బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#వైమానిక

31 articles

భారత సరిహద్దులో చైనా ఫైటర్ జెట్స్ జోరు!
అంతర్జాతీయం

భారత సరిహద్దులో చైనా ఫైటర్ జెట్స్ జోరు!

భారత సరిహద్దుకు సమీపంలో చైనా తన అత్యాధునిక 5వ తరం జే-20 ఫైటర్ జెట్స్‌ను మోహరించినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది.

30, జులై 2026

ఇరాన్ పై అమెరికా భారీ వైమానిక దాడులు.. విస్తరిస్తున్న యుద్ధం!
అంతర్జాతీయం

ఇరాన్ పై అమెరికా భారీ వైమానిక దాడులు.. విస్తరిస్తున్న యుద్ధం!

మిడిల్‌ ఈస్ట్‌లో యుద్ధ మేఘాలు మరింత కమ్ముకుంటున్నాయి. అమెరికా–ఇరాన్‌ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు ఇప్పుడు ప్రాంతీయ యుద్ధం దిశగా సాగుతున్నాయి. ఇరాన్‌ నుంచి అమెరికా స్థావరాలపై జరిగిన క్షిపణి దాడులకు ప్రతీకారంగా అమెరికా భారీ వైమానిక దాడులు చేపట్టింది.

30, జులై 2026

ఇరాన్ పై.. అమెరికా, సౌదీ సంయుక్త దాడులు
అంతర్జాతీయం

ఇరాన్ పై.. అమెరికా, సౌదీ సంయుక్త దాడులు

ఇరాక్‌లోని ఇరాన్ ప్రోక్సీ స్థావరాలపై అమెరికా-సౌదీ అరేబియా సంయుక్త వైమానిక దాడులు నిర్వహించాయి. సౌదీలోని అమెరికన్ సిబ్బందిపై, కీలక ఇంధన మౌలిక సదుపాయాలపై దాడి చేయమని ఇరాన్ ఆదేశించిన నేపథ్యంలో ఈ దాడులు జరిగాయి.

29, జులై 2026

ఇరాన్‌పై విరుచుకుపడుతున్న అమెరికా
అంతర్జాతీయం

ఇరాన్‌పై విరుచుకుపడుతున్న అమెరికా

పశ్చిమాసియా ప్రాంతంలో ఉద్రిక్తతలు పరాకాష్ఠకు చేరాయి. ఇరాన్ సైనిక లక్ష్యాలే ధ్యేయంగా అమెరికా దళాలు వరుసగా 13వ రోజు కూడా వైమానిక దాడులను కొనసాగిస్తున్నాయి.

24, జులై 2026

ఇరాన్‌పై దాడులు.. చర్చలపై ఆసక్తి లేదన్న ట్రంప్
అంతర్జాతీయం

ఇరాన్‌పై దాడులు.. చర్చలపై ఆసక్తి లేదన్న ట్రంప్

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇరాన్‌పై అమెరికా సైన్యం వరుసగా 11వ రాత్రి కూడా వైమానిక దాడులు నిర్వహించింది. హోర్ముజ్ జలసంధిపై ఆధిపత్య పోరాటం కోసం ఇరు దేశాలు దాడులకు దిగుతున్నాయి.

22, జులై 2026

ఇరాన్‌పై కొనసాగుతున్న అమెరికా వైమానిక దాడులు
అంతర్జాతీయం

ఇరాన్‌పై కొనసాగుతున్న అమెరికా వైమానిక దాడులు

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చాయి. అమెరికా సెంట్రల్ కమాండ్ సోమవారం తెల్లవారుజామున ఇరాన్‌పై మరోసారి వైమానిక దాడులు చేపట్టింది. తమ సైనికుల మృతికి ప్రతీకారంగా దాడులు చేపట్టినట్లు సెంట్‌కామ్ వెల్లడించింది.

20, జులై 2026

జోర్డాన్‌లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు
అంతర్జాతీయం

జోర్డాన్‌లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు

జోర్డాన్‌తో పాటు మిడిల్ ఈస్ట్‌లోని పలు దేశాల్లో అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్‌లతో ప్రతీకార దాడులు ప్రారంభించడంతో అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరాయి. మురఫ్ఫాక్ శాల్తీ , ప్రిన్స్ హస్సన్ ఎయిర్ బేస్ లపై దాడుల్లో అమెరికా సైనికులు గాయపడ్డారని స్థానిక వర్గాలు చెబుతున్నప్పటికీ, యూఎస్ అధికారిక ధృవీకరణ ఇంకా రాలేదు.

18, జులై 2026

హోర్ముజ్‌పై పోరు.. అమెరికా-ఇరాన్ దాడులు ఉదృతం
అంతర్జాతీయం

హోర్ముజ్‌పై పోరు.. అమెరికా-ఇరాన్ దాడులు ఉదృతం

అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం మరింత ఉద్ధృతమవుతోంది. తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం విఫలమవడంతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి.

18, జులై 2026

ఇరాన్ డ్రోన్ దాడులు:అమెరికా యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయని ఐఆర్‌జీసీ వాదన
అంతర్జాతీయం

ఇరాన్ డ్రోన్ దాడులు:అమెరికా యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయని ఐఆర్‌జీసీ వాదన

జోర్డాన్‌లోని అమెరికా సైనిక లక్ష్యాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు జరిపినట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ప్రకటిస్తూ, పలు యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయని వాదించింది. అయితే జోర్డాన్ తమ గగనతలంలోకి వచ్చిన మూడు ఇరాన్ క్షిపణులను కూల్చివేసినట్లు, ఎలాంటి నష్టం జరగలేదని తెలిపింది. ఈ పరస్పర దాడులతో అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగి, మధ్యప్రాచ్య భద్రతా పరిస్థితులు, ఇంధన సరఫరాలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

17, జులై 2026

ఇరాన్ చాబహార్ పోర్టుపై అమెరికా వైమానిక దాడులు తీవ్రం
అంతర్జాతీయం

ఇరాన్ చాబహార్ పోర్టుపై అమెరికా వైమానిక దాడులు తీవ్రం

ఇరాన్‌లోని వ్యూహాత్మక చాబహార్ పోర్టుపై అమెరికా వైమానిక దాడులు మూడో విడతకు చేరగా, కూలిన టవర్‌ ఫొటోను అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్‌సెత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఖేష్మ్ ద్వీపం, బందర్ అబ్బాస్ పరిసరాల్లోని సైనిక లక్ష్యాలపై కూడా అమెరికా దాడులు కొనసాగుతుండగా, గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా స్థావరాలపై ఇరాన్ ప్రతిదాడులు జరిపి, ఇరు దేశాల మధ్య యుద్ధ ఉద్రిక్తతలు మరింతగా పెరుగుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.

17, జులై 2026

ఇరాన్‌ భీకర దాడులు.. గల్ఫ్‌లో మళ్లీ మంటలు
అంతర్జాతీయం

ఇరాన్‌ భీకర దాడులు.. గల్ఫ్‌లో మళ్లీ మంటలు

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి తారస్థాయికి చేరాయి. అమెరికా జరిపిన వరుస వైమానిక దాడులకు ప్రతిగా ఇరాన్‌ గల్ఫ్‌ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలపై కౌంటర్‌ ఎటాక్‌కు దిగింది. డ్రోన్లు, క్షిపణులతో బహ్రెయిన్‌, కువైట్‌, జోర్డాన్‌, ఖతార్‌, ఒమన్‌ ప్రాంతాల్లోని అమెరికా మద్దతు స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు టెహ్రాన్‌ ప్రకటించింది.

13, జులై 2026

హోర్ముజ్‌ను మూసేసిన ఇరాన్..   వాణిజ్య నౌకలకు హెచ్చరిక
అంతర్జాతీయం

హోర్ముజ్‌ను మూసేసిన ఇరాన్.. వాణిజ్య నౌకలకు హెచ్చరిక

అమెరికా జోక్యాన్ని నిరసిస్తూ హోర్ముజ్ జలసంధిని మరుసటి నోటీసు వచ్చే వరకు పూర్తిగా మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. తమ అనుమతి లేని మార్గాల్లో వచ్చే ఏ నౌకనైనా లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించింది.

12, జులై 2026

ఇరాన్‌పై కొనసాగుతున్న అమెరికా దాడులు  .. ఉద్రిక్తత.. ఒకరు మృతి
అంతర్జాతీయం

ఇరాన్‌పై కొనసాగుతున్న అమెరికా దాడులు .. ఉద్రిక్తత.. ఒకరు మృతి

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి తీవ్రరూపం దాల్చాయి. ఇరాన్‌పై అమెరికా మరోసారి వైమానిక దాడులు చేపట్టింది. ఈ దాడుల్లో కనీసం ఒకరు మరణించినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా వెల్లడించింది.

9, జులై 2026

పశ్చిమాసియాలో మళ్లీ  ఉద్రిక్తతలు : అమెరికా–ఇరాన్‌ మధ్య యుద్ధ వాతావరణం
అంతర్జాతీయం

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు : అమెరికా–ఇరాన్‌ మధ్య యుద్ధ వాతావరణం

పశ్చిమాసియాలో అమెరికా–ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ భగ్గుమన్నాయి. హర్మూజ్‌ జలసంధిలో వాణిజ్య నౌకలపై దాడులకు ప్రతిస్పందనగా అమెరికా ఇరాన్‌ రక్షణ వ్యవస్థలపై వైమానిక దాడులు జరపగా, ప్రతీకారంగా ఇరాన్‌ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ బహ్రెయిన్‌, కువైట్‌లోని 85 అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసింది. యుద్ధం ముగింపు కోసం అవగాహన ఒప్పందం ఉన్నప్పటికీ తాజా పరిణామాలు గల్ఫ్‌ భద్రత, ఇంధన సరఫరాలపై ఆందోళనలు పెంచుతున్నాయి.

8, జులై 2026

యుద్ధవిమానాలతో ప్రధాని మోదీకి స్వాగతం :  ఎస్కార్ట్‌లా  ఎఫ్-16, సుఖోయ్-30 విమానాలు
అంతర్జాతీయం

యుద్ధవిమానాలతో ప్రధాని మోదీకి స్వాగతం : ఎస్కార్ట్‌లా ఎఫ్-16, సుఖోయ్-30 విమానాలు

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండోనేషియా పర్యటన అత్యంత ఘనంగా ప్రారంభమైంది. జకార్తాలో అడుగుపెట్టిన ప్రధానికి ఆ దేశం అపూర్వ రీతిలో స్వాగతం పలికింది.

6, జులై 2026

ఖమేనీ అంత్యక్రియల్లో ఇరాన్ సంచలన పిలుపు!
అంతర్జాతీయం

ఖమేనీ అంత్యక్రియల్లో ఇరాన్ సంచలన పిలుపు!

ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల వేళ ఇరాన్ రాజధాని టెహ్రాన్ తీవ్ర ప్రతీకారేచ్ఛతో రగిలిపోతోంది. ఇక్కడి ప్రసిద్ధ ఇస్లామిక్ ప్రార్థనా స్థలం ‘గ్రాండ్ మొసల్లా' కాంప్లెక్స్ లక్షలాది మంది ఇరానీయులతో కిక్కిరిసిపోయింది.

6, జులై 2026

జోధ్‌పూర్‌లో కొత్త ఎయిర్‌పోర్టు టెర్మినల్ ప్రారంభం
జాతీయం

జోధ్‌పూర్‌లో కొత్త ఎయిర్‌పోర్టు టెర్మినల్ ప్రారంభం

జోధ్‌పూర్ ఎయిర్‌పోర్టులో సుమారు రూ.480 కోట్ల వ్యయంతో నిర్మించిన కొత్త టెర్మినల్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించడంతో రాజస్థాన్‌లో వైమానిక రవాణా సదుపాయాల అభివృద్ధికి ఊతం లభించింది. ఈ సందర్భంగా సవరించిన ఉడాన్ 2.0 పథకాన్ని కూడా ప్రారంభించగా, కొత్త టెర్మినల్ ద్వారా ప్రాంతీయ కనెక్టివిటీ, పర్యాటక, వ్యాపార రంగాలకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని అధికారులు, స్థానిక వర్గాలు భావిస్తున్నాయి.

4, జులై 2026

కరాచీ ఘటనపై పాక్‌కు భారత్ గట్టి కౌంటర్
అంతర్జాతీయం

కరాచీ ఘటనపై పాక్‌కు భారత్ గట్టి కౌంటర్

పాక్‌లోని కరాచీలో జరిగిన ఉగ్రదాడి వెనుక భారతీయ ఏజెంట్ల హస్తం ఉందంటూ పాకిస్తాన్ చేసిన ఆరోపణలను భారతదేశం తీవ్రంగా ఖండించింది.

29, జూన్ 2026

ఇరాన్‌పై మళ్లీ అమెరికా వైమానిక దాడులు
అంతర్జాతీయం

ఇరాన్‌పై మళ్లీ అమెరికా వైమానిక దాడులు

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ఇరాన్‌ సైనిక కేంద్రాలపై అమెరికా సెంట్రల్ కమాండ్ ఆదివారం వైమానిక దాడులు జరిపింది. ప్రతిగా IRGC దళాలు కువైట్, బహ్రెయిన్‌లలోని అమెరికా స్థావరాలపై డ్రోన్లు, బాలిస్టిక్‌ క్షిపణులతో దాడులు చేయగా, హర్మూజ్‌ జలసంధి వివాదం, లెబనాన్‌లో హెజ్‌బొల్లా-ఇజ్రాయెల్‌ ఘర్షణలతో మొత్తం ప్రాంతం అస్థిరత దిశగా సాగుతోందని విశ్లేషకులు చెబుతున్నారు.

29, జూన్ 2026

పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధం .. అమెరికా స్థావరాలపై ఇరాన్ ఆపరేషన్..
అంతర్జాతీయం

పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధం .. అమెరికా స్థావరాలపై ఇరాన్ ఆపరేషన్..

పశ్చిమాసియాలో యుద్ధం మళ్లీ మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. శాంతి ఒప్పందం కుదురుతున్న దశలో అమెరికా-ఇరాన్‌లు పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. వరుసగా రెండో రోజు కూడా ఇరాన్‌పై అమెరికా వైమానిక దాడులు చేసింది.

28, జూన్ 2026

ఒక్క రాత్రిలోనే రష్యాపైకి 660 డ్రోన్లు… ఉక్రెయిన్‌ భారీ దాడి
అంతర్జాతీయం

ఒక్క రాత్రిలోనే రష్యాపైకి 660 డ్రోన్లు… ఉక్రెయిన్‌ భారీ దాడి

ఉక్రెయిన్ ఒక్క రాత్రిలో రష్యాపై 660 డ్రోన్లతో భారీ దాడులు జరిపింది. క్రిమియా సహా 12 ప్రాంతాలు లక్ష్యంగా మారగా, మాస్కోపైకి వచ్చిన 47 డ్రోన్లను కూల్చివేశామని రష్యా తెలిపింది. ఇదే సమయంలో ఇరుపక్షాల క్షిపణి, డ్రోన్‌ దాడులు కొనసాగుతుండగా, రష్యాపై ఆర్థిక ఆంక్షలను 2027 జూలై 31 వరకు పొడిగిస్తున్నట్లు ఐరోపా సమాఖ్య ప్రకటించింది.

26, జూన్ 2026

ఎయిర్‌పోర్టుపై అల్‌ఖైదా ఉగ్రదాడి.. 13 మంది మృతి
అంతర్జాతీయం

ఎయిర్‌పోర్టుపై అల్‌ఖైదా ఉగ్రదాడి.. 13 మంది మృతి

నైజర్‌ లో ఘోరం జరిగింది. రాజధాని నియామేలోని దియోరి హమాని అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు సైనిక వైమానిక స్థావరాలపై ఉగ్రదాడి జరిగింది. ఈ ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు.

19, జూన్ 2026

కాలిఫోర్నియాలో కుప్పకూలిన యూఎస్ బీ-52 బాంబర్ :  8 మంది మృతి
అంతర్జాతీయం

కాలిఫోర్నియాలో కుప్పకూలిన యూఎస్ బీ-52 బాంబర్ : 8 మంది మృతి

కాలిఫోర్నియాలోని Edwards Air Force Base సమీపంలో అమెరికా వైమానిక దళానికి చెందిన B-52 బాంబర్ కుప్పకూలి, విమానంలో ఉన్న ఎనిమిది మంది మృతి చెందారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని, దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో నాన్ కమర్షియల్ విజిటర్ పాస్‌లను తాత్కాలికంగా నిలిపివేసి, బేస్ పరిసరాల్లో భద్రతా చర్యలను కట్టుదిట్టం చేసినట్టు అధికారులు వెల్లడించారు.

16, జూన్ 2026

శత్రు బాలిస్టిక్‌ క్షిపణులకు చెక్‌ – బీఎండీ ఫేజ్‌–2 పరీక్ష విజయవంతం
జాతీయం

శత్రు బాలిస్టిక్‌ క్షిపణులకు చెక్‌ – బీఎండీ ఫేజ్‌–2 పరీక్ష విజయవంతం

శత్రుదేశాలు ప్రయోగించిన బాలిస్టిక్‌ ఖండాంతర క్షిపణులను 5వేల కిలోమీటర్ల దూరంలోనే అడ్డుకొని ధ్వంసం చేసే ‘బాలిస్టిక్‌ మిస్సైల్‌ డిఫెన్స్‌ (బీఎండీ) ఫేజ్‌-2’ వ్యవస్థను మన డీఆర్‌డీవో విజయవంతంగా పరీక్షించింది. డీఆర్‌డీవో పరీక్షించినవాటిలో రెండు తదుపరి తరం ఇంటర్‌సెప్టర్‌ క్షిపణులు ఉండగా.. మరొకటి నేవల్‌ యాంటీ షిప్‌ క్షిపణి. ఒడిశా తీరంలోని ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ రేంజ్‌ నుంచి జూన్‌ 10, 11 తేదీల్లో ఈ పరీక్షలను నిర్వహించారు.

14, జూన్ 2026

అస్సాంలో కూలిన ఐఏఎఫ్ ఏఎన్-32 విమానం… పైలట్‌ సహా ఐదుగురి మృతి
జాతీయం

అస్సాంలో కూలిన ఐఏఎఫ్ ఏఎన్-32 విమానం… పైలట్‌ సహా ఐదుగురి మృతి

అస్సాంలోని జోర్హాట్‌ రౌరియా విమానాశ్రయం సమీపంలో ఐఏఎఫ్‌కు చెందిన ఏఎన్-32 రవాణా విమానం ల్యాండింగ్‌ సమయంలో కూలిపోవడంతో పైలట్‌ సహా ఐదుగురు మృతిచెందారు. సోవియట్‌ కాలంనాటి ఈ డబుల్‌ ఇంజిన్‌ టర్బోప్రాప్‌ విమానాలు పాతబడుతున్న నేపథ్యంలో, వీటి స్థానంలో కొత్త రవాణా విమానాల కొనుగోలు, వైమానిక భద్రతా ప్రమాణాలపై చర్చ మళ్లీ మొదలైంది.

13, జూన్ 2026

ట్రంప్ చెప్పింది నిజం కాదు.. ఇరాన్ మండిపాటు..
అంతర్జాతీయం

ట్రంప్ చెప్పింది నిజం కాదు.. ఇరాన్ మండిపాటు..

ఇరాన్‌పై అమెరికా వైమానిక దాడులు చేయటంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఇరాన్ నాయకులు తనకు నేరుగా ఫోన్ చేశారని ట్రంప్ తెలిపారు. ఇరాన్‌పై దాడులను ఆపాలని వారు కోరినట్లు వెల్లడించారు. అయితే ‘ట్రంప్, టెహ్రాన్ నాయకుల మధ్య ఎలాంటి సంప్రదింపులు జరగలేదు. ట్రంప్ చెప్పింది పచ్చి అబద్ధం. మేము అమెరికాకు సైన్యంతోనే సమాధానం చెబుతాము’ అని స్పష్టం చేసింది.

11, జూన్ 2026

హోర్ముజ్‌ మూసివేత: అమెరికా దాడులు..  ఇరాన్‌ ప్రతిదాడులతో ఉద్రిక్తతలు
అంతర్జాతీయం

హోర్ముజ్‌ మూసివేత: అమెరికా దాడులు.. ఇరాన్‌ ప్రతిదాడులతో ఉద్రిక్తతలు

ఇరాన్‌పై అమెరికా వైమానిక దాడులు, హోర్ముజ్‌ జలసంధి మూసివేత ప్రకటనతో ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చాయి. అమెరికా ఎయిర్‌బేస్‌లపై ఇరాన్‌ ప్రతిదాడులు జరుపుతుండగా, హోర్ముజ్‌ ప్రాంతంలో విదేశీ నౌకలపై దాడుల్లో భారతీయ నావికులు కూడా ప్రమాదంలో పడుతున్నారు. తాజా దాడుల్లో ముగ్గురు భారతీయులు గల్లంతయ్యారు, 21 మందిని రక్షించినట్లు సమాచారం.

11, జూన్ 2026

అఫ్గానిస్థాన్‌పై పాకిస్థాన్ వైమానిక దాడులు: 13 మంది మృతి
అంతర్జాతీయం

అఫ్గానిస్థాన్‌పై పాకిస్థాన్ వైమానిక దాడులు: 13 మంది మృతి

అఫ్గానిస్థాన్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్రరూపం దాల్చాయి. అర్ధరాత్రి సమయంలో తమ భూభాగంపై పాకిస్థాన్ వైమానిక దాడులు జరిపిందని అఫ్గానిస్థాన్ ఆరోపించింది. ఈ దాడుల్లో సాధారణ పౌరులే ఎక్కువగా ప్రాణాలు కోల్పోయినట్టు అఫ్గాన్ అధికారులు వెల్లడించారు. ఈ దాడుల్లో మొత్తం 11 మంది చిన్నారులు, ఒక మహిళ, ఒక వృద్ధుడు మృతి చెందినట్టు ఆయన వివరించారు. అదనంగా మరో 14 మంది తీవ్రంగా గాయపడినట్టు వెల్లడించారు. గాయపడిన వారిలో కూడా చిన్నారులే ఎక్కువగా ఉన్నట్టు స్థానిక నివేదికలు సూచిస్తున్నాయి.

10, జూన్ 2026

పాక్ పై ఐరాసలో ధ్వజమెత్తిన భారత్!
అంతర్జాతీయం

పాక్ పై ఐరాసలో ధ్వజమెత్తిన భారత్!

ఐరాస భద్రతా మండలిలో భారత్, అఫ్గానిస్థాన్‌పై పాకిస్థాన్ వైమానిక దాడులను అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనగా, సామాన్య పౌరులపై నరమేధంగా ఖండించింది. 2026 తొలి మూడు నెలల్లో పాకిస్థాన్ దాడులతో వందలాది పౌరులు మృతి, గాయాలపాలయ్యారని నివేదికలను ఉటంకిస్తూ స్వతంత్ర దర్యాప్తు, బాధ్యులపై కఠిన చర్యలు కోరింది. మరోవైపు అఫ్గాన్ వాణిజ్యానికి మద్దతు, మానవతా సహాయం, సంక్షేమ ప్రాజెక్టులతో తాము అండగా నిలుస్తున్నామని భారత్ స్పష్టం చేసింది.

9, జూన్ 2026

ఇరాన్‌ సైనిక స్థావరాలపై ఇజ్రాయెల్‌ భారీ వైమానిక దాడులు
అంతర్జాతీయం

ఇరాన్‌ సైనిక స్థావరాలపై ఇజ్రాయెల్‌ భారీ వైమానిక దాడులు

ఇరాన్‌–ఇజ్రాయెల్‌ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ భగ్గుమన్నాయి. లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులకు ప్రతీకారంగా ఇరాన్‌ క్షిపణి దాడులు జరపగా, డోనాల్డ్ ట్రంప్ ఇరాన్‌, ఇజ్రాయెల్‌లను ప్రతిదాడులు ఆపి శాంతి చర్చలకు రావాలని సూచించినా,ఇస్రేల్ డిఫెన్స్ ఫోర్సెస్ సోమవారం ఉదయం నుంచే ఇరాన్‌లోని పలు సైనిక స్థావరాలపై వైమానిక దాడులు జరపడంతో పశ్చిమాసియాలో యుద్ధ భయం మరింతగా పెరిగింది.

8, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters