పాయింట్లుగా నిలిచినా, మొత్తం మీద సినిమా మోస్తరు స్థాయిలోనే నిలిచిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

31, జులై 2026

ఆగస్టు 2న కడపలో జాతీయ టెన్నిస్ క్రికెట్ పోటీలకు AP జట్టు ఎంపికలు
జిల్లా వార్తలు

ఆగస్టు 2న కడపలో జాతీయ టెన్నిస్ క్రికెట్ పోటీలకు AP జట్టు ఎంపికలు

జాతీయ స్థాయి టెన్నిస్ క్రికెట్ పోటీలకు ఆంధ్రప్రదేశ్ జట్టు ఎంపికలను ఆగస్టు 2న కడపలోని RSR క్రికెట్ అకాడమీలో నిర్వహించనున్నట్లు AP టెన్నిస్ క్రికెట్ స్పోర్ట్స్ అసోసియేషన్ ప్రకటించింది. అండర్-15, అండర్-19 బాలురతో పాటు సీనియర్ బాలికల విభాగానికి జట్లు ఎంపిక చేయనున్నారు. ఎంపికలకు హాజరయ్యే క్రీడాకారులు ఆధార్ కార్డు తప్పనిసరిగా తీసుకురావాలని, మరిన్ని వివరాల కోసం అసోసియేషన్‌ను సంప్రదించవచ్చని తెలిపారు.

30, జులై 2026

న్యూడ్ వీడియోలు ఉన్నాయ‌ని బెదిరించి మ‌హిళ‌పై అత్యాచారం
జిల్లా వార్తలు

న్యూడ్ వీడియోలు ఉన్నాయ‌ని బెదిరించి మ‌హిళ‌పై అత్యాచారం

ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి నగరంలో శ్రీనివాస టవర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు న్యూడ్ వీడియోలతో బెదిరించి ఓ మహిళపై పలుమార్లు అత్యాచారం చేసిన కేసు వెలుగులోకి రావడంతో అలిపిరి పోలీసులు క్రైమ్ నెంబర్ 251/2026 కింద కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. బాధితురాలిని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించగా, నివేదికల ఆధారంగా తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు పోలీసులు పేర్కొంటూ, మహిళల భద్రత, వ్యక్తిగత డేటా పరిరక్షణపై మరింత జాగ్రత్తలు అవసరమని న్యాయవర్గాలు సూచిస్తున్నాయి.

26, జులై 2026

త్వరలో ఆంధ్రప్రదేశ్‌లో మహిళల క్రికెట్‌ లీగ్‌
క్రీడలు

త్వరలో ఆంధ్రప్రదేశ్‌లో మహిళల క్రికెట్‌ లీగ్‌

ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో రాష్ట్రంలో మహిళల టీ20 విమెన్‌ క్రికెట్‌ లీగ్‌ నిర్వహించేందుకు ప్రాథమిక ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లాల వారీగా ప్రతిభావంతులైన మహిళా క్రికెటర్లను గుర్తించి, వారికి రాష్ట్ర స్థాయి వేదికపై అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఏసీఏ షెడ్యూల్‌, జట్ల ఎంపికపై తుది రూపకల్పన చేస్తోంది. ఈ లీగ్‌ రాష్ట్ర మహిళల క్రికెట్‌ అభివృద్ధికి మైలురాయిగా నిలుస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

22, జులై 2026

జిల్లాస్థాయి చెస్‌ పోటీలు పోటాపోటీగా నిర్వహణ
జిల్లా వార్తలు

జిల్లాస్థాయి చెస్‌ పోటీలు పోటాపోటీగా నిర్వహణ

చిత్తూరు జిల్లా కేంద్రంలోని టీటీడీ కల్యాణ మండపంలో జరిగిన జిల్లాస్థాయి చెస్‌ టోర్నమెంట్‌లో సుమారు 250 మంది క్రీడాకారులు పాల్గొని పోటాపోటీగా తలపడ్డారు. వివిధ వయోకేటగిరీలు, ప్రత్యేక విభాగాల్లో విజేతలను ఎంపిక చేసి ట్రోఫీలు, మెడల్స్‌, సర్టిఫికెట్లు అందజేశారు. ఇలాంటి పోటీల ద్వారా గ్రామీణ ప్రాంతాల ప్రతిభ వెలుగులోకి వస్తుందని, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు మరిన్ని క్రీడాకారులను సిద్ధం చేయాలని నిర్వాహకులు సంకల్పం వ్యక్తం చేశారు.

21, జులై 2026

గుండెకు కొవ్వు శాపం: ఎల్‌డీఎల్‌ తగ్గించుకోవటం అత్యవసరం
ఆరోగ్యం

గుండెకు కొవ్వు శాపం: ఎల్‌డీఎల్‌ తగ్గించుకోవటం అత్యవసరం

అధిక కొలెస్ట్రాల్‌, ముఖ్యంగా ఎల్‌డీఎల్‌ పెరగటం చిన్న వయసులోనే గుండెపోటు, పక్షవాతం ముప్పును గణనీయంగా పెంచుతోందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఏసీసీ, ఏహెచ్‌ఏ 2026 మార్గదర్శకాలు ప్రకారం చిన్నప్పటి నుంచే కొలెస్ట్రాల్‌ పరీక్షలు, అవసరమైతే 30 ఏళ్ల నుంచే చికిత్స, స్టాటిన్స్‌ వినియోగం ప్రారంభించటం, అలాగే ఆహారపు అలవాట్లు, వ్యాయామం, నిద్ర, ఒత్తిడి నియంత్రణ ద్వారా ఎల్‌డీఎల్‌ను జీవితాంతం తగ్గించి ఉంచటం అత్యవసరం.

19, జులై 2026

జానీ మాస్టర్ కు ఫిల్మ్ ఫెడరేషన్ షోకాజ్ నోటీస్
సినిమా

జానీ మాస్టర్ కు ఫిల్మ్ ఫెడరేషన్ షోకాజ్ నోటీస్

డ్యాన్సర్స్ అసోసియేషన్ వివాదాల నేపథ్యంలో ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు షోకాజ్ నోటీస్ జారీ చేసి, ఏడు రోజుల్లో లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఫెడరేషన్ విధానాలపై జానీ మాస్టర్, అసోసియేషన్ ప్రెసిడెంట్ సుమలత చేసిన బహిరంగ విమర్శలను తీవ్రంగా పరిగణించిన ఫెడరేషన్, సహాయ నిరాకరణతో పాటు క్రమశిక్షణాత్మక చర్యలు తీసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో సినీ వర్గాల్లో చర్చ జోరుగా సాగుతోంది.

18, జులై 2026

డ్యాన్స్ మాస్టర్స్ మధ్య ఆధిపత్య పోరు!   ‘ఉప ఎన్నికల’కే మొగ్గు చూపిన అధ్యక్షురాలు..
సినిమా

డ్యాన్స్ మాస్టర్స్ మధ్య ఆధిపత్య పోరు! ‘ఉప ఎన్నికల’కే మొగ్గు చూపిన అధ్యక్షురాలు..

తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ తీవ్ర అంతర్గత విభేదాలతో వేడెక్కింది. ఫెడరేషన్తో సుదీర్ఘమైన సమావేశం అనంతరం ఈరోజు అసోసియేషన్‌లో ఖాళీగా ఉన్న పదవుల భర్తీకి ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రస్తుత అధ్యక్షురాలు వి.వి. సుమలతా దేవి అధికారికంగా ప్రకటించడమే ఈ రచ్చకు కారణమైంది.

17, జులై 2026

కదిరి RTO కార్యాలయం తరలింపును అడ్డుకోవాలని వాహనదారుల వినతి
జిల్లా వార్తలు

కదిరి RTO కార్యాలయం తరలింపును అడ్డుకోవాలని వాహనదారుల వినతి

శ్రీ సత్యసాయి జిల్లా కదిరి RTO కార్యాలయాన్ని పుట్టపర్తికి తరలించే ప్రయత్నాలను నిలిపివేయాలని కదిరి మినిలారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాహనదారులు ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌కు వినతిపత్రం సమర్పించారు. కార్యాలయం తరలిస్తే వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతాయని వారు ఆందోళన వ్యక్తం చేయగా, RTO కార్యాలయం కదిరిలోనే కొనసాగేందుకు తాను కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్లు పాల్గొన్న వారు తెలిపారు.

15, జులై 2026

శేఖర్‌ మాస్టర్‌కు నాకూ గొడవలు లేవు  : స్పష్టం చేసిన జానీ మాస్టర్‌
సినిమా

శేఖర్‌ మాస్టర్‌కు నాకూ గొడవలు లేవు : స్పష్టం చేసిన జానీ మాస్టర్‌

నృత్య దర్శకుడు శేఖర్‌ మాస్టర్‌తో తమకు ఎలాంటి గొడవలు లేవని, తమ మధ్య యుద్ధం అంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని జానీ మాస్టర్‌ అన్నారు. డ్యాన్సర్స్‌ అసోసియేషన్ ఎన్నికలు, సభ్యత్వాల విషయంలో ఇరు వర్గాల మధ్య విభేదాలు వచ్చినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

13, జులై 2026

హైదరాబాద్‌లో డ్యాన్స్‌ మాస్టర్ల విభేదాలు…
సినిమా

హైదరాబాద్‌లో డ్యాన్స్‌ మాస్టర్ల విభేదాలు…

హైదరాబాద్‌లోని "అనంతజనశక్తి న్యూస్" AP & TG అసోసియేషన్‌లో డ్యాన్స్‌ మాస్టర్లు శేఖర్, జానీ వర్గాల మధ్య ఎన్నికల విధానం, సభ్యత్వాల నమోదు, పునరుద్ధరణ, నిధుల వినియోగం వంటి అంశాలపై తీవ్ర విభేదాలు చెలరేగాయి. గుంపులుగా ఏర్పడిన ఇరువర్గాల మధ్య ఆరోపణలు, మాటల యుద్ధం కొనసాగుతుండగా, వివాదం సద్దుమణిగేలా యూనియన్‌ పెద్దలు, సీనియర్‌ డ్యాన్స్‌ మాస్టర్లు మధ్యవర్తిత్వం చేయాలని సభ్యులు కోరుతున్నారు.

13, జులై 2026

హైదరాబాద్‌ నగరానికి చేరుకున్న పి.టి. ఉష
తెలంగాణ

హైదరాబాద్‌ నగరానికి చేరుకున్న పి.టి. ఉష

భారత ఒలింపిక్‌ సంఘం అధ్యక్షురాలు పి.టి. ఉష వివిధ క్రీడా కార్యక్రమాల్లో పాల్గొనడానికి హైదరాబాద్‌ చేరుకోగా, శంషాబాద్‌ విమానాశ్రయంలో శాట్స్‌ అధికారులు, తెలంగాణ ఒలింపిక్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. గురువారం ఆమెతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి యంగ్‌ ఇండియా ఫిజికల్‌ అండ్‌ స్పోర్ట్స్‌ యూనివర్సిటీ లోగో, వెబ్‌సైట్‌ ఆవిష్కరణ, పారా అథ్లెటిక్‌ సపోర్ట్‌ ప్రోగ్రామ్‌ ప్రకటించడం, స్పోర్ట్స్‌ నాలెడ్జ్‌ ఆన్‌ వీల్స్‌, ఆధునికీకరించిన తెలంగాణ ఒలింపిక్‌ భవన్‌ ప్రారంభాలు నిర్వహించనున్నారు.

9, జులై 2026

జులై 7న కడపలో జిల్లాస్థాయి జూనియర్‌ ఫుట్‌బాల్‌ ఎంపికలు
జిల్లా వార్తలు

జులై 7న కడపలో జిల్లాస్థాయి జూనియర్‌ ఫుట్‌బాల్‌ ఎంపికలు

కడపలోని ప్రభుత్వ జూనియర్‌ ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో ఈ నెల 7న జిల్లాస్థాయి జూనియర్‌ ఫుట్‌బాల్‌ బాల, బాలికల ఎంపికలు నిర్వహించనున్నట్లు జిల్లా ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు డేనియల్‌ ప్రదీప్‌ తెలిపారు. 2011 జనవరి 1 నుంచి 2012 డిసెంబర్‌ మధ్య జన్మించిన క్రీడాకారులు మాత్రమే ఆధార్‌ కార్డు, జనన ధృవీకరణ పత్రాలతో ఎంపికలకు హాజరుకావాలని సూచించారు. ఎంపికైన వారు ఆంధ్రప్రదేశ్‌ ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం పొందనున్నారు.

6, జులై 2026

రైఫిల్‌ షూటింగ్‌లో మదనపల్లె యువకుడి బంగారు విజయం
జిల్లా వార్తలు

రైఫిల్‌ షూటింగ్‌లో మదనపల్లె యువకుడి బంగారు విజయం

మదనపల్లెకు చెందిన శశిధర్‌ నాయుడు తెలంగాణలోని గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన 26వ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో ఇన్‌ ఎయిర్‌, స్మాల్‌ బోర్‌, షూట్‌ గన్‌ విభాగాల్లో బంగారు పతకం సాధించి జిల్లాకు గౌరవం తీసుకువచ్చాడు. స్వగ్రామంలో సదుపాయాలు లేక హైదరాబాదులో కోచ్‌ రాజ్‌కుమార్‌ వద్ద ఆరు నెలలు శిక్షణ తీసుకుని ఈ విజయం సాధించిన శశిధర్‌ త్వరలో జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో రాణించాలనే లక్ష్యంతో సాధన కొనసాగిస్తున్నాడు.

2, జులై 2026

చిన్నతనంలో డ్రింక్స్‌ అధికంగా తాగితే పెద్దయ్యాక ?
ఆరోగ్యం

చిన్నతనంలో డ్రింక్స్‌ అధికంగా తాగితే పెద్దయ్యాక ?

యూఎస్‌లో దాదాపు 25 వేల మందిపై 25 ఏళ్లపాటు చేసిన అధ్యయనం ప్రకారం చిన్నతనంలో షుగరీ డ్రింక్స్‌, ఫ్రూట్ జ్యూస్‌లను అధికంగా తాగే పిల్లల్లో పెద్దయ్యాక హైబీపీ ముప్పు గణనీయంగా పెరుగుతుంది. రోజుకు రెండు మూడు గ్లాసులకంటే ఎక్కువగా తాగినవారిలో రిస్క్‌ 52 శాతం వరకు, ఫ్రూట్ జ్యూస్‌ 1.5 గ్లాసులకు మించి తాగినవారిలో 35 శాతం పైగా పెరిగే అవకాశం ఉండటంతో పిల్లల ఆహారపు అలవాట్లపై తల్లిదండ్రులు, పాఠశాలలు జాగ్రత్త వహించాలని నిపుణులు సూచిస్తున్నారు.

23, జూన్ 2026

న్యాయవాదులకు క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయం: లీలా వెంకట శేషాద్రి
జిల్లా వార్తలు

న్యాయవాదులకు క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయం: లీలా వెంకట శేషాద్రి

కర్నూలు జిల్లా కోర్టు ఆవరణలో న్యాయవాదుల కోసం షటిల్‌ బ్యాడ్మింటన్‌, క్యారమ్స్‌, చెస్‌ క్రీడా పోటీలను నిర్వహించడం అభినందనీయమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. లీలా వెంకట శేషాద్రి అభిప్రాయపడ్డారు. క్రీడల్లో పాల్గొనడం ద్వారా న్యాయవాదులు శారీరక, మానసిక ఉల్లాసం పొందడంతో పాటు వృత్తి ఒత్తిడిని తగ్గించుకోవచ్చని ఆయన పేర్కొంటూ, ఈ నెల 28న జరిగే Olympic Day Run లో పెద్ద సంఖ్యలో పాల్గొనాలని సూచించారు.

21, జూన్ 2026

విజయ్ దేవరకొండకు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ లీగల్ నోటీసు
క్రీడలు

విజయ్ దేవరకొండకు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ లీగల్ నోటీసు

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిర్వహించనున్న TG20 లీగ్‌కు బీసీసీఐ అనుమతి లేదని ఆరోపిస్తూ, తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ హీరో విజయ్ దేవరకొండతో పాటు పలువురు క్రికెటర్లకు లీగల్ నోటీసులు జారీ చేసింది. బీసీసీఐ అనుమతి లేకుండా లీగ్ నిర్వహణ, కార్పొరేట్ ఒప్పందాలు, ప్రమోషన్లు చట్టవిరుద్ధమని హెచ్చరిస్తూ, TG20 లీగ్‌తో ఉన్న భాగస్వామ్యాలు, ఎండార్స్‌మెంట్ ఒప్పందాలను పునఃసమీక్షించకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేసింది.

17, జూన్ 2026

వర్షం భంగం: 25 ఓవర్లకు కుదించిన Ind–Afg వన్డే
క్రికెట్

వర్షం భంగం: 25 ఓవర్లకు కుదించిన Ind–Afg వన్డే

హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగుతున్న ఇండియా–ఆఫ్ఘనిస్తాన్ వన్డేకు వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌ను ఒక్కో జట్టుకు 25 ఓవర్లకు కుదించారు. టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకోగా, ఆఫ్ఘనిస్తాన్ ముందుగా బ్యాటింగ్ ప్రారంభించనుంది. ఓవర్లు తగ్గడంతో రెండు జట్లు ఆగ్రెసివ్ వ్యూహాలతో, ప్రతి ఓవర్‌ను కీలకంగా భావిస్తూ మైదానంలోకి దిగేందుకు సిద్ధమవుతున్నాయి.

13, జూన్ 2026

కడపలో ఏపీఎల్‌ టీ20 క్రికెట్‌ సందడి
జిల్లా వార్తలు

కడపలో ఏపీఎల్‌ టీ20 క్రికెట్‌ సందడి

ఏపీఎల్‌–2026 ఐదో సీజన్‌లో రెండో విడత మ్యాచ్‌లు జూన్‌ 17 నుంచి 21 వరకు కడప వైఎస్‌ రాజారెడ్డి క్రికెట్‌ స్టేడియంలో జరగనున్నాయి. ఏడు జట్లతో 32 మ్యాచ్‌ల టోర్నీలో తొమ్మిది లీగ్‌ మ్యాచ్‌లు కడపలో జరుగుతాయి. హనుమ విహారి , రికీ భూఈ, KS భారత్ వంటి ప్రముఖులతో పాటు యువ క్రికెటర్లు బరిలోకి దిగనుండగా, విద్యార్థులకు ఉచిత ప్రవేశం కల్పించి క్రికెట్‌ను మరింత చేరువ చేయాలని ఏసీఏ లక్ష్యంగా పెట్టుకుంది.

9, జూన్ 2026

హెచ్‌సిఏలో అధికార పోరుకు హైకోర్టు బ్రేక్
తెలంగాణ

హెచ్‌సిఏలో అధికార పోరుకు హైకోర్టు బ్రేక్

తెలంగాణ హైకోర్టు, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో అధ్యక్షుడు అమర్నాథ్ నియామకం చట్టబద్ధం కాదని తేల్చి, ఆ పదవిని రద్దు చేస్తూ మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. ఓంబుడ్స్మన్ సూచనలు, అసోసియేషన్ నిబంధనలు, BCCI మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకుని ఇచ్చిన ఈ తీర్పు, HCAలో కొనసాగుతున్న అధికార పోరు, పరిపాలన వివాదాలకు కీలక మలుపుగా భావిస్తున్నారు.

8, జూన్ 2026

టీజీ20 లీగ్‌ వేలంలో తిలక్ వర్మకు రూ.33 లక్షలు.. మెదక్ ఫాల్కన్స్ జట్టులో చోటు
క్రికెట్

టీజీ20 లీగ్‌ వేలంలో తిలక్ వర్మకు రూ.33 లక్షలు.. మెదక్ ఫాల్కన్స్ జట్టులో చోటు

హైదరాబాద్‌లో జరిగిన టీజీ20 లీగ్ వేలంలో తిలక్ వర్మను మెదక్ ఫాల్కన్స్ రూ.33 లక్షలకు దక్కించుకుని ఇప్పటివరకు అత్యధిక ధర చెల్లించిన జట్టుగా నిలిచింది. తన్మయ్ అగర్వాల్‌ను కరీంనగర్ డైమండ్స్ రూ.8 లక్షలకు, సి.వి. మిలింద్‌ను అన్విత ఖమ్మం ఏసెస్ రూ.17 లక్షలకు కొనుగోలు చేయగా, జూన్ 20 నుంచి ఉప్పల్ స్టేడియంలో ప్రారంభమయ్యే ఈ లీగ్ మ్యాచ్‌లను స్టార్ స్పోర్ట్స్ తెలుగు, జియో హాట్‌స్టార్ ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి.

7, జూన్ 2026

వేలంలో అన్‌సోల్డ్‌గా కేఎల్‌ రాహుల్‌
క్రికెట్

వేలంలో అన్‌సోల్డ్‌గా కేఎల్‌ రాహుల్‌

మహారాజా ట్రోఫీ కేఎస్‌సీఏ టీ20 టోర్నమెంట్‌ తాజా వేలంలో భారత స్టార్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌కు ఏ ఫ్రాంచైజీ కూడా బిడ్‌ చేయకపోవడంతో ఆయన అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు. జాతీయ జట్టు బాధ్యతల కారణంగా టోర్నీ మొత్తం కాలం అందుబాటులో ఉండరనే అంచనా దీనికి కారణంగా చెబుతున్నారు. మరోవైపు కరుణ్‌ నాయర్‌, రవిచంద్రన్‌ సమ్రాన్‌, మయాంక్‌ అగర్వాల్‌, మనీశ్‌ పాండే, అన్వే ద్రవిడ్‌, సమిత్‌ ద్రవిడ్‌లకు ఫ్రాంచైజీలు మంచి ధరలు చెల్లించాయి.

6, జూన్ 2026

బ్యాంకుల నగదు సరఫరా లోటు: గ్రామీణ ఏటీఎంలు ముందుగా దెబ్బతినే ప్రమాదం
బిజినెస్

బ్యాంకుల నగదు సరఫరా లోటు: గ్రామీణ ఏటీఎంలు ముందుగా దెబ్బతినే ప్రమాదం

దేశవ్యాప్తంగా ఏటీఎంలలో నగదు కొరత ప్రమాదం ఉందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఏటీఎం ఇండస్ట్రీ (CATMi) ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్‌కు హెచ్చరించింది. బ్యాంకులు అవసరమైన పరిమాణంలో నగదు సరఫరా చేయలేకపోతే, ముఖ్యంగా గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాలు, DBT లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉందని, ఏటీఎం నగదు సరఫరా వ్యవస్థను స్థిరంగా ఉంచేందుకు తక్షణ చర్యలు అవసరమని CATMi సూచించింది.

5, జూన్ 2026

ఫీజు వివరాలు నోటీసు బోర్డులపై ప్రదర్శించాల్సిందే   సర్క్యులర్‌పై స్టేకు  మద్రాస్ హైకోర్టు నిరాకరణ
తమిళనాడు

ఫీజు వివరాలు నోటీసు బోర్డులపై ప్రదర్శించాల్సిందే సర్క్యులర్‌పై స్టేకు మద్రాస్ హైకోర్టు నిరాకరణ

తమిళనాడులో ప్రైవేట్ పాఠశాలల ఫీజు వివరాలను నోటీసు బోర్డులపై ప్రదర్శించాలని జూన్ 1, 2026న జారీ చేసిన సర్క్యులర్‌పై మధ్యంతర స్టే ఇవ్వాలన్న పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు తిరస్కరించింది. అల్ ఇండియా ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అసోసియేషన్ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై ప్రతివాదుల కౌంటర్ అఫిడవిట్లు వచ్చిన తర్వాత, రెండు వారాల్లో తుది విచారణ పూర్తి చేసేలా ప్రయత్నిస్తామని జస్టిస్ ఎం . దండపాణి తెలిపారు.

5, జూన్ 2026

జూన్ 9 నుంచి విశాఖలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఐదో సీజన్
క్రీడలు

జూన్ 9 నుంచి విశాఖలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఐదో సీజన్

ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (APL) ఐదో సీజన్ జూన్ 9 నుంచి డాక్టర్ వైఎస్‌ఆర్ ACA-VDCA స్టేడియంలో ప్రారంభం కానుందని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ACA) అధికారులు మే 27, 2026న ప్రకటించారు. అదే రోజు APL గవర్నింగ్ కౌన

28, మే 2026

We Are Hiring – Anchors + Copywriters