బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#డాలర్ల

33 articles

వీసా బాండ్ ప్రోగ్రామ్‌ శాశ్వతం చేసిన అమెరికా ప్రభుత్వం
అంతర్జాతీయం

వీసా బాండ్ ప్రోగ్రామ్‌ శాశ్వతం చేసిన అమెరికా ప్రభుత్వం

అమెరికా ప్రభుత్వం Visa Bond Program‌ను శాశ్వత నిబంధనగా అమలు చేస్తూ, కొన్ని దేశాల B-1, B-2 వీసాలకు గరిష్టంగా 20,000 డాలర్ల సెక్యూరిటీ బాండ్‌ విధించాలని నిర్ణయించింది. ప్రస్తుతం 50 దేశాలకు మాత్రమే ఇది వర్తించగా, భారత్‌ జాబితాలో లేకపోవడం భారతీయులకు ఉపశమనంగా మారింది. వీసా గడువు ముగిసిన తర్వాత అక్రమంగా ఉండే ‘వీసా ఓవర్‌స్టే’లను తగ్గించడమే లక్ష్యమని, అయితే నిజమైన ప్రయాణికులపై ఆర్థిక భారం పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

2, ఆగ 2026

ఫిఫా వరల్డ్ కప్ వాణిజ్య హక్కుల విక్రయ ప్రణాళికపై ప్రపంచవ్యాప్తంగా కలకలం
క్రీడలు

ఫిఫా వరల్డ్ కప్ వాణిజ్య హక్కుల విక్రయ ప్రణాళికపై ప్రపంచవ్యాప్తంగా కలకలం

ఫిఫా వరల్డ్ కప్, క్లబ్ వరల్డ్ కప్ వాణిజ్య హక్కులను ప్రైవేట్ ఈక్విటీ సంస్థలకు విక్రయించే జియాని ఇన్ఫాంటినో ప్రతిపాదనపై ప్రపంచ ఫుట్‌బాల్‌లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ ప్రణాళికను UEFA, CONCACAF, AFC బహిరంగంగా తిరస్కరించగా, ఫిఫా సీనియర్ సలహాదారు కార్లోస్ కార్డెయిరో రాజీనామా చేశారు. ఫిఫా తాము ఫుట్‌బాల్‌ను విక్రయించడం లేదని స్పష్టం చేసినా, ఇన్ఫాంటినో నాయకత్వంపై సభ్య దేశాల్లో అసంతృప్తి పెరుగుతోంది.

1, ఆగ 2026

అమెరికా చరిత్రలోనే మైక్రోసాఫ్ట్ ఆల్‌టైమ్ రికార్డ్..
బిజినెస్

అమెరికా చరిత్రలోనే మైక్రోసాఫ్ట్ ఆల్‌టైమ్ రికార్డ్..

అమెరికా మార్కెట్ చరిత్రలోనే మునుపెన్నడూ లేని ఒక అద్భుతమైన రికార్డు నమోదైంది. టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఏకంగా ఒక్క రోజులోనే తన మార్కెట్ విలువను సుమారు రూ.39 లక్షల కోట్లు పెంచుకుని సరికొత్త చరిత్ర సృష్టించింది.

31, జులై 2026

అమెరికాలో భారతీయ విద్యార్థులకు భారీ షాక్‌!
అంతర్జాతీయం

అమెరికాలో భారతీయ విద్యార్థులకు భారీ షాక్‌!

అమెరికాలో చదువు పూర్తి చేసి ఉద్యోగం పొందాలని కలలు కనే విదేశీ విద్యార్థులకు, ముఖ్యంగా భారతీయులకు కొత్త సవాళ్లు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. అంతర్జాతీయ విద్యార్థులు గ్రాడ్యుయేషన్‌ తర్వాత అమెరికాలో పని చేసేందుకు ఉపయోగించే ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ (OPT) విధానంపై భారీగా 1 లక్ష డాలర్ల ఫీజు విధించే ప్రతిపాదనను ట్రంప్‌ ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం.

31, జులై 2026

భారీ లాభాలతో ప్రారంభమైన సూచీలు
బిజినెస్

భారీ లాభాలతో ప్రారంభమైన సూచీలు

అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు దిగివచ్చాయి. బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర ఏకంగా 4.3 శాతం తగ్గి 92 డాలర్ల దగ్గర ట్రేడ్ అవుతోంది.

27, జులై 2026

భారీ నష్టాలతో కొనసాగుతున్న దేశీయ సూచీలు
బిజినెస్

భారీ నష్టాలతో కొనసాగుతున్న దేశీయ సూచీలు

దేశీయ సూచీలకు నష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయంగా చమురు ధరలు భగ్గుమంటున్నాయి. బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర వంద డాలర్లు దాటడం సూచీలకు తీవ్ర ప్రతికూలంగా మారింది.

24, జులై 2026

అమెరికా నుంచి 10 బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయం కోరిన పాకిస్తాన్
అంతర్జాతీయం

అమెరికా నుంచి 10 బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయం కోరిన పాకిస్తాన్

తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్, అమెరికా నుంచి ఐదేళ్ల కాలపరిమితితో 10 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక ఆర్థిక సహాయాన్ని కోరింది. IMF, China, Saudi Arabia వంటి వనరులపై ఆధారపడుతున్న పాక్‌కు విదేశీ మారక నిల్వలు, కరెన్సీ స్థిరీకరణ, చెల్లింపుల సమతుల్యత సమస్యల పరిష్కారానికి ఈ సహాయం కీలకమని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.

22, జులై 2026

భారీ నష్టాల్లో ట్రేడవుతున్న సూచీలు..
బిజినెస్

భారీ నష్టాల్లో ట్రేడవుతున్న సూచీలు..

అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయంగా చమురు ధరలు భగ్గుమంటున్నాయి. బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర తిరిగి 90 డాలర్లు దాటింది. ప్రస్తుతం 1.2 శాతం పెరిగి 92 డాలర్ల దగ్గర ట్రేడ్ అవుతోంది.

22, జులై 2026

వన్‌ బిలియన్‌ దిశగా ‘ది ఒడిస్సీ’ దూకుడు… తొలి వీకెండ్‌కే 264 మిలియన్‌ డాలర్ల ఘనత
సినిమా

వన్‌ బిలియన్‌ దిశగా ‘ది ఒడిస్సీ’ దూకుడు… తొలి వీకెండ్‌కే 264 మిలియన్‌ డాలర్ల ఘనత

క్రిస్టఫర్‌ నోలన్‌ దర్శకత్వంలో మాట్‌ డామన్‌ నటించిన ‘ది ఒడిస్సీ’ మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 264 మిలియన్‌ డాలర్లు, అంటే దాదాపు రూ.2,548 కోట్ల గ్రాస్‌ వసూళ్లు సాధించి నోలన్‌ కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్‌గా నిలిచింది. ఉత్తర అమెరికా నుంచి 124 మిలియన్‌ డాలర్లు రాగా, భారత్‌లో తొలి రోజే సుమారు రూ.20.76 కోట్లు వసూలు చేసి ‘ది డార్క్‌ నైట్‌ రైజెస్‌’, ‘ఒప్పెన్‌ హైమర్‌’ రికార్డులను అధిగమించిన ఈ చిత్రం, వన్‌ బిలియన్‌ డాలర్ల క్లబ్‌లో చేరే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

20, జులై 2026

సింధు జలాల మధ్యవర్తిత్వ ఖర్చులన్నీ పాకిస్థాన్ భారం
అంతర్జాతీయం

సింధు జలాల మధ్యవర్తిత్వ ఖర్చులన్నీ పాకిస్థాన్ భారం

సింధు జలాల ఒప్పందంపై పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్‌లో కొనసాగుతున్న మధ్యవర్తిత్వ విచారణలో భారత్ పాల్గొనకపోవడంతో, ఇప్పటివరకు 6 లక్షల డాలర్లకు పైగా సహా మొత్తం ఖర్చును పాకిస్థానే భరిస్తోంది. కిషన్‌గంగా, రాట్లే ప్రాజెక్టులు ఒప్పందానికి విరుద్ధమని పాకిస్థాన్ వాదిస్తుండగా, న్యూట్రల్ ఎక్స్‌పర్ట్ ద్వారానే సాంకేతిక అంశాలు పరిశీలించాలనీ, ఈ ట్రైబ్యునల్ చట్టవిరుద్ధమనీ భారత్ స్పష్టం చేసింది.

17, జులై 2026

ఇరాక్ సంచలన ప్రకటన.. ట్రంప్ హత్యకు 10 మిలియన్ డాలర్ల రివార్డ్!
అంతర్జాతీయం

ఇరాక్ సంచలన ప్రకటన.. ట్రంప్ హత్యకు 10 మిలియన్ డాలర్ల రివార్డ్!

ఇరాక్‌కు చెందిన సాయుధ బృందం సంచలన ప్రకటన చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను హతమార్చిన వారికి 10 మిలియన్ అమెరికన్ డాలర్ల రివార్డ్ ప్రకటించింది.

17, జులై 2026

ఒక్కరోజులోనే ఐబీఎం మార్కెట్‌ విలువలో రూ.6.7 లక్షల కోట్లు ఆవిరి
మార్కెట్

ఒక్కరోజులోనే ఐబీఎం మార్కెట్‌ విలువలో రూ.6.7 లక్షల కోట్లు ఆవిరి

ఐబీఎం షేరు ఒక్కరోజులో 25 శాతం కుప్పకూలడంతో కంపెనీ మార్కెట్‌ విలువలో 70 బిలియన్‌ డాలర్లు, అంటే సుమారు రూ.6.7 లక్షల కోట్లు ఆవిరయ్యాయి. 1968 తర్వాత ఇదే అతిపెద్ద ఒక్కరోజు పతనం. నిరాశపరిచిన త్రైమాసిక ప్రాథమిక ఫలితాలు, ఏఐ మౌలిక సదుపాయాలు, సైబర్‌ సెక్యూరిటీపై పెరిగిన వ్యయ ప్రాధాన్యతలు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ వ్యాపారంలో నష్టాలు ఈ పతనానికి కారణమని విశ్లేషకులు పేర్కొన్నారు.

15, జులై 2026

నష్టాల్లో ప్రారంభమైన సూచీలు
బిజినెస్

నష్టాల్లో ప్రారంభమైన సూచీలు

పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయంగా మార్కెట్లు ఒడుదొడుకులను ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ప్రారంభయ్యాయి.

14, జులై 2026

ఉత్తర అమెరికాలో రికార్డు సృష్టించిన ‘మా ఇంటి బంగారం’
సినిమా

ఉత్తర అమెరికాలో రికార్డు సృష్టించిన ‘మా ఇంటి బంగారం’

సమంత ప్రధాన పాత్రలో నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ‘మా ఇంటి బంగారం’ ఉత్తర అమెరికా బాక్సాఫీస్‌లో రెండు మిలియన్‌ డాలర్లను దాటి, తెలుగులో సోలో ఫీమేల్‌ లీడ్‌తో ఇంత స్థాయి వసూళ్లు సాధించిన తొలి చిత్రంగా రికార్డు సృష్టించింది. కుటుంబ యాక్షన్‌ డ్రామాగా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.85 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, మహిళా ప్రధాన చిత్రాలకు విదేశీ మార్కెట్‌లో పెరుగుతున్న ఆదరణను ప్రతిబింబిస్తోంది.

5, జులై 2026

ఏఐ సామ్రాజ్యం రూ. 450 లక్షల కోట్ల వ్యాపారం
టెక్నాలజీ

ఏఐ సామ్రాజ్యం రూ. 450 లక్షల కోట్ల వ్యాపారం

కృత్రిమ మేధస్సు ఆధారిత ఎకానమీ వచ్చే పదేళ్లలో 5 ట్రిలియన్‌ డాలర్లకు, అంటే సుమారు రూ. 450 లక్షల కోట్ల వ్యాపార అవకాశాలకు పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. తయారీ నుంచి వైద్యం, ఫైనాన్స్‌, వ్యవసాయం, రక్షణ వరకు అన్ని రంగాల్లో ఏఐ వెన్నెముకగా మారుతూ, చిప్‌లు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, క్లౌడ్‌, ఫౌండేషన్‌ మోడళ్లు, అప్లికేషన్లు, స్వతంత్ర వ్యవస్థలు అనే ఆరు ప్రధాన విభాగాలుగా విస్తరిస్తోంది.

28, జూన్ 2026

ఏఐలో భారత ఐటీ కంపెనీల జోరు :  రూ. లక్ష కోట్లకు పైగా ఆదాయం
టెక్నాలజీ

ఏఐలో భారత ఐటీ కంపెనీల జోరు : రూ. లక్ష కోట్లకు పైగా ఆదాయం

నాస్‌కామ్‌ నివేదిక ప్రకారం ఏఐ సేవల ద్వారా భారతీయ ఐటీ కంపెనీలు ప్రస్తుతం 10-12 బిలియన్‌ డాలర్ల (రూ.95,000 కోట్లు–1.14 లక్షల కోట్లు) ఆదాయం సాధిస్తున్నాయి మరియు 2030 నాటికి Agentic AI ద్వారా అదనంగా 300-400 బిలియన్‌ డాలర్ల వ్యాపార అవకాశాలు ఏర్పడే అవకాశం ఉంది. సంప్రదాయ ఐటీ సేవలు ఏఐ సామర్థ్యాలతో కలిసిపోతుండగా, legacy modernization, cyber security, governance వంటి సేవలకు డిమాండ్‌ గణనీయంగా పెరుగుతుందని నాస్‌కామ్‌ అంచనా వేస్తోంది.

27, జూన్ 2026

2030 నాటికి భారత్‌లో  43 బిలియన్ డాలర్ల పెట్టుబడులు: అమెజాన్ సీఈఓ
జాతీయం

2030 నాటికి భారత్‌లో 43 బిలియన్ డాలర్ల పెట్టుబడులు: అమెజాన్ సీఈఓ

అమెజాన్ సీఈఓ ఆండీ జెస్సీ తాజాగా ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. భారత్‌లో డిజిటల్ మౌలిక వసతుల కల్పనకు కట్టుబడి ఉన్నామని తెలిపారు.

25, జూన్ 2026

డాలర్ల మాయలో రూ.21 లక్షలు కాజేసిన సైబర్‌ ముఠా
జిల్లా వార్తలు

డాలర్ల మాయలో రూ.21 లక్షలు కాజేసిన సైబర్‌ ముఠా

మదనపల్లెకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి వి. మోహన్‌కుమార్‌ను 2.50 లక్షల డాలర్లు పంపిస్తామని నమ్మబలికి సైబర్‌ ముఠా రూ.21.37 లక్షలు మోసం చేసింది. ఫిర్యాదు మేరకు దర్యాప్తు జరిపిన పోలీసులు అసోం రాష్ట్రానికి చెందిన సురజిత్‌ చేతియా, అహోట్లియన్‌ కైపెంగ్‌లను అరెస్టు చేసి, నగదు, మొబైల్‌ ఫోన్లు, బ్యాంకు పాసు పుస్తకాలు, ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకుని, పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు.

24, జూన్ 2026

తగ్గిన బంగారం ధరలు.. కనిష్ఠానికి చమురు
బిజినెస్

తగ్గిన బంగారం ధరలు.. కనిష్ఠానికి చమురు

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లారడంతో అంతర్జాతీయంగా చమురు ధరలు దిగొస్తున్నాయి. బ్రెంట్‌ క్రూడ్‌ ధర (Oil Prices) నాలుగు నెలల కనిష్ఠానికి పడిపోయింది. అటు బంగారం (Gold Rates), వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి.

24, జూన్ 2026

ఏపీని 2.4 ట్రిలియన్ డాలర్స్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతాం : మంత్రి లోకేశ్
రాజకీయాలు

ఏపీని 2.4 ట్రిలియన్ డాలర్స్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతాం : మంత్రి లోకేశ్

2047 నాటికి ఏపీని 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే సీఎం చంద్రబాబు నాయుడి ప్రధాన లక్ష్యం అని మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల సృష్టే ధ్యేయంగా ప్రభుత్వం అహర్నిశలూ శ్రమిస్తోందన్నారు.

22, జూన్ 2026

భారత్ ఆయుధాల సర్వీసుకు అమెరికా గ్రీన్‌సిగ్నల్‌
అంతర్జాతీయం

భారత్ ఆయుధాల సర్వీసుకు అమెరికా గ్రీన్‌సిగ్నల్‌

అమెరికా ప్రభుత్వం భారత్‌కు విక్రయించిన అపాచీ హెలికాప్టర్లు, ఎం777ఏ2 అల్ట్రాలైట్‌ శతఘ్నులకు దీర్ఘకాలిక సర్వీసులు, నిర్వహణ, సాంకేతిక సహాయం అందించేందుకు 482 మిలియన్‌ డాలర్ల సహాయక ప్యాకేజీకి ఆమోదం తెలిపింది. ది డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఏజెన్సీ జారీ చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం ఈ ప్యాకేజీ భారత్‌ రక్షణ సామర్థ్యాన్ని బలోపేతం చేసి, ఆయుధ వ్యవస్థల దీర్ఘకాలిక నిర్వహణకు భరోసా కల్పిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

22, జూన్ 2026

ఇరాన్-అమెరికా డీల్.. లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్
బిజినెస్

ఇరాన్-అమెరికా డీల్.. లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లబడడంతో దేశీయ సూచీలు లాభాలు ఆర్జించాయి. ఇరాన్-అమెరికా మధ్య శాంతి ఒప్పందం కుదరడంతో అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడాయిల్ ధర దిగివచ్చింది. ఏకంగా 4.55 శాతం తగ్గి 83.36 డాలర్లకు చేరుకుంది.

15, జూన్ 2026

సరికొత్త రికార్డుల దిశగా భారత స్టాక్ మార్కెట్లు
బిజినెస్

సరికొత్త రికార్డుల దిశగా భారత స్టాక్ మార్కెట్లు

అమెరికా–ఇరాన్ శాంతి ఒప్పందంతో హోర్ముజ్ జలసంధి ద్వారా ముడిచమురు రవాణా సజావుగా సాగుతుందనే నమ్మకం పెరగడంతో అంతర్జాతీయంగా చమురు ధరలు పడిపోవడం భారత స్టాక్ మార్కెట్లకు ఊపునిచ్చింది. సెన్సెక్స్, నిఫ్టీ కొత్త గరిష్ఠాల దిశగా దూసుకెళ్తుండగా, ఇండియా విక్స్ తగ్గి, బ్యాంకింగ్, ఆటో, మెటల్, రియాల్టీతో పాటు స్మాల్, మిడ్ క్యాప్ షేర్లలోనూ బలమైన కొనుగోళ్లు కనిపిస్తున్నాయి.

15, జూన్ 2026

భారత్‌–ఫ్రాన్స్‌ వాణిజ్యం ఐదేళ్లలో రెట్టింపు లక్ష్యం
అంతర్జాతీయం

భారత్‌–ఫ్రాన్స్‌ వాణిజ్యం ఐదేళ్లలో రెట్టింపు లక్ష్యం

భారత్‌, ఫ్రాన్స్‌ వచ్చే ఐదేళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 16 బిలియన్‌ నుంచి 32 బిలియన్‌ యూఎస్‌ డాలర్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుని, వాణిజ్యం, రక్షణ, సాంకేతికత, అణుశక్తి, ఏఐ వంటి రంగాల్లో 13 కీలక ఒప్పందాలకు అంగీకరించాయి. పారిస్‌ Charles de Gaulle విమానాశ్రయం, నీస్‌ నగరాల్లో యూపీఐ సేవలు ప్రారంభం కానుండగా, ఏఐ వర్కింగ్‌ గ్రూప్‌, కాన్పూర్‌లో National Center of Excellence స్థాపనపై కూడా ఒప్పందాలు కుదిరాయి.

15, జూన్ 2026

ఐపీఓ సందడి మళ్లీ మొదలైంది
ఎకానమీ

ఐపీఓ సందడి మళ్లీ మొదలైంది

ఈ ఏడాది అంతర్జాతీయ అనిశ్చితులు, చమురు ధరల పెరుగుదల, రూపాయి బలహీనతలతో ఐపీఓల ద్వారా నిధుల సమీకరణ గణనీయంగా తగ్గి ఇప్పటివరకు కేవలం 3.5 బిలియన్‌ డాలర్ల వద్దే నిలిచింది. అయితే రాబోయే రెండు నెలల్లో ఎస్‌బీఐ ఫండ్స్‌ మేనేజ్‌మెంట్‌, వారీ ఎనర్జీస్‌, జేఎస్‌డబ్ల్యూ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, LIC, హిందుస్థాన్‌ జింక్‌, జెప్టో, NSE తదితర సంస్థల ఇష్యూలతో సుమారు రూ.60,000 కోట్లకు పైగా నిధుల సమీకరణకు అవకాశం ఉండగా, అదే సమయంలో లాక్‌-ఇన్‌ ముగియడంతో భారీగా షేర్ల సరఫరా పెరగబోతోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

14, జూన్ 2026

హాలీవుడ్ హార్రర్‌ ‘అబ్సెషన్’ సంచలనం
హాలీవుడ్

హాలీవుడ్ హార్రర్‌ ‘అబ్సెషన్’ సంచలనం

కర్రీ బార్కర్ దర్శకత్వంలో తక్కువ బడ్జెట్‌తో రూపొందిన హాలీవుడ్ హారర్ థ్రిల్లర్ ‘అబ్సెషన్’ ప్రపంచవ్యాప్తంగా నెల రోజుల్లోనే 224 మిలియన్ డాలర్లకు పైగా (రూ. 2,000 కోట్లకు మించి) వసూళ్లు సాధించి సంచలనం సృష్టిస్తోంది. ఇండియాలో కూడా చిన్న ఓపెనింగ్‌తో మొదలై రెండు వారాలు పూర్తికాకముందే రూ. 50 కోట్ల మార్కును దాటిన ఈ చిత్రం, బలమైన కథ, థ్రిల్లింగ్ నేరేషన్ ఉంటే స్టార్ కాస్ట్ అవసరం లేదని మరోసారి రుజువు చేస్తోందని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.

12, జూన్ 2026

రూ. 954 కోట్ల కుంభకోణం: భారత సంతతి వ్యాపారవేత్త మహేందర్ మఖిజాని అరెస్ట్‌
అంతర్జాతీయం

రూ. 954 కోట్ల కుంభకోణం: భారత సంతతి వ్యాపారవేత్త మహేందర్ మఖిజాని అరెస్ట్‌

సుమారు 100 మిలియన్ డాలర్లు (రూ. 954 కోట్లు) విలువైన ఆర్థిక కుంభకోణం కేసులో భారత సంతతి వ్యాపారవేత్త మహేందర్ మఖిజానిని అమెరికా అధికారులు కాలిఫోర్నియాలో అరెస్ట్ చేశారు. Cantor Group V LLC ద్వారా రియల్ ఎస్టేట్ లోన్లకు తాకట్టు ఆస్తుల విలువలను కృత్రిమంగా పెంచి చూపడం, నకిలీ టైటిల్ ఇన్సూరెన్స్ పత్రాలు సృష్టించడం, షెల్ కంపెనీలతో బ్యాంకును మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

11, జూన్ 2026

మైక్రోసాఫ్ట్‌ గేమింగ్‌ ప్లాట్‌ఫామ్‌ ఎక్స్‌బాక్స్‌లో మరోసారి లేఆఫ్‌లు
టెక్నాలజీ

మైక్రోసాఫ్ట్‌ గేమింగ్‌ ప్లాట్‌ఫామ్‌ ఎక్స్‌బాక్స్‌లో మరోసారి లేఆఫ్‌లు

మైక్రోసాఫ్ట్‌ గేమింగ్‌ విభాగం ఎక్స్‌బాక్స్‌లో మరో విడత లేఆఫ్‌లు చేపట్టే అవకాశముందని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. భారీ పెట్టుబడులు పెట్టినా ఆశించిన స్థాయిలో ఆదాయం రాకపోవడం, వ్యాపార వ్యూహంలో మార్పులు అవసరమవడం వల్ల జూన్‌ 30తో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానంతరం ఉద్యోగుల తొలగింపులు అమలు చేయాలని యోచిస్తున్నట్టు సమాచారం. అయితే ఎన్ని ఉద్యోగాలు, ఏ విభాగాలు ప్రభావితమవుతాయన్న దానిపై ఇంకా అధికారిక స్పష్టత రాలేదు.

11, జూన్ 2026

సన్‌ఫార్మాకు ఎస్‌బీఐ నుంచి రూ.9,500 కోట్ల రుణం
బిజినెస్

సన్‌ఫార్మాకు ఎస్‌బీఐ నుంచి రూ.9,500 కోట్ల రుణం

సన్ ఫార్మా అమెరికా ఔషధ సంస్థ ఆర్గానోన్ & కో కొనుగోలుకు అవసరమైన నిధుల కోసం ఏర్పాటు చేస్తున్న అంతర్జాతీయ రుణదాతల బృందంలో SBI సుమారు రూ.9,500 కోట్ల రుణం ఇవ్వడానికి సూత్రప్రాయంగా అంగీకరించింది. ఎస్‌బీఐ బోర్డు ఆమోదం లభిస్తే, ఆర్‌బీఐ తాజా నిబంధనల తర్వాత కార్పొరేట్‌ కొనుగోలుకు దేశీయ బ్యాంకు నుంచి వెలువడే తొలి పెద్ద రుణంగా ఇది నిలిచే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు.

10, జూన్ 2026

10 రోజుల్లోనే అమెరికా వీసా
అంతర్జాతీయం

10 రోజుల్లోనే అమెరికా వీసా

అమెరికా విదేశాంగశాఖ బిజినెస్‌, టూరిస్ట్‌ వీసా దరఖాస్తుదారుల కోసం ‘ప్రీమియం సర్వీసు’ పైలట్‌ ప్రోగ్రామ్‌ను జూలై 1 నుంచి డిసెంబర్‌ 31 వరకు అమలు చేయాలని యోచిస్తోంది. ప్రస్తుత 185 డాలర్ల ఫీజుకు తోడు 750 డాలర్లు చెల్లిస్తే, ఎంపిక చేసిన ఎంబసీలు, దౌత్య కార్యాలయాల్లో 10 రోజుల్లోపే ఇంటర్వ్యూ స్లాట్‌ లభించే అవకాశం ఉంటుంది కానీ అదనపు రుసుము వీసా మంజూరుకు హామీ కాదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

9, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters