బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#సెన్సెక్స్‌

25 articles

లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు
బిజినెస్

లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం వరుసగా రెండో రోజూ లాభాల్లో ముగిశాయి. పీఎస్‌యూ, బ్యాంకింగ్‌ రంగ షేర్లలో కొనుగోళ్లు పెరగడంతో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 373 పాయింట్లు ఎగబాకి 78,954 వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ స్వల్ప లాభంతో 24,636 వద్ద స్థిరపడింది. చమురు ధరలు తగ్గడం, బలహీన రూపాయి, ఎంపిక చేసిన రంగాల్లోనే పెట్టుబడులు మార్కెట్‌ దిశను నిర్ణయించాయి.

6, ఆగ 2026

మూడో రోజూ లాభాల్లో దేశీయ స్టాక్‌ సూచీలు
మార్కెట్

మూడో రోజూ లాభాల్లో దేశీయ స్టాక్‌ సూచీలు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వరుసగా మూడో రోజూ లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలు, క్రూడ్‌ ఆయిల్‌ ధరలు తగ్గడం, ఆటో, ఫైనాన్షియల్‌ రంగాల్లో కొనుగోళ్లు సెన్సెక్స్‌, నిఫ్టీకి మద్దతు ఇచ్చాయి. బ్రెంట్‌ క్రూడ్‌ ధరలు తగ్గినా, బంగారం అంతర్జాతీయ మార్కెట్లో ఎత్తునే ఉండగా, వరుస లాభాల మధ్య స్టాక్‌ ఎంపికలో జాగ్రత్త అవసరమని బ్రోకరేజ్‌ వర్గాలు సూచిస్తున్నాయి.

31, జులై 2026

లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు
బిజినెస్

లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు

దేశీయ స్టాక్‌ మార్కెట్లు గురువారం బలమైన లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 888 పాయింట్లు పెరిగి 77,654కి, నిఫ్టీ 264 పాయింట్లు ఎగసి 24,250కి చేరి కీలక మానసిక స్థాయిలకు పైగా నిలిచాయి. వరుస చలనం తర్వాత వచ్చిన ఈ పెరుగుదల పెట్టుబడిదారుల విశ్వాసాన్ని ప్రతిబింబిస్తోందని, అయితే అధిక స్థాయిల వద్ద జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టాలని మార్కెట్‌ వర్గాలు సూచిస్తున్నాయి.

29, జులై 2026

నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు
బిజినెస్

నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వరుసగా రెండో రోజూ నష్టాలతో ముగిశాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతలు, అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరల పెరుగుదల, విదేశీ మదుపర్ల విక్రయాలు కలిసి సెన్సెక్స్‌ను 238 పాయింట్లు, నిఫ్టీని 51 పాయింట్లు తగ్గించాయి. చమురు, బంగారం ధరల ఎత్తు, రూపాయి బలహీనత నేపథ్యంలో పెట్టుబడిదారులు జాగ్రత్త ధోరణి అవలంబించాలని మార్కెట్‌ వర్గాలు సూచిస్తున్నాయి.

21, జులై 2026

ఊగిసలాట మధ్య  ముగిసిన సూచీలు
బిజినెస్

ఊగిసలాట మధ్య ముగిసిన సూచీలు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గురువారం సెషన్‌లో ఊగిసలాడాయి. పశ్చిమాసియా ఉద్రిక్తత పరిస్థితులు, చమురు ధరలు పెరగడం మదుపర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది.

16, జులై 2026

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
బిజినెస్

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!

మంగళవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 561.46 పాయింట్లు లేదా 0.72 శాతం నష్టంతో 77,054.94 వద్ద, నిఫ్టీ 158.95 పాయింట్లు లేదా 0.66 శాతం నష్టంతో 24,052.05 వద్ద నిలిచాయి.

14, జులై 2026

చమురు మంటలు.. నష్టాల్లో సూచీలు
బిజినెస్

చమురు మంటలు.. నష్టాల్లో సూచీలు

పశ్చిమాసియాలో జియోపాలిటికల్‌ ఉద్రిక్తతలు, హర్మూజ్‌ సముద్రప్రాంతంలో వాణిజ్య నౌకపై IRGC దాడి, ముడి చమురు ధరల ఒక్కసారిగా పెరుగుదలతో గ్లోబల్‌ ఎనర్జీ మార్కెట్లు కుదేలయ్యాయి. దీనితో బ్రెంట్‌ క్రూడ్‌ ధరలు నాలుగు శాతం ఎగసి, చమురు దిగుమతులపై ఆధారపడే దేశాల కరెన్సీలు, స్టాక్‌ మార్కెట్లపై ఒత్తిడి పెరిగి, భారత మార్కెట్లలో సెన్సెక్స్‌, నిఫ్టీ పతనమయ్యాయి.

13, జులై 2026

లాభాలతో ముగిసిన సూచీలు.. 24,200 పైకి నిఫ్టీ
బిజినెస్

లాభాలతో ముగిసిన సూచీలు.. 24,200 పైకి నిఫ్టీ

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్‌ల నుంచి సానుకూల సంకేతాలకు తోడు ఐటీ, పీఎస్‌యూ బ్యాంక్‌, రియాల్టీ స్టాక్స్‌లో కొనుగోళ్ల మద్దతుతో సూచీలు వరుసగా రెండో రోజూ రాణించాయి.

10, జులై 2026

లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు
బిజినెస్

లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

దేశీయ స్టాక్‌ మార్కెట్లు మంగళవారం మోస్తరు లాభాలతో ముగిశాయి. BSE సెన్సెక్స్‌ 238 పాయింట్లు, NSE నిఫ్టీ 80 పాయింట్లు పెరిగి తాజా స్థాయిల వద్ద సెషన్‌ను ముగించగా, పెద్ద మార్కెట్‌ క్యాప్‌ కంపెనీలు, కొన్ని మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ షేర్లలో కొనుగోళ్లు కనిపించాయి. విశ్లేషకులు సమీప కాలంలో వోలటిలిటీ కొనసాగే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టాలని సూచిస్తున్నారు.

9, జులై 2026

కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్లు .. రూ.8లక్షల కోట్లు ఆవిరి
బిజినెస్

కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్లు .. రూ.8లక్షల కోట్లు ఆవిరి

దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారం కుప్పకూలాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ఒక్క ప్రకటనతో సూచీలు అమాంతం పతనమయ్యాయి. సెన్సెక్స్‌, నిఫ్టీ దాదాపు 2 శాతానికి పైగా కుంగాయి. ఈ అనూహ్య పరిణామాలతో దాదాపు రూ.8లక్షల కోట్ల మేర మదుపర్ల సంపద ఆవిరైంది.

8, జులై 2026

ర్యాలీకి బ్రేక్‌.. నష్టాల్లో ముగిసిన సూచీలు
బిజినెస్

ర్యాలీకి బ్రేక్‌.. నష్టాల్లో ముగిసిన సూచీలు

దేశీయ మార్కెట్ల వరుస ర్యాలీకి బ్రేక్‌ పడింది. గత నాలుగు సెషన్లలో లాభాలను ఆర్జించిన సూచీలు మంగళవారం నష్టాలతో ముగిశాయి. ఉదయం లాభాలతో మొదలైన సూచీలు ఊగిసలాడాయి.

7, జులై 2026

లాభాల్లో  సెన్సెక్స్‌.. 521 పాయింట్లు పైకి
బిజినెస్

లాభాల్లో సెన్సెక్స్‌.. 521 పాయింట్లు పైకి

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు లాభాల్లో ముగిశాయి. చమురు ధరలు తగ్గుముఖం పట్టడం, క్యూ1 ఫలితాలపై ఆశావహ దృక్పథం పాజిటివ్‌ సెంటిమెంట్‌కు కారణమైంది. ముఖ్యంగా ఆటో, రియల్టీ, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ స్టాక్స్‌లో కొనుగోళ్ల మద్దతుతో సూచీలు రాణించాయి.

6, జులై 2026

లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్‌ : ఐటీ, హెల్త్‌ స్టాక్స్‌లో కొనుగోళ్లు..
బిజినెస్

లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్‌ : ఐటీ, హెల్త్‌ స్టాక్స్‌లో కొనుగోళ్లు..

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు ఈ వారాంతాన్ని లాభాలతో ముగించాయి. అంతర్జాతీయ మార్కెట్‌ల నుంచి మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ.. ఐటీ, రియాల్టీ, ఫార్మా, హెల్త్‌కేర్‌ స్టాక్స్‌ సూచీలకు దన్నుగా నిలిచాయి.

3, జులై 2026

ఐటీ స్టాక్స్‌లో కొనుగోళ్ల జోష్‌..
బిజినెస్

ఐటీ స్టాక్స్‌లో కొనుగోళ్ల జోష్‌..

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వరుసగా రెండో రోజూ రాణించాయి. అంతర్జాతీయ పరిస్థితులు సానుకూలంగా మారడం, చమురు ధరలు తగ్గుముఖం పట్టడం మదుపర్ల సెంటిమెంట్‌ను బలపరిచింది.

2, జులై 2026

స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు
బిజినెస్

స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు రాణించాయి. అంతర్జాతీయ మార్కెట్‌ల నుంచి మిశ్రమ సంకేతాలు, క్రూడాయిల్‌ ధరలు తగ్గుముఖం పట్టడంతో మన మార్కెట్‌లో కొనుగోళ్ల సందడి కనిపించింది.

1, జులై 2026

నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు
బిజినెస్

నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు రెండో రోజూ మంగళవారం కూడా నష్టాల్లో ముగిశాయి. ముఖ్యంగా ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌ వంటి ఐటీ స్టాక్స్‌లో అమ్మకాలు సూచీలపై ఒత్తిడి పెంచాయి.

30, జూన్ 2026

నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు
బిజినెస్

నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు నష్టాల్లో ముగిశాయి. పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు, క్రూడాయిల్ ధరలు పెరగడం మదుపర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది.

29, జూన్ 2026

స్వల్ప లాభాల స్వీకరణ.. గరిష్ఠ స్థాయి నుంచి 700 పాయింట్లు డౌన్‌
బిజినెస్

స్వల్ప లాభాల స్వీకరణ.. గరిష్ఠ స్థాయి నుంచి 700 పాయింట్లు డౌన్‌

దేశీయ స్టాక్‌ మార్కెట్‌లు లాభాల్లో ముగిశాయి. ఉదయం భారీ లాభాల్లో కదలాడిన సూచీలు.. మధ్యాహ్నం తర్వాత లాభాల స్వీకరణకు దిగడంతో దాదాపు ఫ్లాట్‌గా ముగిశాయి.

25, జూన్ 2026

భారీ లాభాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్‌
బిజినెస్

భారీ లాభాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్‌

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, వడ్డీ రేట్ల పెంపు ఇప్పట్లో ఉండకపోవచ్చన్న ఆర్‌బీఐ గవర్నర్‌ సంకేతాలు సూచీలకు కలిసొచ్చాయి.

25, జూన్ 2026

లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్లు
మార్కెట్

లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్లు

సోమవారం దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్‌ 357 పాయింట్లు పెరిగి 77,160 వద్ద, ఎన్‌ఎస్ఈ నిఫ్టీ 93 పాయింట్లు లాభంతో 24,106 వద్ద ట్రేడింగ్‌ మొదలయ్యాయి. ఐటీ, ఫార్మా, మిడ్‌ క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ షేర్లలో కొనుగోళ్లు కనిపించగా, నిపుణులు గ్లోబల్‌ సంకేతాలు, దేశీయ పరిణామాలపై ఆధారపడి జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టాలని సూచిస్తున్నారు.

22, జూన్ 2026

మార్కెట్లపై ఐటీ దెబ్బ..   నష్టాలతో ముగిసిన సూచీలు
బిజినెస్

మార్కెట్లపై ఐటీ దెబ్బ.. నష్టాలతో ముగిసిన సూచీలు

దేశీయ మార్కెట్ల వరుస ర్యాలీకి బ్రేక్‌ పడింది. గత ఐదు సెషన్లలో లాభాలను ఆర్జించిన సూచీలు శుక్రవారం నష్టాలతో ముగిశాయి. టెక్‌ దిగ్గజం యాక్సెంచర్‌ ఆందోళనలు దేశీయ ఐటీ షేర్లను కుదిపేశాయి. దీంతో మార్కెట్లు పతనమయ్యాయి.

19, జూన్ 2026

కొనసాగిన బుల్‌ రన్‌.. లాభాల్లో సూచీలు
బిజినెస్

కొనసాగిన బుల్‌ రన్‌.. లాభాల్లో సూచీలు

దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు వరుసగా ఐదోరోజూ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుముఖం పట్టడం, అమెరికా- ఇరాన్‌ మధ్య శాంతి ఒప్పందం కుదరడంతో సెంటిమెంట్‌ బలపడింది.

18, జూన్ 2026

రాణించిన సూచీలు.. IDBI షేర్లు 18% పైకి
బిజినెస్

రాణించిన సూచీలు.. IDBI షేర్లు 18% పైకి

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వరుసగా నాలుగోరోజూ రాణించాయి. మెటల్‌, పీఎస్‌యూ, కన్జ్యూమర్‌ డ్యూరబుల్స్‌ స్టాక్స్‌ సూచీలకు దన్నుగా నిలిచాయి. వడ్డీ రేట్లపై అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ ఈ రాత్రికి నిర్ణ్రం ప్రకటించనున్న వేళ మదుపర్లు అప్రమత్తత పాటించారు.

17, జూన్ 2026

లాభాల్లో దేశీయ ఈక్విటీ సూచీలు :  ఆశాజనకంగా ట్రేడింగ్‌ ప్రారంభం
బిజినెస్

లాభాల్లో దేశీయ ఈక్విటీ సూచీలు : ఆశాజనకంగా ట్రేడింగ్‌ ప్రారంభం

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గడం, క్రూడ్‌ ఆయిల్‌ ధరలు పడిపోవడం, రూపాయి బలపడటం వంటి అనుకూల అంశాల మధ్య దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుసగా మూడో రోజూ లాభాల్లో కొనసాగుతున్నాయి. బుధవారం ఉదయం సెన్సెక్స్‌ 251 పాయింట్లు పెరిగి 77,059 వద్ద, నిఫ్టీ 76 పాయింట్లు లాభంతో 24,065 వద్ద ట్రేడవుతుండగా, పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ మెరుగుపడిందని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి.

17, జూన్ 2026

భారీ లాభాల్లో దేశీయ మార్కెట్లు.. సెన్సెక్స్‌ 1,695, నిఫ్టీ 461 పాయింట్లు ఎగసి
బిజినెస్

భారీ లాభాల్లో దేశీయ మార్కెట్లు.. సెన్సెక్స్‌ 1,695, నిఫ్టీ 461 పాయింట్లు ఎగసి

అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గడం, అమెరికా–ఇరాన్‌ శాంతి ఒప్పందంపై ఆశలతో బుధవారం దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 1,695 పాయింట్లు ఎగసి 75,527 వద్ద, నిఫ్టీ 461 పాయింట్లు పెరిగి 23,623 వద్ద స్థిరపడగా, బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్స్‌, క్యాపిటల్‌ గూడ్స్‌ రంగాల్లో కొనుగోళ్లు చురుకుగా కనిపించాయి.

12, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters