బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#సెంట్రల్

41 articles

DSC అక్రమాలపై CBI దర్యాప్తు కోరిన రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి
జిల్లా వార్తలు

DSC అక్రమాలపై CBI దర్యాప్తు కోరిన రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి

ప్రొద్దుటూరులో వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమావేశంలో రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి DSC అక్రమాలపై CBI దర్యాప్తు జరపాలని, దీనికి బాధ్యుడిగా భావిస్తున్న మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఫీజు రీ ఎంబర్సిమెంట్ బకాయిలను విడుదల చేయాలని, నిరుద్యోగ భృతిని వెంటనే అమలు చేయాలని కోరుతూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయాన్ని లక్ష్యంగా పెట్టుకుని కార్యకర్తలు ప్రజల మధ్యకు వెళ్లి ప్రభుత్వం విధానాలపై అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు.

5, ఆగ 2026

కడప జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
ఉద్యోగాలు

కడప జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

కడప డిస్ట్రిక్ట్ కో-ఓపెరటివే సెంట్రల్ బ్యాంకు Ltd.లో 40 స్టాఫ్ అసిస్టెంట్, 23 అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తులు ఆగస్టు 7లోపు kadapadccb.bank.in ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రమే స్వీకరిస్తారు. IBPS ఆధ్వర్యంలో నిర్వహించే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు, ఇంటర్వ్యూలు ఉండవు కాబట్టి అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్‌ను జాగ్రత్తగా పరిశీలించి దరఖాస్తు చేసుకోవాలి.

3, ఆగ 2026

జమ్మూ కాశ్మీర్‌లో అనుమానిత ఉగ్రవాది అరెస్ట్
జాతీయం

జమ్మూ కాశ్మీర్‌లో అనుమానిత ఉగ్రవాది అరెస్ట్

జమ్మూ కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా ఫతాగఢ్ ప్రాంతంలో సంయుక్త ఆపరేషన్‌లో భద్రతా దళాలు ఒక అనుమానిత ఉగ్రవాదిని అరెస్ట్ చేసి, ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయి. ఇదే సమయంలో కుల్గాం జిల్లాలో ఇద్దరు వలస కార్మికుల హత్య ఘటన నేపథ్యంలో లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా భద్రతా సమీక్ష నిర్వహించి, వలస కార్మికులు, సాధారణ ప్రజల భద్రతను కట్టుదిట్టం చేయాలని అధికారులను ఆదేశించారు.

2, ఆగ 2026

విధి నిర్వహణలో భయపడకుండా నిర్ణయాలు తీసుకోండి: సీఆర్పీఎఫ్ డీజీ జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్
జాతీయం

విధి నిర్వహణలో భయపడకుండా నిర్ణయాలు తీసుకోండి: సీఆర్పీఎఫ్ డీజీ జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్

సీఆర్పీఎఫ్ డీజీ జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ విధి నిర్వహణలో నిజాయితీతో తీసుకునే ప్రతీ నిర్ణయానికి తానే బాధ్యత వహిస్తానని, ఎలాంటి భయం లేకుండా విధులు నిర్వర్తించాలని సిబ్బందికి పిలుపునిచ్చారు. NEET పేపర్ లీక్ నిరసనల సమయంలో రాపిడ్ ఆక్షన్ ఫోర్స్ చర్యలపై సమీక్ష చేపడతామని వెల్లడించిన ఆయన సందేశం, దేశవ్యాప్తంగా కీలక భద్రతా ఆపరేషన్లు నిర్వహించే సీఆర్పీఎఫ్ దళాలకు ధైర్యం నింపేదిగా భద్రతా వర్గాలు భావిస్తున్నాయి.

30, జులై 2026

ఇరాన్ పై అమెరికా భారీ వైమానిక దాడులు.. విస్తరిస్తున్న యుద్ధం!
అంతర్జాతీయం

ఇరాన్ పై అమెరికా భారీ వైమానిక దాడులు.. విస్తరిస్తున్న యుద్ధం!

మిడిల్‌ ఈస్ట్‌లో యుద్ధ మేఘాలు మరింత కమ్ముకుంటున్నాయి. అమెరికా–ఇరాన్‌ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు ఇప్పుడు ప్రాంతీయ యుద్ధం దిశగా సాగుతున్నాయి. ఇరాన్‌ నుంచి అమెరికా స్థావరాలపై జరిగిన క్షిపణి దాడులకు ప్రతీకారంగా అమెరికా భారీ వైమానిక దాడులు చేపట్టింది.

30, జులై 2026

నేను ఎప్పుడూ పార్టీ లైన్‌ దాటలేదు: బొండా ఉమా
రాజకీయాలు

నేను ఎప్పుడూ పార్టీ లైన్‌ దాటలేదు: బొండా ఉమా

‘నేను ఎప్పుడూ పార్టీ లైన్ దాటలేదు.. భవిష్యత్తులో కూడా దాటను' అని టీడీపీ నేత బొండా ఉమామహేశ్వరరావు వివరణ ఇచ్చారు. తాను కేవలం ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభకు హాజరయ్యాయని, తన మాటలను వక్రీకరించి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని స్పష్టం చేశారు.

28, జులై 2026

అసాధారణ శౌర్యంతో దేశం కోసం సీఆర్పీఎఫ్ త్యాగం  : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
రాజకీయాలు

అసాధారణ శౌర్యంతో దేశం కోసం సీఆర్పీఎఫ్ త్యాగం : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

సీఆర్పీఎఫ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌కు చెందిన ధైర్యవంతులైన పురుషులు, మహిళలకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. జవాన్ల అచంచలమైన ధైర్యం, సాటిలేని క్రమశిక్షణ, నిస్వార్థ సేవ భారతదేశ అంతర్గత భద్రతకు ఒక శాశ్వతమైన స్తంభంగా నిలిచాయని కొనియాడారు.

27, జులై 2026

ఇరాన్‌పై విరుచుకుపడుతున్న అమెరికా
అంతర్జాతీయం

ఇరాన్‌పై విరుచుకుపడుతున్న అమెరికా

పశ్చిమాసియా ప్రాంతంలో ఉద్రిక్తతలు పరాకాష్ఠకు చేరాయి. ఇరాన్ సైనిక లక్ష్యాలే ధ్యేయంగా అమెరికా దళాలు వరుసగా 13వ రోజు కూడా వైమానిక దాడులను కొనసాగిస్తున్నాయి.

24, జులై 2026

విశాఖ జిల్లాలో కోవిడ్ కేసులు పెరుగుదల
ఆంధ్రప్రదేశ్

విశాఖ జిల్లాలో కోవిడ్ కేసులు పెరుగుదల

విశాఖ జిల్లాలో గత ఐదు రోజుల్లో సెంట్రల్ జైలు ఖైదీ, ప్రైవేటు ఆసుపత్రిలో గర్భిణి, గోపాలపట్నం యువకుడు సహా ఐదుగురిలో కోవిడ్ లక్షణాలు గుర్తించడంతో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. జైలు, ఆసుపత్రి వంటి గుంపుగా ఉండే ప్రదేశాల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ, ప్రజలు మాస్కులు, చేతుల పరిశుభ్రత, గుంపులు నివారించడం వంటి నియమాలను కొనసాగించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

23, జులై 2026

భద్రతా కారణాలతో దిల్లీలో 16 మెట్రో స్టేషన్లు తాత్కాలిక మూసివేత
జాతీయం

భద్రతా కారణాలతో దిల్లీలో 16 మెట్రో స్టేషన్లు తాత్కాలిక మూసివేత

దిల్లీలో భద్రతా కారణాల వల్ల రాజీవ్ చౌక్, సెంట్రల్ సెక్రటేరియట్‌, మండీ హౌస్‌ సహా 16 మెట్రో స్టేషన్లను DMRC తాత్కాలికంగా మూసివేసింది. స్టేషన్లలో ప్రవేశం, నిష్క్రమణ నిలిపివేసినా, రాజీవ్ చౌక్, మండీ హౌస్‌, సెంట్రల్ సెక్రటేరియట్‌లో ఇంటర్‌ఛేంజ్‌ సౌకర్యం కొనసాగుతుంది. నిరసన కార్యక్రమాల నేపథ్యంలో తీసుకున్న ఈ నిర్ణయంతో ఉద్యోగులు, విద్యార్థులు, సాధారణ ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

22, జులై 2026

ఇరాన్‌పై కొనసాగుతున్న అమెరికా వైమానిక దాడులు
అంతర్జాతీయం

ఇరాన్‌పై కొనసాగుతున్న అమెరికా వైమానిక దాడులు

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చాయి. అమెరికా సెంట్రల్ కమాండ్ సోమవారం తెల్లవారుజామున ఇరాన్‌పై మరోసారి వైమానిక దాడులు చేపట్టింది. తమ సైనికుల మృతికి ప్రతీకారంగా దాడులు చేపట్టినట్లు సెంట్‌కామ్ వెల్లడించింది.

20, జులై 2026

సెంట్రల్ KYC రిజిస్ట్రీ: CKYC నంబర్‌తో ఖాతా ప్రారంభం మరింత సులభం
ఎకానమీ

సెంట్రల్ KYC రిజిస్ట్రీ: CKYC నంబర్‌తో ఖాతా ప్రారంభం మరింత సులభం

సెంట్రల్ KYC రిజిస్ట్రీ ద్వారా వినియోగదారుల KYC రికార్డులను ఒకేచోట భద్రపరచి, 14 అంకెల CKYC నంబర్ ఆధారంగా బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు వాటిని సులభంగా పొందగలుగుతున్నాయి. దీంతో కొత్త ఖాతా ప్రారంభించే సమయంలో KYC పత్రాలను మళ్లీ మళ్లీ సమర్పించాల్సిన అవసరం తగ్గి, bulk search, API అనుసంధానం వంటి సౌకర్యాలు Reporting Entitiesకు అందుబాటులో ఉన్నాయి. వినియోగదారులు తమ CKYC నంబర్‌ను బ్యాంకు, మిస్డ్ కాల్ సేవ, https://ckycindia.in వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.

19, జులై 2026

అమెరికా సైనికుల మృతి.. ఇరాన్‌పై ప్రతీకార దాడులు
అంతర్జాతీయం

అమెరికా సైనికుల మృతి.. ఇరాన్‌పై ప్రతీకార దాడులు

ఇరాన్ దాడిలో తమ సైనికులు ఇద్దరు మరణించడంతో అమెరికా ఆదివారం ప్రతీకార దాడులకు దిగింది. ఈ విషయాన్ని సెంట్రల్ కమాండ్ ఎక్స్ వేదికగా వెల్లడించింది.

19, జులై 2026

జోర్డాన్‌లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు
అంతర్జాతీయం

జోర్డాన్‌లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు

జోర్డాన్‌తో పాటు మిడిల్ ఈస్ట్‌లోని పలు దేశాల్లో అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్‌లతో ప్రతీకార దాడులు ప్రారంభించడంతో అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరాయి. మురఫ్ఫాక్ శాల్తీ , ప్రిన్స్ హస్సన్ ఎయిర్ బేస్ లపై దాడుల్లో అమెరికా సైనికులు గాయపడ్డారని స్థానిక వర్గాలు చెబుతున్నప్పటికీ, యూఎస్ అధికారిక ధృవీకరణ ఇంకా రాలేదు.

18, జులై 2026

డార్క్ ప్యాటర్న్స్‌పై స్పైస్‌జెట్‌కు సీసీపీఏ రూ. లక్ష జరిమానా
బిజినెస్

డార్క్ ప్యాటర్న్స్‌పై స్పైస్‌జెట్‌కు సీసీపీఏ రూ. లక్ష జరిమానా

సీసీపీఏ విచారణలో స్పైస్‌జెట్ ఫ్లైట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్‌లో ముందే టిక్ చేసిన చెక్‌బాక్స్‌లు, డిఫాల్ట్ సెట్టింగ్‌ల ద్వారా వినియోగదారుల స్పష్టమైన సమ్మతి లేకుండానే SpiceClub లాయల్టీ ప్రోగ్రామ్, ప్రమోషనల్ సేవలకు చేర్చినట్లు తేలింది. వినియోగదారుల హక్కులను ఉల్లంఘించే ఈ డార్క్ ప్యాటర్న్స్ కారణంగా సంస్థపై రూ. లక్ష జరిమానా విధించి, సమ్మతి ప్రక్రియను పారదర్శకంగా మార్చాలని ఆదేశించింది.

18, జులై 2026

ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. ఐదుగురు పౌరుల మృతి
అంతర్జాతీయం

ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. ఐదుగురు పౌరుల మృతి

ఇరాన్‌పై అమెరికా ప్రతీకారదాడులు కొనసాగుతున్నాయి. ఇరాన్‌ను ఆర్థికంగా దెబ్బ తీసే లక్ష్యంతో యూఎస్ సెంట్రల్ కమాండ్ ముందుకు సాగుతోంది. గురువారం సాయంత్రం హోర్ముజ్ జలసంధికి సమీపంలోని రెండు బ్రిడ్జ్‌లు, రైల్వే స్టేషన్, ఎయిర్‌పోర్టుపై యూఎస్ సెంట్రల్ కమాండ్ దాడులు నిర్వహించింది.

17, జులై 2026

నోయిడాలో భారీ అగ్నిప్రమాదం, ఇద్దరి మృతి
జాతీయం

నోయిడాలో భారీ అగ్నిప్రమాదం, ఇద్దరి మృతి

ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా సెక్టార్‌ 66లో మముర గ్రామంలో ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ఛార్జింగ్‌ సమయంలో మంటలు చెలరేగి బహుళ అంతస్తుల భవనానికి వ్యాపించడంతో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దాదాపు 100 మందిని భవనం నుంచి ఖాళీ చేయగా, పొగను పీల్చుకోవడంతో ఒక మహిళ సహా ఇద్దరు మృతి చెందారు. నిర్లక్ష్యంపై పోలీసులు కేసు నమోదు చేసి, ఎలక్ట్రిక్‌ వాహనాల ఛార్జింగ్‌ సమయంలో భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.

15, జులై 2026

CBSE పాఠశాలల్లో ‘థర్డ్ లాంగ్వేజ్’పై కొత్త మార్గదర్శకాలు
విద్య

CBSE పాఠశాలల్లో ‘థర్డ్ లాంగ్వేజ్’పై కొత్త మార్గదర్శకాలు

CBSE పాఠశాలల్లో 9, 10 తరగతుల విద్యార్థులకు మూడో భాష (R3) అభ్యాసం, ఇంటర్నల్ అసెస్‌మెంట్‌లో ఉత్తీర్ణతను 2026-27 విద్యా సంవత్సరం నుంచి తప్పనిసరి చేసింది. పదవ తరగతి బోర్డు పరీక్షల్లో R3 ఉండదు కానీ పాఠశాల స్థాయిలోనే మూల్యాంకనం, మార్కుల కేటాయింపు, రికార్డు నిర్వహణ బాధ్యత పాఠశాలలదే. ఈ మార్పుల లక్ష్యం మూడో భాష బోధనను బలోపేతం చేసి బహుభాషా అభ్యాసాన్ని ప్రోత్సహించడం.

14, జులై 2026

విజయ్ ‘జననాయగన్’ జూలై 24న గ్రాండ్ రిలీజ్
సినిమా

విజయ్ ‘జననాయగన్’ జూలై 24న గ్రాండ్ రిలీజ్

తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన ‘జననాయగన్’ జూలై 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. భారత సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ 12 మార్పుల తర్వాత ఈ చిత్రానికి A సర్టిఫికేట్ జారీ చేయగా, యునైటెడ్ కింగ్‌డమ్ సెన్సార్ బోర్డు ఎలాంటి కట్స్ లేకుండా అన్‌కట్ వెర్షన్‌కు ‘15’ రేటింగ్ ఇచ్చింది. దేశీయ, విదేశీ మార్కెట్లలో అడ్వాన్స్ బుకింగ్స్, హైప్ దృష్ట్యా మంచి ఓపెనింగ్స్ ఆశిస్తున్నారు.

13, జులై 2026

హోర్ముజ్‌ను మూసేసిన ఇరాన్..   వాణిజ్య నౌకలకు హెచ్చరిక
అంతర్జాతీయం

హోర్ముజ్‌ను మూసేసిన ఇరాన్.. వాణిజ్య నౌకలకు హెచ్చరిక

అమెరికా జోక్యాన్ని నిరసిస్తూ హోర్ముజ్ జలసంధిని మరుసటి నోటీసు వచ్చే వరకు పూర్తిగా మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. తమ అనుమతి లేని మార్గాల్లో వచ్చే ఏ నౌకనైనా లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించింది.

12, జులై 2026

ఓటీటీ సినిమాలకూ సెన్సార్‌.. కేంద్రం ఆలోచన
సినిమా

ఓటీటీ సినిమాలకూ సెన్సార్‌.. కేంద్రం ఆలోచన

ఓటీటీ వేదికలపై విడుదలయ్యే సినిమాలకు కూడా సెన్సార్‌ నిబంధనలు వర్తించేలా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుత ఐటీ నిబంధనల్లో మార్పులు చేసి, ఓటీటీ సినిమాలకు ముందస్తు ధృవీకరణను తప్పనిసరి చేయడం, భవిష్యత్తులో వెబ్‌ సిరీస్‌లను కూడా ఈ పరిధిలోకి తేవాలా అనే అంశంపై చర్చలు కొనసాగుతున్నాయి.

11, జులై 2026

సాయి కృష్ణ కేసులో సుప్రీంకోర్టుకు సిట్‌..
ఆంధ్రప్రదేశ్

సాయి కృష్ణ కేసులో సుప్రీంకోర్టుకు సిట్‌..

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన సాయికృష్ణ లాకప్‌ డెత్‌ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.. ఏపీ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సుప్రీంకోర్టులో సవాలు చేసింది.

9, జులై 2026

ఓటీటీ నుంచి తొలగించిన ‘సత్లుజ్’
సినిమా

ఓటీటీ నుంచి తొలగించిన ‘సత్లుజ్’

పంజాబ్ మానవ హక్కుల కార్యకర్త జస్వంత్ సింగ్ ఖల్రా జీవితం ఆధారంగా హనీ టెహ్రాన్ తెరకెక్కించిన ‘సత్లుజ్’ సినిమా, ZEE5 భారతీయ కేటలాగ్ నుంచి భద్రతా ఆందోళనల కారణంగా తొలగించబడగా ZEE5 Globalలో మాత్రం కొనసాగుతోంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ , 2021 కింద ఏర్పాటు చేసిన ఇంటర్ - డిపార్ట్మెంటల్ కమిటీ కి ఈ చిత్రాన్ని సమగ్ర పరిశీలన కోసం పంపాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది.

8, జులై 2026

సెన్సార్‌ వద్ద నిలిచిన సల్మాన్‌ ఖాన్‌ ‘మాతృభూమి’
సినిమా

సెన్సార్‌ వద్ద నిలిచిన సల్మాన్‌ ఖాన్‌ ‘మాతృభూమి’

సల్మాన్‌ ఖాన్‌ నటించిన ‘మాతృభూమి’ చిత్రానికి సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌ క్లియరెన్స్‌ హోల్డ్‌లో ఉండటంతో విడుదల తేదీపై మరోసారి అనిశ్చితి నెలకొంది. గల్వాన్‌ ఘర్షణల ఆధారంగా రూపొందించిన ఈ సినిమా కోసం రీషూట్‌లు, కథ మార్పులు పూర్తయ్యినా సెన్సార్‌ ఆలస్యం కొనసాగుతుండగా, మేకర్స్‌ త్వరలో కొత్త విడుదల తేదీ ప్రకటించే అవకాశముందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

4, జులై 2026

పదవీ విరమణ రోజే సీబీఐ షాక్ : ఐఏఎస్ ప్రదీప్ కుమార్ అరెస్టు..
జాతీయం

పదవీ విరమణ రోజే సీబీఐ షాక్ : ఐఏఎస్ ప్రదీప్ కుమార్ అరెస్టు..

పదవీ విరమణ చేయాల్సిన రోజే హర్యానా సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రదీప్ కుమార్ కు సీబీఐ భారీ షాక్ ఇచ్చింది. రూ.504 కోట్ల బ్యాంకు కుంభకోణం కేసులో ఆయనను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) అరెస్టు చేసింది.

1, జులై 2026

క్యాట్‌లో ఐపీఎస్‌ అధికారి సునీల్‌ కుమార్‌కు చుక్కెదురు
ఆంధ్రప్రదేశ్

క్యాట్‌లో ఐపీఎస్‌ అధికారి సునీల్‌ కుమార్‌కు చుక్కెదురు

ఏపీకి చెందిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి పీవీ సునీల్‌కుమార్‌కు సెంట్రల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ట్రైబ్యునల్‌ (క్యాట్‌)లో చుక్కెదురైంది. తనపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను క్యాట్‌ కొట్టివేసింది.

30, జూన్ 2026

విశ్వవిద్యాలయాల స్నాతకోత్సవాలకు రానున్న రాష్ట్రపతి
ఆంధ్రప్రదేశ్

విశ్వవిద్యాలయాల స్నాతకోత్సవాలకు రానున్న రాష్ట్రపతి

ఆంధ్రప్రదేశ్‌లోని రెండు కేంద్ర విశ్వవిద్యాలయాల స్నాతకోత్సవాలకు భారత రాష్ట్రపతి హాజరుకానున్నారు. జూన్ 30న విశాఖపట్నంలోని ట్రైబల్ యూనివర్శిటీ, జూలై 1న అనంతపురంలోని సెంట్రల్ యూనివర్శిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌లో స్నాతకోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్శనలు రాష్ట్ర ఉన్నత విద్యా రంగానికి కేంద్ర స్థాయిలో లభిస్తున్న ప్రాధాన్యతను ప్రతిబింబిస్తున్నాయని విద్యా వర్గాలు భావిస్తున్నాయి.

29, జూన్ 2026

ఇరాన్‌పై విరుచుకుపడిన అమెరికా సెంట్రల్ కమాండ్ : తగిన బుద్ది చెబుతాం..: ఇరాన్
అంతర్జాతీయం

ఇరాన్‌పై విరుచుకుపడిన అమెరికా సెంట్రల్ కమాండ్ : తగిన బుద్ది చెబుతాం..: ఇరాన్

ఇరాన్‌- అమెరికా మధ్య ఉద్రిక్తతలు మళ్లీ ప్రారంభమయ్యాయి. ఇరాన్‌పై అగ్రరాజ్యం మరోసారి యుద్ధానికి దిగింది. హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న సింగపూర్ వాణిజ్య నౌకపై ఇరాన్ చేసిన దాడికి ప్రతీకారంగా ఈ దాడులు చేసినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ పేర్కొంది.

27, జూన్ 2026

దేశ వ్యాప్తంగా 16 రాష్ట్రాల్లో సీబీఐ దాడులు : ఇద్దరు అరెస్ట్‌
జాతీయం

దేశ వ్యాప్తంగా 16 రాష్ట్రాల్లో సీబీఐ దాడులు : ఇద్దరు అరెస్ట్‌

సైబర్ నేరగాళ్లు సాగించే 'డిజిటల్ అరెస్ట్' మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) దేశవ్యాప్తంగా ఒక భారీ ఆపరేషన్ చేపట్టింది.

25, జూన్ 2026

ఫార్మసీ,ల్యాబ్ టెక్నీషియన్‌లకు అవకాశం: CISFలో స్టాఫ్ నియామకాలు
ఉద్యోగాలు

ఫార్మసీ,ల్యాబ్ టెక్నీషియన్‌లకు అవకాశం: CISFలో స్టాఫ్ నియామకాలు

CISFలో ఏఎస్ఐ పారామెడికల్ స్టాఫ్‌గా మొత్తం 24 ఖాళీలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఫార్మాసిస్ట్, ఎక్స్-రే టెక్నీషియన్, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు 10+2తో పాటు సంబంధిత డిప్లొమా/డిగ్రీ, 18-28 ఏళ్ల వయోపరిమితి అవసరం. జూన్ 8 నుంచి జులై 7 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరిస్తారు; ఎంపిక రాత పరీక్ష, PST, డాక్యుమెంటేషన్, BVAT, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా జరుగుతుంది.

21, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters