బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#రూట్

23 articles

తెలంగాణ పోలీస్ శాఖలో భారీ రిక్రూట్‌మెంట్ : 7,437 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
ఉద్యోగాలు

తెలంగాణ పోలీస్ శాఖలో భారీ రిక్రూట్‌మెంట్ : 7,437 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

తెలంగాణ పోలీస్ శాఖలో భారీగా ఉద్యోగాల భర్తీకి బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. పోలీస్ నియామక మండలి ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం నాలుగు నోటిఫికేషన్లు విడుదల చేసింది.

29, జులై 2026

ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్ రేసులో జో రూట్ ముందంజ
క్రీడలు

ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్ రేసులో జో రూట్ ముందంజ

బెన్ స్టోక్స్ ఇంటర్నేషనల్ క్రికెట్‌కు వీడ్కోలు పలకడంతో, ఇంగ్లాండ్ టెస్ట్ జట్టుకు కొత్త కెప్టెన్ ఎంపికపై చర్చలు జోరుగా సాగుతున్నాయి. పాకిస్థాన్ సిరీస్ నుంచి జో రూట్ మళ్లీ టెస్ట్ సారథ్య బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ఇంగ్లాండ్ మీడియా కథనాలు చెబుతున్నాయి. అయితే స్టోక్స్ మాత్రం ఇప్పటికే వైస్ కెప్టెన్‌గా ఉన్న హ్యారీ బ్రూక్‌కే టెస్ట్ సారథ్యం అప్పగించాలని భావిస్తున్నాడని సమాచారం.

25, జులై 2026

విక్రమ్‌-1 విజయ ప్రయోగం.. స్కైరూట్‌ వ్యవస్థాపకులతో ప్రధాని మోదీ సంభాషణ
జాతీయం

విక్రమ్‌-1 విజయ ప్రయోగం.. స్కైరూట్‌ వ్యవస్థాపకులతో ప్రధాని మోదీ సంభాషణ

స్కైరూట్‌ ఏరోస్పేస్‌ రూపొందించిన స్వదేశీ ఆర్బిటల్‌ క్లాస్‌ రాకెట్‌ విక్రమ్‌-1 విజయవంతంగా ప్రయోగం కావడంతో దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమైంది. ఈ సందర్భంగా స్కైరూట్‌ వ్యవస్థాపకులతో మాట్లాడిన ప్రధాని నరేంద్రమోదీ, లక్ష్యాలను ముందుగానే సాధించారని అభినందిస్తూ, ఇది అంతరిక్ష రంగంలో ప్రైవేటు రంగం, స్వదేశీ సాంకేతికతకు కొత్త దశ ప్రారంభమని పేర్కొన్నారు.

18, జులై 2026

అంతరిక్ష రంగంలో ‘విక్రమ్-1’ సరికొత్త మైలురాయి: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందన
ఆంధ్రప్రదేశ్

అంతరిక్ష రంగంలో ‘విక్రమ్-1’ సరికొత్త మైలురాయి: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందన

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట నుంచి స్కైరూట్ ఏరోస్పేస్ రూపొందించిన దేశపు తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ ‘విక్రమ్-1’ను ఇస్రో, ఇన్-స్పేస్ సహకారంతో విజయవంతంగా ప్రయోగించగా, ఇది భారత అంతరిక్ష రంగంలో కొత్త దశకు నాంది పలికిందని నిపుణులు భావిస్తున్నారు. ఈ చారిత్రాత్మక విజయంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేస్తూ, ఇది భారతీయ శాస్త్రీయ ప్రతిభ, ప్రైవేట్ భాగస్వామ్యానికి నూతన అవకాశాలు, యువతకు స్ఫూర్తి కలిగించే మైలురాయిగా నిలిచిందని పేర్కొన్నారు.

18, జులై 2026

నింగిలోకి దూసుకెళ్లిన విక్రమ్‌-1 : తొలి ప్రైవేట్ ఆర్బిటాల్‌..
జాతీయం

నింగిలోకి దూసుకెళ్లిన విక్రమ్‌-1 : తొలి ప్రైవేట్ ఆర్బిటాల్‌..

స్పేస్‌టెక్‌ స్టార్టప్‌ స్కైరూట్‌ ఏరోస్పేస్‌ సంస్థ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి ప్రైవేట్ ఆర్బిటాల్‌ రాకెట్‌ విక్రమ్‌-1 నింగిలోకి దూసుకెళ్లింది. హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న స్కైరూట్‌ ఏరోస్పేస్‌ అభివృద్ధి చేసిన విక్రమ్‌-1ను శ్రీహరికోటలోని సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి ప్రయోగించారు.

18, జులై 2026

కేవలం గంటలోనే శ్రీశైలం?:  బుల్లెట్ ట్రైన్ కు ప్రభుత్వం ప్రతిపాదన..
బిజినెస్

కేవలం గంటలోనే శ్రీశైలం?: బుల్లెట్ ట్రైన్ కు ప్రభుత్వం ప్రతిపాదన..

శ్రీశైలంకు బుల్లెట్ ట్రైన్ రానుందా.. హైదరాబాద్ నుంచి గంటలోనే శ్రీశైలంకు చేరుకోవచ్చా.. బుల్లెట్ రైలు వస్తే ఇది సాధ్యమే. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు బుల్లెట్ రైల్ కారిడార్‌ను కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇది శ్రీశైలం మీదుగా వెళ్లేలా కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం సూచన చేసింది.

17, జులై 2026

రెండో వన్డే ఇంగ్లాండ్‌దే.. రూట్‌ ధాటికి భారత్‌ ఓటమి
క్రీడలు

రెండో వన్డే ఇంగ్లాండ్‌దే.. రూట్‌ ధాటికి భారత్‌ ఓటమి

కార్డిఫ్‌లో జరిగిన రెండో వన్డేలో ఇంగ్లాండ్‌ 4 వికెట్ల తేడాతో భారత్‌పై విజయం సాధించి మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. 234 పరుగుల లక్ష్యాన్ని జో రూట్‌ 99 నాటౌట్‌ ఇన్నింగ్స్‌ ఆధారంగా ఇంగ్లాండ్‌ 44.1 ఓవర్లలో ఛేదించగా, అంతకుముందు భారత్‌ విరాట్‌ కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్‌ అర్ధశతకాలతో 233 పరుగులకే ఆలౌటైంది.

17, జులై 2026

కిడ్నీ రోగులు బీట్రూట్‌కు దూరంగా ఉండాలా?
ఆరోగ్యం

కిడ్నీ రోగులు బీట్రూట్‌కు దూరంగా ఉండాలా?

బీట్రూట్‌లో ఉన్న ఆక్సలేట్లు, పొటాషియం కారణంగా కిడ్నీ పనితీరు మందగించిన రోగులకు ప్రమాదం పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. Chronic Kidney Disease మూడవ, నాల్గవ దశల్లో ఉన్నవారు, డయాలసిస్ రోగులు బీట్రూట్‌ను వీలైనంతవరకు నివారించాలని, ప్రారంభ దశ రోగులు మాత్రం వైద్యుల సలహాతో పరిమితంగా తీసుకోవచ్చని సూచిస్తున్నారు. ప్రతి రోగి ఆహార నియమాలు వ్యక్తిగతంగా Nephrologist లేదా Clinical Dietitian మార్గదర్శకత్వంలోనే నిర్ణయించుకోవాలని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.

12, జులై 2026

వియత్నాం బోటు ప్రమాదంలో.. తెలుగు రాష్ట్రాల వాసులు మృతి.. గల్లంతు
జాతీయం

వియత్నాం బోటు ప్రమాదంలో.. తెలుగు రాష్ట్రాల వాసులు మృతి.. గల్లంతు

వియత్నాంలో భారతీయ పర్యాటకులతో వెళ్తున్న ఓ బోటు ప్రమాదానికి గురైంది. సుమారు 32 మంది ప్రయాణికులతో వెళ్తున్న టూరిస్ట్ బోటు ఒక్కసారిగా బోల్తా పడటంతో పలువురు మృతిచెందారు, మరికొందరు గల్లంతయ్యారు.

11, జులై 2026

వియత్నాంలో భారతీయుల పర్యాటక బోటు బోల్తా! : 18 మంది మృతి
అంతర్జాతీయం

వియత్నాంలో భారతీయుల పర్యాటక బోటు బోల్తా! : 18 మంది మృతి

వియత్నాంలో భారతీయ పర్యాటకులతో వెళ్తున్న ఓ బోటు ప్రమాదానికి గురైంది. సుమారు 30 మంది ప్రయాణికులతో వెళ్తున్న టూరిస్ట్ బోటు ఒక్కసారిగా ప్రమాదానికి గురికావడంతో పలువురు మృతిచెందారు, మరికొందరు గల్లంతయ్యారు.

11, జులై 2026

తిరుమలకు నిలిచిపోయిన ఎలక్ట్రిక్ బస్సు సర్వీసులు
జిల్లా వార్తలు

తిరుమలకు నిలిచిపోయిన ఎలక్ట్రిక్ బస్సు సర్వీసులు

తిరుమల ఘాట్ రోడ్డులో ఎలక్ట్రిక్ ఏసీ బస్సు సర్వీసులు అలిపిరి ఆర్టీసీ డిపో డ్రైవర్ల ఆందోళన కారణంగా తాత్కాలికంగా నిలిచిపోయాయి. ప్రతి డ్యూటీలో ఐదు ట్రిప్పులు తప్పనిసరి చేసే యాజమాన్యం నిర్ణయాన్ని డ్రైవర్లు శారీరక, మానసిక ఒత్తిడి, ప్రమాదాల అవకాశాలు, బ్యాటరీ పరిమితులు వంటి కారణాలతో వ్యతిరేకిస్తున్నారు. దీంతో యాత్రికులు సాధారణ డీజిల్ బస్సులు, ఇతర వాహనాలపై ఆధారపడుతూ, సమస్య పరిష్కారానికి ఆర్టీసీ యాజమాన్యం–డ్రైవర్ల సంఘాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి.

7, జులై 2026

జమ్ము- కశ్మీర్‌లోని బల్తాల్ నుంచి ప్రారంభమైన అమర్‌నాథ్ యాత్ర
జాతీయం

జమ్ము- కశ్మీర్‌లోని బల్తాల్ నుంచి ప్రారంభమైన అమర్‌నాథ్ యాత్ర

హిమాలయాల్లో వెలిసిన పవిత్ర అమర్‌నాథ్ క్షేత్ర దర్శనానికి వెళ్తున్న భక్తుల తొలి బృందానికి (బాల్తాల్ రూట్) జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై ఉన్న చందర్‌కోట్ వద్ద ఘన స్వాగతం లభించింది.

2, జులై 2026

రైల్వేలో  టెక్నీషియన్ ఉద్యోగాలు: 6,557 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
ఉద్యోగాలు

రైల్వేలో టెక్నీషియన్ ఉద్యోగాలు: 6,557 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

రైల్వేలో Technician Grade-I, Grade-III పోస్టుల భర్తీకి RRBలు 6,557 ఖాళీలకు సెంట్రలైజడ్ ఎంప్లాయిమెంట్ నోటిఫికేషన్ విడుదల చేశాయి. ఆన్‌లైన్ దరఖాస్తులు జూన్ 30, 2026 నుంచి జూలై 29, 2026 వరకు స్వీకరిస్తారు. అర్హతలు, వయోపరిమితి, ఫీజు, పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు rrb.indianrailways.gov.inలో సంబంధిత RRB నోటిఫికేషన్ ద్వారా చూడవచ్చు.

1, జులై 2026

షార్‌లో స్కైరూట్‌ ఫస్ట్‌ లాంచ్‌ ప్యాడ్‌పై విక్రమ్‌-1 సిద్ధం
ఆంధ్రప్రదేశ్

షార్‌లో స్కైరూట్‌ ఫస్ట్‌ లాంచ్‌ ప్యాడ్‌పై విక్రమ్‌-1 సిద్ధం

హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్‌ ఏరోస్పేస్‌ సంస్థ తొలి ప్రైవేట్‌ ఆర్బిటల్‌ రాకెట్‌ విక్రమ్‌-1ను శ్రీహరికోట షార్‌లోని ఫస్ట్‌ లాంచ్‌ ప్యాడ్‌పై దశలవారీగా అమర్చుతోంది. ఇస్రో లాంచ్‌ ప్యాడ్‌ వినియోగానికి అనుమతి లభించడంతో, త్వరలో చిన్న ఉపగ్రహాలను భూమికి సమీప కక్ష్యల్లోకి ప్రవేశపెట్టే తొలి కక్ష్య ప్రయోగానికి స్కైరూట్‌ సిద్ధమవుతుండగా, ఇది భారత అంతరిక్ష రంగంలో ప్రైవేట్‌ భాగస్వామ్యానికి మైలురాయిగా భావిస్తున్నారు.

30, జూన్ 2026

ఇంజినీరింగ్ నిరుద్యోగులకు శుభవార్త: APSPDCLలో 135 AEE పోస్టుల భర్తీ
ఉద్యోగాలు

ఇంజినీరింగ్ నిరుద్యోగులకు శుభవార్త: APSPDCLలో 135 AEE పోస్టుల భర్తీ

Andhra Pradesh Southern Power Distribution Company Limitedలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మొత్తం 135 ఖాళీలలో Electricalలో 125, Civilలో 6, Telecomలో 4 పోస్టులు ఉండగా, సంబంధిత విభాగాల్లో బీఈ లేదా బీటెక్ ఉత్తీర్ణులు 18-42 ఏళ్ల వయస్సు పరిమితిలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ జూన్ 30 నుంచి APSPDCL వెబ్‌సైట్‌లో ప్రారంభం కానుంది.

29, జూన్ 2026

గచ్చిబౌలి ఐటీ కారిడార్‌లో ఘోర ప్రమాదం:  ఇద్దరు యువకుల మృతి
తెలంగాణ

గచ్చిబౌలి ఐటీ కారిడార్‌లో ఘోర ప్రమాదం: ఇద్దరు యువకుల మృతి

హైదరాబాద్‌ గచ్చిబౌలి ఐటీ కారిడార్‌లోని కొండాపూర్‌ ఏఎంబీ ఫ్లైఓవర్‌పై రాంగ్‌ రూట్‌లో వచ్చిన స్కూటీ, ఎదురుగా వస్తున్న బుల్లెట్‌ బైక్‌ను ఢీకొనడంతో స్కూటీపై ఉన్న శ్రీకాంత్‌, విఠల్‌ అక్కడికక్కడే మృతి చెందారు. బుల్లెట్‌ నడిపిన వినోద్‌కు స్వల్ప గాయాలు కాగా, గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక దర్యాప్తులో రాంగ్‌ రూట్‌ ప్రయాణం, అతివేగమే కారణమని తేలడంతో, ట్రాఫిక్‌ పోలీసులు నియమాలు కచ్చితంగా పాటించాలని హెచ్చరిస్తున్నారు.

26, జూన్ 2026

చిన్నతనంలో డ్రింక్స్‌ అధికంగా తాగితే పెద్దయ్యాక ?
ఆరోగ్యం

చిన్నతనంలో డ్రింక్స్‌ అధికంగా తాగితే పెద్దయ్యాక ?

యూఎస్‌లో దాదాపు 25 వేల మందిపై 25 ఏళ్లపాటు చేసిన అధ్యయనం ప్రకారం చిన్నతనంలో షుగరీ డ్రింక్స్‌, ఫ్రూట్ జ్యూస్‌లను అధికంగా తాగే పిల్లల్లో పెద్దయ్యాక హైబీపీ ముప్పు గణనీయంగా పెరుగుతుంది. రోజుకు రెండు మూడు గ్లాసులకంటే ఎక్కువగా తాగినవారిలో రిస్క్‌ 52 శాతం వరకు, ఫ్రూట్ జ్యూస్‌ 1.5 గ్లాసులకు మించి తాగినవారిలో 35 శాతం పైగా పెరిగే అవకాశం ఉండటంతో పిల్లల ఆహారపు అలవాట్లపై తల్లిదండ్రులు, పాఠశాలలు జాగ్రత్త వహించాలని నిపుణులు సూచిస్తున్నారు.

23, జూన్ 2026

సెకండ్ ఇన్నింగ్స్‌లో రూట్ మార్చిన కాజల్ అగర్వాల్.. హీరోలకి గట్టి పోటీ?
ఓటీటీ

సెకండ్ ఇన్నింగ్స్‌లో రూట్ మార్చిన కాజల్ అగర్వాల్.. హీరోలకి గట్టి పోటీ?

దాదాపు రెండు దశాబ్దాల కెరీర్‌ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో కాజల్ అగర్వాల్ తన దిశను మార్చుకుని, గ్లామర్‌ కంటే నటనకు ప్రాధాన్యమున్న వైవిధ్యమైన కథలను ఎంచుకుంటోంది. ‘భగవంత్ కేసరి’, ‘సత్యభామ’ విజయాల తర్వాత, ఓటీటీ కోసం ‘విశాఖ’ సిరీస్‌లో లీడ్ రోల్‌ చేస్తూ, అనుష్క, సమంతల తరహాలో ఒంటిచేత్తో సినిమాలు నడిపించే అగ్ర నాయికగా మళ్లీ బలమైన స్థానం సంపాదించేందుకు దూసుకుపోతోంది.

16, జూన్ 2026

బాబు, లోకేశ్‌లు కలిసే  డీఎస్సీ స్కామ్‌కు స్కెచ్
రాజకీయాలు

బాబు, లోకేశ్‌లు కలిసే డీఎస్సీ స్కామ్‌కు స్కెచ్

వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి సంచలన ట్వీట్‌ చేశారు. ఏపీ చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణంగా డీఎస్సీ రిక్రూట్‌మెంట్‌ను అభివర్ణిస్తూ కూటమి ప్రభుత్వంపై ఆయన ధ్వజమెత్తారు. చంద్రబాబు, నారా లోకేశ్‌లు కలిసి ఓ మెగా స్కామ్‌కు రూపకల్పన చేసిన పాలసీ ప్రాజెక్ట్ అని ఘాటుగా విమర్శలు గుప్పించారు. అలాగే.. ఈ వ్యవహారంపై థర్డ్‌ పార్టీ ఏజెన్సీతోనే విచారణ జరిపించాలంటూ ఆయన డిమాండ్‌ చేశారు.

13, జూన్ 2026

ఆర్టీసీలో నియామకాలు చేపట్టండి! జూన్ 16 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమ సన్నాహాలు
ఆంధ్రప్రదేశ్

ఆర్టీసీలో నియామకాలు చేపట్టండి! జూన్ 16 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమ సన్నాహాలు

దాదాపు దశాబ్దంగా APSRTCలో నియామకాలు లేక సిబ్బంది తీవ్ర కొరత ఏర్పడిందని ఉద్యోగుల JAC ఆవేదన వ్యక్తం చేస్తూ Vijayawadaలోని RTC ప్రధాన కార్యాలయంలో ED Adminకు మెమోరాండం సమర్పించింది. కొత్త నియామకాలు, ఐఆర్, పీఆర్సీ అమలు, బస్సుల కొనుగోలు, పాత RTC మెడికల్ సౌకర్యం పునరుద్ధరణతో పాటు వర్క్‌లోడ్ తగ్గించే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, జూన్ 16 నుంచి 28 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది.

11, జూన్ 2026

ఇన్ఫోసిస్ సంచలన నిర్ణయం : రిక్రూట్మెంట్ వాయిదా
జాతీయం

ఇన్ఫోసిస్ సంచలన నిర్ణయం : రిక్రూట్మెంట్ వాయిదా

ఇన్ఫోసిస్ సుమారు 20 వేలమంది అభ్యర్థుల ఆన్‌లైన్ పరీక్షలు, ఇన్-పర్సన్ ఇంటర్వ్యూలను అక్రమాలు, నకిలీ పరీక్షల ప్రయత్నాల నేపథ్యంలో తాత్కాలికంగా వాయిదా వేసింది. రిక్రూట్మెంట్‌లో పారదర్శకత కోసం భద్రతా వ్యవస్థలను బలోపేతం చేస్తూ కొత్త నియమాలు అమలు చేయాలని నిర్ణయించి, పరీక్షల కొత్త తేదీలను త్వరలో ప్రకటించనున్నట్లు అభ్యర్థులకు ఇమెయిల్ ద్వారా తెలిపింది.

9, జూన్ 2026

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో చేప ప్రసాదం పంపిణీకి ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు
తెలంగాణ

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో చేప ప్రసాదం పంపిణీకి ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో బత్తిని కుటుంబం చేప ప్రసాదం పంపిణీ సందర్భంగా పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు, రూట్ మళ్లింపులు అమల్లోకి రానున్నాయి. నాంపల్లి, ఎంజే మార్కెట్, పుట్లీబౌలి, అఫ్జల్‌గంజ్ ప్రాంతాల్లో వాహన రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉండటంతో పార్కింగ్, ఆటో డ్రాప్ పాయింట్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేసి, అవసరం లేని ప్రయాణాలను నివారించాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు.

7, జూన్ 2026

విద్యా వ్యవస్థలో అవినీతి బహిర్గతం చేసే ‘ఎగ్జామ్’ వెబ్ సిరీస్- review
సినిమా రివ్యూలు

విద్యా వ్యవస్థలో అవినీతి బహిర్గతం చేసే ‘ఎగ్జామ్’ వెబ్ సిరీస్- review

విద్యా వ్యవస్థలో ప్రశ్నాపత్రాల లీకులు, రిక్రూట్‌మెంట్ స్కామ్‌లను కేంద్రంగా చేసుకుని ఎ. సర్కునం రూపొందించిన ‘ఎగ్జామ్’ వెబ్ సిరీస్ Prime Videoలో స్ట్రీమింగ్ అవుతోంది. దుషార విజయన్ పోషించిన ఝాన్సీ, డీఎస్పీ మారమల్లి పేరుతో దర్యాప్తు చేస్తూ విద్యా వ్యవస్థలోని అవినీతి నెట్‌వర్క్‌ను బహిర్గతం చేయడానికి ప్రయత్నించే కథ ఇది. వాస్తవికత, ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలు, సామాజిక సందేశం ఈ సిరీస్‌కు ప్రధాన బలాలుగా నిలుస్తాయి.

5, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters